Political News

టీడీపీకి దేవేంద‌ర్ గౌడ్ గుడ్ బై చెబుతారా?

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఉమ్మ‌డి ఏపీ అసెంబ్లీ మాజీ స్పీక‌ర్ దేవేంద‌ర్ గౌడ్‌ మ‌రోసారి టీడీపీకి గుడ్ బై చెబుతారా? త్వ‌ర‌లోనే ఆయ‌న పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారా? అంటే.. తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు. టీడీపీతో రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించిన దేవేంద‌ర్‌గౌడ్‌.. అన్న‌గారు ఎన్టీఆర్ హ‌యాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా, త‌ర్వాత‌ చంద్ర‌బాబు హ‌యాంలో రెవెన్యూ, హోం శాఖ‌ల మంత్రిగా త‌ర్వాత‌ స్పీక‌ర్‌గా ప‌నిచేశారు. త‌ర్వాత తెలంగాణ …

Read More »

జ‌ర్న‌లిస్టులు, సుప్రీం కోర్టు జ‌డ్జిలే ల‌క్ష్యంగా ఫోన్ల ట్యాపింగ్‌

'పెగాస‌స్‌' ఫోన్ ట్యాపింగ్‌.. కీల‌క నేత‌లే టార్గెట్‌! కేంద్ర‌ మంత్రులు, విప‌క్ష నేత‌లు, ఆర్ ఎస్ ఎస్ నాయ‌కులు ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్‌.. పెగాస‌స్‌ తొలుత వెలుగులోకి తెచ్చిన వాట్సాప్‌ తాజాగా వాషింగ్ట‌న్ పోస్ట్‌, గార్డియ‌న్‌ల క‌థ‌నాలు సుబ్ర‌మ‌ణ్య స్వామి స‌హా కీల‌క‌ నేతల ఆందోళ‌న‌ దేశంలోని కీల‌క నేత‌ల ఫోన్లు ట్యాపింగ్‌కు గుర‌వుతున్నాయా? ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ ‘పెగాస‌స్‌’ ఫోన్ల‌ను ట్యాప్ చేస్తోందా? ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర …

Read More »

రేవంత్ బిజీబిజీ

ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంతో అధికార ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టేందుకు ఎప్ప‌డూ సిద్ధంగా ఉండే నాయ‌కుడిగా ఆ దిశ‌గా అవ‌కాశం వ‌స్తే ఎలా దూకుడు చూపిస్తారో అనేదానికి తెలంగాణ ప్ర‌దేశ్‌ కాంగ్రెస్ క‌మిటీ నూత‌న అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి జోరే నిద‌ర్శ‌నం. ఇటీవ‌ల టీపీసీసీ కొత్త అధ్య‌క్షుడు ఎంపికైన ఆయ‌న పార్టీ అధిష్ఠానం త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకునే దిశ‌గా స‌రికొత్త ఉత్సాహంతో …

Read More »

‘కాపు’ కోటా లో రాజాకు మంత్రి పదవి?

Jakkampudi-Raja

తాజాగా జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌క‌టించిన నామినేటెడ్ ప‌ద‌వుల్లో అనేక సంచ‌నాలు చోటు చేసుకున్నాయి. అనేక మంది కీల‌క నేత‌ల‌ను ఆయ‌న ప్ర‌స్తుతం ఉన్న ప‌ద‌వుల నుంచి త‌ప్పించారు. ఇలా త‌ప్పించిన వారికి కేబినెట్‌లో చోటు క‌ల్పిస్తారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ప్ర‌స్తుతం ఆయా ప‌దువుల్లో ఉన్న వీరంతా.. జ‌గ‌న్ కు అత్యంత సన్నిహితులుగా పేరుంది. ఇలాంటి వారిలో కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ జ‌క్పంపూడి రాజా ఒక‌రు. గ‌త రెండేళ్లుగా …

Read More »

పవార్ కు మోడి గాలమేస్తున్నారా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడితో మహారాష్ట్రలోని ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ భేటీ అవ్వటం ఆశ్చర్యంగా ఉంది. రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో పవార్ పోటీ చేయబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అలాగే ఎన్డీయే కు బలమైన ప్రత్యర్ధిగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావటంలో పవార్ ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం అందరు చూస్తున్నదే. ఇలాంటి నేపధ్యంలో మోడి-పవార్ భేటీ జరగటం సంచలనంగా మారింది. ఎలాగైనా …

Read More »

బైరెడ్డికి బంప‌ర్ ప‌ద‌వి ఇచ్చేసిన జ‌గ‌న్‌..!

byreddy

హ‌మ్మ‌య్యా ఎట్ట‌కేల‌కు క‌ర్నూలు జిల్లాకు చెందిన యువ‌నేత బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కీలక పదవి కట్టబెట్టారు. బైరెడ్డికి క‌ర్నూలు జిల్లాకు చెందిన యువ‌నేతే కావ‌చ్చు. కానీ త‌న వాక్చాతుర్యం.. రాజ‌కీయ చ‌తుర‌త‌తో రాష్ట్ర వ్యాప్తంగానే పార్టీలోనూ, రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ హైలెట్ అయిపోయాడు. బైరెడ్డి ఏం చేసినా… ఏం మాట్లాడినా ఓ సంచ‌ల‌న‌మే అవుతూ వ‌చ్చింది. చిన్న వ‌య‌స్సులోనే జ‌గ‌న్ ద‌గ్గ‌ర తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న బైరెడ్డి అంటే పార్టీలోనే …

Read More »

ఆ మూడు కార్పొరేష‌న్లూ.. రెడ్ల‌కే.. రీజ‌నేంటి?

రాష్ట్రంలో జ‌రిగిన నామినేటెడ్ ప‌ద‌వుల పందేరంలో మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేశామ‌ని.. మ‌హిళా సాధికార‌త‌కు ఇవి నిద‌ర్శ‌న‌మ‌ని చెబుతున్న స‌ర్కారు.. వ్యూహాత్మ‌కంగా వేసిన అడుగుల‌ పై విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మొత్తం కార్పొరేష‌న్ ప‌ద‌వుల్లో మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేశామ‌ని చెబుతున్నా.. ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చామ‌ని చెప్పుకొంటున్నా.. కీల‌క‌మైన ప‌దవుల‌ను మాత్రం త‌న సొంత సామాజిక వ‌ర్గానికే అప్ప‌గించార‌ని.. సీఎం జ‌గ‌న్‌పై ఇటు రాజ‌కీయంగా.. అటు సోష‌ల్ మీడియా ప‌రంగా కూడా …

Read More »

జగన్ వ్యూహాత్మక నిర్ణయం

ప్రభుత్వం భర్తీ చేసిన వివిధ కార్పొరేషన్ ఛైర్మన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎంఎల్ఏల్లో ఎవరినీ కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా నియమించలేదు. వైసీపీ అధికారంలోకి రాగానే కొన్ని కార్పొరేషన్లను నియమించారు. అప్పట్లో నియమించిన కార్పొరేషన్లకు ఛైర్మన్లకు ఎంఎల్ఏలను మాత్రమే నియమించారు. ఏపీఐఐసీ, తుడా, కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మల్లాది విష్ణు, రాజాలను నియమించారు. అప్పట్లో ఛైర్మన్లుగా ఎంఎల్ఏలను నియమించటానికి కారణం మంత్రివర్గంలో …

Read More »

అందుకే సైలెంట్‌గా ఉన్నారా?

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం సాధార‌ణం. అధికారంలో ఉన్న పార్టీ వైఫ‌ల్యాల‌ను ఎత్తి చూపుతూ ప్ర‌తి ప‌క్ష పార్టీలు గొంతు పెంచ‌డం అందుకు త‌గిన‌ట్లుగా ప్ర‌భుత్వంలో ఉన్న నేత‌లు స్పందించ‌డం చూస్తూనే ఉంటాం. కానీ తెలంగాణ‌లో త‌న తండ్రి పేరుతో వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన ష‌ర్మిల విమ‌ర్శ‌ల‌పై అధికార టీఆర్ఎస్ కౌంట‌ర్ ఇవ్వ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. టీఆర్ఎస్ అనే కాదు ప్ర‌ధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ …

Read More »

టీటీడీపీ కొత్త అధ్య‌క్షుడిపై క్లారిటీ…!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎంత దీనస్థితిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం తన ఉనికిని చాటుకుంది. అయితే ఆ ఎన్నికల్లో పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు మల్కాజ్‌గిరి నుంచి పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎంపి మల్లారెడ్డి కూడా పార్టీ మారిపోయారు. చివ‌ర‌కు 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు మాత్రమే …

Read More »

ఇది జ‌గ‌న్ వైఫ‌ల్యం.. గెజిట్‌పై చంద్ర‌బాబు ఫైర్‌

కృష్ణా, గోదావ‌రి న‌దుల జ‌లాల విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న వివాదం నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం జోక్యం చేసుకుని ప‌రిష్క‌రించాల్సింది పోయి.. ఏకంగా.. త‌నే పెత్త‌నం చేసేలా నిర్ణ‌యం తీసుకుని గెజిట్ నోటిఫికేష‌న్ జారీ చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం జ‌గ‌న్ హ‌ర్షం వ్య‌క్తం చేయ‌గా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తీవ్ర అభ్యంత‌రం.. వ్య‌క్తం చేశారు. అంతేకాదు, దీనిని ఎట్టి ప‌రిస్థితిలోనూ ఒప్పుకొనేది …

Read More »

రఘురామ విషయంపై టీడీపీలో చర్చా ?

Chandrababu

చంద్రబాబునాయుడు అండ్ కో వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. గురువారం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈనెల 19 వ తేదీనుండి జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో టేకప్ చేయాల్సిన అంశాలపై చర్చించేందుకు సమావేశం జరిగింది. సరే ఇలాంటి సమావేశాలు అన్నీ పార్టీల్లోను జరగటం సహజమే కాబట్టి ఇందులో ఆశ్చర్యం ఏమీలేదు. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలపైన, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కోవిడ్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి …

Read More »