టీడీపీ – జనసేన – బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో అలాగే నరేంద్ర మోడీ ఫోటో కూడా వుండాలి కదా.? ఇదీ, వైసీపీ నుంచి దూసుకొస్తున్న ప్రశ్న. ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో వుండాలని బీజేపీ అనుకుంటే, ఖచ్చితంగా వుంటుంది. కానీ, లేదంటే.. దానర్థమేంటి.? బీజేపీ జాతీయ పార్టీ. ఒకవేళ కూటమి మేనిఫెస్టో మీద ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో …
Read More »జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప ఎంపీగా గెలిపిస్తే.. కేంద్రంలో మంత్రి అవుతానని చెప్పారు. నిజానికి ఇప్పటి వరకు ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎంత సేపూ.. వైసీపీ ప్రభుత్వంపైనా సొంత అన్నపైనా ఆమె విమర్శలు గుప్పించారు. కానీ.. తొలిసారి తాను కేంద్ర మంత్రి అవుతానని తేల్చి చెప్పారు. అంతేకాదు.. ఏపీ కోసం.. కేంద్ర మంత్రి …
Read More »మెగా సస్పెన్స్.! తమ్ముడ్ని గెలిపిస్తే, చెల్లెల్ని ఓడించినట్టేగా.!
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారానే నేను ఎమ్మెల్యేని అయ్యాను. ఆయన నా మీద ఎప్పటికీ అదే అభిమానం చూపిస్తారు..’ అంటూ వైసీపీ పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థి, కాకినాడ ఎంపీ వంగా గీత చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి మనోగతం ఏంటి.? అసలు చిరంజీవి అభిమానులు ఏమనుకుంటున్నారు.? చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు …
Read More »మీ భూములు పోతాయ్.! ఏపీ ఓటర్లలో పెరిగిన భయం.!
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్ జగన్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే చేసి, జగన్ ఫొటోలతో కూడిన డాక్యుమెంట్లను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.భూములకు సంబంధించి సరిహద్దు రాళ్ళ వ్యవహారమూ ఓ పెద్ద కుంభకోణమేనన్న విమర్శలున్నాయి. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు’ పేరుతో …
Read More »నా రెండో సంతకం ఆ ఫైలు పైనే: చంద్రబాబు
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు జరుగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు తాజాగా ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించి ప్రజాగళం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. తన రెండో సంతకం గురించి కూడా వివరించారు. “తొలి సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుంది. ఈ …
Read More »కేసీఆర్‌కు గట్టి షాక్.. ప్రచారంపై నిషేధం
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు భారీ షాక్ తగిలింది. కీలకమైన పార్లమెంటు ఎన్నికల సమయం లో ఆయనను ప్రచారం నుంచి నిషేధం విధిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇచ్చిన ఆదేశాల మేరకు కేసీఆర్.. రెండు రోజుల పాటు ప్రచారానికి దూరంగా ఉండాల్సిందేనని ఈసీ పేర్కొంది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి తమ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. అప్పటి …
Read More »ఆ వీడియోతో నాకు సంబంధం లేదు: రేవంత్ లేఖ
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగం సభలో చేసిన వ్యాఖ్యలను మార్ఫింగ్ చేస్తూ.. విడుదల చేసిన వీడియోలో తన ప్రమేయం లేదని.. తనకు, ఆ వీడియోకుఎలాంటి సంబంధం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన కేంద్ర హోంశాఖ, సహా ఢిల్లీ పోలీసులకు ఆయన లేఖ రాశారు. ఈ లేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరఫున ఆయన …
Read More »వైసీపీకి పొలిటికల్ హాలిడే తప్పదు: పవన్
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీ వైసీపీ, కూటమి పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నిన్న కూటమి మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్.. కూటమి నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ వ్యాఖ్యలకు జనసేనాని పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన వారాహి విజయ భేరి సభలో జగన్ పై పవన్ షాకింగ్ …
Read More »ఇంకో ఐదేళ్ల వరకు జగన్ సేఫ్…!
ఏపీ సీఎం జగన్‌కు మరో ఐదేళ్ల వరకు ఏమీ జరగదు. ఆయన ప్రశాంతంగా.. సాఫీగా తన పని తాను చేసుకు ని పోవచ్చు. అదేంటి? అనుకుంటున్నారా? ఇది రాజకీయాల గురించి కాదు.. ముఖ్యమంత్రి పదవి గురించి కూడా కాదు. దీని గురించి ప్రజలు చూసుకుంటారు. జూన్ 4న తీర్పు వెల్లడవుతుంది. అయితే.. దీనికి మించిన వ్యవహారంలో జగన్ సేఫ్‌తోపాటు.. సేవ్ కూడా అయ్యారు. దాదాపు ఐదేళ్ల పాటు.. ఆయన కుశలంగా …
Read More »చంద్రబాబు.. నన్ను చంపేస్తానంటున్నాడు: జగన్
ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా 45 ఏళ్ల అనుభవం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుపైనే కావడం గమనార్హం. ఏకంగా.. చంద్రబాబు క్రిమినల్ మెంటాలిటీతో ఆలోచిస్తున్నారని అన్నారు. ఆయనను నేరస్తుడిగా పేర్కొన్నారు. తనను చంపేస్తానని చంద్రబాబు చెబుతున్నట్టు జగన్ ఆరోపించారు. అయితే.. తనను చంద్రబాబు చంపేస్తానంటే.. ప్రజలు ఊరుకోరని.. ప్రజలే తనను రక్షించుకుంటారని జగన్ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేం సిద్ధం’ యాత్ర …
Read More »పవన్‌కు రిలీఫ్… చంద్రబాబుకు తిప్పలు!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఎన్నికల గుర్తుల కేటాయింపు విషయంలో కొంత రిలీఫ్ దక్కింది. కానీ, ఇదేసమయంలో కూటమి పార్టీల అధినేత చంద్రబాబుకు మాత్రం తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. దీనికి కారణం.. స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన గ్లాసు గుర్తును వెనక్కి తీసుకునేది లేదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల సమయంలో గుర్తింపు పొందన పార్టీగా ఉన్న జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు …
Read More »నవరత్నాలు సరే.. నవ సందేహాలున్నాయ్..?
వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు ఆయన సోదరి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ సంధించారు. దీని లో ఆమె .. “నవరత్నాలు సరే.. ఈ నవసందేహాలకు సమాధానం చెప్పు అన్నయ్యా” అని వ్యాఖ్యానించారు. నవరత్నాల పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమాన్నిఅందిస్తున్న విషయం తెలిసిందే. మరోసారి అధికారంలోకి వస్తే.. వాటిని కొనసాగిస్తామని చెబుతోంది. దీంతో ప్రజల్లో నవరత్నాల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. దీనినే కార్నర్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates