ఉత్సాహం మంచిదే కానీ సమయం.. సందర్భం చూసుకోవాలి. అదేమీ లేకుండా కూటమి సర్కారుకు ఉన్న సున్నిత అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా అత్యుత్సాహానికి పోతున్న తమ్ముళ్ల తీరుకు తగ్గట్లే. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస అయ్యారు. ఫ్యూచర్ సీఎం లోకేశ్ అంటూ జ్యూరిక్ లో జరిగిన ఐరోపా తెలుగు డయాస్పోరాలో వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి టీజీ భరత్ పై ఆయన సీరియస్ అయ్యారు. సమావేశం అనంతరం భరత్ ను చంద్రబాబు …
Read More »అంబటిని తప్పించేసినట్టేనా….?
2024 ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నాటి నుంచి ఎందుకనో గానీ… వైసీపీలో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు పార్టీ నేతలను ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి బదిలీ చేసిన జగన్… ఆయా నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం కల్పించారు. ఈ వ్యూహం బెడిసికొట్టగా… చాలా మంది నేతలు పరాజయం పాలయ్యారు. పార్టీ కూడా ఘోర పరాజయం మూటగట్టుకుంది. జగన్ తన సీఎం పదవిని కోల్పోక …
Read More »47వ అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణం
అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ జే. ట్రంప్ పదవీ ప్రమాణం చేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రంప్ దేశ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. దేశంలో వణికిస్తున్న చలి కారణంగా బహిరంగ వేదికను రద్దు చేసిన అధికార యంత్రాంగం భవనం లోపల అతి తక్కువ మంది అతిథుల మధ్య ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి కేవలం 500 మంది అతిథులకు మాత్రమే …
Read More »జ్యూరిచ్‌లో ఉన్నామా.. జువ్వలపాలెంలో ఉన్నామా? : లోకేష్
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, ఇతర అధికారుల బృందం.. తొలుత జ్యూరిచ్‌లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయింది. ఎన్నారై నేతల ఆధ్వర్యంలో దావోస్ సదస్సుకు వచ్చిన తెలుగు పారిశ్రామిక వేత్తలను తొలుత ఈ సదస్సుకు ఆహ్వానించారు. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు పారిశ్రామిక వేత్తలు సుమారు 180 మంది …
Read More »ఎవరు ఔనన్నా, కాదన్నా.. కాబోయే సీఎం లోకేశే
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున వినతులు, డిమాండ్లు వినిపిస్తున్నాయి. వీటిపై ఎలా స్పందించాలో కూడా పార్టీ అధిష్ఠానానికి అర్థం కావడం లేదు. అసలే సంకీర్ణ రాజకీయాలు,…ఆపై మిత్రపక్షాలతో కలిసి ఏర్పడిన ప్రభుత్వాలు… ఇలాంటి పరిస్థితుల్లో టాప్ పోస్ట్ గురించి మిత్రపక్షాలతో సంబంధం లేకుండా ఓ పార్టీ తన సొంత నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళ్లగలదా? …
Read More »ప్రత్యేక విమానాలు లేవు.. కాస్ట్ లీ కార్లూ లేవు
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ చిన్న స్టాల్ ఏర్పాటు చేయాలంటేనే కోట్లాది రూపాయలు వెచ్చించాల్సిందే. పెట్టుబడులు ఆకర్షించాలంటే… సదరు స్టాళ్లు, పెవిలియన్లు ఏర్పాటు చేయడం తప్పనిసరి. తెలుగు రాష్ట్రాలు కూడా అదే పని చేశాయి. రెండు రాష్ట్రాలు ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో ఉన్నాయి. అయినా కూడా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇరు రాష్ట్రాలు వీలయినంత మేర …
Read More »నయా లుక్కులో నారా లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్ షర్టుల్లో కనిపించేవారు. అత్యధిక శాతం తెలుపు రంగు చొక్కా…నలుపు, నీలం రంగు కలగలసినట్టుండే ప్యాంటుతో కనిపించేవారు. ఎక్కడికెళ్లినా లోకేశ్ ఇదే లుక్కులో కనిపిస్తున్నారు. యువగళం పాదయాత్ర నుంచి అయితే ఈ డ్రెస్ కోడ్ ను ఆయన తన పర్మనెంట్ డ్రెస్ కోడ్ గా ఎంచుకున్నారు. మొన్నటి అమెరికా పర్యటనలో …
Read More »మరో జన్మంటూ ఉంటే.. చంద్రబాబు వ్యాఖ్యలు
ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరో జన్మ అంటూ ఉంటే.. మళ్లీ తెలుగు వాడిగానే పుట్టాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. తాజాగా దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం బృందం.. తొలుత జ్యురిచ్‌లో జరిగిన పారిశ్రామిక వేత్తల సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలుగు వారు అన్ని దేశాల్లో నూ ఉన్నారని వారి ప్రతిభా పాటవాలతో తమదైన గుర్తింపు తీసుకువస్తున్నారని చెప్పారు. ప్రతి …
Read More »సైకోను తరిమేశాం ఏపీకి రండి..పారిశ్రామికవేత్తలతో లోకేశ్
స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో పారిశ్రామికవేత్తలతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు..మంత్రి నారా లోకేశ్, ఎంపీ రామ్మోహన్ నాయుడు, మంత్రి భరత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని లోకేశ్ వారిని ఆహ్వానించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలు అవలంబిస్తోందని తెలిపారు. ఏపీలో పెట్టుబుడులు పెట్టేందుకు అనుకూలా వాతావరణం కల్పిస్తున్నామని, అనుకూల పరిస్థితులున్నాయని చెప్పారు. ఎయిర్ కనెక్టివిటీ, నౌకాశ్రయాలు, తీర ప్రాంతం, విశాలమైన రోడ్లు …
Read More »బాబు సీరియస్… ‘డిప్యూటీ’ డిమాండ్లకు చెక్
గడచిన రెండు, మూడు రోజులుగా ఏపీలో ఒకటే రచ్చ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ కు ప్రమోషన్ ఇవ్వాలని, ఆయనకు తక్షణమే డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని స్వయంగా టీడీపీ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి. వీటిని టీడీపీ మిత్రపక్షం జనసేన నుంచి పెద్దగా వ్యతిరేకత రాకున్నా… సోమవారం ఒక్కసారిగా జనసేనకు చెందిన కొందరు వినూత్నంగా స్పందించారు. దీంతో మేల్కొన్న టీడీపీ అధిష్ఠానం …
Read More »లండన్ వీధుల్లో జాలీగా జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె గ్రాడ్యుయేషన్ సెరిమనీ కోసం వెళ్లిన జగన్.. ఈ నెలాఖరు దాకా అక్కడే ఉండేలా టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే జగన్ కుమార్తె గ్రాడ్యుయేషన్ పూర్తి కాగా… ఇద్దరు కూతుళ్లు, భార్యతో కలిసి జగన్ విహార యాత్రను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో లండన్ వీధుల్లో జగన్ ఎంజాయ్ చేస్తున్న రెండు …
Read More »విదేశీ గడ్డపై గురుశిష్యుల కలయిక
తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డిలు ఎవరు ఔనన్నా… కాదన్నా… గురుశిష్యులే. బీఆర్ఎస్ తోనే రాజకీయ జీవితం ప్రారంభించిన రేవంత్ రెడ్డి… ఆ పార్టీలో అతి తక్కువ కాలమే కొసనాగారు. ఆ తర్వాత నేరుగా టీడీపీలోకి వచ్చి చేరిన రేవంత్ దశ దిశను చంద్రబాబు ఓ రేంజీలోకి తీసుకెళ్లిపోయారు. తొలిసారి ప్రజా ప్రతినిధిగా రేవంత్ కు అవకాశం ఇచ్చింది చంద్రబాబే. వెరసి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates