Political News

ఎంపీ రఘురామకు నోటీసులు.. ఇప్పుడేం జరగనుంది?

కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎపిసోడ్ ఎండింగ్ స్టేజ్ కు వచ్చేసినట్లేనా? అన్న భావన కలిగేలా తాజా పరిణామాలు ఉండటం గమనార్హం. ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే.. తాము గెలిచిన పార్టీ పట్ల విధేయతతో ఉండటం.. పార్టీ లైన్ కు తగినట్లుగా వ్యవహరించటం చాలా కీలకం. అందుకు భిన్నంగా తనకు తోచినట్లు మాట్లాడటం.. పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేయటం.. పార్టీ అధినేతపై అదే పనిగా …

Read More »

తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం షాక్‌

రొట్టెముక్క కోసం గొడవపడ్డ రెండు పిల్లులు చివరికి దాన్ని కోతి పాలు చేసినట్లు.. జల వివాదాన్ని తారస్థాయికి చేర్చిన రెండు తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు కేంద్రం షాక్ ఇచ్చింది. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నీటి ప్రాజెక్టుల‌న్నీ కృష్ణా, గోదావ‌రి బోర్డుల ఆధీనంలోకి వెళ్ల‌నున్నాయి. వాటి నిర్వ‌హ‌ణ‌తో స‌హా అన్ని విష‌యాల‌పై ఇక పెత్త‌న‌మంతా ఆ బోర్డుల‌దే. ప్రాజెక్టుల నుంచి నీటి బొట్టు వాడుకోవాల‌న్నా.. ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్ప‌త్తి చేసుకోవాల‌న్నా ఇప్పుడిక …

Read More »

టీడీపీలో ఎంపీ VS మాజీ ఎమ్మెల్యే… సోష‌ల్ వార్‌…!

ఏపీలో విపక్ష తెలుగుదేశం పార్టీలో ఎక్కడ చూసినా పార్టీ నేతల మధ్య వర్గ పోరు తీవ్రంగా ఉంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో అయినా పార్టీ గెలుస్తుందన్న నమ్మకం ఆ పార్టీ నేతల్లోనే చాలామందికి లేదు. ఇలాంటి సమయంలో పార్టీ నేతలు అందరూ కలిసికట్టుగా ఒకే తాటిపై పని చేసి పార్టీని బలోపేతం చేయాలి. కానీ నాయకులు ఎక్కడికక్కడ వ‌ర్గ రాజ‌కీయాల‌కు …

Read More »

‘ఓటేసిన ఫ్యాన్‌కే ఉరేసుకుంటున్నారు జ‌గ‌న్ రెడ్డీ!’

ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తే నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తానని చెప్పిన జగన్‌ను న‌మ్మి.. గ‌త ఎన్నిక‌ల్లో యువ‌త ఆయ‌న‌కు ఓట్లేశార‌ని.. ఇప్పుడు అదే ఫ్యాన్‌కు నిరుద్యోగులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకునే దుస్థితి తీసుకొచ్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. జాబ్‌ క్యాలెండర్‌ పేరిట సీఎం జగన్ ‘జాదూ క్యాలెండర్’ విడుదల చేశారని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 2.30 లక్షల ఉద్యోగాలకు బదులు కేవలం 10వేల …

Read More »

గ‌జ‌ప‌తుల విష‌యంలో వైఎస్‌కు జ‌గ‌న్‌కు ఎంత తేడా?

టీడీపీ కీల‌క నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి.. అశోక్ గ‌జ‌ప‌తిరాజుతో వైసీపీ స‌ర్కారు చేస్తున్న యుద్ధం ఎప్పుడు ఆగుతుంది? ఇది ఎన్నాళ్లు సాగుతుంది? ఎక్క‌డ ముడి ప‌డుతుంది? ఇదీ ఇప్పుడు కేవ‌లం ఉత్త‌రాంధ్ర వ‌ర్గాల‌నే కాకుండా.. టీడీపీలోను, రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌. రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌ను అణిచేయ‌వాల‌నేది ఒక వ్యూహం ప్ర‌కారం సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అనేక మంది మాజీ మంత్రుల‌పై అవినీతి కేసులు, ఇత‌ర‌త్రా ఆరోప‌ణ‌లు …

Read More »

త‌మ్ముడిని ప‌క్క‌న పెడుతున్న మాజీ మంత్రి.. !

రాజ‌కీయాల్లో దూకుడు మంచిదే అయినా.. అది పార్టీకి, ఏకంగా నేత‌ల‌కు కూడా ఇబ్బంది క‌లిగించేలా ఉంటే.. మాత్రం ఖ‌చ్చితంగా మార్పు రావాల్సిందే. ఇదే త‌ర‌హాలో మార్పు దిశ‌గా అడుగులు వేస్తున్నారు టీడీపీ మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు. తూర్పుగోదావ‌రి జిల్లా తుని నియోజ‌క‌వ‌ర్గంలో ఒక‌ప్పుడు గ‌ట్టి ప‌ట్టున్న య‌న‌మ‌ల ఫ్యామిలీ త‌ర్వాత కాలంలో అంచెలంచెలుగా ప‌ట్టుకోల్పోతోంది. దీంతో ఒక‌ప్పుడు వ‌రుస విజ‌యాలు దక్కించుకున్న య‌న‌మ‌ల కుటుంబం.. అనంత‌ర ప‌రిస్థితిలో వ‌రుస …

Read More »

సాయిరెడ్డి వ్యూహంతో అస‌లుకు ఎస‌రు..?

మ‌రో నాలుగు రోజుల్లో పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయి. దాదాపు 19 రోజుల పాటు ఈ స‌మావేశా లు జ‌రుగుతాయ‌ని ఇప్ప‌టికే వెల్ల‌డైంది. ఈ నేప‌థ్యంలో పార్ల‌మెంటులో ఎలా వ్య‌వ‌హ‌రించాలి? ఏయే స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టాలి? అనే విష‌యాల‌పై చ‌ర్చించేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. గురువారం ప్ర‌త్యేకంగా స‌మావేశం నిర్వ‌హించారు. లోక్‌స‌భ స‌భ్యులు 21 మంది(ర‌ఘురామ మిన‌హా), రాజ్య‌స‌భ స‌భ్యులు ఈ స‌మావేశానికి హాజ‌రుకావాలంటూ.. ఇప్ప‌టికే ఆదేశాలు జారీ …

Read More »

వైసీపీ గూటికి కాంగ్రెస్ సీనియర్ నేత..?

Raghuveera Reddy

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రఘువీరా రెడ్డి.. వైసీపీ గూటికి చేరనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. ఇప్పటికే ఆయన వైసీపీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బాధ్యతలు రఘువీరెడ్డికి అప్పగించారు. అక్కడ పార్టీ బలం పడిపోయిన తర్వాత ఆయన ఆ పదవికి దూరమయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే.. ఆయన మళ్లీ పొలిటికల్ …

Read More »

సెక్షన్ 124-A పిచ్చోడి చేతిలో రాయి: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

Ramana

గత కొంత కాలంగా సెక్షన్ 124-Aపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆ సెక్షన్ ను కొందరు దుర్వినియోగపరుస్తున్నారని, రాజకీయ ప్రయోజనాలకోసం కొందరిపై ఉద్దేవపూర్వకంగా రాజద్రోహం కేసు పెట్టేందుకు ఆ సెక్షన్ దోహదపడుతోందని కొందరు వాదిస్తున్నారు. బ్రిటిషు కాలం నాటి ఆ చట్టాన్ని ఇంకా అమలు చేయాలా? వద్దా? అన్న అంశంపై ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సెక్షన్ …

Read More »

పురందేశ్వ‌రికి వ‌ర్క‌వుట్ కావ‌ట్లేదా? రీజ‌నేంటి?

అన్న‌గారి గారాల‌ప‌ట్టి, కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్నారు. అయితే.. ఆమెకు అనుకున్న రేంజ్‌లో పార్టీ ఫాలోయింగ్ క‌నిపించ‌డం లేదు. కీల‌క నేత‌లు ఆమెతో డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి రీజ‌నేంటి? అనేది ఆస‌క్తిగా మారింది. గ‌తంలో కాంగ్రెస్ రాజ‌కీయాల్లో ముఖ్యంగా వైఎస్ ఆశీస్సుల‌తో బాగానే చ‌క్రం తిప్పిన పురందేశ్వ‌రి. విశాఖ ఎంపీగా కూడా విజ‌యంద‌క్కించుకుని, కేంద్రంలో మంత్రి పీఠం కూడా పొందారు. …

Read More »

జోరుపెంచిన రేవంత్

హుజూరాబాద్ ఉపఎన్నికల విషయంలో తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక్కసారిగా జోరుపెంచారు. ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలోని వివిధ మండలాలకు పార్టీ తరపున ఇన్చార్జిలను నియమించారు. ఇదే సందర్భంలో తాను కూడా తొందరలోనే నియోజకవర్గంలో క్యాంపు వేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 12 మందిని ఇన్చార్జీలుగా నియమించారు. అలాగే ఓవరాల్ గా నియోజవర్గం బాధ్యతలు మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహకు అప్పగించారు. ఇదే సమయంలో సమన్వయకర్తలుగా …

Read More »

అప్పు పుట్టించు మహాదేవా… ?

జగన్ సర్కార్ ఇపుడు మొక్కుకుంటున్నది ఒకటే ఒక్కటి. కొత్త అప్పు పుట్టించు అంటూ దేవదేవుళ్ళను వేడుకుంటోంది. నిజానికి అప్పులతోనే రెండేళ్ళుగా బండి నెట్టుకొచ్చిన వైసీపీకి ఇపుడు అన్ని రకాలుగా దారులు మూసుకుపోయాయి. కేంద్రం విధించిన రుణ పరిమితితో ఇక అప్పు పుడితే ఒట్టు అన్నట్లుగా సీన్ ఉంది. ఇంకా చెప్పాలంటే ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాలు కూడా వారం ప‌ది రోజులు ఆల‌స్య‌మ‌య్యే ప‌రిస్థితి. దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. …

Read More »