24 మంది మంత్రులతో కలిసి ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 24 మందిలో 17 మంది తొలిసారి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా, మొత్తం మంత్రి వర్గంలో ముగ్గురు మహిళా మంత్రులకు అవకాశం దక్కించుకున్నారు. ఈ ముగ్గురూ తెలుగుదేశం పార్టీకే చెందిన వారు కావడంతో పాటు, ఈ ముగ్గురూ తొలిసారి మంత్రులు కానుండడం విశేషం. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి …
Read More »ఉత్తరాంధ్ర వైసీపీ నేతల్లో ఈ నేతే వెరీ లక్కీ!
అదృష్టం ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. తలుపు తట్టినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. ఈ విషయంలో సమయానికి స్పందించిన వైసీపీ నాయకుడు ఒకరు.. లక్కు చిక్కించుకుని హ్యాపీగా ఉన్నారు. ఆయనే గొల్ల బాబూరావు. ఈయన ఉత్తరాంధ్రకు చెందిన ఎస్సీ నాయకుడు. సామాజిక వర్గం పరంగా మంచి పేరు సంపాయించుకున్నారు. సుదీర్ఘకాలంగా ఆయన రాజకీయాల్లోనూ ఉన్నారు. కాంగ్రెస్ హయాంలోనే విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. వైఎస్కు అనుచరిడిగా …
Read More »మెగా సోదరులతో ప్రధాని మోదీ మాస్
కొన్ని అరుదైన అద్భుతమైన జ్ఞాపకాలకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం వేదిక కానుందని ముందే ఊహించినప్పటికీ అంచనాలకు మించే కొన్ని ఘటనలు ఇవాళ జరిగాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ మెగా సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ చేతులు చెరోవైపు పట్టుకుని పైకి ఎత్తి విజయ కేతనం చూపించడం ఒక్కసారిగా ఎక్కడ లేని కిక్ ఇచ్చింది. అంతకు ముందు అన్నయ్య ఎక్కడని మోడీ అడిగితే, …
Read More »జగన్ పేరు పోయింది.. !!
ఏ పథకం తీసుకున్నప్పటికీ.. ఏ కార్యక్రమం తీసుకున్నప్పటికీ.. తన పేరు ఉండాల్సిందే.. కుదిరినా కుదరకపోయినా.. తన ఫొటో వేయాల్సిందే. ఇదీ.. గతంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ చేసిన తీర్మానం.. ఆదేశించిన తీరు. దీంతో చేసేదేముంది.. అధికారులు కూడాఅయ్యగారి బాటనే పట్టారు. దీంతో అన్నింటి పైనా జగన్ ఫొటోలు.. పేర్లు ముద్రించేశారు. అయితే.. ఈ సమయంలో జగన్ ఏమనుకున్నారో తెలియదు కానీ.. ప్రజలు దీనిని ఏవగించుకున్నారనే టాక్ ఎన్నికల అనంతరం …
Read More »విధేయత+కృషి = పదవి: బాబు మార్కు కనిపించిందిలే!
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు తన కేబినెట్ కూర్పును సరిగ్గా తన అభిప్రాయాలకు తగిన విధంగానే ఏర్చి, కూర్చుకున్నారు. కూటమిలోని ఇతర పార్టీల విషయాన్ని పక్కన పెడితే.. టీడీపీ నుంచి తీసుకు న్న 20 మంది నాయకుల విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. విధేయతకు వీరతాడు వేసే పరిస్థితి నుంచి విధేయతతోపాటు.. కష్టపడే తత్వం వంటివాటికి చంద్రబాబు ఈ సారి తన మార్కు చూపించారు. ఉత్తరాంధ్రకు చెందిన …
Read More »జనసైన్యం కోరుకున్న అద్భుత క్షణం
పదేళ్లుగా చేస్తున్న పోరాటం, గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓటమి వైఫల్యం తాలూకు గాయం. అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగా తమ మంత్రులు, ఎమ్మెల్యేలతో చేయిస్తున్న అవమానం. క్యాడర్ లో సరైన స్ఫూర్తి కొరవడుతుందన్న అనుమానం. ఇవన్నీ తట్టుకుంటూ జనసేనను ఒక్కొక్క ఇటుకలా పేర్చుకుంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురు చూసిన అద్భుత క్షణం వచ్చేసింది. తమ నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ …
Read More »హ్యాట్రిక్ తో పాటు మంత్రి పదవి కొట్టేశారు !
నిమ్మల రామానాయుడు. పాలకొల్లు నియోజకవర్గంలో ప్రతి గడపకూ పరిచయం అయిన పేరు. పాలకొల్లు మండలం అగర్తి పాలెంకు చెందిన రామానాయుడు 2005లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్ డి పట్టా పట్టాపొందిన వ్యక్తి. నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోవడం ఆయన ప్రత్యేకత. గత 20 ఏళ్ల క్రితం రామానాయుడు తన తండ్రి ధర్మారావు పేరిట ధర్మారావు ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. వృద్ధులు, మహిళలు, వికలాంగులు, …
Read More »సవాళ్ల వలయంలో పదవీ ప్రమాణం
అయిదేళ్ళుగా వైసిపి ప్రభుత్వ పాలనతో విసిగి వేసారిన ప్రజానీకం కోరుకున్న క్షణం వచ్చేసింది. నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవమున్న నాయకుడు కావాలనే సంకల్పంతో టిడిపి జనసేన బిజెపి కూటమికి భారీ మద్దతు తెలుపడంతో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు అనే నేను మాటను కోట్లాది ప్రజలు ప్రత్యక్షంగా చూసి వినే అవకాశం దక్కింది. ఎన్నికల ప్రచారంలో అలుపే తెలియని రీతిలో అహోరాత్రాలు చంద్రబాబు పడిన కష్టానికి, కన్న …
Read More »చంద్రబాబు సోషల్ ఇంజనీరింగ్.. బీసీలకు పెద్దపీట!
టీడీపీ అధినేత చంద్రబాబు తన కేబినెట్ కూర్పు, చేర్పు విషయంలో సోషల్ ఇంజనీరింగ్కు ప్రాధాన్యం ఇచ్చారు. ఆది నుంచి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన బీసీల విషయంలో ఈ సారి పెద్ద అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. బీసీలలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు కూడా చంద్రబాబు ఛాన్స్ ఇవ్వడం గమనార్హం. ఫలితంగా ఆయా సామాజిక వర్గాల డిమాండ్లను చంద్రబాబు నెరవేర్చినట్టు అయింది. ఎప్పటి నుంచో తమకు అవకాశం ఇవ్వాలన్న వారి డిమాండ్లను …
Read More »చంద్రబాబు అనే నేను…దద్దరిల్లిన సభా ప్రాంగణం
ఏపీ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ‘‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను…’’ అని చంద్రబాబు అనగానే సభా ప్రాంగణమంతా కేకలు, చప్పట్లు, కేరింతలు, ఈలలతో మార్మోగిపోయింది. ‘‘శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా …
Read More »ఒకే ఫ్రేములో చిరు రజని బాలయ్య
కొన్ని సందర్భాలు అరుదైన కలయికలు సృష్టిస్తాయి. ఇవాళ జరుగుతున్న నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకార మహోత్సవం అరుదైన జ్ఞాపకాలకు వేదికగా మారుతోంది. ఎన్నో సంవత్సరాల తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్ లను ఒకే వేదిక మీద చూడటం అభిమానులకు అంతులేని ఆనందాన్ని కలిగిస్తోంది. స్టేజి మీద వచ్చిన అతిథులకు సాదరంగా స్వాగతం పలికి వాళ్ళను కేటాయించిన కుర్చీలవైపు పంపించే బాధ్యతను తీసుకున్న బాలయ్య ముందు చిరంజీవితో కరచాలనం చేయడం, ఆ తర్వాత …
Read More »బాబు కేబినెట్: అప్పటి టీచర్.. ఇప్పుడు మినిస్టర్…!
చంద్రబాబు కేబినెట్లో ఎస్సీ కోటాలో మంత్రి పీఠం దక్కించుకున్న వంగలపూడి అనిత. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న అనితకు మంత్రి పదవి దక్కడం ఇదే తొలిసారి. గతంలోనే ఇవ్వాలని అను కున్నా.. కుదరలేదు. ఇక, గత ఐదేళ్లలో అనిత పార్టీపరంగా దూకుడు ప్రదర్శించారు. వైసీపీ సర్కారుపై నేరుగా నే కాకుండా.. న్యాయ పోరాటాలతోనూ ఆమె విజృంభించారు. దీనికితోడు బలమైన వాయిస్ కూడా వినిపించారు. ఈ పరిణామాలు ఆమెకు కలిసివచ్చాయి. …
Read More »