దివంగత సీఎం వైఎస్ రాజశేఖరెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షు రాలు వైఎస్ రాజకీయాలు క్యామెడీగా మారాయా? వైఎస్ కుటుంబం నుంచి కీలక నాయకులు వచ్చి.. ప్రజలతో జై కొట్టించుకున్నారు. కానీ, షర్మిల మాత్రం ప్రజాక్షేత్రంలో పోటీకి దూరం అంటూ.. కేసీఆర్ కోసమే తాను పోటీ నుంచి విరమించుకున్నానని చెబుతుండడం.. అదేసమయంలో కాంగ్రెస్ నేత, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై పరోక్ష విమర్శలు చేయడం …
Read More »బీజేపీకి దగ్గరై.. నేతలకు దూరమై!
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. మరో జాతీయ పార్టీ బీజేపీకి చేరువయ్యారు. కాంగ్రెస్‌లో ఉన్న ప్రభంజనం ఉంటుందని ఆశించారు. అడిగిన విశాఖ సీటు ఇవ్వకపోయినా.. సర్దుకు పోయి.. ఇష్టం లేని రాజం పేట నియోజకవర్గం నుంచే 2019లో పోటీ చేశారు. తర్వాత.. ఓటమి భారంతో కొన్నాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. కీలక నేతల నుంచి ఎలాంటి సానుభూతీ రాకపోయినా సర్దుకుపోయారు. వేచి వేచి.. చివరకు అధిష్టానం మెప్పుపొందారు. కీలకమైన ఏపీ బీజేపీ …
Read More »ఎంఎల్సీలపై కేసీయార్ మండిపోతున్నారా ?
కొందరు ఎంఎల్సీలపై కేసీయార్ మండిపోతున్నారట. కారణం ఏమిటంటే పార్టీ తరపున పోటీచేస్తున్న అభ్యర్ధుల విజయానికి వీళ్ళు ఏమాత్రం సహకరించటంలేదట. సహకరించకపోగా వ్యతిరేకంగా పనిచేస్తు ఓటమికి కారణమవుతున్నారనే సమాచారం కేసీయార్ కు అందిందని పార్టీవర్గాల సమాచారం. విషయం ఏమిటంటే ఎంఎల్సీలుగా ఉంటూనే ఎంఎల్ఏ టికెట్ల కోసం కొందరు బాగా ప్రయత్నించారు. అయితే ఎంఎల్సీలుగా ఉన్న వాళ్ళకి మళ్ళీ ఎంఎల్ఏ టికెట్లు ఎందుకని కేసీయార్ పట్టించుకోలేదు. దాంతో కొందరు ఎంఎల్సీలకు మండిందట. అందుకనే …
Read More »ఎంఐఎం వద్దంది.. కాంగ్రెస్ రమ్మంటోంది
తెలంగాణ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ సాగుతోంది. అందుకు కలిసొచ్చే ఏ చిన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ వదలడం లేదు. పార్టీకి లాభం అవుతుందనకునే విషయంలో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది. అది నేతల చేరికలైనా, టికెట్ల కేటాయింపు అయినా. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ నుంచి కీలక నేతలను పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్ వీళ్లలో చాలా మంది టికెట్లు కేటాయించింది. ఇప్పుడు ఎంఐఎం కీలక నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను …
Read More »పువ్వాడ – కేసీఆర్‌ను ఫుట్‌బాల్ ఆడేసిన తుమ్మల..!
కామెంట్:“తుమ్మలు.. తప్పులను నమ్మకండి. తుమ్మకు ముళ్లుంటయి.. వాటి వల్ల ప్రయోజనం లేదు. పువ్వాడ పువ్వులాంటోడు. మంచి సువాసన వస్తది. ఆయనను నమ్మండి. ఉపయోగం ఉంటుంది. పువ్వుల్లో పెట్టి చూసుకుంటడు” ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ కామెంట్. కౌంటర్:“ఔను.. పువ్వాడ పువ్వే. కానీ, పూజకు పనికిరాని వయ్యారి భామ పువ్వు. తుమ్మ చెట్లకు ముళ్లున్నా.. దానిని నాగలి చేసుకుని దున్నుకుంటే బతుకు ఇస్తుంది. పంటలు పండేలా చేస్తుంది”-తాజాగా ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి …
Read More »చంద్రబాబు..ఆపరేషన్ సక్సెస్…కోర్టులో రిలీఫ్!
టీడీపీ అధినేత చంద్రబాబుకు క్యాటరాక్ట్ ఆపరేషన్ నిర్వహించే క్రమంలో ఆయనకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చంద్రబాబుకు వైద్యులు క్యాటరాక్ట్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. దాదాపు 2 గంటలపాటు శ్రమించిన వైద్యులు ఆయనకు సక్సెస్ ఫుల్ గా ఆపరేషన్ చేశారు. చంద్రబాబు ఆపరేషన్ తర్వాత ఇంటికి వెళ్లారు. ఆయనను చూసేందుకు …
Read More »అటు ఈటల… ఇటు రేవంత్.. కేసీఆర్ కు అంత ఈజీ కాదు
1983 ఎన్నికల్లో తొలిసారి టీడీపీ నుంచి పోటీ చేసిన కేసీఆర్ ఓటమి పాలయ్యారు. కానీ ఆ తర్వాత వరుసగా గెలుస్తూనే ఉన్నారు. ఎంపీ ఎన్నికలైనా, ఎమ్మెల్యే ఎన్నికలైనా కేసీఆర్ కు తిరుగేలేదు. సిద్ధిపేట, కరీంనగర్, మహబూబ్ నగర్ ఇలా వివిధ నియోజకవర్గాల్లో విజయ ఢంకా మోగించారు. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి గజ్వేల్ నుంచి పోటీ చేసి వరుసగా విజయాలు సాధించారు. ఇలాంటి నాయకుడు, ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కు …
Read More »కేసీయార్ కు కొత్త తలనొప్పి మొదలైందా ?
ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న సమయంలో కేసీయార్ కు కొత్త తలనొప్పి మొదలైందట. ఇంతకీ ఆ కొత్త తలనొప్పి ఏమిటంటే నియోజకవర్గాల్లో అభ్యర్ధులకు, ఇన్‌చార్జీలకు ఏమాత్రం పడటంలేదట. అభ్యర్ధుల ప్రచారం తీరుతెన్నులను దగ్గర నుండి పరిశీలిస్తు అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు కేసీయార్ ప్రతి నియోజకవర్గానికి అబ్జర్వర్ ను నియమించారు. అలాగే అభ్యర్ధులకు నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నేతలకు మధ్య సమన్వయం చేయటం, ఎన్నికల ప్రచారం స్మూత్ గా జరిపించటం …
Read More »సర్వే రాయుళ్లపై సర్వత్రా సందేహాలు.. ఎందుకంటే!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రమైన సర్వేలు వస్తున్నాయి. ఎన్నికల ప్రకటన అనంతరం.. వెంటనే రంగంలోకి దిగిన ఏబీపీ-సీఓటరు సహా పలు సర్వే సంస్థలు తెలంగాణ సమాజం నాడి పట్టుకునే ప్రయ త్నం చేశాయి. తొలి నాళ్లలో అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెబుతూ వచ్చిన సంస్థలు.. తర్వాత తర్వాత పదును పెంచాయి. బీఆర్ ఎస్ వైపు మొగ్గు చూపాయి. ఇప్పుడు వస్తున్న అన్ని సర్వేలూ.. బీఆర్ ఎస్‌కు అనుకూలంగా …
Read More »బీఆర్ ఎస్‌ను ఉడుకెత్తిస్తున్న ఉత్తర తెలంగాణ!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రాణంగా భావిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లు ఈ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకునేందుకు రెడీ అయ్యాయి. దీంతో ఎన్నికల ప్రచారాన్ని తీవ్రతరం చేశాయి. పార్టీల పరంగా, నేతల పరంగా, ఓటు బ్యాంకుపై లెక్కలు కూడా వేసుకుంటున్నాయి. ఇదిలావుంటే, ప్రాంతాల వారీగా చూసుకున్నప్పుడు.. ఉత్తర తెలంగాణ బాగా వెనుకబాటులో ఉంది. ఈ రీజియన్‌లోని కీలకమైన జిల్లాల్లో కొన్ని …
Read More »రేవంత్‌రెడ్డి నామినేషన్: జనమా.. ప్రభంజనమా!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 3 నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైనప్ప టికీ.. ముహూర్తాలు, సెంటిమెంటు, రోజులు, వారాలు, వర్జ్యాలు చూసుకుని అభ్యర్తులు నామినేషన్లు వేస్తున్నారు. ఇక, ఎప్పటి లాగానే మందీ మార్బలంతో బల నిరూపణలు కూడా చేసుకుంటున్నారు. అయితే.. ఎవరైనా పిలిచారో.. లేక పిలవకుండానే వచ్చారో.. తెలియదు కానీ, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ పర్వానికి జనం …
Read More »ఇలా చేరిక అలా టికెట్.. కూకట్పల్లి జనసేన అభ్యర్థి ఈయనే!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టకేలకు పోటీకి రెడీ అయిన.. జనసేనలో టికెట్ల కేటాయింపు కూడా ఊపందుకుంది. నిన్న మొన్నటి వరకు అసలు పోటీ చేయాలా? వద్దా? అనే మీమాంస నుంచి బయట పడి.. బీజేపీతో చేతులు కలిపి.. 9 స్థానాలను దక్కించుకుని.. వాటిలో పోటీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా ఆయన కీలకమైన కూకట్పల్లి స్థానం నుంచి అభ్యర్థిని ఖరారు చేశారు. హైదరాబాద్ …
Read More »