ఏపీలో మరోసారి ఎన్నికల పర్వానికి తెరలేవనుంది. త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అదేంటి? నిన్న మొన్ననే కదా.. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరిగాయి… ఇప్పుడు ఎన్నికలేంటని ఆశ్చర్యంగా ఉందా.. ఆశ్చర్యం అవసరం లేదు. ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఇవి శాసన మండలి ఎన్నికలు కావడం గమనార్హం. వైసీపీ శాసన మండలి సభ్యులుగా ఉన్న మహమ్మద్ ఇక్బాల్, సి. రామచంద్రయ్యలు.. ఎన్నికలకు ముందు పార్టీ మారిన విషయం తెలిసిందే. వారు నేరుగా వెళ్లి …
Read More »మనసు మార్చుకున్న జగన్.. అసెంబ్లీకి అడుగులు!
వైసీపీ అధినేత, తాజా మాజీ సీఎం జగన్.. తన మనసు మార్చుకున్నారు. అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమదే విజయమని జగన్ భావించారు. అందుకే.. చాలా హుషారుగా ఆయన ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత.. లండన్ సహా విదేశీ పర్యటనకు వెళ్లారు. కానీ, ఆయన ఆశించినట్టు ఫలితం రాలేదు. పూర్తిస్థాయి మెజారిటీ దక్కక పోయినా.. కనీస మెజారిటీతో అయినా.. ఒడ్డున పడతామని భావించిన వైసీపీ నాయకులు …
Read More »నమ్మకానికి పెద్దపీట.. చంద్రబాబు సంచలన నిర్ణయం!
నమ్మి.. తనతో నడిచిన వారికి ప్రస్తుతం ఏపీ సీఎంగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. రాజకీయంగానే కాకుండా.. అధికారికంగా కూడా..తనను నమ్మిన వారిని పై ఎత్తులో కూర్చోబెడుతున్నారు. రాజకీయంగా చూసుకుంటే.. జనసేన అధినేత పవన్కు భారీ పీట వేశారు. ఇక, అధికారికంగా చూస్తే.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా.. నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమించిన విషయం తెలిసిందే. ఈయన గతంలో చంద్రబాబు అమరావతి ప్రాజెక్టును చేపట్టినప్పుడు.. అక్కడ పనిచేశారు. …
Read More »కోడెల ఆత్మ వైసీపీని వెంటాడుతోందా?!
దివంగత స్పీకర్, మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు ఆత్మ వైసీపీని వెంటాడుతోందా? ఆయనను అన్యాయంగా మానసిక క్షోభకు గురి చేసి.. ఆత్మహత్య చేసుకునేలా వైసీపీ నాయకులు వ్యవహరించారా? ఇప్పుడు ఆ ఘటన మరోసారి తెరమీదికి వచ్చిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా మాజీ స్పీకర్ కోడెలను ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా మానసిక క్షోభకు గురి చేసిన అప్పటి ముఖ్యమంత్రి జగన్, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి, …
Read More »ఒక్క ఓటమి.. జగన్ వ్యాపారాలపైనా ఎఫెక్ట్..!
ఒక్క ఓటమి ఒకే ఒక్క ఓటమి.. వైసీపీ అధినేత, తాజా మాజీ సీఎం జగన్ను మానసికంగానే కాకుండా.. ఇమేజ్ పరంగా కూడా దెబ్బేసేసిందని అంటున్నారు పరిశీలకులు. రాజకీయాల్లోకి రాకముందు.. వచ్చిన తర్వా త.. కూడా జగన్ వ్యాపారవేత్త అనే విషయం తెలిసిందే. సిమెంటు, కరెంటు సహా.. మీడియా రంగంలోనూ ఆయన వ్యాపారాలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నపుడు.. రాజకీయాల్లోకి రాకముందు కూడా.. అవి నిర్విఘ్నంగా సాగాయి. ఇక, అధికారపక్షంలోకి రావడంతో వ్యాపారాలు …
Read More »చంద్రబాబు చాణక్యం.. అందుకే అయ్యన్న!
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా చింతకాయల అయ్యన్నపాత్రుడును టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు నియమించారు. పార్టీలో సీనియర్ నాయకుడైన అయ్యన్నకు బాబు తగిన ప్రాధాన్యతనిచ్చారు. ఏపీలో బాబు సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నెల 24న అసెంబ్లీ సమావేశాలు ఆరంభమవుతాయి. ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోవడానికి ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్గా అయ్యన్నపాత్రుడును బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు. …
Read More »పవన్ కు చంద్రబాబు స్వాగతం..వైరల్
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల మధ్య ఎంతటి ఎమోషనల్ బాండింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసిన తర్వాత టీడీపీ, జనసేనల పొత్తుపై పవన్ కల్యాణ్ భావోద్వేగానికి గురై చేసిన సంచలన ప్రకటన మొదలు చంద్రబాబు సీఎం అయ్యే వరకు ఈ ఇద్దరు నేతల మధ్య ఆత్మీయ బంధం పలు సందర్భాల్లో ప్రస్ఫుటమైంది. ముఖ్యంగా, ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం …
Read More »ప్రక్షాళన ప్రారంభం.. ఇక, జగనన్న కనుమరుగే!
ఏపీలో కొత్తగా ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం ప్రక్షాళన ప్రారంభించింది. గత వైసీపీ సర్కారు ఆనవాళ్లను దాదాపు చెరిపేసే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా.. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల నుంచి జగన్ ఫొటోలను తొలగించాలని సాధారణ పరిపాలన శాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. అదేవిధంగా ఎలక్షన్ కోడ్ సమయంలో సచివాలయాలకు ఇచ్చిన హై సెక్యూరిటీ పేపర్లను మాత్రమే ప్రస్తుతం ఉపయోగించాలని పేర్కొన్నారు. హై సెక్యూరిటీ పేపర్ పై ఆంధ్రప్రదేశ్ రాజముద్ర …
Read More »పోలవరం నాకు అర్థం కాలేదు-అంబటి
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలో ఉండగా.. రాష్ట్రానికి జీవనాడి కాగలదనుకున్న పోలవరం ప్రాజెక్టును ఎంత నిర్లక్ష్యం చేసిందో తెలిసిందే. చంద్రబాబు హయాంలో 75 శాతం దాకా ప్రాజెక్టు పూర్తి కాగా అదే స్థాయిలో కృషి కొనసాగి ఉంటే 2022లోనే రైతులకు ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇచ్చే అవకాశం ఉండేది. జగన్ హయాంలో ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. తొలి రెండున్నరేళ్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా …
Read More »పవన్ రుణం తీర్చుకుంటున్న అమరావతి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు అత్యంత నష్టపోయిన.. దారుణమైన అవమానాలు, కష్టాలు అనుభవించిన ప్రాంతం ఏది అంటే మరో మాట లేకుండా అమరావతి అని చెప్పేయొచ్చు. ఎన్నికలకు ముందు వరకు అమరావతిలో రాజధానిని స్వాగతిస్తున్నాం, రాజధాని అమరావతిలోనే ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చి.. అధికారంలోకి రాగానే అమరావతిని నిర్వీర్యం చేయడానికి జగన్ అండ్ కో చేయని ప్రయత్నం లేదు. ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చిన అమరావతి …
Read More »జూన్ 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు 24 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం, స్పీకర్ ఎంపిక కోసం ఈ నెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావించారు. అయితే, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సందర్భంగా సెలవులపై …
Read More »అసెంబ్లీ బహిష్కరణ.. జగన్ ఆలోచన ఇదేనా?
మళ్లీ తామే అధికారంలో వస్తామనే అతి విశ్వాసంతో జగన్ ఎన్నో అరాచకాలు చేశారనే విమర్శలున్నాయి. అహంకారపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. కానీ ఓట్లతో జనం కొట్టిన చావుదెబ్బకు జగన్ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదు. వైసీపీ పాతాళానికి పడిపోయింది. ఎన్నికల ఫలితాలతో ఎలాగో పరువు పోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి వెళ్లి మరింత అవమానం పొందడం కంటే కూడా వెళ్లకుండా ఉండటమే మేలని జగన్ అనుకుంటున్నట్లు తెలిసింది. అందుకే అసెంబ్లీ బహిష్కరణకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates