అంచనాలే నిజమవుతున్నాయి. కీలకమైన పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ కు తగ్గట్లే పరిణామాలు ఉంటున్నాయి. కౌంటింగ్ మొదలైన రెండున్నర గంటల అనంతరం పరిస్థితి చూస్తే.. విజయం దిశగా కాంగ్రెస్ వెళుతోంది. ఇప్పటివరకు వెలువడిన అధిక్యత లను చూస్తే.. కాంగ్రెస్ గట్టెక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో.. తొలి గంటన్నరతో పోలిస్తే.. పదకొండు గంటల వేళకు పరిస్థితుల్లో కాస్తంత మార్పులు చోటు చేసుకుంటాయి, అయినా కాంగ్రెస్ కే …
Read More »రెండు చోట్లా.. రేవంత్ దూకుడు..
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… తాజా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసిన విష యం తెలిసిందే. ఆయ సంప్రదాయంగా పోటీ చేసే కొడంగల్‌తోపాటు.. ఈ దఫా సీఎం, బీఆర్ ఎస్ అధినే త కేసీఆర్ పోటీ చేసిన.. కామారెడ్డి నియోజకవర్గంలోనూ పోటీకి దిగారు. అయితే..ఈ రెండు నియోజకవ ర్గాల్లోనూ రేవంత్ ముందంజలో ఉండడం గమనార్హం. కామారెడ్డి లో అయితే.. కేసీఆర్ ఘోర ఓటమి దిశగా ముందుకు …
Read More »హ్యాండిచ్చిన బీజేపీ.. జనసేనకు జీరో
పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చింది జనసేన. పార్టీ పెట్టిన పదేళ్లలో ఏ రోజు కూడా అధికార పార్టీ మీద కానీ.. కేసీఆర్ పాలన గురించి కానీ..తెలంగాణ సమస్యల గురించి కానీ మాట్లాడని పవన్ కల్యాణ్.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు రావటం అప్పట్లో ఆసక్తికర చర్చ నడిచింది. తొలుత 22 స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావించినా.. …
Read More »రౌండ్ రౌండ్‌కు ముందుకే.. కాంగ్రెస్ దూకుడు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభ మైన పోలింగ్ ఫలితాల్లో.. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా వెనుకంజ లేకుండా ముందుకు సాగుతుండడం గమనార్హం. కీలకమైన కొడంగల్, నల్లగొండ, సాగర్, ములుగు, పాలేరు, ఖమ్మం, కామారెడ్డి(రేవంత్‌రెండో నియోజకవర్గం)లో పార్టీ ముందుకు పోతోంది. ఎక్కడా ఎలాంటి తేడా లేకుండా.. కాంగ్రెస్ పుంజుకోవడం గమనార్హం. అసలు గెలుపు గుర్రం ఎక్కుతామా? అని డౌటున్న నియోజకవర్గాల్లో కూడా.. …
Read More »రేవంత్ కు సీఎం జగన్ ముందస్తు అభినందనలు?
ఆసక్తికర చర్చ ఒకటి తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరికొద్ది గంటల్లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడనున్న సమయంలోనే.. ఒక అంశాన్ని బలంగా చర్చించుకోవటం కనిపిస్తోంది. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? అన్న అంశం మీద పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ప్రముఖులు ఎవరికి వారు తమ వ్యక్తిగత అంచనాల్ని వెల్లడించారు. అంతా బాగుంది.. మరి.. ఏపీ ముఖ్యమంత్రి మాటేంటి? …
Read More »గులాబీ వాడిపోయింది!
ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కాంగ్రెస్ కు పట్టం కట్టగా…బీఆర్ఎస్ నేతలు ఎగ్జాక్ట్ పోల్స్ ను నమ్ముకుంటున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తొలి రౌండ్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో గులాబీ శ్రేణులు షాక్ అయ్యాయి. రెండో రౌండ్ పూర్తి అయ్యే సరికి 59 స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో …
Read More »ప్లాష్ బ్యాక్: ఇప్పుడు రేవంత్ మాదిరే 2004లో వైఎస్ పరిస్థితి!
సందర్భానికి తగ్గట్లు కొన్ని పరిణామాల్ని గుర్తుకు తెచ్చుకోవటం ఆసక్తికరంగా ఉంటుంది. హోరాహోరీగా సాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బయటకు వస్తున్నాయి. ఎగ్జిట్ సర్వేలన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఖాయమని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న మాట బలంగా వినిపించాయి. ఫలితాల్లో అదే ట్రెండ్ కనిపిస్తోంది. ఈ సందర్భంగా దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఒక ఉదంతాన్ని ప్రస్తావించటం సమయోచితంగా ఉంటుంది. 2004 ఎన్నికలకు ముందు.. అప్పటి ఉమ్మడి ఏపీలో సీఎంగా వ్యవహరిస్తున్న …
Read More »పోస్టల్ బ్యాలెట్‌లో ప్రతిబింబించిన వ్యతిరేకత..
కాపురం చేసే కళ.. కాలిగోటిలోనే తెలుస్తుందన్నట్టు.. ఏరాష్ట్రంలో అయినా..ఎన్నికల పోలింగ్ మొదలు కాగానే.. తొలుత లెక్కించే పోస్టల్ బ్యాలెట్‌లోనే గెలిచే పార్టీని అంచనా వేసేయొచ్చు. అలానే తెలంగాణ లోనూ.. పోస్టల్ బ్యాలెట్.. ఎవరు అధికారంలోకి వస్తారనే విషయాన్ని స్పష్టంగా చెప్పేశాయి. తొలి రౌండ్ లెక్కింపు నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్‌లు.. ఎక్కడా చికాకు పెట్టలేదు. ఎవరినీ ఊరించలేదు. చాలా స్పష్టంగా.. చాలా పక్కాగా తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టాయి. కాంగ్రెస్‌కు …
Read More »అలా చేయలేదు కాబట్టే.. టీడీపీతో పొత్తు పెట్టుకున్నా: పవన్
వచ్చే 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ పొత్తు విషయంలో జనసేన నాయకులు చాలా మంది విభేదిస్తున్నారు. ఎంతో మంది పార్టీ కోసం పనిచేశారని.. ఎంతో ఖర్చు కూడా చేశారని.. పవన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని తపించామని.. ఇప్పుడు కాదని పొత్తు పెట్టుకుని.. సీఎం సీటును వదులుకుంటారా? అనేదివారి భావన. ఈ క్రమంలోనే టీడీపీ-జనసేన ఉమ్మడి సమన్వయ సమావేశాలు దాదాపు విఫలమయ్యాయి. ఈ …
Read More »అలా జరిగితేనే బండి సంజయ్ గెలుస్తారట!
బండి సంజయ్. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలంగాణ బీజేపీ సారథిగా.. ఆపార్టీఫైర్ బ్రాండ్‌గా ఏడాదిన్నరపాటు రాష్ట్రంలో రాజకీయ కాక రేపిన నాయకుడు సంజయ్. ప్రస్తుతం ఆయన కరీంనగర్ ఎంపీగా కూడా ఉన్నారు. అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. ఈ నియోజకవర్గంలో బండి గెలుపు అంత ఈజీ అయితే కాదనే అభిప్రాయం ఉంది. గత 2018 ఎన్నికల్లోనూ బండి పోటీ చేసి …
Read More »‘వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుంది!’
పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి.. వైసీపీకి చెందిన నాయకులు జై కొట్టారు. పలు జిల్లాలకు చెందిన క్షేత్రస్థాయి నాయకులు తాజాగా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీలో వారు చేరారు. పవన్ కళ్యాణ్ వారికి జనసేన కండువాలు కప్పి.. సాదరంగా ఆహ్వానించారు. జనసేనలో చేరిన వారిలో కృష్ణాజిల్లా వైసీపీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చిక్కాల …
Read More »జగన్ నన్ను లేపేయాలని చూశాడు: బీటెక్ రవి
కడప జిల్లాలోని సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల టీడీపీ ఇంచార్జి… బీటెక్ రవి(రవీంద్ర నాథ్‌రెడ్డి) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్.. తనను లేపేయాలని చూసినట్టు ఆయన తెలిపారు. ఓ వారం కిందట.. బీటెక్ రవిని అత్యంత నాటకీయ పరిణామాల మధ్య పులివెందుల, రాయచోటి పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. అనంతరం.. ఆయన కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఇటీవల ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. తాజాగా …
Read More »