2019 లో స్వయంగా పోటీ చేసిన రెండు చోట్ల ఓడినప్పటికి, ఎంతో అభిమానగణం ఉన్నా, అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చే యంత్రాంగం మరియు ఆర్ధికబలం లేక 7 % ఓట్లతో ఒక్క ఎమ్మెల్యే సీటుతో సరిపుచ్చినా, జనాన్ని వీడని జనసేనాని.
ఎంతో వయప్రయాసలుకోర్చి ఆసాథ్యం అనుకున్న పొత్తుని సుసాధ్యం చేసిన వీరమల్లు పవన్ కళ్యాణ్. జనసేన, టీడీపీ మరియు బీజేపీ పొత్తు కోసం తన పార్టీకి రావలిసిన సీట్లను త్యాగం చేసి ..పోటీ చేసిన అన్ని ఎమ్మెల్యే మరియు ఎంపీ స్థానాలలో అఖండ విజయం సాధించిన మేరనగధీరుడు మన జనసేనాని. ఇది భారతదేశ చరిత్రలో ఇంతకుముందుఎన్నడు వేరే ఏ పార్టీ కూడా చవిచూడని ఆద్ద్భుత విజయం.
భారతదేశం లో మరియు మన ఆంధ్రప్రదేశ్ లో NDA ప్రభుత్వము ఏర్పడటానికి ప్రత్యక్ష కారణభూతుడైన మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రయాణం ఎన్నో వడిదుడుకులతో మొదలై తూఫానుగా( మన ప్రియతమ ప్రధాని మోడీ గారి తూఫాన్) మారిన ప్రస్థానం.
ఇంత ఆద్ద్భుత విజయం సాధించిన తరువాత జనసేన జరుపుకునే మొదటి ఆవిర్భావదినోత్సవానికి ..ఇవే మా శుభాకాంక్షలు.
ఇట్లు మీ యూరప్ జనసేన .. ప్రేమతో OGA.
Gulte Telugu Telugu Political and Movie News Updates