ఇపుడిదే అంశంపై జనసేన+బీజేపీలో చర్చ మొదలైంది. ఎందుకంటే ఈనెల 31వ తేదీన జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నంకు వెళుతున్నారు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ సమితి నాయుకులు ఫ్యాక్టరీ దగ్గరే సభ ఏర్పాటు చేశారు. ఉక్కు పరిరక్షణ సమితి నేతల రిక్వెస్టు మీద పవన్ సభలో పాల్గొనేందుకు విశాఖ వెళుతున్నారు. సభలో పాల్గొంటున్నారంటేనే ప్రభుత్వాలపై విరుచుకుపడాలి. ఇక్కడ ప్రభుత్వాలంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ లేదా …
Read More »ప్రపంచం కాపాడలేదా- అక్కడ ఆకలితో పిల్లలు చనిపోతున్నారా ?
తాలిబన్ల అధికారంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ లో ఆకలి చావులు పెరిగిపోతున్నాయా ? వరల్డ్ ఫుడ్ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం అవుననే అర్ధమవుతోంది. దేశంలోని 3.9 కోట్ల మంది జనాభాలో సుమారు 2.3 కోట్లమంది రోజుకు ఒక పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు. వీరిలో అత్యధికులు పేదలు, వారి పిల్లలే ఉన్నట్లు సమాచారం. మూడు వారాల క్రితం పశ్చిమ కాబూల్ లోని ఓ ఇంట్లో రోజుల వ్యవధిలో 8 మంది …
Read More »షర్మిలతో వైసీపీ నేతల వరుస భేటీలు
వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్రకు ఊహించిన అతిథులు వస్తున్నారు. వారు చుట్టం చూపు వచ్చిపోవడం లేదు. పాదయాత్ర తీరుతెన్నులను ప్రజల్లో వస్తున్న ఆధరణను గమనిస్తున్నారు. పాదయాత్రపై ఆరా తీసిస్తున్నారు. ఆదివారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, షర్మిలను కలిసి వెళ్లారు. సోమవారం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. వీరిద్దరూ సీఎం జగన్‌కు షర్మిలకు అత్యంత సన్నిహితులు. రెండు రోజుల వ్యవధిలో సుబ్బారెడ్డి, రామకృష్ణారెడ్డి పాదయాత్రలో ఉన్న షర్మిలతో భేటీ …
Read More »కాంగ్రెస్ లో పీకే… తూచ్ !
కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం. సముద్రంలో ఈదుకుంటూ ఒడ్డుని చేరుకునేదెవరో ? ఎప్పటికీ ఈదుతునే ఉండేదెవరో, ఈదలేక మధ్యలోనే ముణిగిపోయేదెవరో ఎవరు చెప్పలేరు. దశాబ్దాల తరబడి పార్టీలో ఉన్నవారికే అధిష్టానం పల్స్ ఏమిటో ఒక పట్టాన అర్థం కాదు. అలాంటిది రాజకీయ వ్యూహకర్తగా పాపులరైన ప్రశాంత్ కిషోర్ (పీకే) పార్టీలో చేరి వెంటనే అందలం ఎక్కేయాలని అనుకున్నారు. అయితే ఇపుడా ఆశ నెరవేరేట్లు కనబడటం లేదు. తాజాగా ఢిల్లీ వర్గాల …
Read More »హరీష్ ఓటర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ?
హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కష్టమేనా ? తమ గెలుపుపై కేసీయార్ అండ్ కో లో అనుమానాలు పెరిగిపోతున్నాయా ? తాజాగా నియోజకవర్గంలో ప్రకటించిన తాయిలాలు చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాసయాదవ్ తరపున ప్రచారం చేసిన మంత్రి హరీష్ రావు విచిత్రమైన హామీ ఇచ్చారు. ఇంతకీ విషయం ఏమిటంటే టీఆర్ఎస్ అభ్యర్ధి గెలిస్తే రైతులు తీసుకున్న రుణాన్ని …
Read More »ఢిల్లీ పర్యటన.. పార్టీకి చంద్రబాబు ఇస్తున్న సందేశమేంటి?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ను ఆయన కలిశారు. ఏపీలో తమ పార్టీ నేతలపై జరుగుతున్న దాడులను.. అధికార పార్టీ దూకుడును కూడా ఆయన వివరించారు. మొత్తంగా రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటనను పెట్టుకున్న చంద్రబాబు.. తన సహజ ధోరణిలో.. కేంద్రంలోని పెద్దలకు ఏపీపై ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే.. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. సహజంగా చంద్రబాబు చేసే ఢిల్లీ …
Read More »ఎమ్మెల్యేని గంటల తరబడి వెయిట్ చేయించిన కలెక్టర్
ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలన్నా.. సంక్షేమ పథకాలు చేరువ కావాలన్నా.. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఈ రెండు వ్యవస్థలు సక్రమంగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తేనే ఏ కార్యక్రమమైన విజయవంతం అవుతుంది. కానీ ఓ కార్యక్రమానికి కలెక్టర్ ఆలస్యంగా వచ్చారని చెప్పి ఎమ్మెల్యే అలిగి వెళ్లిపోవడం.. ఎమ్మెల్యే వెళ్లిపోయిందని కలెక్టర్ కూడా ఆ కార్యక్రమాన్ని ఆరంభించకుండనే వెనుదిరిగితే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. …
Read More »జగన్ రెండేళ్ల పాలనపై పుస్తకం: చంద్రబాబు
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే రెండున్నరేళ్ల వైసీపీ పాలనపై తాము రూపొందించిన పుస్తకాన్ని రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను తొక్కేస్తున్న తీరు సహా.. పోలీసు వ్యవస్థను గుప్పిటలో ఉంచుకుని..రాజ్యాంగాన్ని సైతం ధిక్కరిస్తున్నతీరును రాష్ట్రపతికి చంద్రబాబు వివరించారు. పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీలు.. మహిళా నేతలతో భారీ …
Read More »కాంగ్రెస్ లోకి 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు?
హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగిసిన తర్వాత సుమారు 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.. ఇవీ ఆ పార్టీ మాజీ మంత్రి టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు. ఆయన మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఇప్పుడీ వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది. కానీ కాంగ్రెస్‌ను నిజంగానే అంత సీన్ ఉందా? అధికార టీఆర్ఎస్ నుంచి అంతమంది ఎమ్మెల్యేలు …
Read More »ఏపీలోనూ పార్టీ పెట్టమంటున్నారు.. కేసీఆర్
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ ప్లీనరీ హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజు.. పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా మరోసారి.. కేసీఆరే ఎన్నికయ్యారు. అనంతరం అధ్యక్షుడి హోదాలో ఆయన తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన సంచలన ప్రకటనలు చేశారు. ఉపాధి కోసం.. రాష్ట్ర ప్రజలు.. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు నుంచి బొంబాయికి వలస వెళ్లేవారని పేర్కొన్నారు. అయితే.. పార్టీ పెట్టిన తర్వాత.. …
Read More »టీఆర్ఎస్ ప్లీనరీ – కేటీఆర్ పై సెటైర్లు
తెలంగాణ అధికార పార్టీ మూడేళ్ల తర్వాత.. ఘనంగా నిర్వహిస్తున్న ప్లీనరీపై సోషల్ మీడియాలో సటైర్లు పేలుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మొత్తం కూడా గులాబీ మయం అయిపోయిన విధానంపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎటు చూసినా గులాబీ వర్ణంలో ఉన్న ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్‌లోని హెటెక్స్‌లో నిర్వహిస్తున్న ప్లీనరీని పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో నగరం సహా.. చుట్టుపక్కల జిల్లాల్లోనూ భారీ ఎత్తున కేసీఆర్ కటౌట్లు.. పార్టీ జెండాలను ఏర్పాటు …
Read More »బీజేపీకి జనసేన షాక్ తప్పదా ?
క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తొందరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యింది. దీంతో కమలం పార్టీకి జనసేన షాక్ ఇవ్వబోతున్నట్లు అర్ధమవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే నవంబర్ మొదటి వారంలో 12 మున్సిపాలిటీలతో పాటు వార్డులు, డివిజన్లలో చనిపోయిన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల స్థానాలకు ఉప ఎన్నికలు జరపాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ లో …
Read More »