బెల్లం ఎక్కడ ఉంటే అక్కడకు చీమలు.. ఈగలు ఇట్టే వచ్చేస్తాయి. అలాంటిది అధికారం పక్షం అన్నంతనే పెద్ద ఎత్తున నేతలు పోలోమంటూ వచ్చేస్తారు. పార్టీ పవర్ లో లేనప్పుడు కనిపించని నేతలు.. పవర్ చేతికి వచ్చిన తర్వాత.. చుట్టూ ముగిపోతారు. అంతేకాదు.. పవర్ లో ఉన్నప్పుడు నేతల మధ్య విభేదాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. తాజాగా అలాంటి పరిస్థితి ఏపీ అధికారపక్షంలో ఉన్నప్పటికీ.. వాటికి చేయాల్సిన శస్త్రచికిత్సను అధినేత జగన్మోమన్ …
Read More »టీడీపీలో ఆ ప్లేస్ కోసం మహిళా నేతల యుద్ధం…!
టీడీపీలో నేతల మధ్య పోరు.. సహజంగానే కనిపిస్తూ ఉంటుంది. పైకి ఎంత శాంతంగా ఉన్నా.. ఆధిపత్యం, అధికారం కోసం నేతలు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ కుస్తీలు పడుతూనే ఉన్నారు. అయితే.. వీరంతా కూడా పురుష నేతలు. నియోజవర్గాల్లో బాధ్యతల కోసం.. ఎన్నికల్లో టికెట్ల కోసం.. పార్టీ అధినేత చంద్రబాబు దగ్గర మార్కులు వేయించుకునేందుకు కోసం.. వీరు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఎప్పటికప్పుడుచంద్రబాబు వీరిని కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయితే.. …
Read More »జగన్-కేసీఆర్‌లకు గొప్ప ఇబ్బందే..
అటుఏపీ సీఎం జగన్.. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇద్దరూ కూడా తమ పాలన అద్భుతంగా ఉందని.. తమ పాలనలో పేదవాళ్ల నుంచి ధనికుల వరకు హ్యాపీగా ఉన్నారని.. ప్రభుత్వాలు పారదర్శకంగా పనిచేస్తున్నాయని పదే పదే చెబుతున్నారు. అందరూ ఇదే నిజమని అనుకుంటున్నారు కూడా. అయితే.. క్షేత్రస్థాయిలో మాత్రం వీరి పాలన అవినీతి కంపు కొడుతోందని.. స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ (వైఏపీ) నిర్వహించిన సర్వేలో …
Read More »ఎంపీపై మండిపోతున్న తమ్ముళ్ళు
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై తమ్ముళ్ళు మండిపోతున్నారు. ఇంతకాలం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలను చూస్తున్న నేతలను తప్పించి చంద్రబాబునాయుడు కొత్తగా ఎంపీకీ అప్పగించటాన్ని తమ్ముళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే చంద్రబాబు నిర్ణయంతో పాటు నియమితుడైన ఎంపీ మీద కూడా తమ్ముళ్ళు మండిపోతున్నారు. తాజాగా మొదలైన వివాదానికి పెద్ద చరిత్రమే ఉంది. విజయవాడలో ఎంపీ నాని అంటే మాజీ ఎంఎల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ, సీనియర్ నేత …
Read More »కేటీఆర్ ఏం జరుగుతోంది.. నేతల ఆందోళన
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై పార్టీ నేతలు ఆందోళనగా ఉన్నారు. ఇటీవల సంగారెడ్డి పర్యటనలో ఆయన ప్రవర్తించిన తీరుపై గుర్రుగా ఉన్నారు. కేటీఆర్ వ్యవహార శైలి తమ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని గులాబీ పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇటీవల సంగారెడ్డిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యలు చేశారు. …
Read More »గుండెపోటుతో వివేకా మరణించారన్న ప్రచారం చేసింది అతడేనట
కీలక అంశాన్ని గుర్తించింది సీబీఐ. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు కమ్ మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డిని ఆయన ఇంట్లోనే అత్యంత దారుణంగా హతమార్చిన ఉదంతంగురించి తెలిసిందే. అయితే.. వివేకా హత్యకు గురయ్యారన్న విషయం బయటకు రావటానికి ముందు.. ఆయనకు గుండె పోటు వచ్చిందని.. బాత్రూంలో కుప్పకూలిపోయారంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మిగిలిన మీడియా సంస్థల సంగతి ఎలా ఉన్నా.. వైఎస్ జగన్ …
Read More »రేవంతూ.. కాస్త పట్టించుకోండి..!
రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పార్టీ కాస్త దూకుడుగా వెళుతోంది. గత అధ్యక్షుల పనితీరుకు.. రేవంత్ పనితీరుకు పోలిక కొట్టిచ్చినట్లు కనపడుతోంది. అయితే పార్టీ భవిష్యత్తు కోసం రేవంత్ ఒక్కడే కష్టపడుతున్నా మిగతా నేతలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయం సభ్యత్వాల నమోదులో స్పష్టంగా కనపడుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబరు 9న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు …
Read More »జిన్నాకు.. మోడీకి తేడాలేదు: మాజీ సీఎం
“నరేంద్ర మోడీ లాంటివారు.. బ్రిటీషర్ల కాలంలోనూ ఉన్నారు. అప్పట్లో వాళ్లు.. బ్రిటీష్ వారి బూట్లు నాకారు. ఇప్పుడు కార్పొరేట్ల బూట్లు నాకుతున్నారు.“ అని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ సర్కారును, బీజేపీని ఆమె తూర్పారబట్టారు. గతానికి భిన్నంగా.. ఆమె నిప్పులు చెరిగారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనని వారు, బ్రిటిషర్ల బూట్లు శుభ్రం చేసిన వారు …
Read More »విజయనగరంలో ఉద్రిక్తత.. అశోక్ గజపతిరాజు ఫైర్
విజయనగరం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో విగ్రహాల ధ్వంసం జరిగిన ఏడాది తరువాత .. ఆలయ పునర్ నిర్మాణానికి ప్రభుత్వం శంకుస్థాపన చేస్తోంది. ఈ ఉదయం జరిగిన శంకుస్ధాపన సంద ర్బంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు అధికారులతో వాగ్వాదానికి దిగారు. శంకుస్దాపనకు ఆహ్వానంలో అవమానం జరిగిందంటూ అడ్డుకున్నారు. శంకుస్ధాపన శిలాపల కాన్ని తోసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు ఆయనను వారించేందుకు …
Read More »మోడీషా పాఠాలు ఫలించేనా?
దేశ రాజకీయాల్లో దశాబ్దాలుగా ఆధిపత్యం ప్రదర్శించిన కాంగ్రెస్‌ను గద్దెదించి.. బీజేపీని అధికారంలోకి తేవడం వెనక ఆ ఇద్దరి వ్యూహాలున్నాయి. ఒక్కసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థి పార్టీల గుప్పిట్లో ఉన్న రాష్ట్రాలను ఒక్కొక్కటిగా చేజిక్కించుకోవడంలోనూ ఆ ఇద్దరి పాత్ర కీలకం. ఇప్పుడు తెలంగాణపైనా ఆ ఇద్దరు కన్నేశారు. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరంటారు.. ఒకరేమో ప్రధాని నరేంద్ర మోడీ కాగా మరొకరు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ …
Read More »బాబు వాలంటీర్లు.. జగన్‌కు కౌంటరా !
తెలుగు దేశం పార్టీకి భవిష్యత్ ఉండాలన్నా.. తన రాజకీయ మనుగడ కొనసాగాలన్నా ఏపీలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యవసరం. అందుకే 2024లో జరిగే ఎన్నికలపై బాబు ఇప్పటి నుంచే దృష్టి సారించారు. ఆ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు మొదలెట్టారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా కసరత్తులు చేస్తున్నారు. జగన్‌కు ఎలాగైనా చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఓ …
Read More »ఆ అసమ్మతి.. వైసీపీని ముంచేస్తుందా?
వైసీపీలో అంతర్గత కలహాలు.. అసమ్మతి.. అసంతృప్తి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కొందరు బయట పడుతున్నారు. మరికొందరు వేచి చూస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కావాలి.. జగన్-రావాలి.. జగన్! అని నినదించిన గొంతులే.. ఇప్పుడు ఎందుకు భిన్నస్వరాలు రాగం తీస్తున్నాయి? అనే విషయం అత్యంతకీలకం. ఎంత ప్రజాదరణ ఉన్నా.. క్షేత్రస్థాయిలో పునాదులు కదలబారితే.. ఏం జరుగుతుందో.. 2019 ఎన్నికల్లో టీడీపీకి జరిగిన పరాభవం అందరికీ తెలిసిందే. అంటే.. క్షేత్రస్థాయిలో నేతల …
Read More »