వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు విజేతగా నిలుస్తుందని అభిమానులు ఎంతగానో ఆశించారు. కానీ ఫైనల్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మన జట్టు ఓటమి పాలైంది.ఆస్ట్రేలియా కప్పు ఎగరేసుకుపోయింది. వన్డే కెరీర్లను ఘనంగా ముగించాలని చూసిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు నిరాశ తప్పలేదు. ఈ టోర్నీతోనే కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం కూడా ముగిసింది. ఆయనకు కూడా ఆఖర్లో చేదు గుళిక తప్పలేదు. ఐతే వన్డే కెరీర్లు ముగించబోతున్నట్లు …
Read More »అంత భారీ నౌకను ఎలా హైజాక్ చేశారు?
భారత్ కు వస్తున్న భారీ వాణిజ్య నౌకను హైజాక్ చేసిన వైనం తెలిసిందే. తుర్కియే నుంచి వస్తున్న గెలాక్సీ లీడర్ కార్గోషిప్ ఇజ్రాయెల్ కు చెందిన సంపన్నుడిది. అయితే.. ఆ నౌక నిర్వహణ మొత్తం ఇజ్రాయెల్ ప్రభుత్వానికి సంబంధం లేనప్పటికీ హౌతీ రెబల్స్ హైజాక్ చేయటం.. దాన్ని యెమెన్ తీర ప్రాంతానికి తరలించిన వైనం తెలిసిందే. ఇంతకూ నడి సముద్రంలో అంత పెద్ద నౌకను ఎలా హైజాక్ చేసి ఉంటారు? …
Read More »విశాఖ హార్బర్ లో ఆగ్ని ప్రమాదం..40 బోట్లు దగ్ధం
విశాఖ ఫిషింగ్ హార్బర్ ఫిషింగ్ హార్బర్ చరిత్రలో ఎన్నడూ జరగని భారీ అగ్నిప్రమాదం జరిగిన వైనం ఏపీలో సంచలనం రేపింది. ఈ ప్రమాదంలో దాదాపు 40 బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో వరుసగా ఒకదాని తర్వాత మరో బోటుకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది దాదాపు 5 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చింది. హార్బర్ లోని ఒకటో నెంబర్ జెట్టి దగ్గర ఆదివారం అర్ధరాత్రి ఈ …
Read More »కప్పు కొట్టారో.. కోట్ల పంటలే!!
ప్రపంచ వన్డే క్రికెట్ కప్ పోటీల్లో ఫైనల్స్‌కు చేరిన భారత్-ఆస్ట్రేలియా జట్లు గుజరాత్‌లోని అహ్మదాబాద్ లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడుతున్నాయి. ఈ ఫైనల్స్ లో గెలిచే జట్టుకు.. కప్పుతోపాటు.. కోట్లకు కోట్ల నగదు బహుమానంగా ఇవ్వనున్నారు. ఇక, ఓడిపోయినా.. ఇంతకు కొంత తక్కువగా అయినా.. కోట్లకు కోట్ల సొమ్మే ఆ జట్టుకు కూడా దక్కనుంది. ఇది.. బీసీసీఐ అధికారికంగా ప్రకటించిన మొత్తం. ఇది కాకుండా.. ప్రభుత్వాలు ప్రకటించే …
Read More »“ఇండియా గెలిస్తే.. 100 కోట్లు పంచుతా“
ఆదివారం జరగనున్న ఇండియా-ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌పై ఉత్కంఠ తీవ్రస్థాయిలో ఉంది. ఈ క్రమంలో భారత్ గెలిస్తే.. 100 కోట్ల రూపాయలు పంచుతానంటూ.. ప్రముఖ ఆస్ట్రాలజీ కంపెనీ ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా బిగ్ ఆఫర్ ప్రకటించారు. పునీత్ కూడా కూడా భారత్ గెలవాలని కోరుకుంటూ.. తమ కస్టమర్లకు ఈ బంపరాఫర్ ప్రకటించారు. ఫైనల్లో భారత్ గెలిస్తే రూ.100 కోట్లు పంచుతానని, ఇవి తన కస్టమర్లకు అందిస్తానని సోషల్ …
Read More »‘ప్రపంచకప్ ఫైనల్’ వాడకం మామూలుగా లేదు
అసలే ప్రపంచకప్ ఇండియాలో జరుగుతోంది. పైగా ఇండియా ఫైనల్ చేరింది. ఆస్ట్రేలియా లాంటి బలమైన ప్రత్యర్థితో రసవత్తర పోరును చూడబోతున్నాం. ఇక ఈ మ్యాచ్ మీద ఉండే ఆసక్తి, అంచనాల గురించి చెప్పేదేముంది? ఇప్పటికే ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక మంది అభిమానులు స్టేడియాలకు వచ్చిన ప్రపంచకప్‌గా ఈ టోర్నీ రికార్డు సృష్టించింది. టీవీ వ్యూయర్ షిప్ విషయంలోనూ కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఫైనల్‌కు మరిన్ని కొత్త రికార్డులు నమోదవడం ఖాయంగా …
Read More »35 ఏళ్ల సర్వీస్ దొంగ.. రిటైర్మెంట్ ప్రకటన!
సాధారణంగా ఏ ఉద్యోగంలో అయినా.. నిర్ణీయ వయసు రాగానే రిటైర్మెంట్ ప్రకటిస్తారు. అనంతరం.. పింఛను లేదా.. పీఎఫ్ తీసుకుని సదరు ఉద్యోగులు.. ఇంటికే పరిమితం అవుతారు. ఇలానే.. గత 35ఏళ్లుగా దొంగ తనాలు చేస్తూ.. ఎవరి కంటికీ చిక్కకుండా.. ఈ వృత్తితోనే కుటుంబాన్ని పోషిస్తున్న ఓ పెద్దాయన.. తాజాగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు తెలిపాడు. నిజానికి ఆయన రిటైర్మెంట్ ప్రకటించే వరకు కూడా.. తన కుటుంబానికి తప్ప.. పొరుగింటి వారికి కూడా …
Read More »మైనర్ బాలికల అండాలతో నయా ధందా
పాశ్చాత్య దేశాల నుంచి సరోగసి సంస్కృతి మనదేశంలోకి కూడా వచ్చిన సంగతి తెలిసిందే. సంతానం లేని దంపతులకు చట్ట ప్రకారం కొన్ని నిబంధనలతో సరోగసికి అనుమతి ఉంది. అయితే, కొందరు నిబంధనలను ఉల్లంఘించి అద్దె గర్భాన్ని అమ్ముకుంటున్న వైనంపై పలు కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే ఐవీఎఫ్ పద్ధతిలో సంతానం పొందాలనుకుంటున్న దంపతులను టార్గెట్ చేస్తూ కొత్త ధందా మొదలైంది. సంతానం లేని దంపతులకు మైనర్ బాలికల …
Read More »రోహిత్ టాస్ ఫిక్సింగ్..ఖండించిన వసీం అక్రమ్
అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్, బాల్ ట్యాంపరింగ్ వంటి వివాదాలకు కొదవలేదు. అయితే, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సికందర్ భట్ కొత్తగా టాస్ ట్యాంపరింగ్ అనే సరికొత్త వివాదానికి భాష్యం చెప్పారు. అది కూడా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ టాంపరింగ్ కు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. టాస్ సందర్భంగా రోహిత్ శర్మ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నారని భట్ చేసిన ఆరోపణలు పెను దుమారం రేపాయి. టాస్ …
Read More »షమి మాజీ భార్య ట్రెండింగ్
అభిమానుల ప్రార్థనలు ఫలించాయి. వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు సెమీఫైనల్ గండాన్ని దాటింది. న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. గత రెండు ప్రపంచకప్‌ల్లోనూ లీగ్ దశలో ఆధిపత్యం చలాయించి, సెమీఫైనల్లో ఓడిపోవడం.. పైగా 2019లో న్యూజిలాండ్ చేతిలోనే ఓటమి పాలవడంతో.. ఈసారి కంగారు తప్పలేదు. సెంటిమెంట్ రిపీటవుతుందేమో అని అభిమానులు భయపడ్డారు. నిజానికి కివీస్ ఈ మ్యాచ్‌లో అంత తేలిగ్గా ఏమీ లొంగలేదు. 398 పరుగుల భారీ లక్ష్యం ఉన్నా.. …
Read More »పాక్ జట్టుకు బాబర్ ఆజమ్ షాక్!
2023 క్రికెట్ ప్రపంచ కప్ లో పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శనతో నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీంతో, ఇంటా బయటా దాయాది జట్టు తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. పాక్ ఆటగాళ్లను పాక్ మాజీ క్రికెటర్లు ఓ రేంజ్ లో విమర్శిస్తున్నారు. ఇక, సోషల్ మీడియాలో అయితే పాక్ జట్టుపై ట్రోలింగ్ ట్రెండింగ్ లో ఉంది. ముఖ్యంగా బాబర్ ఆజమ్ కెప్టెన్సీపై ట్రోలర్స్ రెచ్చిపోయారు. ఇక, ప్లేయర్ గా కూడా బాబర్ …
Read More »కోహ్లీ@50..మోడీ, సచిన్ ఫిదా!
టీమిండియా క్రికెటర్, ప్రపంచం గర్వించదగ్గ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రపంచంలో మరే క్రికెటర్ కు సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో 50 సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ గా కింగ్ కోహ్లీ అవతరించాడు. ఈ రోజు న్యూజిల్యాండ్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 50వ సెంచరీ నమోదు చేశాడు. కొంతకాలంగా ఊరిస్తున్న ఈ రికార్డును మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సమక్షంలో …
Read More »