వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు ఆయన సోదరి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ సంధించారు. దీని లో ఆమె .. “నవరత్నాలు సరే.. ఈ నవసందేహాలకు సమాధానం చెప్పు అన్నయ్యా” అని వ్యాఖ్యానించారు. నవరత్నాల పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమాన్నిఅందిస్తున్న విషయం తెలిసిందే. మరోసారి అధికారంలోకి వస్తే.. వాటిని కొనసాగిస్తామని చెబుతోంది. దీంతో ప్రజల్లో నవరత్నాల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. దీనినే కార్నర్ …
Read More »గుడ్డు-మట్టి.. మోడీపై రేవంత్ రెడ్డి కౌంటర్ ఎటాక్!
మాటల మాంత్రీకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. తమ వ్యం గ్యాస్త్రాలు, మాటల తూటాలతో మోడీని ఏకి పడేశారు. “తెలంగాణకు గాడిద గుడ్డు.- ఏపీకి మట్టి ఇచ్చాడు” అంటూ.. తీవ్రస్థా యిలో విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. నెత్తిమీద మట్టితో నింపిన ఓ బాక్సును, దానిపై పెద్ద గుడ్డును పెట్టుకుని ప్రచారంలో ప్రదర్శించారు. ఈపరిణామంతో బీజేపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. అంతేకాదు.. మంగళవారం ప్రధాని …
Read More »కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ ఏమన్నారంటే!
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న `సూపర్ సిక్స్`కు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. ఇదేసమయంలో మరికొన్ని హామీలను కూడా చేర్చారు. జర్నలిస్టులకు ఇళ్లు, కురబ సహా ఇతర సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక, సూపర్ సిక్స్‌లో ఉన్నవాటిని మరింతగా వివరించారు. అయితే.. ఈ మేనిఫెస్టోపై సీఎం జగన్ స్పందించారు. ప్రస్తుతం ఆయన ఎన్నికల …
Read More »ఉమ్మడి మేనిఫెస్టో.. బీజేపీ దూరం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం తప్ప.. ఆకర్షణీయ హామీలేమీ ఇవ్వకపోవడం పట్ల జనాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మేనిఫెస్టో చూసి వైసీపీ శ్రేణులు కొంత నిరుత్సాహానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. కానీ చెప్పేవే చేస్తాడు జగన్.. అందుకే అలవిమాలిన హామీలివ్వలేదని వైసీపీ వాళ్లు సమర్థించుకుంటున్నారు. కాగా ఇప్పుడు ఎన్డీయే కూటమి మేనిఫెస్టోతో జనాల ముందుకు వచ్చింది. …
Read More »ఉద్యోగాలపై ఇదేం లాజిక్ జగన్ సార్?
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తా.. ఖాళీ ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ నోటిఫికేషన్లు ఇచ్చి ఖాళీలన్నీ భర్తీ చేసేస్తాం అని ఘనంగా హామీలు ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక వాటిని నిలబెట్టుకోలేకపోయారు. ఉద్యోగులు కాని వాలంటీర్లను.. ప్రభుత్వంలో విలీనం అయిన ఆర్టీసీ ఉద్యోగులను చూపించి లక్షల్లో ఉద్యోగాలు కల్పించినట్లు ఘనంగా నంబర్లు …
Read More »పవన్ కల్యాణ్‌కు బ్యాలెట్ నెంబర్ ఖరారు.. ఈజీగా ఓటేయొచ్చు!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నామినేషన్ ఆమోదం పొందడం.. గుర్తును కూ డా కేటాయించిన విషయం విదితమే. రిజిస్టర్డ్ పార్టీ కాకపోవడంతో.. ఆయన గుర్తు కోసం కొంత సస్పెన్స్ లో పడ్డారు. చివరకు గాజు గ్లాసు గు్ర్తు దక్కింది. ఇక, నామినేషన్ల పరిశీలన కూడా పూర్తయింది. మొత్తం 35 మంది అభ్యర్థులు …
Read More »పార్లమెంట్ బరి నుండి ప్రియాంక ఔట్ !
రాయ్ బరేలీ నుండి ప్రియాంక, అమేథి నుండి రాహుల్ పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతారని కాంగ్రెస్ అభిమానులు ఆశిస్తున్న నేపథ్యంలో వారికి అశనిపాతం లాంటి వార్త ఎదురైంది. ఈ ఎన్నికల్లో పోటీకి దిగొద్దని ప్రియాంకాగాంధీ భావిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో అమేథి నుండి పోటీ చేసిన రాహుల్ గాంధీ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో 55,120 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశాడు. 2004 నుండి సోనియాగాంధీ రాయ్ బరేలీ …
Read More »స్వర్ణాంధ్ర కోసమే ఈ మేనిఫెస్టో: పవన్
టీడీపీ, జనసేన మేనిఫెస్టోను ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ సంయుక్తంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మేనిఫెస్టోపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువగళం, జనగళంలో వచ్చిన వినతులు, బీజేపే సలహాలు, సూచనలు క్రోఢీకరించి ఈ మేనిఫెస్టోను విడుదల చేశామని పవన్ అన్నారు. 3 పార్టీలకు వచ్చిన వినతులతో మేనిఫెస్టో రూపొందించామని …
Read More »కూటమి మేనిఫెస్టో విడుదల.. తొలి సంతకం ఆ ఫైలుపైనే
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఈ క్రమంలో కూటమి గెలుపు ఖాయమని కూటమి నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. ఆల్రెడీ వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయగా ఈ రోజు కూటమి మేనిఫెస్టోను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ స్థాయి …
Read More »అన్నను కార్నర్ చేసిన షర్మిల.. జగన్ చుట్టూ చిక్కులు!
ఒక్కొక్కసారి కొన్నికొన్ని విషయాలను పట్టించుకోకపోవడమే మంచిది. అలా పట్టించుకుంటే.. మనకేదో మేలు జరుగుతుందని అనుకుంటే.. అదే పెద్ద తప్పిదం అయి కూర్చుంటుంది. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ విషయంలో ఇలానే జరుగుతోంది. ఆయనేదో తన చెల్లెలు.. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిలపై జాలి చూపించాలని అనుకున్నారో.. లేక.. షర్మిలపై ప్రేమ కురిపించాలని అనుకున్నారో.. ఓ నేషనల్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “కడపలో …
Read More »పవన్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటా
ఏదైనా మాట్లాడితే.. లాజిక్ ఉండాలి. ముఖ్యంగా పాతతరానికి చెందిన నాయకులు.. ఒక కులాన్ని ప్రభావితం చేస్తారని భావించే నాయకులు ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాలి. ఈ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చిన.. ఇబ్బంది తప్పదు. తాజాగా ముద్రగడ పద్మనాభం.. సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ను ఓడించకపోతే.. పేరు మార్చుకుంటానని అనేశారు. ఇదేసమయంలో ఆయన ఒక లాజిక్‌లేని వ్యాఖ్య కూడా చేశారు. పవన్‌ను ఏ అర్హత ఉందని పిఠాపురంలో పోటీ చేస్తున్నారని …
Read More »వారికి గాజు గ్లాసు గుర్తు ఎలా కేటాయిస్తారు?: హైకోర్టు సీరియస్
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో చిత్రమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రదాన పార్టీ జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును.. ఆ పార్టీ పోటీలో లేని చోట దాదాపు 18 మంది స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తునే కేటాయించారు. ఇది కేంద్ర ఎన్నికల సంఘ చేసిన పని. ఆయా అభ్యర్థుల వెనుక ఎవరు ఉన్నారనేది పక్కన పెడితే.. ఒక రాష్ట్రంలో ఒక కీలక పార్టీకి కేటాయించిన గుర్తును.. ప్రత్యర్థులకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates