మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. బీఎస్పీ (బహుజన్ సమాజ్ వాదీ పార్టీ)లో చేరటం తెలిసిందే. నల్గొండలో ‘రాజ్యాధికార సంకల్ప సభ’ను నిర్వహించారు. ఈ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజానీకం హాజరైంది. ఈ సభకు వేలాది మంది పోటెత్తారు. అంచనాలకు మించిన ఉత్సాహంగా వచ్చిన కార్యకర్తలతో బహిరంగ సభ ప్రాంగణం పులకించింది. నల్గొండ పట్టణం నీలి మేఘం కమ్ముకన్నటైంది. ఈ భారీ …
Read More »సోము ఇంటికేనటగా… ?
ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు మీద బీజేపీ హై కమాండ్ గుర్రుగా ఉందా. ఆయన ఢిల్లీకి ఎన్నిసార్లు తిరిగినా కూడా జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా దర్శనం లభించడంలేదా. సోము ప్రెసిడెంట్ అయ్యాక ఏపీలో బీజేపీ ఇమేజ్ పాతాళానికి పడిపోయిందా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం అవును అనే వస్తోంది. సోముని తప్పించాలనే హై కమాండ్ నిర్ణయం తీసుకుంది అంటున్నారు. అర్జంటుగా అయన ప్లేస్ లో కొత్త వారిని తీసుకోవడానికి …
Read More »కాపు కోటలో ‘తోట’ బలాన్నే నమ్ముకున్న జగన్ ?
తూర్పు గోదావరి జిల్లా రాజకీయం ఎవరికీ ఒక పట్టాన అంతు పట్టదు. ఇక్కడ ఉన్న వారి మనసులు వెన్న. వారికి సమాదరించే గుణం ఉంది. తమ ఇంటికి వచ్చిన వారికి కడుపు నిండా భోజనం పెట్టకుండా పంపరు. గోదారమ్మలా చల్లగా ఉంటారు. కోపం వస్తే అదే గోదారి తల్లిగా ఉగ్రరూపం దాలుస్తారు. వారు అందరినీ నమ్ముతారు. ఎన్ని ఎన్నికలు వచ్చినా నమ్మడం వారి నైజం. ఒకసారి మోసపోతే మాత్రం ఆ …
Read More »మారుతోన్న రాజకీయం.. పవన్‌కు మరింత డ్యామేజ్ ?
జనసేనాని పవన్ కళ్యాణ్‌కు, ఆయన పార్టీకి మరింత డ్యామేజీ తప్పదా? మారుతున్న రాజకీయాలు.. పర్యవసానాలను అందిపు చ్చుకోవడం.. దానికి తగిన విధంగా వ్యవహరించే విషయంలో పవన్ అనుసరిస్తున్న వైఖరికి మొదటికే మోసం తెస్తుందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో పవన్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న ప్రాంతాలు.. రాయల సీమ, ఉత్తరాంధ్రలు. ఈ రెండు ప్రాంతాల్లోనూ ఆయన అనేక మార్లు పర్యటించారు. ఇక, ఉత్తరాంధ్రలో అయితే.. వెనుక బడిన జిల్లాలంటూ.. …
Read More »ఈటల దెబ్బకు దళిత బంధువైపోయారా ?
ఈటల దెబ్బకే కేసీయార్ అర్జంటుగా దళిత బంధువైపోయినట్లున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనాలందరికీ లేకపోతే ఏదో ఓ సెక్షన్ కు అర్జెంటుగా బంధువైపోతుంటారు. లేదా వరాల జల్లు కురపించేస్తుంటారు. సరే ఒక్కోసారి వర్కవుటవుతుంది ఒక్కోసారి బూమరాంగ్ అవుతుంటుంది. ఇపుడు టాపిక్ అంతా తొందరలో జరగబోయే హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక గురించే. ఈ నియోజకవర్గంలో సుమారు 45 వేల దళితుల ఓట్లున్నాయి. ఉపఎన్నికలో గెలవడం కేసీయార్ కు చాలా ప్రెస్టీజియస్ ఇష్యు …
Read More »బ్రాహ్మణులను దువ్వుతున్న మోడీ-షా.. రీజనేంటి?
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు.. ఇప్పుడు బ్రాహ్మణ సామాజికవర్గం వైపు మొగ్గు చూపుతున్నారు. వారిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. బ్రాహ్మణులకు ప్రాధాన్యం పెంచుతామని.. వారికి ఇప్పటికే అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ కోటాలో మేళ్లు జరిగేలా చేస్తున్నామని.. ఇరువురు అగ్ర నేతలు చెబుతున్నారు. అంతేకాదు.. ఇకపై కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి తాము ప్రాధాన్యం ఇస్తామని వాగ్దానాలు సైతం చేస్తున్నారు. మరి.. దీనికి …
Read More »జగన్ నువ్వు వేసింది కరెక్ట్ స్టెప్పేనా ?
ఏపీ సీఎం జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై విమర్శలు, ప్రతివిమర్శలు వస్తున్నాయి. జగన్ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయంపై ఆసక్తికర చర్చకు దారితీసింది. విషయం ఏంటంటే.. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు మధ్య.. జల వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం.. కృష్ణానది యాజమాన్య బోర్డును, గోదావరి నది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేసింది. ఇదిలావుంటే, కృష్ణా నది జలాల వివాదం ప్రస్తుతం సుప్రీం …
Read More »మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు? జాతీయ స్థాయిలో ఆసక్తికర చర్చ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు? ఎవరు ఆయనకు దీటైన పోటీ ఇవ్వగలరు? కేంద్రంపై ఎవరు తమదైన ముద్రను వేయగలరు? ఇవీ.. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆసక్తి రేపుతున్న అంశాలు. సంప్రదాయ కాంగ్రెస్ నేతలకు భిన్నంగా.. వ్యవహరించగలిగే నాయకుడు/నాయకురాలు అయితేనే.. కేంద్రంలో మోడీకి ప్రత్యామ్నాయం కాగలరనే వాదన కొన్నేళ్లుగా వినిపిస్తున్నా.. అంతులేని అధికార పిపాసతో రగిలిన నేతలు.. ఏర్పరుచుకున్న కూటములు.. కొద్దిరోజుల్లోనే కుప్పకూలిన పరిస్థితి అందరికీ తెలిసిందే. ఈ …
Read More »వివేకా హత్య మిస్టరీ బయటపడుతోందా ?
వైఎస్ వివేకానందరెడ్డికి హత్యకు ఉపయోగించిన ఆయుధాలు దొరికినట్లేనా ? సీబీఐ దూకుడు చూసిన తర్వాత అందరు ఇదే అనుకుంటున్నారు. వివేకా హత్య దర్యాప్తును సీబీఐకి ఇచ్చిన తర్వాత కూడా చానాళ్ళు పెద్దగా పురోగతి కనిపించలేదు. అయితే దర్యాప్తు తీరుపై మొదలైన ఆరోపణలు, విమర్శల కారణంగా సీబీఐ అధికారులు జోరుపెంచారు. దాంతో వివేకా ఇంటి వాచ్ మెన్ రంగయ్యను విచారించారు. దీంతో కాస్త డొంక కదిలింది. కదిలిన డొంక కారణంగా హతుని …
Read More »నాడు బాబు.. నేడు జగన్.. మోడీ బాధితులే..
“తాను చెప్పింది వినాలి. తాను చెప్పింది చేయాలి. ఇంతకు మించి.. అంటే కష్టమే!” – ఇదీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విధానం. ఆయన గురించి చాలా దగ్గరగా తెలిసిన వారు.. ఇదే విషయాన్ని చెబుతుంటారు. మోడీ అనుకున్నదే జరుగుతుంది. ఆయన తలపెట్టిందే పూర్తవుతుంది! అనే మాట బీజేపీలోనూ వినిపిస్తూనే ఉంటుంది. దీనికి విరుద్ధంగా లేక.. మోడీ తలపులకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. ఆయన పక్కన పెట్టడం.. లేదా పట్టించుకోకుండా …
Read More »వీళ్ళు రెండు విధాల చెడ్డారా ?
వీళ్ళ పరిస్ధితిని చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. వివిధ కారణాల వల్ల అధినేత చంద్రబాబునాయుడుపై నలుగురు టీడీపీ ఎంఎల్ఏలు తిరుగుబాటు చేశారు. మొదటగా గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ పార్టీకి వ్యతిరేకంగా గొంతు విప్పారు. వంశీ తర్వాత గుంటూరు పశ్చిమ ఎంఎల్ఏ మద్దాలి గిరి, చీరాల ఎంఎల్ఏ కరణం బలరాం, విశాఖ ధక్షిణం ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ కూడా చంద్రబాబుకు దూరమయ్యారు. ఈ నలుగురు ఎంఎల్ఏలకు చంద్రబాబుతో చెడిన తర్వాత పార్టీకి …
Read More »సీఎం అభ్యర్థిగా పవన్.. బీజేపీ మరో తప్పిదమా..?
ఏపీ రాజకీయ పరిణామాలు మారుతున్నాయా ? ముఖ్యంగా బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా ? తాజాగా మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలతో రాజకీయ నేతల మధ్య జరుగుతున్న చర్చ ఈ అంశాలపైనే సాగుతోంది. కాషాయ కండువా కప్పుకోని ఓ నేతను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు బీజేపీ తహతహలాడుతోందని.. అందుకే తమ ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టిస్తున్నారని.. మంత్రి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఆయన చేసిన …
Read More »