Political News

ప్ర‌స్టేష‌న్‌లో ధ‌ర్మాన‌… హీటెక్కిన‌ శ్రీకాకుళం పాలిటిక్స్…!

ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ డిప్యూటీ సీఎం కూడా. అయితే.. ఇప్పుడు ఆయ‌న తీవ్ర ఫ్రెస్ట్రేష‌న్‌లో కూరుకుపోయిన‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జిల్లాలో పార్టీని గెలుపు గుర్రం ఎక్కించాలి. పైగా ఆయ‌న జిల్లా పార్టీకి అధ్య‌క్షుడిగా కూడా ఉన్నారు. దీంతో ఆయ‌న‌పై ఎక్క‌డాలేని ఒత్తిడి పెరిగిపోయిన‌ట్టు క‌నిపిస్తోంది. కానీ, క్షేత్ర‌స్థాయిలో ధ‌ర్మాన అనుకున్నట్టుగా ప‌రిస్తితి అయితే లేదు. నిజానికి శ్రీకాకుళం జిల్లాకు ఇటు వైసీపీ …

Read More »

దొంగ ఓట్ల గుట్టు రట్టు చేసిన ఎమ్మెల్యే ఆనం

ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చకు తెర తీసిన సంగతి తెలిసిందే. టిడిపి సానుభూతిపరుల ఓట్లను తొలగించడం, అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వారి ఓట్లను జాబితాలో చేర్చడం వంటి అవకతవకలకు కొందరు అధికారులు పాల్పడుతున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేసిన ఫిర్యాదు సంచలనం రేపింది. ఆ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు…అందుకు బాధ్యులైన ఇద్దరిని సస్పెండ్ కూడా చేశారు. ఈ …

Read More »

మార్గదర్శి పై సీఐడీ సంచలన ఆరోపణలు

రామోజీరావుపై కక్ష సాధించేందుకే మార్గదర్శి చిట్ ఫండ్స్ ను సీఎం జగన్ టార్గెట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. రామోజీరావుతోపాటు ఆయన కోడలు శైలజా కిరణ్ లను హైదరాబాదులో సిఐడి అధికారులు విచారణ జరిపారు. ఆ తర్వాత శైలజా కిరణ్ తనపై లుకౌట్ నోటీసు జారీ చేయడం, 798 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేయడం వంటి ఘటనలపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే …

Read More »

ఆ హీరోని చెప్పుతో కొడితే 10 లక్షలు

సనాతన ధర్మంపై తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఉదయినిది స్టాలిన్ తల నరికి తెచ్చిన వారికి 10 కోట్ల నజరానా ఇస్తానని అయోధ్యకు చెందిన పూజారి ఒకరు ప్రకటించగా ఉదయనిధి తలపై కోటి రూపాయల నజరానాను తెలంగాణకు చెందిన బీజేపీ నేత ఒకరు ప్రకటించారు. ఇక, ఉదయనిధి వ్యాఖ్యలపై ప్రధాని మోడీ కూడా ఆగ్రహం …

Read More »

కూతురి ప్రేమ పెళ్లికి పెద్దగా వైసీపీ ఎమ్మెల్యే

ఆ యువతి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుమార్తె…అది కూడా బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత అల్లారు ముద్దుగా పెంచుకున్న పెద్ద కూతురు. కాలేజీలో చదువుకునే రోజుల్లో వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడితో ఆ యువతి ప్రేమలో పడుతుంది. కట్ చేస్తే ఆదర్శభావాలున్న ఆ ఎమ్మెల్యే తన కూతురు ప్రేమను అంగీకరించి తన సమక్షంలోనే ఇద్దరికీ పెళ్లి జరిపిస్తాడు. ఆదర్శ వివాహం చేసిన సదరు ఎమ్మెల్యేపై మీడియాలో …

Read More »

కర్రలు ఇచ్చాకే చిరుతలు దొరికాయట

తిరుమల కాలినడకన వెళుతున్న చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తర్వాత చిరుతలను పట్టుకునేందుకు టీటీడీ, అటవీ శాఖా సిబ్బంది పలు చర్యలు చేపట్టారు. ట్రాప్ కెమెరాల ఏర్పాటు చేసి చిరుత కదలికలను పసిగట్టారు. ఈ క్రమంలోనే చిరుతలను భయపెట్టేందుకు భక్తులకు కర్రలు ఇచ్చిన వ్యవహారం నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై ట్రోలింగ్ జరిగింది. అయినా సరే తన …

Read More »

ఖమ్మం పాలిటిక్స్ లో దెబ్బతిన్నారా ?

ఇపుడిదే చర్చ బీఆర్ఎస్ లో పెరిగిపోతోంది. మొదటినుండి బీఆర్ఎస్ కు ఖమ్మం జిల్లా కొరకరాని కొయ్యలాగే ఉంది. ఎంతో ఉధృతంగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం జరుగుతున్నపుడు కూడా ఖమ్మం జిల్లాలో దాని ప్రభావం దాదాపు నిల్లనే చెప్పాలి. అలాంటిది తెలంగాణా సాధన తర్వాత 2014లో జరిగిన మొదటి ఎన్నికలో కూడా టీఆర్ఎస్ ప్రభావం ఏమీలేదు. జిల్లాలోని పది నియోజకవర్గాలను కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలే గెలుచుకున్నాయి. దాంతో ఇక లాభంలేదని అనుకున్న …

Read More »

ఒక్క మాట‌.. ఒకే ఒక్క మాట.. ఆ మంత్రిని రోడ్డున ప‌డేసిందే!

ఏపీలోని వైసీపీ మంత్రివ‌ర్గంలో కొంద‌రు వివాదాస్ప‌ద మంత్రులు ఉన్నార‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు త‌ర‌చుగా విమ‌ర్శ‌లు గుప్పిస్తూ ఉంటారు. అయితే.. మ‌రికొంద‌రు మాత్రం వివాదాల‌కు దూరంగా ఉంటారు. ఇలాంటి వారిలో మంత్రి ఆదిమూల‌పు సురేశ్ ఒక‌రు. ఈయ‌న‌పై పెద్ద‌గా వివాదాలేమీ లేవు. పైగా ఉన్న‌త విద్యావంతుడు, మాజీ సివిల్ స‌ర్వెంట్ కూడా. అయితే.. అనూహ్యంగా ఆదిమూల‌పు చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్ర వ్యాప్తంగా మంట‌లు పుట్టిస్తున్నాయి. అంతేకాదు.. మంత్రి దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేసేవర‌కు …

Read More »

త‌గ్గేదేలే… మ‌రో బాంబు పేల్చిన ఉద‌య‌నిధి

త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్‌.. కేంద్రంలోని బీజేపీ కేంద్రంగా ప‌దు నైన మాట‌ల‌తో దాడి చేస్తున్న విష‌యం తెలిసిందే. ఉయ‌ద‌నిధిపై అన్ని వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. ఏకంగా ఆయ‌న త‌ల‌కు కోటి రూపాయ‌ల న‌జ‌రానా ప్ర‌క‌టించినా.. ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. తాజాగా మ‌రో బాంబు పేల్చారు. స‌నాత‌న ధ‌ర్మం అంటే… డెంగ్యూ, మలేరియా లాంటిద‌ని.. దాన్ని పూర్తిగా నిర్మూలించాలని 32 ఏళ్ల ఉద‌య‌నిధి …

Read More »

6 వేల కోట్ల మోసం.. 4 వేల కోట్ల ఆస్తుల అటాచ్‌..!

సుదీర్ఘ విచార‌ణ‌లు, అనేక వంద‌ల‌ మంది సాక్ష్యులు.. వెర‌సి 15 ఏళ్ల‌కుపైగా సాగిన అగ్రిగోల్డ్ కుంభ‌కోణంలో ఎట్ట‌కేల‌కు చార్జిషీట్ దాఖ‌లైంది. ఈ సంస్థ ఏపీ, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి మొత్తం 6 వేల కోట్ల‌కుపైగా సొమ్మును డిపాజిట్ల రూపంలో రాబ‌ట్టింది. అనంతరం.. బోర్డు తిప్పేసింది. దీనిపై ఆయా రాష్ట్రాల్లో కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఈ కేసుల‌ను గుండుగుత్త‌గా.. ఏపీ హైకోర్టు(అప్ప‌టి ఉమ్మ‌డి) విచార‌ణ‌కు స్వీక‌రించింది. …

Read More »

జ‌గ‌న్ గురించి నిజాలే చెబుతున్నాం.. త‌ప్పెలా అవుతుంది: లోకేష్‌

“ఏపీ సీఎం జ‌గ‌న్ గురించి నేను ఎక్క‌డ మాట్లాడినా నిజాలే చెబుతున్నా. కోర్టులు, సీబీఐ ఆఫీస‌ర్లు చెప్పిన విష‌యాల‌నే చెబుతున్నా. అవి త‌ప్పెలా అవుతాయి?” అని టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ప్ర‌శ్నించారు. తాజాగా ప‌శ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం పరిధిలోని బేతపూడి లో ఉన్న నారా లోకేష్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఎం జ‌గ‌న్ స‌హా.. వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డిల‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడారని, …

Read More »

ల‌గ‌డ‌పాటి రీ ఎంట్రీ.. నిజ‌మేనా?

విజ‌య‌వాడ మాజీ ఎంపీ, కాంగ్రెస్ మాజీ నాయ‌కుడు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ గురించి రెండు తెలుగు రాష్ట్రా ల్లోనూ అంద‌రికీ తెలిసిందే. తెలంగాణ విభ‌జ‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకించి అప్ప‌ట్లో హ‌ల్చ‌ల్ చేసిన నాయ‌కు డిగానే కాకుండా పార్ల‌మెంటులో పెప్ప‌ర్ స్ప్రే చ‌ల్లి స్పీక‌ర్ స‌హా స‌భ్యుల‌ను ప‌రుగులు పెట్టించి సంచ‌ల‌నం సృష్టించిన మాజీ ఎంపీ… 2014 రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత నుంచి పార్టీకి, రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నా రు. 2004, 2009 …

Read More »