Political News

జగన్ ఇప్పుడిలా.. మరి రేపు?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తమ పార్టీ కార్యకర్తలు, నేతల మీద జరుగుతున్న దాడులను నిరసిస్తూ బుధవారం ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టారు. ఆ తర్వాత నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ తీరును తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఐతే కూటమిలో జనసేన, బీజేపీ కూడా భాగస్వాములే అయినప్పటికీ.. ఆ పార్టీల …

Read More »

పోల‌వ‌రానికి అదే శాపం.. పాపం: కేంద్రం తాజా అప్‌డేట్

ఏపీ ప్ర‌జ‌ల జ‌ల జీవ‌నాడి పోల‌వ‌రం ప్రాజెక్టుపై కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా స్పందించింది. దీనికి సంబంధించి ప‌లు వివ‌రాల‌ను లిఖిత పూర్వ‌కంగా వెల్ల‌డించింది. పోల‌వ‌రం ప్రాజెక్టు ఊహించ‌ని విధంగా ఆలస్యమైన‌ విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు ఆల‌స్య‌మైంద‌న్న ప్ర‌శ్న‌కు గ‌త వైసీపీ ప్ర‌భుత్వం కానీ.. గ‌త మోడీ స‌ర్కారు కానీ.. స‌మాధానం చెప్ప‌లేదు. అయితే.. తాజాగా ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రావ‌డం.. పోల‌వ‌రం కోసం ప‌ట్టుబ‌ట్ట‌డం.. …

Read More »

అసెంబ్లీకి మ‌ళ్లీ డుమ్మా.. వాయిస్ కోల్పోతున్న జ‌గ‌న్‌!

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ గురువారం కూడా అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. సోమ‌వారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల తొలి రోజు వ‌చ్చి.. హ‌డావుడి చేసిన జ‌గ‌న్‌.. త‌ర్వాత‌.. రోజు రాలేదు. ఆ వెంట‌నే ఢిల్లీలో ధ‌ర్నా ఉందంటూ.. అక్క‌డ‌కు వెళ్లిపోయారు. త‌న‌తో పాటు త‌న పార్టీ ఎమ్మెల్యేల‌ను కూడా తీసుకువెళ్లిపోయారు. దీంతో మంగ‌ళ‌వారం, బుధ‌వారం స‌భ‌కు డుమ్మా కొట్టారు. ఇక‌, ఢిల్లీలో కార్య‌క్ర‌మాన్ని ముగించుకుని.. …

Read More »

సంచ‌ల‌నం: ఏపీలో ఉద్యోగుల‌పై కేసుల ఎత్తివేత‌

ఏపీలో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. వైసీపీ హ‌యాంలో సీపీఎస్(కంట్రిబ్యూట‌రీ పింఛ‌న్ స్కీం)ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేసిన ఆందోళ‌న గురించి తెలిసిందే. రెండేళ్ల‌కుపైగానే వారు ఉద్య‌మించారు. ఈ నేప‌థ్యంలో సుమారు 4200 మందిపై కేసులు న‌మోద‌య్యారు. ఒక్కొక్క‌రిపై ప‌ది కేసులు న‌మోదైన వారు కూడా ఉన్నారు. అయితే.. తాజాగా ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఈ కేసుల‌ను ఎత్తివేస్తున్న‌ట్టు అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌క‌టించింది. గురువారం …

Read More »

రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్ర‌క‌టించండి: ష‌ర్మిల లేఖ‌

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల లేఖ సంధించారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప‌రిస్థితి ముఖ్యంగా రైత‌న్న‌ల ప‌రిస్థితి ఏమీ బాగోలేద‌ని తెలిపారు. ఇటీవ‌ల బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీ డ‌నం కార‌ణంగా కురిసిన వ‌ర్షాల‌తో వ‌ర‌ద‌లు పోటెత్తి.. రాష్ట్రంలోని ఉభ‌య గోదావ‌రి జిల్లాలు స‌హా.. ఇత‌ర ప్రాంతాల్లోని రైతులు.. తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని ష‌ర్మిల తెలిపారు. ఈ నేప‌థ్యంలో రైతుల క‌ష్టాల‌ను దృష్టిలో పెట్టుకుని ‘ఫార్మ‌ర్‌ ఎమ‌ర్జెన్సీ’ని ప్ర‌క‌టించాల‌ని ఆమె …

Read More »

జగన్ అరాచక పాలనపై చంద్రబాబు శ్వేతపత్రం

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గత ప్రభుత్వం చేసిన అవకతవకలపై ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మద్యంపై శ్వేత పత్రాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు…తాజాగా సభలో శాంతి భద్రతల అంశంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ క్రమంలోనే సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా పోవడానికి టీడీపీనే కారణమని స్పష్టం చేశారు. కానీ, గత వైసీపీ ప్రభుత్వ పాలనలో …

Read More »

బూతులే కాదు, అభివృద్ది కుడా రుచి చూస్తున్న గుడివాడ

వెనిగండ్లా బొచ్చా.. అన్న కొడాలికి షాక్ ఇచ్చిన రాము!! “వెనిగండ్లా బొచ్చా.. పీకేదేం లేదు. అస‌లు డిపాజిట్లు వ‌స్తే క‌దా!” అని ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ నాయ‌కుడు వెనిగండ్ల రామ్మోహ‌న్ ఉర‌ఫ్ రాముపై అప్ప‌టి ఎమ్మెల్యే , వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. గెలుపు త‌నదేన‌ని కూడా వ్యాఖ్యానించారు. అయితే.. ప్ర‌జ‌లు సంచ‌ల‌న తీర్పుతో రాముకు జై కొట్టారు. ఆయ‌న గెలిచి 50 …

Read More »

వైసీపీలో శ్వేత‌ప‌త్రాల క‌ల‌క‌లం..

కీలక అంశాల్లో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న‌ నిర్ణయాలను గమనిస్తే చాలా రాజకీయ ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్వేతపత్రాల పేరుతో పోలవరం, అమరావతి, సహజ వనరులు, విద్యుత్, గ‌నులు, ఇసుక రంగాలు వంటి అనేక అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. అయితే ఒక్క ఇసుక‌, గ‌నుల‌ రంగం మినహా మిగిలిన వాటిలో వైసీపీ నాయకుల పాత్ర చాలా తక్కువగా ఉంది. పోలవరంలో గాని అమరావతి రాజధాని విషయంలో కానీ వైసీపీ నాయకుల …

Read More »

కేసులున్న ఎమ్మెల్యేలను నిల్చోబెట్టిన బాబు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చిత్రమైన దృశ్యాలు చూస్తున్నాం. గత ప్రభుత్వంలో జరిగిన దారుణాలు, అక్రమాలు అన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వం బయటికి తీస్తోంది. అప్పుడు జరిగిన అరాచకాలు, కుంభకోణాలు, దౌర్జన్యాల గురించి ప్రస్తావిస్తోంది. కానీ విమర్శలు, ఆరోపణలను ఎదుర్కోవడానికి ప్రతిపక్షం లేదు. అనుకున్నట్లే జగన్ అండ్ కో అసెంబ్లీని బహిష్కరించి వెళ్లిపోయారు. ఇందుకోసం చెబుతున్న కారణాలు ఏవైనా.. అధికార పక్షాన్ని ఎదుర్కోలేక, ఓటమి తాలూకు అవమాన భారాన్ని తట్టుకోలేక జగన్ అసెంబ్లీ నుంచి …

Read More »

మొత్తానికి కేసీఆర్ బయటకి వచ్చారు

రాష్ట్రంలో వంచెన ప్ర‌భుత్వం కొన‌సాగుతోంద‌ని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశానికి హాజ‌రైన ఆయ‌న అనంత‌రం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మీడియా తో మాట్లాడారు. ఈ రోజు ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో ఎవ‌రి ఆకాంక్ష‌లు ప్ర‌తిబింబించ‌డం లేద‌న్నారు. రాష్ట్ర రైతాంగాన్ని పొగుడుతున్న‌ట్టుగా క‌నిపిస్తూ.. వెన్నుపోటు పొడించింద‌ని ఆరోపించారు. గ‌తంలో తాము అమ‌లు చేసిన రైతు బంధు ప‌థ‌కం పేరును మార్చి రైతు భ‌రోసాలో అన్నీ …

Read More »

ఒక నేర‌స్థుడి కార‌ణంగా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నాశనం..

ఒక నేర‌స్థుడి కార‌ణంగా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అరాచ‌కంగా త‌యారైంద‌ని సీఎం చంద్ర‌బాబు ప‌రోక్షంగా మాజీ సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో శాంతి భ‌ద్ర‌త‌ల‌పై శ్వేత ప‌త్రం విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. గ‌త వైసీపీ పాల‌న‌లో జ‌రిగిన ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. అన్నింటా జ‌గ‌న్ అనుచ‌రుల ప్ర‌మేయం ఉంద‌న్నారు. వైసీపీ నాయ‌కులు రెచ్చిపోయి.. మ‌రీ దాడులు చేసి.. ఎదురు కేసులు పెట్టి వేధించార‌ని తెలిపారు. …

Read More »

బిల్లులు ఇచ్చారు.. డ‌బ్బులే రాలేదు..మ‌రో వైట్ పేప‌ర్‌

ఏపీలో గ‌త వైసీపీ పాల‌న‌కు సంబంధించి జ‌రిగిన ప‌లు విష‌యాల‌పై ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం శ్వేత‌ప త్రాల‌ను విడుద‌ల చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా వైసీపీ హ‌యాంలో జ‌రిగిన ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించిన శ్వేత‌ప‌త్రాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశ‌వ్ అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్బంగా కొన్ని కీల‌క విష‌యాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం బిల్లులు ఇచ్చినా.. డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని తెలిపారు. …

Read More »