Political News

జూన్ 9 – సరికొత్త చరిత్రకు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా నాలుగోసారి ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్నప్పటికీ ఉదయం పదకొండు గంటలకే ఏం జరగబోతోందో అందరికీ అర్థమైపోయింది. సాయంత్రం వచ్చే తుది ఫలితాలు కేవలం లాంఛనం మాత్రమే. ఆధిక్యం చెక్ చేసుకోవడం మినహాయించి దాదాపు అన్ని స్థానాల్లో విజేతలెవరో మీడియాతో పాటు సామాన్య జనాలకు స్పష్టత వచ్చేసింది. చాలా చోట్ల అప్పుడే …

Read More »

గవర్నర్ కు జగన్ రాజీనామా లేఖ!

ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించే దిశగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెలువడిన ఫలితాల ప్రకారం కూటమి 156 స్థానాల్లో ముందంజలో ఉండగా వైసీపీ 19 స్థానాల్లోనే లీడ్ లో ఉంది. వైసీపీ ఓటమి ఖరారైన నేపథ్యంలో సీఎం జగన్ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్మెంట్ ను జగన్ కోరారు. మరికాసేపట్లో, రాజ్ భవన్ కు సీఎం జగన్ …

Read More »

కూటమి దెబ్బకు కుదేలైన వైసీపీ

ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ధాటికి అధికార వైసీపీ కుదేలైంది. పలువురు మంత్రులతో పాటు ముఖ్య నేతలు ఓటమి దిశగా సాగుతున్నారు. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనూ కూటమి గట్టి పోటీని ఇస్తుంది. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ మెజారిటీ తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు, జిల్లాలకు జిల్లాలనే కూటమి స్వీప్‌ చేసేలా కనిపిస్తోంది. మంత్రులలో ధర్మాన ప్రసాద రావు, సీదిరి అప్పల రాజు, …

Read More »

కాంగ్రెస్ కు మంచిరోజులు.. పదేళ్ల కష్టానికి ఫలితం మొదలు

ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. మన దేశ ఓటరుకు మించిన తెలివైనోళ్లు ఇంకెవరు ఉండరేమో? విజయం తలకు ఎక్కినన వాళ్లు ఎంతటి మొనగాళ్లు అయినప్పటికీ వారికి దిమ్మ తిరిగేలా షాకిచ్చే విషయంలో మన ఓటర్లకు మించినోళ్లు మరొకరు ఉండరు. ప్రజల్ని గొర్రెల మందలా భావిస్తూ.. తాము చెప్పిందంతా వింటున్నారని తలపోసిన వారికి తలంటే తీరు మరోసారి కనిపించింది. అయోధ్యలో రామాలయం.. ఆర్టికల్ 370తో పాటు మరికొన్ని నిర్ణయాలతో తమకు …

Read More »

విపక్ష హోదా అయినా.. ద‌క్కుతుందా? వైసీపీలో క‌ల‌క‌లం!

Y S Jagan

ఏపీలో ట్రెండ్ మారుతోంది. మంగ‌ళ‌వారం ఉద‌యం ప్రారంభ‌మైన కౌంటింగ్ ప్ర‌క్రియ‌లో ప్ర‌తి ట్రెండ్‌లో నూ దిగువ‌కు ప‌డుతూ వ‌చ్చిన వైసీపీ మ‌ధ్యాహ్నం 1 గంట‌ల స‌మ‌యానికి మ‌రింత దిగ‌జారింది. నిజానికి 2019లో 151 స్థానాలు ద‌క్కించుకున్న వైసీపీ ఈ సారికి వ‌చ్చే స‌రికి తొలి ట్రెండ్స్‌లో 14 నుంచి ప్రారంభమై.. 25 వ‌ర‌కు వెళ్లింది. అయితే.. కౌంటింగ్ కొన‌సాగుతున్న స‌మ‌యంలో ప్ర‌తి విడ‌త‌లోనూ.. వైసీపీ దిగ‌జారి పోయింది. దీంతో మ‌ధ్యాహ్నం …

Read More »

కౌర‌వ స‌భ ముగిసింది.. బాబు శ‌ప‌థం నెర‌వేరింది!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాను చేసిన శ‌ప‌థాన్ని నిరూపించుకున్నారు. కౌర‌వ స‌భ‌లో ఉండ‌ను.. గౌర‌వ స‌భ ఏర్పాటైన త‌ర్వాత‌.. సీఎంగానే స‌భ‌లో అడుగు పెడ‌తానంటూ.. 2022లో ఆయ‌న చేసిన శ‌ప‌థం.. అందునా నిండు స‌భ‌లో చేసిన శ‌ప‌థం.. ఇప్పుడు నిజ‌మైంది. క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో.. టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. అంతేకాదు… ఏక‌ప‌క్ష విజ‌యం ద‌క్కించుకుంది. పోటీ చేసిన 144 స్థానాల్లోనూ 135 స్థానా ల్లో విజ‌యం సాధించే దిశ‌గా …

Read More »

అసెంబ్లీ వైపు మామా అల్లుళ్ళ అడుగులు

తెలుగుదేశం కూటమి విజయం వైపు పరుగులు పెడుతున్న వేళ మొదటి నుంచి ఆసక్తి రేపుతున్న కొన్ని నియోజకవర్గాల మీద పార్టీ కార్యకర్తలు ప్రత్యేక దృష్టి పెట్టారు. వాటిలో మొదటిది నారా లోకేష్ పోటీ చేసిన మంగళగిరి. గత ఎన్నికల్లో అక్కడ ఓటమి పాలైనప్పుడు అధికార వైసిపి మాములుగా టార్గెట్ చేయలేదు. కొన్ని సోషల్ మీడియా గ్రూపులు కేవలం ట్రోలింగ్ కోసమే పని చేశాయి. టిడిపి అధ్యక్షుడి వారసుడిగా దీన్ని కార్యకర్తలు …

Read More »

టీడీపీ రికార్డును బ్రేక్ చేసిన వైసీపీ!

రాజ‌కీయాల‌లో ఏదీ ఎవ‌రికీ శాశ్వ‌తం కాదు. ఒక‌రిని వెక్కిరించినంత స‌మ‌యం ప‌ట్ట‌దు.. వెక్కిరించిన వారు .. సైతం.. ఆ ప‌రిస్థితి చేరుకునేందుకు. 2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ప‌దే ప‌దే వైసీపీ.. టీడీపీని వెక్కించింది. ఎందుకంటే.. వైసీపీ 151 సీట్లు అప్ప‌ట్లో ద‌క్కించుకుంది. ఇదేస‌మ‌యంలో టీడీపీ 23 సీట్లు మాత్ర‌మే ద క్కించుకుంది.దీంతో అన్ని కోణాల్లోనూ.. వైసీపీ .. టీడీపీని తీవ్ర‌స్థాయిలో ఏకేసింది. 23 సీట్లే ద‌క్కించుకు న్నార‌ని వ్యాఖ్యానించారు. అలాంటి …

Read More »

పాతికేళ్ల ప్ర‌స్థానానికి అడ్డుక‌ట్ట‌.. ఒడిశా తీర్పు

ఏపీకి పొరుగున ఉన్న ఒడిశా ప్ర‌జ‌లు వినూత్న తీర్పు ఇచ్చారు. గ‌త 25 సంవ‌త్స‌రాలుగా. ఇక్క‌డ విజ‌య విహారం చేసిన బిజు జ‌న‌తాద‌ళ్ పార్టీని ఇక్క‌డి ప్ర‌జ‌లు ఓట‌మి దిశ‌గా న‌డిపిస్తున్నారు. మొత్తం స్థానాల్లో బీజేపీ 77 చోట్ల లీడ్‌లో ఉంది. అది కూడా వేల సంఖ్య‌లో ఓట్ల‌లో దూసుకుపోతోంది. ఇక‌, అధికార పార్టీ బీజేడీ మాత్రం కేవ‌లం 51 స్థానాల్లో మాత్ర‌మే లీడ్‌లో ఉంది. అది కూడా స్వ‌ల్పంగా …

Read More »

టీడీపీ చ‌రిత్ర‌లో క‌నీవినీ ఎరుగ‌ని విజ‌యం!

2024 ఎన్నిక‌ల్లో గెలుస్తామా? గెల‌వ‌లేమా? అన్న స్థాయి నుంచి క‌నీవినీ ఎరుగ‌ని విజ‌యం దిశ‌గా టీడీపీ దూసుకుపోతోంది. గ‌త 2014, 2019 ఎన్నిక‌ల‌తోపోల్చుకుంటే.. 2024 ఎన్నిక‌లు టీడీపీకి ఒక కొత్త చ‌రిత్ర‌ను అందించాయి. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ కేవ‌లం 102 స్థానాల‌కే ప‌రిమితం అయింది. ఇవి ఒంట‌రిగా తెచ్చుకున్న సీట్లు. ఇక‌, 2019 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి ఒంటరిగానే పోటీలో నిలిచింది. ఫ‌లితంగా 23 స్థానాల‌కే ప‌రిమితం …

Read More »

సంతృప్తిలేని.. జ‌గ‌న్ సంక్షేమం..

ఏపీలో వ‌స్తున్న ఎన్నిక‌ల కౌంటింగ్ ట్రెండ్స్ ప‌రిశీలిస్తే.. ప్ర‌జ‌లు ఏక‌ప‌క్షంగానే తీర్పు ఇచ్చార‌ని తెలుస్తోం ది. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో “మీకుటుంబానికి మంచి జ‌రిగిందని అనుకుంటేనే మాకు ఓటు వేయండి” అని పిలుపునిచ్చారు ఇప్పుడు వ‌స్తున్న ట్రెండును ప‌రిశీలిస్తే.. జ‌నాలు ఈ దిశ‌గా నే ఓటు వేశార‌ని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల‌పై వైసీపీ ఆశ‌లు పెట్టుకుంది. అయితే.. ఇక్క‌డ కూడా..వైసీపీకి బెడిసి కొట్టింది. …

Read More »

డిపాజిట్ జారీ గల్లంతయ్యిందే !

తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి ఎన్నికలలో అసలు పోటీ చేయకుండానే పార్టీని తీసుకువెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కడప ఎంపీగా పోటీ పోటీ చేసిన వైఎస్ షర్మిల ఘోర పరాజయం దిశగా సాగుతున్నది. అసలు ఆమెకు డిపాజిట్ కూడా దక్కడం లేదు. అన్న మీద కోపంతో రాజకీయ పార్టీ పెట్టిన షర్మిల తన గెలుపుకన్నా జగన్ పార్టీ ఓటమికి ఎక్కువగా ఉపయోగపడ్డారని ఎన్నికల …

Read More »