ప్రేమకు యుద్ధం కూడా అడ్డు కాదని చెప్పడానికి ఈ కథే ఒక నిదర్శనం. ఇజ్రాయెల్ జంట నోవా అర్గామణి, అవినాతన్ ఓర్ల కలయిక ప్రపంచాన్ని కదిలించింది. హమాస్ చెరలో సరిగ్గా 738 రోజులు (రెండు సంవత్సరాలు) బందీగా ఉన్న ఓర్.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన శాంతి ఒప్పందంలో భాగంగా విడుదలైన 20 మందిలో ఒకరు. రయీమ్ క్రాసింగ్‌లో ఓర్ తన గదిలోకి అడుగు పెట్టగానే, గత ఏడాదే రెస్క్యూ …
Read More »రోహిత్, కోహ్లీ వరల్డ్ కప్ కు ఉంటారా? గంభీర్ స్ట్రెయిట్ ఆన్సర్!
మొత్తానికి చాలా కాలం తరువాత టీమిండియా టెస్ట్ సీరీస్ లో క్లీన్ స్వీప్ విజయాన్ని అందుకుంది. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌ను 2-0తో గెలవడంతో కోచ్ గంభీర్ మరోసారి హైలెట్ అయ్యాడు. అయితే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఓ ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్న ఏమిటంటే, సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వన్డే భవిష్యత్తు ఏంటి? ముఖ్యంగా, 2027 వన్డే వరల్డ్ కప్‌లో వారు జట్టు ప్లాన్స్‌లో ఉంటారా లేదా …
Read More »రెండు ‘యాప్’లు.. బోలెడు అద్భుతాలు!
తెలివి ఎవరి సొంతం కాదు అన్నట్టుగా మన వారిలోనూ మంచి మంచి ఆలోచనలు ఉండడంతో పాటు దేశాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి ఆలోచనలు చేయగల యువత ఉన్నారని మరోసారి నిరూపితం అవుతుంది. తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు సృష్టించిన రెండు యాప్‌లు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని పెంచడంతోపాటు చర్చకు కూడా దారితీసాయి. ఇటీవల సుప్రీంకోర్టు సైతం కీలకమైన ‘అరట్టై’ యాప్‌ను ప్రమోట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించింది. నిజానికి సుప్రీంకోర్టు ఎప్పుడు …
Read More »కుల వివక్షకు ఏపీ ఐపీఎస్ `బలి`.. దేశాన్ని కుదిపేస్తున్న `పూరణ్` ఇన్సిడెంట్!
ఆయన ఐపీఎస్ అధికారి. పైగా ఏపీకి చెందిన వ్యక్తి. తాజాగా ఈ నెల 7న ఆయన తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి కారణం.. పని వత్తిడి, మానసిక స్థితి సరిగా లేదని తొలుత రోజు రోజంతా ప్రచారంలోకి వచ్చింది. కానీ.. ఆ తర్వాత.. ఆయన రాసిన 8 పేజీల సూసైడ్ నోట్లో దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఏకంగా జిల్లా ఎస్పీని సస్పెండ్ చేశారు. …
Read More »‘ఆధార్’ పై UK ప్రధాని కన్ను.. కాపీ కొట్టే ప్లాన్!
బ్రిటన్ రాజకీయాల్లో ఇప్పుడు ఇండియాకు చెందిన ఆధార్ మోడల్ పెద్ద చర్చకు దారితీస్తోంది. యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఇటీవలి ఇండియా పర్యటనలో, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకనితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటంటే, భారతదేశం యొక్క ఆధార్ తరహాలో యూకేలో కూడా కంపల్సరీ డిజిటల్ ఐడీ వ్యవస్థను తీసుకురావాలనే ప్లాన్. స్టార్మర్ ఈ ఆలోచనపై చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇండియాలో …
Read More »కోహ్లీ, రోహిత్ భవిష్యత్తుపై గిల్ ఏమన్నాడంటే..
టీ20, టెస్ట్ లకు దూరమైన తరువాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే కెరీర్ కూడా ఇక ముగిసినట్టేనా? అనే ప్రశ్న క్రికెట్ ఫ్యాన్స్‌ను చాలా రోజులుగా వెంటాడుతోంది.. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు ఈ ఇద్దరు దిగ్గజాలు టీమ్‌లోకి తిరిగొస్తున్న టైమ్‌లో, దీనిపై యువ సంచలనం శుభ్‌మన్ గిల్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు వైరల్ అవుతోంది. వాళ్లు టీమ్‌లో ఉండటం వల్ల ఎంత ప్లస్ అనేది గిల్ చాలా …
Read More »యూఎస్ స్టడీ వీసాలు.. కరోనా టైమ్ కంటే దారుణంగా..
అమెరికాలో ఉన్నత చదువులు చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్ పెద్ద అడ్డంకిగా మారాయి. అమెరికన్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు మొదలయ్యే ఆగస్టు నెలలో, ఇండియన్ స్టూడెంట్స్‌కు ఇచ్చే వీసాల సంఖ్య ఏకంగా 44 శాతం పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఇంత భారీ క్షీణత నమోదు కావడం నిజంగా పెద్ద షాక్. మాస్ డిపోర్టేషన్లు, అరెస్ట్‌లతో ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై చాలా కఠినంగా ఉంటోంది. దీంతో …
Read More »రోహిత్ నెగ్గుతాడా? తగ్గుతాడా?
గత కొన్ని రోజులుగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇద్దరు కూడా 2027 వరల్డ్ కప్ వరకు ఉంటే మంచిదనే అభిప్రాయాలు వస్తున్నాయి. జట్టుకు సీనియర్ల అనుభవం కావాలని కొందరు అంటుంటే.. మరికొందరు యువ జట్టును సిద్ధం చేయాలని మరికొందరు చెబుతున్నారు. ఈ క్రమంలో రోహిత్, విరాట్ ఎటు తేల్చలేని ఆలోచనలో పడ్డారు. అయితే విరాట్ 2011 …
Read More »రూ.2 నుంచి రూ.1.11 కోట్లు.. బిట్‌కాయిన్‌కు ఎందుకంత డిమాండ్?
2009 లో సతోషి నకమోటో (Satoshi Nakamoto) అనే అజ్ఞాత వ్యక్తి నుంచి మొదలైన బిట్ కాయిన్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా నెంబర్ వన్ కరెన్సీగా మారింది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ద్వారా మొదలైన ఈ డిజిటల్ కరెన్సీ విలువ 2010లో ఇండియన్ కరెన్సీలో కేవలం 2 రూపాయలు. ఇక ఇటీవల బిట్‌కాయిన్ మరోసారి చరిత్ర సృష్టించింది. ఒక్క బిట్‌కాయిన్ ధర ఇప్పుడు 1,25,245 డాలర్లు, అంటే భారత కరెన్సీ …
Read More »సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై `బూటు` విసిరే యత్నం.. తీవ్ర కలకలం!
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని ఘటన చోటు చేసుకుంది. దీంతో అందరూ తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై ఓ సీనియర్ న్యాయవాది.. తన కాలి బూటును తీసి విసిరే ప్రయత్నం చేశారు. దీనిని గుర్తించిన తోటి న్యాయవాదులు .. కోర్టు భద్రతా సిబ్బంది సదరు న్యాయవాదిని అడ్డుకున్నారు. దీంతో తృటిలో పెను విపత్తు తప్పింది. అంతేకాదు.. …
Read More »భారత్ నా మాతృభూమి.. పాక్ క్రికెటర్ పోస్టు వైరల్
ఒకప్పుడు పాకిస్తాన్ జట్టులో స్టార్ స్పిన్నర్‌గా వెలుగొందిన దానిష్ కనేరియా, ఇప్పుడు తన మాటలతో స్వదేశంలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. పాక్ తరఫున 2000 నుంచి 2010మధ్యలో 61 టెస్టులు, 18 వన్డేలు ఆడిన ఈ లెగ్ స్పిన్నర్ తన కెరీర్లో 261 టెస్టు వికెట్లు సాధించాడు. కానీ ఇప్పుడు క్రికెట్ కన్నా వివాదాల ద్వారానే వార్తల్లో నిలుస్తున్నాడు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉత్కంఠ …
Read More »దగ్గుమందుతో మరణాలు.. సర్కార్ సీరియస్ స్టెప్!
మధ్యప్రదేశ్‌లోని చిన్నద్వారా జిల్లాలో పిల్లల మరణాలకు కారణమైన కోల్డ్రిఫ్ కఫ్ సిరప్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ సిరప్ వాడిన తర్వాత 11 మంది చిన్నారులు మరణించడంతో ప్రభుత్వ యంత్రాంగం కదిలిపోయింది. ఈ ఘటనకు సంబంధించి సదరు మందును సూచించిన పీడియాట్రిషన్ డాక్టర్ ప్రవీణ్ సోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ప్రభుత్వ వైద్యుడే అయినప్పటికీ తన ప్రైవేట్ క్లినిక్‌లో పిల్లలకు ఈ కఫ్ సిరప్ వాడమని సూచించినట్లు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates