ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అంటేనే సాధారణంగా పని రాక్షసుడు అనే పేరుంది. రోజుకు 18 గంటల పాటు ఆయన పనిచేస్తుంటారని అంటారు. కనిపించే ఫలితాన్ని బట్టి చూసినా అది నిజమేనని తేలుతుంది. ఇక, తాజాగా కడపలో మహానాడు జరుగుతోంది. దీనిని సక్సెస్ చేసేందుకు ఎంతో మంది నాయకులు ఉన్నా 19కి పైగా కమిటీలు ఉన్నా.. చంద్రబాబే అన్నింటినీ జాగ్రత్తగా చూసుకున్నారన్నది తెలిసిందే. సో.. ఈ వయసు(75)లో ఆయన …
Read More »బీఆర్ఎస్ తో బీజేపీ కుమ్మక్కు: రాజా సింగ్
సొంత పార్టీ నేతలే తనను ఓడించాలని చూశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో దుమారం రేపాయి. ఇక, బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేయాలని చూస్తున్నారని, ఆ ప్రతిపాదనను తాను వ్యతిరేకించానని కవిత చేసిన వ్యాఖ్యలు బీజేపీతో పాటు బీఆర్ఎస్ ను ఇరకాటంలో పడేశాయి. ఈ క్రమంలోనే కవిత వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఆఫ్ ద రికార్డ్ …
Read More »నెక్స్ట్ టార్గెట్ పీవోకేనే: రాజ్ నాథ్
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ తో పాటు పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ తో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య దాదాపుగా యుద్ధ వాతావరణం ఏర్పడడం, ఆ తర్వాత ఇరుదేశాలు సీజ్ ఫైర్ కు అంగీకరించడం తెలిసిందే. ఈ క్రమంలోనే పీవోకేను భారత్ తిరిగి ఆక్రమించుకోవడానికి ఇదే సరైన సమయం అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై …
Read More »‘మహానాడు’ సక్సెస్..జగన్ అక్కసు!
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ సొంత ఇలాకా కడపలో టీడీపీ మహానాడు కార్యక్రమం అట్టహాసంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దేవుని గడప అయిన కడపలో తొలిసారిగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. మహానాడు గ్రాండ్ సక్సెస్ కావడం చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని టాక్. ఈ నేపథ్యంలోనే తాజాగా టీడీపీ మహానాడుపై జగన్ తన అక్కసు వెళ్లగక్కుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానాడు పెద్ద …
Read More »ముదిరిన ముసలం.. బీఆర్ఎస్ పై కవిత దండయాత్ర
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన పార్టీగానే కాకుండా తెలంగాణను పదేళ్ల పాటు పాలించి… ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం హోదాలోకి మారిపోయిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో ముసలం మరింతగా ముదిరిందనే చెప్పాలి. గురువారం ఉదయమే మీడియా ప్రతినిధులతో తన ఇంటిలో చిట్ చాట్ నిర్వహించిన బీఆర్ఎస్ సాంస్కృతిక విభాగం తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత పార్టీ తీరుపైనే నిప్పులు చెరిగారు. నేతల పేర్లు ప్రస్తావించకుండానే ఆమె చేసిన …
Read More »‘బీఆర్ఎస్’ మా పై దుష్ప్రచారం చేస్తోంది: చంద్రబాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పై సీరియస్ కామెంట్లు చేశారు. బీఆర్ఎస్ నాయకులు తమ పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన మహానాడు వేదిక పై మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా బనకచర్లలో నిర్మించే భారీప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించారు. గోదావరి జలాలను పోలవరం ద్వారా.. మళ్లించి.. బనకచర్లలో నిల్వ చేసి.. కర్నూలు సహా రాయలసీమ ప్రాంత ప్రజలకు …
Read More »ఏపీపై మోదీకి ఇంత ప్రేమా?.. పులకించిన పవన్!
ఏపీలో అధికార కూటమి ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఓ రేంజి సహాయం అందుతోంది. అడిగిన వాటితో పాటు అడగని వాటికి కూడా కేంద్రం ఏపీలోని ప్రాజెక్టులకు ఇతోదికంగా నిధులు విడుదల చేస్తూనే ఉంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం… ఏపీలోని బద్వేల్, నెల్లూరుల మధ్య రహదారిని 4 లేన్ రహదారిగా మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ …
Read More »‘వాళ్ళు కడప లో పెడితే మనం కుప్పం లో పెడదాం’
‘వాళ్లు కడపలో పెడితే, మనం కుప్పంలో పెడదాం’ ప్రస్తుతం టీడీపీ నిర్వహిస్తున్న మహానాడును తొలిసారిగా కడపలో ఏర్పాటు చేశారు. ఇది వైసీపీ అధినేత జగన్‌కు కంచుకోట అనే విషయం తెలిసిందే. అయితే రాజకీయంగా దూకుడు చూపించాలని భావించిన చంద్రబాబు, నేరుగా కడపలోనే ఈసారి మహానాడుకు శ్రీకారం చుట్టారు. ఈ పరిణామం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే, వైసీపీ కేంద్ర కార్యాలయంలో పలువురు నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా …
Read More »ముక్కోడు..తిక్కోడు.. నన్నూరి పంచ్ వైరల్
టీటీడీ బోర్డు సభ్యుడు నన్నూరి నర్సిరెడ్డి పేరు టీడీపీ కార్యకర్తలందరికీ సుపరిచితమే. తెలంగాణ టీడీపీ నేత అయిన నన్నూరి నర్సిరెడ్డి తన వాగ్ధాటితో అందరినీ కట్టిపడేస్తుంటారు. తనకు మాత్రమే సొంతమైన ప్రాసతో, పంచ్ డైలాగులతో ప్రత్యర్థి పార్టీ నేతలపై నర్సిరెడ్డి వేసే పంచులు, సెటైర్లు వైరల్‌గా మారుతుంటాయి. మహానాడు వంటి మహాసభలతో పాటు టీడీపీ సభలలో తనదైన శైలిలో నన్నూరి చెప్పే డైలాగులు సభకు వచ్చిన నేతలతో పాటు టీడీపీ …
Read More »మహానాడుతో జగన్ జిల్లాకు మహార్ధశ!
డాక్టర్ వైఎస్సార్ కడప జిల్లా… ఎవరు ఔనన్నా, కాదన్నా కూడా జగన్ కు కంచుకోట కింద లెక్కే. అంతేనా వైసీపికి గడప లాంటిది కడప జిల్లా. మొన్నటి సార్వత్రిక ఎన్నికలను మినహాయిస్తే… ప్రతి ఎన్నికలోనూ కడప జిల్లాలో జగన్ ఫ్యామిలీ సత్తా చాటుతోంది. అలాంటి కడప జిల్లాలో… కడప నగరానికి అతి సమీపంలో ఏపీలో అధికార కూటమి రథ సారథి, వైసీపీ రాజకీయ ప్రత్యర్థి టీడీపీ… తన వార్షిక వేడుక …
Read More »టీడీపీలో కోవర్టులకు చంద్రబాబు డెడ్లీ వార్నింగ్
కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు సందర్భంగా ప్రసంగించిన ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు కోవర్టులున్నారని, పార్టీలో అంతర్గత కలహాలు సృష్టించేందుకు వారు ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ప్రత్యర్థి పార్టీల వారు ఆ కోవర్టులను టీడీపీలోకి పంపుతున్నారని, టీడీపీ నేతల మధ్య కలహాలు రేపడమే ప్రత్యర్థి పార్టీల, కోవర్టుల లక్ష్యమని అన్నారు. అయితే, వారి ఎత్తుగడలు పనిచేయవని చంద్రబాబు చెప్పారు. వారి ఎత్తులను …
Read More »రేర్…లోకేశ్ ను పొగిడిన చంద్రబాబు!
తన తండ్రి, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. తమ డిపార్ట్మెంట్ లో ఫలానా సంస్కరణలు తెచ్చామని, ఫలితాలు బాగా వచ్చాయని చెప్పగానే చంద్రబాబు స్పందన ఆసక్తికరంగా ఉంటుందని లోకేశ్ అన్న సంగతి తెలిసిందే. సంతోషం… బాగా చేశారు ఇంకా బాగా చేయండి.. నెక్స్ట్ ఏంటి అని చంద్రబాబు చెబుతారని, కనీసం ఒక్క సెకండ్ హ్యాపీనెస్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates