తిరుపతి వేదికగా .. ఈ రోజు జరిగిన.. దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో రాష్ట్రాలు లేవనెత్తిన 50 ప్రధాన అంశాల్లో 41 అంశాలకు పరిష్కారం చూపిస్తామని.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఆయన అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల.. సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎదుర్కొంటున్న …
Read More »కవితక్క ఏ కోటాలో?
తెలంగాణలో మళ్లీ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఎమ్మెల్యేల కోటాతో పాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతుండడంతో రాజకీయ చర్చ జోరందుకుంది. ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్న ఆశావహులు.. నాయకులందరూ కేసీఆర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన కటాక్షం కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల పేర్లను కేసీఆర్ డిసైడ్ చేసినట్లు సమాచారం. ఇక ఇప్పుడు ఆయన దృష్టి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై పడింది. …
Read More »జగన్ అండ్ కో.. దీనికేం సమాధానం చెబుతారు?
అది 2019 మార్చి 15వ తేదీ.. ఇంకో నెల రోజుల్లోపే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. అలాంటి టైంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి.. మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మృతి చెందినట్లుగా వార్తలొచ్చాయి. ఆ వార్తను ముందుగా రిపోర్ట్ చేసింది సాక్షి మీడియానే. కానీ కాసేపటి తర్వాత వివేకా చనిపోయింది గుండెపోటుతో కాదు.. ఆయన్ని ఎవరో దారుణంగా హత్య …
Read More »కేసీయార్ ను నమ్మచ్చా ?
కేసీయార్ వ్యవహారం ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. ఏ విషయంలోను చివరివరకు గట్టిగా ఒకేమాటపై నిలబడుతారని అనుకునేందుకు లేదు. ఇపుడు ధాన్యం కొనుగోళ్ళ వివాదంకు సంబంధించి కేంద్రప్రభుత్వంపై కేసీయార్ ఒంటికాలి మీద లేస్తున్నారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయిస్తున్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అనూహ్యంగా ఓడిపోయిన దగ్గర నుండి కేంద్రప్రభుత్వం అంటేనే అంతెత్తున లేస్తున్నారు. ఉపఎన్నికలో ఎలాగైనా బీజేపీ తరపున పోటీచేసిన ఈటల రాజేందర్ ను ఓడించాలని …
Read More »పాపం..మర్రి రాజశేఖర్
మర్రి రాజశేఖర్ వైసీపీలోని సీనియర్ నేతల్లో ఒకరు. అయితే దురదృష్టం వెంటాడుతున్న నేతల్లో ముందు వరసలో ఉంటారు. ఇంతకీ ఆయన్ను వెంటాడుతున్న దురదృష్టం ఏమిటంటే ఎంఎల్సీ పదవి అందని ద్రాక్ష పండులా తయారైపోయింది. నిజానికి 2019లోనే గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట ఎంఎల్ఏ టికెట్ రావాల్సింది. అయితే చివరి నిముషంలో టికెట్ దక్కలేదు. దాంతో ఎంఎల్ఏ టికెట్ ఇవ్వలేకపోయినందుకు ప్రత్యామ్నాయంగా వైసీపీ అధికారంలోకి వస్తే ఎంఎల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటానని స్వయంగా …
Read More »బీజేపీ సీక్రెట్ మీటింగ్.. టార్గెట్ కేసీఆర్?
తెలంగాణ బీజేపీలో దూకుడు కొనసాగుతోంది. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికలో భారీ విజయం నమోదు చేసిన తర్వాత.. అదే దూకుడు కొనసాగించాలని.. పార్టీ అధిష్టానం నుంచి రాష్ట్ర నాయకులకు వర్తమానం వచ్చింది. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో సాక్షాత్తూ.. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉద్ఘాటించారు. దూకుడు పెంచాలని.. హుజూరాబాద్ ఎఫెక్ట్‌ను ఆసరా చేసుకుని.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారం అందుకునేలా అడుగులు …
Read More »“ఏపీ లైటెనింగ్”.. జగన్ చేస్తున్న పెద్ద తప్పు!
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ చేజేతులా తప్పు చేస్తున్నారా? గతంలో చంద్రబాబు ఏ తప్పు చేయడం ద్వారా.. అధికార పీఠానికి దూరమయ్యారో.. అదే తప్పు.. ఇప్పుడు జగన్ మరింత ఎక్కువ చేస్తున్నారా? దీంతో ఏపీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఏపీ ఒక సంక్లిష్ల పరిస్థితిలో ఉంది. ప్రభుత్వ విధానాలు కావొచ్చు.. కరోనా ఎఫెక్ట్ కావొచ్చు.. కేంద్రం నుంచి సరైన సహకారం లేకపోయి …
Read More »వివేకా హత్యకు 40 కోట్ల సుపారీ.. బాంబు పేల్చిన దస్తగిరి!
ఏపీ సీఎం జగన్ సొంత బాబాయి. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య వెనుక ఉన్న వాస్తవాలు.. బయటకు వచ్చాయి. 2019 ఎన్నికలకు ముందు.. వివేకా హత్య జరిగిన విష యం తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే.. హత్య జరిగిన తర్వాత.. ఇన్నేళ్లకు.. దీని వెనుక ఏం జరిగిందనే విషయం.. తాజాగా వెలుగు చూసింది. వివేకాది.. రాజకీయ హత్యేనని స్పష్టమైం ది. అంతేకాదు.. …
Read More »బ్రేకప్ పెయిన్ ఆడోళ్ల కంటే మగాళ్లకే ఎక్కువట..
మాయమాటలు చెప్పి మోసగిస్తారని.. అంతులేని వేదనను మిగులుస్తారంటూ మగాళ్ల మీద పడే నిందలు అన్ని ఇన్ని కావు. ఒక అమ్మాయి.. అబ్బాయి మధ్య రిలేషన్ బ్రేకప్ అయితే దాని బాధ ఎవరిలో ఎక్కువ ఉంటుంది? అన్న ప్రశ్న వేస్తే.. ప్రతి పది మందిలో అత్యధికులు అమ్మయిలే అన్న ఆన్సర్ ఇస్తారు. కానీ.. ఇదే మాత్రం నిజం కాదని.. అమ్మాయిల కంటే కూడా అబ్బాయిలే బ్రేకప్ బాధను అనుభవిస్తారన్న కొత్త విషయాన్ని …
Read More »రాజధాని అమరావతి కేసుల్లో కీలక పరిణామం !
జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దుపై ఈనెల 15వ తేదీ నుంచి విచారణ ప్రారంభమవుతోంది. ఇప్పటికే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ విచారణను 15వ తేదీ నుంచి హైబ్రిడ్ పద్దతిలో హైకోర్టు ధర్మాసనం విచారణ మొదలుపెట్టబోతోంది. నిజానికి ఈ విచారణ ఎప్పుడో మొదలై ముగిసిపోవాల్సింది. అయితే హైకోర్టు చీఫ్ జస్టిస్ మారిపోవటంతో విచారణ మొదలేకాలేదు. చీఫ్ జస్టిస్ గా జేకే మహేశ్వరి ఉన్నపుడు …
Read More »మాయవతి మనసులో ఏముందో?
దేశంలో ఇప్పుడు ఎన్నికల సందడి కనిపిస్తోంది. వచ్చే ఏడాది జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ తమ కసరత్తులు మొదలెట్టేశాయి. వచ్చే ఏడాది కీలకమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయాల కోసం ప్రధాన జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ), సమాజ్‌వాదీ …
Read More »తండ్రి బస్సు.. తనయుడు సైకిల్!
ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో జగన్ చేతిలో చావుదెబ్బ తిన్న టీడీపీకి వచ్చే ఎన్నికలు చావోరేవో లాంటివి. 2024 ఎన్నికల్లో గెలిస్తేనే ఆ పార్టీకి రాజకీయ భవిష్యత్ ఉంటుందనేది నిపుణుల మాట. కానీ జగన్ ధాటిని తట్టుకుని విజయం సాధించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఆ ఎన్నికల్లోపు పార్టీని బలోపేతం చేసి తిరిగి ప్రజల ఆదరణ పొందే దిశగా తండ్రీకొడుకులు అడుగులు వేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ …
Read More »