ఏపీ సీఎం జగన్.. ఒక విషయంపై ఇమ్మిడియెట్‌గా రియాక్ట్ అయ్యారు. తాను ప్రయాణిస్తున్న మార్గంలో దుర్వాసన రావడం.. గమనించిన ఆయన.. దీనిపై అధికారులను నిలదీశారు. వెన్వెంటనే వారిని రంగంలోకి దింపి.. అసలు ఏం జరిగిందనే విషయంపై ఆరా తీసి.. సమస్య పరిష్కారానికి కృషి చేశారు. విషయం ఏంటంటే.. జాతీయ రహదారి వెంట తీవ్రమైన దుర్వాసన వెదజల్లడంపై.. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమంలో …
Read More »బాబుకు అక్కడ ఇద్దరు శత్రువులు
కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక అధికార వైసీపీకి అనుకూలంగా వచ్చేట్లే ఉంది. పోలింగ్ తుది దశకు వచ్చిన దశలో చంద్రబాబునాయుడు మాట్లాడిన మాటలతో అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోయాయి. ఎన్నికలో గెలవటం కోసం అధికార వైసీపీ ఇన్ని దౌర్జన్యాలు చేయాలా ? అధికార పార్టీ నేతలు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా ? అంటు పలు విమర్శలు చేశారు. వైసీపీ నేతలను శాపనార్థాలు పెట్టారు. వైసీపీ నేతలు దగ్గరుండి మరీ దొంగ ఓట్లు …
Read More »కాంగ్రెస్ చేజేతులారా!
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి జోరుతో రాష్ట్రంలో తిరిగి పుంజుకుంటున్న పార్టీ.. మరింత బలోపేతం అయేందుకు వచ్చిన అవకాశాన్ని చేజేతులారా వదులుకుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ గెలవకముందు ఆయన్ని పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేశారని సమాచారం. ఈటల లాంటి నాయకుడు పార్టీలోకి వస్తే ఓ ఎమ్మెల్యే సీట దక్కడంతో పాటు ప్రజల్లో పార్టీ మరింత …
Read More »దొంగ ఓటర్లు, పోలీసు లాఠీ చార్జీలు..చంద్రబాబు ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోని కుప్పం మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. అయితే.. అడుగడుగునా వివాదాలు.. దొంగ ఓటర్లు, పోలీసు లాఠీ చార్జీలు.. ఇలా.. తీవ్ర వివాదానికి కేంద్రంగా ఈ ఎన్నికలు మారిపోయాయి. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చరిత్రలో ఎన్నికలను ఇంత అపహాస్యం చేసిందెన్నడూ లేదని చంద్రబాబు అన్నారు. కుప్పం మున్సిపాలిటీతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న పోలింగ్‌లో …
Read More »అమరావతిని ఇలా చేస్తారా? జగన్ సర్కారుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు..
ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రాష్ట్రంలో జగన్ వచ్చిన తర్వాత..అభివృద్ధి జరగడం లేదని.. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని.. పెట్టుబడులు కూడా రావడం లేదని.. పెద్ద ఎత్తున విమర్శలు చేస్తో్ంది. అయితే.. దీనిని కొందరు రాజకీయ దృష్టితోనే చూశారు. అయితే.. ఇప్పుడు.. రాష్ట్ర హైకోర్టు కూడా ఇదే వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో అభివృద్ధి అంతా నిలిచిపోయినట్లు అనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. రాష్ట్ర రాజధాని …
Read More »ఆమెతో విభేదాలు.. ఆయనకు నో ఎమ్మెల్సీ!
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్.. సొంత పార్టీకే చెందిన కీలక నేతకు మాత్రం విస్మరించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీఎంకు విధేయుడిగా ఉన్నప్పటికీ ఆయన ఎమ్మెల్సీ ఆశ మాత్రం తీరలేదని చెప్తున్నారు. అందుకు ప్రధాన కారణంగా ఓ మహిళా ఎమ్మెల్యే అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతకీ ఆ నేత ఎవరంటే.. మర్రి రాజశేఖర్. గుంటూరు జిల్లాకు చెందిన ఈ సీనియర్ నేతకు ఈ సారి …
Read More »సోలోగానే కాంగ్రెస్.. అయ్యేనా సక్సెస్
వచ్చే ఏడాది దేశంలో జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచి దృష్టి సారించాయి. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో సర్కారు ఏర్పాటు చేయాలంటే ఇప్పుడీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తమ సత్తా చాటడం పార్టీలకు కీలకం. అందుకే కేంద్రంలో అధికారంలో …
Read More »ప్రపంచకప్‌కు విలువ లేకుండా పోయిందే
భారత జట్టు ఈసారి టీ20 ప్రపంచకప్ సెమీస్ కూడా చేరకపోవడం టోర్నీ ముందే కళ తప్పింది. అయినా సరే.. సెమీఫైనల్ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగడంతో మళ్లీ కొంతమేర టోర్నీ మీద ఆసక్తి కలిగింది. కానీ ఫైనల్ ఏకపక్షంగా సాగడంతో ఆసక్తి సన్నగిల్లిపోయింది. మ్యాచ్ చప్పగా మారిపోయింది. ముగింపులో ఉత్కంఠే లేదు. ఏ ఎగ్జైట్మెంట్ లేకుండా ప్రపంచకప్ ముగిసిపోయింది. 2015, 2019 వన్డే ప్రపంచకప్పుల్లో ఫైనల్ దాకా వచ్చి చివరి మెట్టుపై …
Read More »అమరావతిపై బీజేపీలో గందరగోళం
అమరావతినే ఏకైక రాజధానిగా కంటిన్యూ చేయాలనే విషయంలో బీజేపీలో గందరగోళం మొదలైందా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ విషయం ఏమిటంటే అమరావతినే ఏకైక రాజధానిగా కంటిన్యూ చేయాలనే డిమాండ్ తో రాజధాని ప్రాంతంలోని తుళ్ళూరు మండలం నుంచి తిరుమలకు మహా పాదయాత్ర మొదలైన విషయం తెలిసిందే. ఈ మహాపాదయాత్రలో రైతులు, వివిధ పార్టీల నేతలు, మద్దతుదారులు పాల్గొంటున్నారు. ఈ యాత్రలో బీజేపీ స్ధానిక …
Read More »సంచలన నిర్ణయం.. మరింత పెరిగిన మోడీ ‘అధికారం’
దేశంలో కేంద్ర దర్యాప్తు సంస్థలుగా పేరున్న సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లపై ఇటీవల కాలం లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేంద్రం చెప్పుచేతుల్లో ఉన్నాయనే వాదన కూడా ఉంది. ముఖ్యంగా తమకు ఇష్టంలేని నాయకులపైనా.. తమకు ఎదురు మాట్లాడే రాష్ట్రాలపైనా.. ఈ సంస్థలను ప్రయోగిస్తు న్నారనే వాదన కూడా ఉంది. గతంలో కాంగ్రెస్ హయాం నుంచే ఈ రెండు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారనే వాదన కోర్టులు సైతం వ్యక్తం చేశాయి. అంతేకాదు.,. …
Read More »అబ్బా… పవన్ ఏం ట్వీటావయ్యా..!
జగన్ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిద్రలేచింది మొదలుకుని పడుకునే విమర్శించడమే పనిగా పెట్టుకుని అటు బహిరంగ సభల్లో.. ఇటు సోషల్ మీడియా వేదికగా హడావుడి చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఎంత చేసినా సరే.. అదేదో సినిమా డైలాగ్ లో లాగే మాకు కనపడవ్.. వినపడవ్ సార్ అన్నట్లుగా విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న ‘ఎయిడెడ్ స్కూల్’ వ్యవహారంపై పవన్ స్పందిస్తూ …
Read More »మిమ్మల్ని వదులుకోం.. జగన్‌కు షా హామీ..
“మిమ్మల్ని మేం వదులుకోం! మీ సమస్యలు మీవి కాదు.. మావి!” .. ఈ మాట అన్నది ఎవరో కాదు.. కేంద్ర హోం శాఖ మంత్రి, కేంద్రంలో నెంబర్ 2 నాయకుడు.. అమిత్ షా. అది కూడా ఎవరి గురించో కాదు.. ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి గురించే. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా జరిగిన దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. అయితే.. ఈ సమావేశానికి సీఎం హోదాలో.. జగన్ నాయకత్వం …
Read More »