నిన్న విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ లో సంభాషణలు రాజకీయ ఉద్దేశాలతో ఉన్నాయనే వివాదం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ మాట్లాడుతూ తాను ఇంకా చూడలేదని, ఒకవేళ ఓటర్లను ప్రేరేపించేలా ఉంటే మాత్రం దర్శక నిర్మాతలకు నోటీసు పంపిస్తామని చెప్పడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. పవన్ పిఠాపురం మీటింగ్ లో కార్యకర్తలతో మాట్లాడుతూ దర్శకుడు హరీష్ శంకర్ …
Read More »పిఠాపురంపై వైసీపీ ప్రత్యేక కన్ను
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపు రం నియోజకవర్గంపై వైసీపీ కుయుక్తులు పన్నుతోందా? ఏదో ఒక విధంగా ఇక్కడ జనసేనను ఓడించా లనే లక్ష్యంతో ముందుకు సాగుతోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. సహజంగా రాజకీయా ల్లో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. వీటిని ఎవరూ కాదనరు. కానీ, పనిగట్టుకుని యుక్తిగా చేసే పనులు మాత్రం చర్చకు వస్తాయి. పిఠాపురంలో …
Read More »అతి చేసిన వారి ఉద్యోగాలు ఊడుతున్నాయి
ఔను.. ఇప్పుడు ఈ మాటే రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. సీఎం జగన్‌పై అభిమానమో.. లేక వైసీపీ నేతల ప్రలోభాల కారణమో తెలియదు కానీ.. ఎన్నికల సంఘం ఆదేశాలు, కోడ్‌ను కూడా ధిక్కరిస్తూ.. వలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, రేషన్ డీలర్లు.. ఇలా దిగువస్తాయి అల్పాదాయ జీవులు వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇదే.. వీరి జీవితాలకు ఎఫెక్ట్ అయింది. ఎన్నికల సంఘం ఇలాంటి వారిపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసింది. ఈ …
Read More »నారా లోకేష్ కాన్వాయ్ తనిఖీ.. ఎక్కడ? ఎందుకు?
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఉదయాన్నే 7 గంటలకల్లా ఉండవల్లిలోని నివాసం నుంచి మంగళగిరిలోని నిర్ణీత ప్రాంతానికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం కూడా ఆయన తన కాన్వాయ్(మూడు కార్లు)తో ఉండవల్లి నుంచి బయలు దేరి.. మంగళగిరికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే.. ఆయన కాన్వాయ్ మంగళగిరి హైవే …
Read More »కాంగ్రెస్ గూటికి పనబాక.. రీజనేంటి..!
ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి తిరిగి ఆ పార్టీ గూటికి చేరుతున్నారా? రేపోమాపో ఆమె కండువా కప్పుకోవడం ఖాయమా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం పనబాక టీడీపీలో ఉన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత.. అనూహ్యంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకుపోయింది. ఈ క్రమంలో పనబాక లక్ష్మి.. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. అప్పటికే ఆమె కేంద్రంలోనూ …
Read More »జనసేన కాకినాడ ఎంపీ టికెట్ వెనుక కథ ఇదే.. !
పొలిటికల్ పొత్తులో భాగంగా కాకినాడ ఎంపీ టికెట్‌ను దక్కించుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా ఈ టికెట్‌ను తంగెళ్ల ఉదయ్‌కు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇది చాలా కీలకమైన నియోజకవర్గం. పైగా బలమైన సామాజిక వర్గాలు (కాపు+ రెడ్లు) ఉన్న నియోజకవర్గం. మరి అలాంటి నియోజకవర్గాన్ని ఇప్పటి వరకు అసలు పేరు కూడా పెద్దగా తెలియని ఉదయ్ అనే యువకుడికి ఇవ్వడం ఏంటి? అనే చర్చ సాధారణమే. అయితే.. ఉదయం …
Read More »గద్దెను గింగరాలు కొట్టిస్తోన్న దేవినేని..!
విజయవాడ టీడీపీలో సమష్టి నాయకత్వం పెద్దగా కనిపించడం లేదు. పైగా.. పాత ముఖాలకే మరోసారి టికెట్లు ఇవ్వడం.. యువతను ఆకట్టుకునే వ్యూహాలు లేక పోవడం వంటివి పార్టీకి ఇబ్బందిగా మారింది. ఇక, సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నామని చెబుతున్న టీడీపీ సీనియర్ నాయకుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు ఈ దఫా ఎదురుగాలి వీస్తుండడం గమనార్హం. వాస్తవానికి ఆయన వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అంతేకాదు.. వైసీపీ హోరులోనూ …
Read More »కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి ఈయనే: పవన్ ప్రకటన
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు పార్లమెంటు స్థానాలు జనసేనకు దక్కాయి . దీనిలో ఒకటి మచిలీపట్నం. రెండు కాకినాడ. ఈ రెండు చోట్ల కూడా కాపులు ఎక్కువగా ఉన్నారు. ఇక, మచిలీపట్నం టికెట్‌కు సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరినే రంగంలోకి దింపనున్నారు. ఈయన కాపు నాయకుడు. వైసీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఇటీవల నియోజకవర్గం మార్చడంతో ఆయన …
Read More »పిఠాపురం.. ఇక నా సొంతిల్లు.. ఇక్కడే ఉంటా: పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో తొలిసారి పర్యటించారు. పిఠాపురం తనకు ప్రత్యేక నియోజకవర్గం అని, ఈ ప్రాంతాన్ని తన స్వస్థలం చేసుకుంటానని, ఇక్కడే సొంతిల్లు ఏర్పాటు చేసుకుంటానని.. ఇక్కడే ఉంటానని పవన్ స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా తనకు పిఠాపురం అంటే తనకు చాలా …
Read More »11 మంది టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీరే
పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఏపీలోని 25 స్థానాల్లో మిత్రపక్షాలతో కలిసి టీడీపీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ 17 స్థానాలు తీసుకుంది. బీజేపీ 6, జనసేన పార్టీ రెండు స్థానాలు పంచుకున్నాయి. ఈ క్రమంలో టీడీపీ తీసుకున్న 17 పార్లమెంటు స్థానాల్లో 11 సీట్లకు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారు. వీరిలో ఒకరు మాత్రమే సిట్టింగ్ అబ్యర్థి ఉన్నారు. మిగిలిన …
Read More »రోజా హ్యాట్రిక్.? రిపీట్ అయ్యేనా నగిరిలో ఆ మ్యాజిక్.?
నగిరి ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి, సినీ నటి, వైసీపీ నేత ఆర్కే రోజా, ఈసారి హ్యాట్రిక్ కొడతానంటున్నారు. ముచ్చటగా మూడోసారి నగిరి ఎమ్మెల్యేగా విజయ కేతనం ఎగరవేస్తానంటున్నారామె. అయితే, నగిరి సీటు మూడోస్సారి రోజాకి దక్కడానికి సంబంధించి చాలా హైడ్రామా నడిచింది. అసలంటూ రోజాకి నగిరి ఎమ్మెల్యే టిక్కెట్ ఇంకోసారి ఇస్తే, ఆమెను ఓడించి తీరతామని స్థానిక వైసీపీ నేతలు, వైసీపీ అధినాయకత్వానికి వార్నింగుల మీద …
Read More »వైఎస్ షర్మిల ‘బ్లైండ్’ గేమ్.! మాస్టర్ మైండ్ ఎవరిది?
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయం కాంగ్రెస్ నేతలకే అర్థం కావడంలేదు. అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో విభేదించి, తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల, అనూహ్యంగా ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడేమో, ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు వైఎస్ షర్మిల, అదీ ఎన్నికల సమయంలో. కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. …
Read More »