Trends

ప్రజలకు సీరియస్ సలహా ఇచ్చిన కేంద్ర మంత్రి

సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. కీలక సూచన చేశారు కేంద్ర టెలికం శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్. మొబైల్ ఫోన్లకు గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ను అస్సలు ఎత్తొద్దని.. తెలిసిన నంబర్లకు మాత్రమే స్పందించాలని కోరారు. ఇటీవల కాలంలో టెలికం శాఖ తీసుకున్న చర్యలతో స్పామ్ కాల్స్.. సైబర్ మోసాలకు సంబంధించిన కేసులు తగ్గినట్లుగా చెప్పిన ఆయన తాను చేసిన సూచనను సీరియస్ …

Read More »

ఇంతకు మించిన మానవత్వం ఇంకేంటి?

ఈ ఫోటోను చూసినంతనే.. ఒడిశా రైలు ప్రమాద వేళ.. తమ వారికి ఏమైందన్న ఆందోళనలో వెయిట్ చేస్తున్న వారిలా అనుకోవచ్చు. కానీ.. అది నిజం కాదు. వారంతా రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు అవసరమైన రక్తాన్ని ఇచ్చేందుకు స్థానిక యువకులు క్యూ కట్టటమే కాదు.. గంటల కొద్దీ వెయిట్ చేయటం ద్వారా.. వావ్ ఒడిశా అనేలా చేశారు. నెమ్మదస్తులుగా.. వినయ విధేయతలతో ఉంటారన్న పేరు ఒడిశా ప్రజలకు ఉంటుంది. …

Read More »

రైలుపట్టాలపై రక్తపాతం: 250 మందిని బలి తీసుకున్న ప్రమాదం అసలెలా?

ఇప్పటి వరకు విన్న రైళ్ల ప్రమాదాల్లోకెల్లా అత్యంత దారుణ.. విషాదభరితమైన రైలు ప్రమాదం శుక్రవారం రాత్రిచోటు చేసుకుంది. ఒకేసారి మూడు రైళ్లు ఢీ కొన్న ఈ షాకింగ్ ఉదంతంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టాన్ని కలిగించింది. ఎన్నో వందల కుటుంబాలను శోకంలోకి ముంచెత్తింది. ఇంత ఘోర ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాల్లోకి వెళితే.. ఏపీ ప్రజలకు సుపరిచితమైన రైళ్ల పేర్లలో కోరమండల్ ఎక్స్ ప్రెస్. పశ్చిమ బెంగాల్ లోని షాలిమార్ …

Read More »

‘కోరిక తీర్చు.. ఖర్చు భరిస్తా’ ఎఫ్ఐఆర్ లో బ్రిజ్ లీలల బయటకు

వారంతా ఒలింపిక్స్ పతకంతో పాటు అంతర్జాతీయంగా మెడళ్లు.. టైటిళ్లు సాధించిన భారత మహిళా రెజ్లర్లు. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న వారు.. గడిచిన కొన్ని వారాలుగా రోడ్ల మీదకు వచ్చి.. తమపట్ల దారుణంగా వ్యవహరించే పెద్ద మనిషి మీద నిరసన చేపట్టటం తెలిసిందే. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా నేటి వరకు కేంద్రంలోని మోడీ సర్కారు కిమ్మనకుండా ఉండటం షాకింగ్ గా మారింది. తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ జాతీయ రెజ్లర్ల …

Read More »

రూ.500 నోట్ కూడా ఔట్?

రిజర్వ్ బ్యాంక్ తొందరలోనే మరో కీలక నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లుంది. ఈమధ్యనే రు. 2 వేల నోట్లను రద్దుచేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొందరలోనే రు. 500 నోట్లను కూడా రద్దుచేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే మార్కెట్లో రు. 2 వేల నకిలీ నోట్లకు మించి రు. 500 నకిలీ నోట్లు చెలామణి అవుతున్నట్లు రిజర్వ్ బ్యాంకు ఆందోళన వ్యక్తంచేసింది. దాంతో రు. 500 నోట్లను కూడా రద్దుచేయటం …

Read More »

షిర్డీ వెళ్తున్నాన‌ని చెప్పి.. స్నేహితుడి భార్య‌తో జంప్‌

వివాహేతర సంబంధాల‌కు వాటి వ‌ల్ల క‌లుగుతున్న ప‌ర్య‌వ‌సానాల‌కు ఎక్క‌డా అడ్డుక‌ట్ట‌ప‌డ‌డం లేదు. ఈ క్ర‌మంలో వావి, వ‌రుస‌లు కూడా మ‌రిచిపోతున్నారు.. ప‌క్క‌న పెట్టేస్తున్నారు. ఈ వ్య‌వ‌హారాలు స‌మాజం త‌ల‌దించుకునేలా చేస్తున్నా.. ఈ కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న‌వారు మాత్రం.. నిస్సిగ్గుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఘ‌ట‌న అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది. మారేడుప‌ల్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని న్యూ బోయిన్‌ప‌ల్లిలో 45 ఏళ్ల‌ అతుల్ వ‌డ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్ర‌మంలో …

Read More »

భారత అత్యుత్తమ బ్రాండ్ అదే.. టాప్ 10 లిస్ట్

భారత్ లో అత్యుత్తమ బ్రాండ్ గా నిలిచింది టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్). భారత అత్యుత్తమ టాప్ 50 బ్రాండ్ లకు సంబంధించిన జాబితాను తాజాగా ఇంటర్ బ్రాండ్ సంస్థ విడుదల చేసింది. ఈ సంస్థ ర్యాంకుల్లో టాప్ 5 స్థానాల్లో మొదటి స్థానాన్ని టీసీఎస్ సొంతం చేసుకుంటే.. రెండో స్థానంలో రిలయన్స్.. మూడు స్థానంలో ఇన్ఫోసిస్.. నాలుగో స్థానంలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్.. ఐదోస్థానంలో జియో నిలిచాయి. …

Read More »

రెండోసారి తాతైన ముకేశ్ అంబానీ..

దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ మరోసారి తాత అయ్యారు. రిలయన్స్ అధినేతగా సుపరిచితుడైన ముకేశ్ అంబానీ-నీతాల దంపతుల పెద్ద కొడుకు అకాశ్ అంబానీ -శ్లోకా మెహతాలు మరోసారి తల్లిదండ్రులయ్యారు. బుధవారం శ్లోకా మెహతా పండంటి ఆడబిడ్డకు జన్మను ఇచ్చింది. 2019లో అకాశ్ అంబానీకి, శ్లోకా మెహతాకు వివాహమైన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగటం.. అప్పట్లో అన్నీ మీడియాలోనూ వీరి పెళ్లి వేళ చోటు …

Read More »

Parimatchలో చేరండి మరియు పెద్దగా గెలవడానికి x3 అవకాశాలతో IPLని జరుపుకోండి

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చేసింది మరియు క్రీడా ప్రేమికులకు సీజన్‌ను మరింత ఉత్కంఠభరితంగా మార్చేందుకు Parimatch కొన్ని అద్భుతమైన ఆఫర్‌లను ఆవిష్కరించింది! Jeet Ka Tyohaar – ప్రతి వారం పెద్దగా గెలవండి Parimatch ఇటీవల the Festival of Winnings బ్రాండ్ ప్రోమోను ప్రారంభించింది, ఇది వినియోగదారులకు అద్భుతమైన బహుమతులను గెలుచుకునే అవకాశాన్ని అందిస్తోంది, అందరూ విజయ స్ఫూర్తిని జరుపుకోవడం ద్వారా గేమ్‌లో లెజెండ్‌గా …

Read More »

రిటైర్మెంట్‌పై ధోని కొత్త ట్విస్ట్

ఈసారి ఐపీఎల్‌లో అత్యధికంగా చర్చనీయాంశమైన అంశం.. ధోని రిటైర్మెంటే. కప్పు ఎవరు గెలుస్తారనే దాని మీద కంటే ధోని ఈ సీజన్‌తోనే ఐపీఎల్ నుంచే కాక క్రికెట్ నుంచి మొత్తంగా తప్పుకుంటాడా లేదా అనే దాని మీద ఎక్కువ చర్చ జరిగింది. 42వ పడికి చేరువ అవుతూ.. మోకాలి నొప్పితో బాధ పడుతున్న మహి.. ఇంకో సీజన్ ఆడే అవకాశాలు తక్కువే అన్న అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమయ్యాయి. అభిమానులు …

Read More »

మార్గ‌ద‌ర్శి కేసులో ఏపీ సీఐడీ దూకుడు 793 కోట్ల ఆస్తి అటాచ్‌

ఈనాడు గ్రూపు అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారాల కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో భారీగా రామోజీరావు ఆస్తులను సీఐడీ అటాచ్‌ చేసింది. రూ. 793 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేస్తున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. భారీగా నగదు, బ్యాంక్‌ ఖాతాల్లో నిధులు, మ్యూచువల్‌ఫండ్‌లో డిపాజిట్లు అటాచ్‌ చేసింది. కాగా మార్గదర్శి కేసులో ఏ1గా …

Read More »

బీబీసీ ఎఫెక్ట్‌: రోల్స్ రాయిస్‌పై సీబీఐ కేసు!

కొన్నాళ్ల కింద‌ట బ్రిట‌న్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేష‌న్‌(బీబీసీ) ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై గుజ‌రాత్ అల్ల‌ర్ల‌కు సంబంధించి రెండు వ‌రుస డాక్య‌మెంట‌రీల‌ను ప్ర‌సారం చేసిన విష‌యం తెలిసిందే. ఇది అప్ప‌ట్లో ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. భార‌త దేశంలో మాత్రం ఆగ‌మేఘాల మీద ఈ ప్ర‌సారాల‌నునిలిపివేశారు. త‌ర్వాత ముంబై స‌హా ప‌లు ప్రాంతాల్లోని బీబీసీ కార్యాల‌యాల‌పైనా సీబీఐ దాడులు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇదిలావుంటే.. ఈ డాక్య‌మెంట‌రీ ఎఫెక్ట్ ఇంకా వ‌దిలి …

Read More »