Political News

పీసీసీ కొత్త చీఫ్.. రేవంత్ కు తిరుగులేదని ఫ్రూవ్ అయ్యింది

కాంగ్రెస్ పార్టీని.. ఆ పార్టీ అధిష్ఠానాన్ని.. ఆ పార్టీకి గాడ్ ఫాదర్ గా నిలిచే గాంధీ ఫ్యామిలీ ని అర్థం చేసుకోవటం.. వారి అభిమానాన్ని పొందటం.. వారి నమ్మకాన్ని సాధించటం అంత తేలికైన విషయాలు కావన్నట్లుగా చెబుతుంటారు. అయితే.. ఇలాంటి క్లిష్టమైన అంశాల్ని ఇట్టే అధిగమించిన రేవంత్ రెడ్డి.. తాజాగా మరోసారి తనకున్న పట్టును ప్రదర్శించారు. పైకి వినయంగా.. ఒద్దికగా కనిపించే రేవంత్.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే విషయంలో …

Read More »

రూ.3300 కోట్లు.. పుకార్ మాత్ర‌మే

ఏపీలో చుట్టుముట్టిన వ‌ర‌ద‌లు.. భారీ వ‌ర్షాల కార‌ణంగా విజ‌య‌వాడ‌, గుంటూరు, ఏలూరు త‌దిత‌ర ప్రాంతా ల్లో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం సాయం చేస్తున్నా.. బాధితుల‌కు ఇంకా మెరుగై న వ‌స‌తులు క‌ల్పించాల్సి ఉంది. దీంతో స‌హ‌జంగానే రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రంపై ఆశ‌లు పెట్టుకుంటుం ది. పైగా పొత్తులో ఉన్న పార్టీ కావ‌డంతో చంద్ర‌బాబు ఆశ‌లు పెట్టుకోవ‌డంలో త‌ప్పులేదు. అయితే.. ఇప్ప‌టికే కేంద్రం సాయంచేసిందని ఏపీ బీజేపీ రాష్ట్ర …

Read More »

అఖిల ప్రియ మాస్ వార్నింగ్

టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు, క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వైసీపీ నాయ‌కుల కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. త‌న ద‌గ్గర కూడా రెడ్ బుక్ ఉంద‌ని.. దానిలో 100 మంది పేర్లు ఉన్నాయ‌ని.. ప్ర‌తి ఒక్క‌రి సంగ‌తి తేలుస్తాన‌ని తేల్చి చెప్పారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె.. వైసీపీ నాయ‌కుల‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇబ్బంది ప‌డ‌తారు. ఎందుకు ప‌డ‌ర‌నుకుంటున్నారు మీరు? అని …

Read More »

విజ‌య‌వాడ‌ వరదలు.. ‘రంగా’ ఏంచేసేవారు

విజ‌య‌వాడ‌కు ఏ క‌ష్టం వ‌చ్చినా.. ప్ర‌భుత్వాల కంటే కూడా ముందుగా స్పందించే కుటుంబం ఏదైనా ఉంటే అది వంగ‌వీటి ఫ్యామిలీనే. 1980, 1983ల‌లో విజ‌య‌వాడ శివారు ప్రాంతం(ఇప్పుడు మునిగిన ప్రాంత‌మే) ఇదే బుడ‌మేరు కార‌ణంగా నిలువెత్తు నీటిలో మునిగిపోయింది. అయితే.. అప్ప‌ట్లో స‌ర్కారు హైద‌రాబాద్ లో ఉండేది. కానీ, స‌ర్కారుకు ఈ మున‌క విష‌యం తెలిసేలోగానే.. రంగా రంగంలోకి దిగిపోయేవారు. పార్టీలు, నాయ‌కులు.. అన్న తేడా లేకుండా.. అంద‌రినీ క‌లుపుకొని …

Read More »

సీఈవో బాబు: తాను చేస్తూ.. త‌న వారితో చేయిస్తూ

టీడీపీ అధినేత చంద్ర‌బాబు మ‌రోసారి సీఈవో అవ‌తారం ఎత్తారు. తానుప‌నిచేస్తూ.. త‌న వారితో ప‌నిచేయిస్తూ.. ప్ర‌జ‌ల‌ను ఆదుకుంటున్నారు. సాధార‌ణంగా య‌జ‌మాని అయితే.. చెప్పి చేయించుకుంటారు. కానీ, సీఈవో మాత్రం తాను చేస్తూనే.. త‌న వారితో చేయిస్తారు. ఇప్పుడు వాస్త‌వానికి చంద్ర‌బాబు య‌జ‌మాని పొజిష‌న్‌లోనే ఉన్నా.. ఆయ‌న ఆ విష‌యాన్ని ఆదివార‌మే మ‌రిచిపోయారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా.. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తోనూ సంబంధం లేకుండా తానే రంగంలోకి దిగిపోయారు. న‌డుములోతు నీటిలోనూ చంద్ర‌బాబు …

Read More »

లండ‌న్ ప్ర‌యాణానికి జ‌గ‌న్ ఓకే.. కానీ, బ్రేక్ ప‌డింది!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. విదేశాల‌కు వెళ్లాల‌ని చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఒక‌వైపు… రాష్ట్రంలో వ‌ర‌ద బీభ‌త్సం సృష్టించి.. ప్ర‌జ‌లు నానా ఇబ్బందుల్లో ఉన్నా.. ఆయ‌న‌కు పెద్ద‌గా ప‌ట్టిన‌ట్టు క‌నిపించ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. జ‌గ‌న్ ఈ విమ‌ర్శ‌ల‌ను ఎక్క‌డా త‌లకెక్కించుకోవ‌డం లేదు. పైగా.. త‌న ప్ర‌యాణానికి రెడీ అయ్యారు. కానీ, అనూహ్యంగా ఆయ‌న ప్ర‌యాణానికి బ్రేకులు ప‌డ్డాయి. ఇది కోర్టు రూపంలో ఎదురు కావ‌డంతో మౌనంగా ఉన్నారు. …

Read More »

ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు.. వెతుకుతున్న పోలీసులు

అత్యాచారం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు న‌మోదు చేశారు. బాధితురాలు, టీడీపీ మ‌హిళా నాయ‌కురాలు ఫిర్యాదు మేరకు ఆదిమూలంపై సెక్స్ వల్ హెరాస్ మెంట్, పోస్కో చ‌ట్టం కింద కేసులు న‌మోదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. తిరుప‌తిలోని భీమాస్ పారడైజ్ రూమ్ నంబర్ 105, 109లో త‌న‌ ప్రమేయం లేకుండానే ఆదిమూలం ప‌లు …

Read More »

విజయవాడ తేరుకునే వరకు ఇంటికి వెళ్లనంటున్న నిమ్మల

వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విజయవాడలో పరిస్ధితుల్ని ఒక కొలిక్కి తెచ్చే వరకు విశ్రమించకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్న ఒక ఏపీ మంత్రి వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వారం రోజులుగా ఇంటికి వెళ్లకుండా కాలువ గట్ల మీదే.. రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా శ్రమిస్తున్న తీరు కొత్త స్ఫూర్తిగా మారింది. పార్టీ అధినేత కం ముఖ్యమంత్రి చంద్రబాబును ఆదర్శంగా తీసుకున్న ఆయన ఎవరో కాదు.. జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు. …

Read More »

జీవితంలో ఫ‌స్ట్ టైమ్‌: చంద్ర‌బాబు

త‌న రాజ‌కీయ జీవితంలో విజ‌య‌వాడ‌లో సంభ‌వించిన స్థాయి వ‌ర‌ద‌ల‌ను చూడ‌డం ఇదే తొలిసార‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. వాతావ‌ర‌ణంలో చోటు చేసుకున్న మార్పులు, క్లౌడ్ బ‌ర‌స్ట్ వంటి ఘ‌ట‌న‌లు సంభ‌వించిన‌ప్పుడు మాత్ర‌మే ఇలాంటి ఉప‌ద్ర‌వాలు వ‌స్తాయ‌ని.. అయితే వాటికి భిన్నంగా బుడ‌మేరు పొంగింద‌న్నారు. దీనికి కార‌ణం.. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన త‌ప్పులేన ని చెప్పారు. వాగుల నిర్వ‌హ‌ణ‌ను గ‌త ప్ర‌భుత్వం పక్క‌న పెట్టింద‌ని.. ఆ కార‌ణంగానే బుడ‌మేరు కు …

Read More »

రంగంలోకి ఆర్మీ.. బుడ‌మేరు గండ్ల పూడ్చివేత‌: కేంద్ర మంత్రి

ఏపీలో బ‌డుమేరు స‌హా కృష్ణాన‌ది వ‌ర‌ద ప్ర‌భావంతో మునిగిపోయిన ప్రాంతాల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. అయితే.. ఎంత చేసినా.. బుడ‌మేరు ముంపు బాధితుల‌కు స‌రైన విధంగా సాయం అంద‌డం లేదు. దీంతో కేంద్రం స‌హ‌క‌రించాల‌ని చంద్ర‌బాబు ఇచ్చిన పిలుపుతో కేంద్ర మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ విజ‌య‌వాడ‌కు వ‌చ్చారు. బుడ‌మేరు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఆయ‌న సీఎం చంద్ర‌బాబుతో క‌లిసి ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హించారు. బాధిత ప్రాంతాల‌ను గ‌గ‌నం …

Read More »

సీఎం చంద్ర‌బాబుకు త‌ప్పిన ముప్పు..!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. విజ‌య‌వాడ‌లో బుడ‌మేరు పొంగిపోవ‌డంతో ఆయ‌న బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. గురువారం మ‌ధ్యాహ్నం నుంచి మ‌రోసారి బుడ‌మేరుకు ఎగువ ప్రాంతాల నుంచి వ‌ర‌ద రాక పెరిగింది. ప్ర‌స్తుతం 10వేల క్యూసెక్కుల మేర‌కు వ‌ర‌ద ప్ర‌వాహం పెరిగింది. దీంతో ఈ వ‌ర‌ద ప్ర‌వాహాన్ని ప‌రిశీలించి త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు చంద్ర‌బాబు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. సింగున‌గ‌ర్‌లోని రైల్వే ట్రాక్ …

Read More »

రేప్ ఆరోపణలో టీడీపీ ఎమ్మెల్యే సస్పెన్షన్

టీడీపీ నేత, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై అత్యాచార ఆరోపణలు రావడం పెను సంచలనం రేపింది. తనను బెదిరించి లైంగికంగా వేధించారంటూ ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు రావడం దుమారం రేపింది. తిరుపతిలోని ఓ హోటల్లో తనపై ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె వీడియోను బయటపెట్టిన వైనం రాష్ట్ర రాజకీయాలలో షాకింగ్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై ఆమె ఏపీ …

Read More »