ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రెండో దశ తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలను సరైన విధంగా ట్రీట్ చేయాల్సిన జగన్ ప్రభుత్వం దీనిని వదిలి పెట్టి.. తన పిచ్చి చేష్టలతో ప్రజలను కరోనాకు ఆహారం వేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా 10 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన పరీక్షల విషయంలో పంతానికి పోయి.. …
Read More »నాలుగు దశాబ్దాల రాజకీయం… ఆ నేత చక్రం తిరగడం లేదా ?
ఆయనది నాలుగు దశాబ్దాల రాజకీయం. ఏ పార్టీలో ఉన్నా.. ఏ నియోజకవర్గంలో ఉన్నా కూడా జిల్లా రాజకీయాలు ఆయన కనుసైగల్లోనే ఉండేవి. అలాంటి నేత పరిస్థితి ఇప్పుడు రివర్స్ అయ్యింది. ఆయన చక్రం తిరగడం లేదా.. చక్రం తిప్పలేకపోతున్నారా ? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను దాదాపు మూడున్నర దశాబ్దాలుగా తన కనుసైగలతో శాసించారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అయితే తుమ్మల రాజకీయ …
Read More »బాబు ఆ యువనేతను ఎంపీ సీటుతో సైడ్ చేసేస్తున్నారే ?
పార్టీలో ఎవరికి అయినా చెక్ పెట్టాలన్నా.. ఏ నేతను అయినా సైడ్ చేయాలన్నా చంద్రబాబు వేసే ఈక్వేషన్లు మామూలుగా ఉండవు. ఈ విషయంలో చంద్రబాబుకు చంద్రబాబే సాటి. సీనియర్ల నుంచి జూనియర్ నేతల వరకు ఎవరి తోక ఎప్పుడు ? ఎలా కట్ చేయాలో బాబుకే బాగా తెలుసు. తాజాగా విజయనగరం జిల్లా చీపురుపల్లి పార్టీ ఇన్చార్జ్, విజయనగరం పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు చంద్రబాబు ఎంపీ …
Read More »టీడీపీ నేతలపై కేసులు.. జగన్ లక్ష్యాలు ఆ రెండేనా?
రాష్ట్రంలో ఒకటి తర్వాత ఒకటిగా టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ రెండేళ్ల జగన్ పాలనలో ఇప్పటి వరకు అనేక మంది సీనియర్లు అరెస్టయ్యారు. బెయిల్ పై బయటకు వచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర టీడీపీ చీఫ్‌గా ఉన్న అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వంటివారిని …
Read More »ఆ బెజవాడ కమ్యూనిస్టుకు నెరవేరని కోరిక.. !
బెజవాడ రాజకీయాల్లో తనకంటూ.. ఒక గుర్తింపు పొందారు.. కమ్యూనిస్టు నాయకుడు.. మాజీ కార్పొరేటర్.. చిగురుపాటి బాబూరావు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ముఖ్యంగా విజయవాడ రాజకీయాల్లో ఒకప్పటి తరం కామ్రేడ్లతో కలిసి పనిచేశారు. ఈ క్రమంలోనే కార్పొరేటర్‌గా కూడా నాలుగు సార్లు.. గెలుపొందారు. స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, సీపీఐ ఫ్లోర్ లీడర్‌గా కూడా పనిచేశారు. విజయవాడ పై పట్టుతోపాటు.. కార్పొరేషన్ వ్యవహారాలపై మంచి అనుభవం ఉన్న …
Read More »జగన్ వాదనలో లాజిక్ ఉందా ?
‘పరీక్షలు నిర్వహించకుండా పాస్ చేసేస్తే సర్టిఫికేట్ మీద కేవలం పాస్ అని మాత్రమే ఉంటుంది. ఈ సర్టిపికేట్ తో మంచి కాలేజీల్లో విద్యార్ధి సీటు తెచ్చుకోగలడా’ ?.. ఇది జగన్మోహన్ రెడ్డి వినిపించిన లాజిక్. పదవతరగతి పరీక్షలను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ చాలా ఉదృతంగా ఉంది కాబట్టే లక్షలాది మంది విద్యార్ధులు, వాళ్ళ తల్లి, దండ్రుల క్షేమాన్ని …
Read More »కేజ్రీవాల్ కి చావు దెబ్బ
గడచిన పదేళ్ళకు పైగా కంట్లో నలుసులాగ తయారైన అరవింద్ కేజ్రీవాల్ అధికారాలకు నరేంద్రమోడి కత్తెర వేసేశారు. అంటే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ప్రధానమంత్రి మోడి కేవలం ఉత్సవ విగ్రహంలాగ తయారు చేశారు. తాజాగా దేశరాజధాని ఢిల్లీ ప్రభుత్వం సవరణ చట్టం-2021 ప్రకారం సీఎంగా కేజ్రీవాల్ కున్న అన్నీ అధికారాలను కేంద్రప్రభుత్వం తన చేతిలోకి తీసేసుకున్నది. తీసుకున్నది అనేకన్నా లాగేసుకున్నారని అనటమే కరెక్టు. నిజానికి ఢిల్లీకి రాష్ట్రహోదా ఉన్నా ప్రభుత్వానికి పరిమితమైన …
Read More »టెన్త్ పరీక్షలు పెడితే తప్పేంటి: సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన పదోతరగతి పరీక్షలపై ముఖ్యమంత్రి జగన్ ఎట్టకేలకు పెదవి విప్పారు. పదోతరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తే.. తప్పేంటని ప్రశ్నించారు. అంతేకాదు.. దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా ఆయన తిప్పి కొట్టారు. టెన్త్, ఇంటర్ పరీక్షలపై విమర్శలు సరికాదని, ప్రతి విద్యార్ధి భవిష్యత్ కోసం తాను ఆలోచిస్తాని సీఎం జగన్ తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో కూడా కొంత మంది విమర్శలు చేస్తున్నారని, అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే …
Read More »48 గంటల్లో తెలంగాణలో లాక్డౌన్?: నివేదికలు సిద్ధం
రోజుకు వేల సంఖ్యలో పోజిటివ్ కేసులు.. పదుల సంఖ్యలో మరణాలు.. కరోనా సెకండ్ వేవ్‌తో తెలంగాణ అల్లాడిపోతోంది. ఒకవై పు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నా.. పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. మాస్కులు ధరించినా.. భౌతిక దూరాన్ని విస్మరిస్తు న్నారు. కొందరు మాస్కులు కూడా పెట్టుకోకుండా సంచరిస్తున్నారు. ఇక, ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ల కొరత ఇంకా వెంటాడుతూనే ఉంది. అంటే. మొత్తంగా అప్రకటిత.. కరోనా కబంద హస్తాల్లో తెలంగాణ పౌరులు …
Read More »అప్పుడు వేస్ట్ అన్న వ్యాక్సిన్‌కే ఇప్పుడు డిమాండ్
కొన్ని నెలల కిందట త్వరలో ఇండియాలో వ్యాక్సినేషన్ మొదలవుతుందని ఆశిస్తున్న తరుణంలో.. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఇండియాలో భారీ ఎత్తున ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అందజేసే ప్రయత్నంలో ఉన్న సీరమ్ ఇన్స్టిట్యూట్ అధినేత అదార్ పూనవాలా ఒక కామెంట్ చేశాడు. ఇండియాలో తయారవుతున్న మరో వ్యాక్సిన్ మంచి నీళ్లతో సమానం అన్నట్లు ఆయన వ్యాఖ్యానించాడు. ఆయన ఆ వ్యాక్సిన్ పేరు చెప్పకపోయినా.. అది భారత్ బయోటెక్ అభివృద్ధి …
Read More »సీనియర్లకు చంద్రబాబు ఎందుకు చులకనయ్యారు? ఇదో పెద్ద చర్చ
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఒక చిత్రమైన చర్చ తెరమీదికి వచ్చింది. తాజాగా జరిగిన రెండు పరిణామా లు… ఒక అరెస్టు.. నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు సెంట్రిక్‌గా ఈ చర్చ తెరమీదికి రావడం, అందు నా.. సీనియర్ల విషయం కావడం అత్యంత ఆసక్తిగా మారింది. ప్రస్తుతం టీడీపీ అంటే.. చంద్రబాబు+లోకేష్ +సీనియర్లు(కురువృద్ధులు) అనే మాట సర్వత్రా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఎవరికీ రెండో మాట కూడా …
Read More »లవ్ కు అడ్డొస్తున్నాడని తమ్ముడ్ని దారుణంగా చంపేసిన నటి
మానవ సంబంధాలు అంతకంతకూ దారుణంగా మారుతున్నాయి. సినిమాల ప్రభావమో.. టీవీ సీరియల్స్ పుణ్యమో.. వ్యక్తిగత స్వార్థం ముందు మరేదీ ముఖ్యం కాదన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. క్షణిక సుఖం కోసం అయినోళ్లను అత్యంత దారుణంగా చంపేసే వైనం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. ఇలాంటి వాటిల్లో ఒక నటి నేరుగా ఉండటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. శాండల్ వుడ్ లో సంచలనంగా మారిన ఈ దారుణ హత్యోదంతంలోకి వెళితే.. మూడేళ్ల …
Read More »