Trends

అమెరికాకు ఎగిరిపోతున్నారా ?

విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్న భారతీయ విద్యార్ధులు మొదటి ఆప్షన్ గా అమెరికానే ఎంచుకుంటున్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్, గ్రాడ్యేయేషన్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ చేయటం కోసం ఏమాత్రం అవకాశం ఉన్న వాళ్ళయినా అమెరికా వెళ్ళటానికే మొగ్గు చూపుతున్నారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖే ప్రకటించింది. అమెరికాలో చదువుకునే విదేశీయ విద్యార్ధుల అవకాశాలపై ఓపెన్ డోర్స్ రిపోర్టు (ఓడీఆర్) తాజా గణాంకాలను విదేశాంగ శాఖ ప్రస్తావించింది. 2022-23 విద్యా …

Read More »

కేఏల్ రాహుల్ ఫాస్టెస్ట్ సెంచరీ

క్రికెట్ వరల్డ్ కప్ లో టీమిండియా అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ మెగాటోర్నీలో ఓటమి ఎరుగని జట్టుగా భారత్ సెమీఫైనల్ కు దూసుకు వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు నెదర్లాండ్స్ తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్ లో టీమిండియా ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. డచ్ బౌలర్లను ఊచకోత కోసిన భారత బ్యాటర్లు 4 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఈ …

Read More »

“రేప్ చేసి.. పెళ్లి చేసుకున్నా జైలు త‌ప్ప‌దు”

అత్యాచారం.. అనంత‌ర వివాహంపై ఢిల్లీ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. ఒక మ‌హిళ‌ను, లేదా యువ‌తిని అత్యాచారం చేసిన త‌ర్వాత‌.. పోలీసులు కేసు న‌మోదు చేశాక‌.. రాజీ ప‌డి ఆమెను పెళ్లి చేసుకున్న‌ప్ప‌టికీ.. రేప్ కేసు కొన‌సాగుతుంద‌ని తేల్చి చెప్పింది. ఇలాంటి వాటిని ఉపేక్షిస్తే.. స‌మాజంలో ప‌రిస్థితి వేరేగా ఉంటుంద‌ని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఏం జ‌రిగిందంటే.. ఢిల్లీలోని ఓ ప్రాంతంలో 19 ఏళ్ల యువ‌తిపై పొరుగింటియువ‌కుడు అత్యాచారం చేశాడు. …

Read More »

ఆ సారా నేను కాదు.. 

యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ను భారత క్రికెట్ భవిష్యత్ సూపర్ స్టార్‌గా అభివర్ణిస్తున్నారు క్రికెట్ పండితులు. 20 ఏళ్ల వయసులోనే భారత జట్టులోకి అడుగు పెట్టి ఇప్పటికే బోలెడన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఐపీఎల్‌లోనూ పరుగుల వరద పారించాడు. క్రికెటర్‌గా చాలా పద్ధతి, క్రమశిక్షణతో కనిపించే శుభ్‌మన్ గిల్.. వ్యక్తిగత జీవితంలో ఇప్పటికే కమిట్ అయిపోయాడనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. సచిన్ కూతురు సారాతో అతను ప్రేమలో ఉన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ఎప్పట్నుంచో …

Read More »

పండుగ వేళ సర్ ప్రైజ్ గిప్టు.. ఆఫీస్ బాయ్ కు కార్!

దీపావళి పండుగ సందర్భంగా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కొన్ని సంస్థలు వ్యవహరించే తీరు వార్తలుగా మారటం.. వైరల్ కావటం తెలిసిందే. ఇప్పటివరకు భారీ బహుమతులతో ఉద్యోగుల్ని ఉక్కిరిబిక్కిరి చేసే సంస్థల గురించి విన్నప్పటికీ.. ఇప్పుడు చెప్పే కంపెనీ మరో అడుగు ముందుకు వేసింది. ఉద్యోగుల్ని సెలబ్రిటీలుగా పేర్కొనటం.. టాప్ ఆర్డర్ లో ఉన్న ఉద్యోగుల్నే కాదు.. తమ సంస్థలో ఎంతో కాలంగా పని చేస్తున్న చిన్న స్థాయి ఉద్యోగులకు భారీ …

Read More »

57 ఏళ్ల మ‌హిళ‌.. ‘ఆంటీ’ అన్నాడ‌ని చిత‌క‌బాది కేసు పెట్టింది!

సాధార‌ణంగా ఒకింత వ‌య‌సు మ‌ళ్లిన వారిని ఆంటీ అని సంబోధించ‌డం.. నాగ‌రిక‌త‌కు చిహ్నంగా భావిస్తున్న రోజులివి!. పైగా కొంద‌రు.. 50 ఏళ్లు దాటిన‌ మ‌హిళ‌లు త‌మ వ‌య‌సును గుర్తించ‌కుండా ఇలా పిలిస్తే.. ఆనందించేవారు కూడా ఉన్నారు. అయితే .. ఇలా పిలిచార‌న్న కార‌ణంగా ఓ మ‌హిళ‌కు కోపం న‌షాళానికి ఎక్కింది. ఆంటీ అని పిలుస్తావా భ‌డ‌వా! అంటూ.. నిప్పులు చెరిగింది. అంతేకాదు.. చెంప‌లు రెండూ వాయించి పోలీసు కేసు కూడా …

Read More »

ఆ రైలు ప్రమాదం ఎలా జరిగింది?

ఒక ట్రాక్ మీద ఒక రైలు ఉన్న వేళ.. అదే ట్రాక్ మీదకు మరో రైలు వస్తుందా? ఆ అవకాశం ఉంటుందా? అంటే ‘నో’ అనేస్తారు. కానీ.. కొన్ని నెలల క్రితం బాలేశ్వర్ ఘోర రైలు ప్రమాదం ఉదంతాన్ని మరవక ముందే.. అదే తరహాలో ఏపీలోని విజయనగరం జిల్లాలో అలాంటి ఉదంతమే ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సిగ్నలింగ్ పాపానికి యాభై మంది (?) వరకు ప్రాణాలు కోల్పోయినట్లుగా అంచనా …

Read More »

సోషల్ మీడియాలో ఆ వీడియోలు పెడుతున్నారా?

Social-Media

సోషల్ మీడియా అంటే రెండు వైపులా పదునున్న కత్తి. ఇక్కడ ముఖానికి ముసుగు వేసుకుని ఏం మాట్లాడినా.. ఏ పోస్టు పెట్టినా.. ఏం షేర్ చేసినా చెల్లిపోతుంది అనుకుంటే పొరపాటే. పోలీసులు కొంచెం ఫోకస్ చేశారంటే ఊచలు లెక్కబెట్టక తప్పదు. ఇప్పుడు తెలుగు ట్విట్టర్లో జరిగిన ఒక పరిణామం చూస్తే.. అక్కడ వెర్రి వేషాలు వేసే వాళ్లందరికీ వణుకు పుడుతుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించి పర్సనల్ వీడియోలు షేర్ చేస్తే …

Read More »

మరో సంచలనం..ఇంగ్లండ్ కు శ్రీలంక షాక్

భారత్ లో జరుగుతున్న 2023 ప్రపంచ కప్ క్రికెట్ లో వరుసగా సంచలన విజయాలు నమోదవుతున్నాయి. పసికూనలుగా బరిలోకి దిగిన జట్లు అనూహ్యంగా ఛాంపియన్ టీమ్ లను మట్టికరిపిస్తున్నాయి. అఫ్ఘానిస్థాన్ వంటి అప్ కమింగ్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ను ఖంగు తినిపించింది. ఆ షాక్ నుంచి ఇంగ్లండ్ తేరుకోక ముందే శ్రీలంక జట్టు ఇంగ్లండ్ కు షాకిచ్చింది. ఇంగ్లండ్ జట్టుపై లంక అనూహ్య విజయం సాధించి వరల్డ్ …

Read More »

వైసీపీ ఫ్యాన్స్‌తో ఆ నటుడి తాడోపేడో

సినిమా వాళ్లు ఒకప్పట్లా స్వేచ్ఛగా రాజకీయాలు మాట్లాడే రోజులు ఇప్పుడు లేవు. ఎవరికో ఒకరికి మద్దతు మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా తయారవుతోంది పరిస్థితి. ఒక పార్టీకి మద్దతుదా చిన్న మాట మాట్లాడినా.. ఇంకో పార్టీ వాళ్లు తీవ్ర స్థాయిలో దాడి చేస్తున్నారు. పార్టీల సంగతి పక్కన పెట్టి ఏదైనా సమస్య మీద మాట్లాడినా.. అధికారంలో ఉన్న పార్టీ వాళ్లు టార్గెట్ చేస్తున్నారు. అందుకే చాలా వరకు ఫిలిం సెలబ్రెటీలు సైలెంటుగా …

Read More »

శుభలగ్నం మూవీ రిపీట్.. భర్తను అమ్మేసిన భార్య

ఇప్పటి జనరేషన్ కు పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. మీరు నలభై.. నలభై ప్లస్ అయితే మాత్రం జగతిబాబు హీరోగా నటించిన శుభలగ్నం మూవీ గుర్తుండే ఉంటుంది. డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చిన ఆ మూవీ సంచలన విజయాన్ని సొంతం చేసుకోవటమే కాదు.. జగతిబాబును ఫ్యామిలీ ఆడియన్స్ కు.. ముఖ్యంగా మహిళలకు దగ్గర చేసిందా మూవీ. ఈ సినిమాలో హీరోను హీరోయిన్ మరో అమ్మాయికి అమ్మేయటం.. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మూవీ. …

Read More »

భార‌త్‌ను ఓడించండి.. డేటింగ్‌కు వ‌స్తా: సెహ‌ర్ షిన్వారీ

ప్ర‌స్తుతం క్రికెట్ ప్రియుల‌ను ఉత్కంఠ‌కు గురిచేస్తున్న ఐసీసీ ప్ర‌పంచ‌క‌ప్‌లో తాజాగా సంచ‌ల‌నం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్‌-భార‌త్ జ‌ట్ల మ‌ధ్య గురువారం క్రికెట్ మ్యాచ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో బంగ్లా దేశ్ క్రీడాకారుల‌కు పాకిస్థాన్ సినీ హీరోయిన్ సెహ‌ర్ షిన్వారీ సంచ‌ల‌న ఆఫ‌ర్ ఇచ్చింది. బంగ్లాదేశ్ క్రీడాకారుల‌కు నా విన్న‌పం. భార‌త జ‌ట్టును చిత్తుగా ఓడించండి. మీతో డేటింగ్‌కు వ‌స్తా అంటూ సెహ‌ర్ షిన్వారీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఎందుకింత ఉడుకు? ఐసీసీ …

Read More »