Political News

ఒక సామాన్యుడి ఆలోచన టాంక్ మీద రేర్ సీన్

ఒకరి ఆలోచన కోట్లాది మంది మీద ప్రభావితం చూపిస్తుందన్న మాట తెలిసిందే. ఒక సామాన్యుడి మదిలో మెదిలిన ఆలోచనకు మంత్రి కేటీఆర్ వత్తాసు పలకటం.. ఆ సంగతేదో కాస్త చూడండి అన్న ట్వీట్ మాటతో అధికార బలగం మొత్తం కదిలి.. మంత్రి అభీష్టాన్ని వారంలోపే నెరవేర్చటంతో టాంక్ బండ్ మీద ఇంతకు ముందెప్పుడూ చూడని ఒక రేర్ సీన్ అవిష్కృతమైంది. రోడ్డు మధ్యలో కూర్చొని పిల్లలతో.. కుటుంబ సభ్యులతో సెల్పీలు …

Read More »

ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ షాక్

తెలంగాణా ప్రభుత్వంపై విద్యార్ధులు మండిపోతున్నారు. కరోనా వైరస్ కారణంగా గడచిన ఏడాది విద్యాసంవత్సరం జరగలేదని అందరికీ తెలిసిందే. కేజీ టు పీజీ వరకు విద్యార్ధులందరినీ ఆటోమేటిక్ పాస్ అని ప్రభుత్వం ప్రకటించేసింది. కాబట్టి విద్యార్థులంతా ఫుల్లు హ్యాపీగా ఉన్నారు. అలాంటిది తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన ఓ ప్రకటనతో ఇంటర్మీడియట్ విద్యార్థులు తీవ్రంగా మండిపోతున్నారు. ఇంతకీ వీళ్ళ కోపానికి కారణం ఏమిటి ? ఏమిటంటే ఇంటర్మీడియట్ సెకండ్ …

Read More »

విశాఖ రాజధాని కాదు.. కేంద్రం సవరణ..!

మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనగానే ఎవరైనా అమరావతి అని చెప్పేవారు. అయితే.. జగన్ సర్కార్ మాత్రం విశాఖ ను ప్రధాన రాజధానిగా మార్చాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాజధాని విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. సడెన్ గా.. కేంద్ర ప్రభుత్వం.. విశాఖను ఏపీ రాజధానిగా పేర్కొంటూ కామెంట్స్ చేసింది. దీంతో.. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. తీవ్ర చర్చకు దారితీసింది. అందుకే.. …

Read More »

ఆఫ్ఘాన్ ప‌రిస్థితి రివ‌ర్స్‌: ప్ర‌జ‌ల‌కు భ‌య‌ప‌డుతున్న తాలిబాన్లు

Afghanistan

ఆఫ్ఘ‌నిస్థాన్ ప‌రిస్థితి రివ‌ర్స్ అయిందా? ఇప్ప‌టి వ‌ర‌కు తాలిబాన్ల‌కు భ‌య‌ప‌డుతున్న ప్ర‌జ‌లు ఎదురు తిరిగేందుకు సిద్ధ‌మ‌య్యారా? ఎవ‌రు త‌మ‌ను నిర్బంధించినా.. ఖ‌చ్చితంగా ఎదుర్కొనేందుకు ప్ర‌జ‌లు రెడీగా ఉన్నారా? అంటే ఔన‌నే అంటున్నారు అంత‌ర్జాతీయ విశ్లేష‌కులు. ఈ క్ర‌మంలో తాలిబాన్లు ఇప్పుడు.. మ‌రో వ్యూహాన్ని ప్లే చేస్తున్నారు. అక్క‌డి ప్రజలకు తాలిబన్లు డెడ్లైన్ విధించారు. సంక్షోభ సమయంలో చేజిక్కించుకున్న ప్రభుత్వ ఆస్తులు, ఆయుధాలు, వాహనాలు, మందుగుండు సామగ్రిని వారంలోగా తమకు అప్పగించాలని …

Read More »

మల్లారెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు కోట్లు తీసుకున్నవా లేదా రేవంత్‌?

మోత్కుప‌ల్లి న‌ర్సింహులు.. ప్ర‌స్తుతం టీఆర్ ఎస్ పార్టీలో ఉన్న సీనియ‌ర్ ద‌ళిత నాయ‌కుడు. తాజాగా ఆయ‌న చేసిన కామెంట్లు.. కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతున్నాయి. ఒక్క‌సారిగా అంద‌రూ మోత్కుప‌ల్లివైపు చూసేలా చేశాయి. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. మోత్కుపల్లి నర్సింహులు నిరసన దీక్ష విరమించిచారు. దళిత బంధు‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల తీరుకు నిరసనగా తన ఇంట్లోనే దీక్షకు దిగారు. ఈ దీక్ష ఆరు గంటల పాటు సాగింది. ఈ సందర్భంగా ఆయన …

Read More »

కేసీఆర్ సార్‌.. అది క‌రెక్ట్ కాదు.. ఏపీ టీడీపీ ఎమ్మెల్యేల లేఖ‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు లెట‌ర్‌ రాశారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ప‌రుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మ‌రో ఎమ్మెల్యే డోలా బాల వీరాంజ నేయ స్వామి లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి చేసిన ఫిర్యాదులను తిరిగి వెనక్కి తీసుకోవాలని కోరారు. గతంలో కూడా వారు వెలిగొండ ప్రాజెక్టు అంశానికి సంబంధించి ప్రకాశం జిల్లా ప్రజల మనోభావాలు, కోస్తా జిల్లాల …

Read More »

పవన్ కోసం అదిరిపోయే కథ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను దృష్టిలో ఉంచుకుని కథలు రాసే రచయితలు, దర్శకులు చాలామందే ఉంటారు. కానీ ఆ కథలన్నీ పవన్ దగ్గరికి వెళ్లవు. ఒకవేళ తనకు అవకాశం దక్కితే పవన్‌తో చేయడానికి అదిరిపోయే కథ తన దగ్గర రెడీగా ఉందని అంటున్నాడు కరుణ్ కుమార్. ‘పలాస 1978’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రంలోనే గొప్ప పనితనం చూపించాడు కరుణ్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన రెండో చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’ …

Read More »

వైజాగ్ ను ఏపీ రాజధానిగా డిసైడ్ అయిన మోడీ సర్కార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది? అన్న ప్రశ్నను అడిగితే..అమరావతి అన్న మాట వినిపిస్తుంది. విశాఖపట్నాన్ని పాలనా రాజధానిగా జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవటం.. దీనికి సంబంధించిన కేసు న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో రాజధానిగా ప్రస్తుతానికి అమరావతిగానే భావిస్తున్నారు ఏపీ ప్రజలు. అయితే.. ఘనత వహించిన మోడీ సర్కారు మాత్రం వైజాగ్ ను పాలనా రాజధానిగా గుర్తించేసినట్లుగా తాజాగా బయటకు వచ్చిన ఒక డాక్యుమెంట్ స్పష్టం చేయటం సంచలనంగా …

Read More »

జ‌గ‌న్‌ పై ప‌రోక్షంగా దుమ్మెత్తిపోసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తెలుగు ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ఓ పిలుపునిచ్చారు. తెలుగును బతికిద్దాం.. తెలుగువారిగా జీవిద్దామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు వారికి తన పక్షాన, జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వాడుక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకోవ డం తెలుగువారి సౌభాగ్యమని పవన్ అన్నారు. గ్రాంథికంలో ఉన్న తెలుగును వాడుక …

Read More »

పొగిడితే కూడా చర్యలేనా ? శెభాష్ స్టాలిన్

మామూలుగా పార్టీ, ప్రభుత్వ అధినేతలను నోటికొచ్చినట్లు మాట్లాడిన వాళ్ళపై చర్యలుంటాయని అందరికీ తెలుసు. కానీ పొగిడితే కూడా తీవ్ర చర్యలు తప్పవని తాజాగా ఓ ముఖ్యమంత్రి గట్టిగా చెప్పటమే విచిత్రంగా ఉంది. ఈ ఘటన తమిళనాడు అసెంబ్లీలో చోటు చేసుకున్నది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డీఎంకే ఎంఎల్ఏ ఒకరు మాట్లాడుతు సీఎం స్టాలిన్ను ఆకాశమే హద్దుగా పొగుడుతూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కొద్దిసేపు ఎంఎల్ఏ స్పీచ్ ను చూసిన సీఎంకు బాగా …

Read More »

రేవంత్ ను హీరో చేసిన టీఆర్ఎస్

అవును మీరు చదివింది నిజమే. పీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి పగ్గాలు అందుకోగానే ఆ దూకుడును టీఆర్ఎస్ తట్టుకోలేకపోతోంది. ఇందుకు తాజా ఉదాహరణ ఏమిటంటే రేవంత్ పై టీఆర్ఎస్ నేతలు సోనియాగాంధికి ఫిర్యాదు చేయటమే. ప్రత్యర్ధుల విషయంలో ఒక్కోనేత ఒక్కో విధంగా స్పందిస్తుంటారు. ఆ స్పందనలు ఒక్కోసారి సృతిమించిపోవటం మనం అందరం చూస్తున్నదే. ప్రత్యర్ధులను నోటికొచ్చినట్లు తిట్టడమన్నది కేసీయార్తోనే మొదలైందని చెప్పాలి. ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో సీమాంధ్ర నేతలను, …

Read More »

ఇదేనా సీనియార్టీ… టీడీపీ నేత‌లకు షాక్‌..!

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో సీనియ‌ర్లు.. చాలా మంది ఉన్నారు. నిజానికి సీనియ‌ర్లు అంటే.. పార్టీని డెవ ల‌ప్ చేయ‌డంతోపాటు.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీని గెలుపు దిశ‌గా న‌డిపించాల్సిన బాధ్య‌త‌ను భుజాల పై వేసుకుంటార‌ని అర్ధం. కానీ, టీడీపీలో ఉన్న సీనియ‌ర్లు.. ఇప్ప‌టికీ.. చంద్ర‌బాబు మొప్పు కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆయ‌న దృష్టిలో మంచి మార్కులు పొందేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. లేదా.. త‌మ కోరిక‌లు నెర‌వేర్చుకునేందుకు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ ప‌రిణామాల‌పై పార్టీలో …

Read More »