తెలంగాణ రాజధాని హైదరాబాద్ పేరు ప్రపంచ వ్యాప్తంగా బాగుంటుంది. ఇక్కడి బిర్యానీ, ఉస్మానియా బిస్కట్, చాయ్.. ట్యాంక్ బండ్.. ఇలా అనేక విషయాలు హైదరాబాద్ పేరుకు బ్రాండ్‌గా మారాయి. అయితే.. గత కొన్నేళ్లుగా వర్షాకాలం వచ్చిందంటే.. చాలు .. హైదరాబాద్ మునిగిపోతోంది. దీంతో ఈ బ్రాండ్ కాస్తా.. విమర్శలకు తావిస్తోంది. గత సంవత్సరం వచ్చిన వరదల్లో 20రోజుల పాటు హైదరాబాద్ ప్రజలు బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్డీఆర్ఎఫ్ …
Read More »రోజాకు వైసీపీలో సెగ మామూలుగా లేదే ?
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, జబర్దస్త్ రోజాకు బాగానే సెగ తగులుతోంది. పైకి బాగానే యాక్టివ్‌గా ఉన్నట్టు కనిపించినా.. ఆమె దూకుడు కారణంగా.. పార్టీలో కీలక నేతల నుంచి మంత్రుల వరకు.. క్షేత్రస్థాయిలో రోజాపై సెగలు కక్కుతున్నారు. “ఆమె ఎవరినీ లెక్కచేయదు. నియోజకవర్గం అంటే.. జబర్దస్త్ కాంపౌండ్ లా ఫీలవుతోంది!” అని నియోజకవర్గానికి చెందిన వైసీపీనేతలే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వరుసగా రెండు సార్లు విజయం దక్కించుకున్న రోజాకు.. …
Read More »రేవంత్ ప్లానింగ్.. ఆ నేతలంతా కాంగ్రెస్ గూటికే..!
టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. ముందు.. తెలంగాణలో తమ పార్టీ బలం పెంచేందుకు ఆయన కసరత్తులు మొదలుపెట్టారు. అప్పటి వరకు కాంగ్రెస్ ని వీడి.. ఇతర పార్టీల తీర్థం పుచ్చుకుంటున్న నేతలే కనిపించారు. ఒక్కసారి రేవంత్ అడుగుపెట్టాక సీన్ రివర్స్ అవుతోంది. పార్టీకి పనికి వస్తారనుకునే నేతలను మళ్లీ.. కాంగ్రెస్ గూటికి చేర్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సైలెంట్ …
Read More »పీకేతో రాహుల్ గాంధీ భేటి.. మ్యాటరేంటి..?
జాతీయ రాజకీయాల్లో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్… కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలపాటు.. వీరు సమావేశం కావడం గమనార్హం. కొద్ది రోజుల క్రితం..ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో వరుసగా భేటీ అవుతున్నారు పీకే. పీకేతో సమావేశం తర్వాత శరద్ పవార్ బీజేపీయేతర పక్షాలతో సమావేశం అయ్యారు. ఆ సమావేశం తర్వాత …
Read More »షర్మిల కన్నీరు.. సెంటిమెంటు పాలిటిక్స్ పీక్స్!
సెంటిమెంటు ప్రాతిపదికగా నడుస్తున్న తెలంగాణ రాజకీయాల్లో వైఎస్సార్ తెలంగాణపార్టీ అధ్యక్షురాలు.. షర్మిల.. మరింత సెంటిమెంటును రగిలించేందుకు ప్రయత్నించారు. తాజాగా ఆమె.. కన్నీరు పెట్టుకున్నారు. నిన్న మొన్నటి వరకు రాజన్న పేరుతో సెంటిమెంటును రగిలించేందుకు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతోనే ఇప్పుడు కన్నీటి రాజకీయాలకు షర్మిల తెరదీసిందని అంటున్నారు పరిశీలకులు. ఇంతకీ విషయంలోకి వెళ్తే.. తెలంగాణలోని వనపర్తి జిల్లా గోపాలపేట మండలం తాడిపర్తిలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పర్యటించారు. నిరుద్యోగ …
Read More »మీ పై కేసులు పెడితే.. కోర్టులు చాలవు జగన్..
తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను పార్టీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. సంగం డెయిరీ కేసులో ఇటీవల జైలుకు వెళ్లి వచ్చిన నరేంద్రకు ధైర్యం చెప్పారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన స్వగృహానికి వచ్చిన చంద్రబాబు.. పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని అభయమిచ్చారు. రాజకీయ కక్షసాధింపు కోసమే ఆయన్ను అరెస్టు చేశారని చంద్రబాబు అన్నారు. సంగం డెయిరీ.. కంపెనీ చట్టంలోకి చట్టప్రకారమే వెళ్లిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు …
Read More »సెకెండ్ ప్లేస్ కోసమేనా ఈ గోలంతా ?
ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా తెలంగాణాలో ప్రస్తుతానికి నెంబర్ వన్ ప్లేసైతే టీఆర్ఎస్ దే. సమీప భవిష్యత్తులో కూడా ఈ ప్లేసులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. మరలాంటపుడు ఒకవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధినేతలు ఎందుకింతగా గోల చేసేస్తున్నారు ? ఎందుకంటే కేవలం సెకండ్ ప్లేస్ కోసమే అనేది అర్ధమైపోతోంది. వచ్చే ఎన్నికలనాటికి కూడా టీఆర్ఎస్సే మొదటిస్ధానంలో ఉండటానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఏమిటంటే ప్రతిపక్షాల్లో …
Read More »సొంతింటికి కేసీఆర్ ఎందుకు వెళ్లినట్లు?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని ఉత్తినే చేయరు. ఆయన ఎంతో ముందు జాగ్రత్తతో.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారన్న పేరుంది. అయితే.. తాజాగా ఆయన చేసిన ఒక పని.. ఆయన రాజకీయ ప్రత్యర్థులకు మాట అనేందుకు అవకాశం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. తనను మాట అనేందుకు అవకాశం ఇవ్వని కేసీఆర్.. అందుకు భిన్నంగా తాజాగా చేసిన పనితో ఆయన మాట అనిపించుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇంతకూ జరిగిందేమంటే.. తెలంగాణ రాష్ట్ర …
Read More »పవన్… తనకు తానే చిచ్చు పెట్టుకుంటున్నారా?
కొన్ని రోజులుగా ఈ విషయం రాజకీయ విశ్లేషకుల మధ్య ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. జనసేనపై కొన్నాళ్లుగా ఆసక్తి సన్నగిల్లినా.. ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన వారు కొన్ని జిల్లాల్లో విజయం దక్కించుకున్నారు. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారు గెలుపు గుర్రం ఎక్కారు. దీంతో ఫర్వాలేదు.. పార్టీ పుంజుకునేందు కు ఛాన్స్ ఉందని అందరూ అనుకున్నారు. కానీ, ఇటీవల జనసేనాని పవన్ చేసిన …
Read More »ఆ టీడీపీ సీనియర్ పాలిటిక్స్‌కు శుభం కార్డు ?
ఆయన టీడీపీ ఏపీ శాఖకు పూర్వ అధ్యక్షుడు. పైగా మంత్రిగా కూడా పనిచేశారు. సుదీర్ఘమైన కెరీర్ ఆయనది. నాడు ఎన్టీఆర్ పిలుపును అందుకుని కళా వెంకటరావు యువకుడిగా ఉన్నపుడే రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన 1983లో ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత ఎన్టీఆర్ జమానాలో ప్రాధాన్యత కలిగిన మంత్రిత్వ శాఖలను చూశారు. వంగవీటి రంగా హత్య తరువాత కీలకమైన హోమ్ శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. కాపు సామాజిక …
Read More »వైఎస్సార్టీపీ అంటే ఆల్టర్నేటివేనా ?
ఈరోజుకు అయితే వైఎస్ షర్మిల ఏర్పాటు చేసిన రాజకీయపార్టీ వైఎస్సార్టీపీపై ఎవరిలోను పెద్ద అంచనాలైతే లేవనే చెప్పాలి. ముందు ముందు సంగతి ఇపుడే చెప్పలేం. అయితే ఈ ఏడాడి చివరిలో రాష్ట్రంమొత్తం పాదయాత్ర చేయాలని షర్మిల ప్లాన్ చేస్తున్నట్లు లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే, పాదయాత్ర మొదలైన తర్వాత కానీ షర్మిలతో చేతులు కలిపేదెవరో బయటకు తెలీదు. ఇప్పటికైతే వైఎస్సీర్టీపీలో కన్నా అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లోనే …
Read More »దండయాత్ర… ఇది రేవంత్ రెడ్డి దండయాత్ర…
తెలంగాణ పీసీసీ రథసారథి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో డైనమిక్ రాజకీయాలు చేసే సంగతి తెలిసిందే. దూకుడుకు మారుపేరైన రేవంత్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముందు అంతర్గత రాజకీయాలపై దృష్టి పెట్టాలని భావించిన రేవంత్ రెడ్డి ఈ మేరకు పార్టీ నేతలపై నజర్ పెట్టారు. హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన కౌశిక్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోని …
Read More »