బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కేంద్రంగా వివాదాలు పెరిగిపోతున్నాయి. రెగ్యులర్ గా ఏదో వివాదంలో ఎంపీ ఎందుకు ఇరుక్కుంటున్నారో అర్ధం కావటం లేదు. తాజాగా తన అనుచరులతో ఎంపీ కృష్ణలంక పోలీసుస్టేషన్ లో వీరంగం చేసినట్లు, పోలీసులపై దౌర్జన్యం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సరే ఈ ప్రచారాన్ని ఎంపీ ఖండిస్తున్నారనుకోండి అది వేరే సంగతి. పోలీసుస్టేషన్లో జరిగింది చాలా చిన్న ఘటనైతే దాన్ని తానంటే పడని మీడియా బూతద్దంలో చూపిస్తోందంటు …
Read More »రాజాసింగ్‌కు ఈసీ వార్నింగ్.. 24 గంటల్లో వివరణకు పట్టు!
సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే తెలంగాణ బీజేపీ నేత, ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రస్తాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్‌ను ఆయన ప్రభావితం చేసేలా.. ప్రజలను బెదిరించేలా మాట్లాడారంటూ.. చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించింది. యూపీ ఎన్నికల సందర్భంగా యోగి ఆదిత్యానాథ్‌కు మద్దతుగా రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు. దీనిలో ఓటర్లను బెదిరించినట్టు చేసిన …
Read More »పనిచేయకపోతే.. చర్యలు తప్పవు: చంద్రబాబు
తమ్ముళ్లకు టీడీపీ అధినేత చంద్రబాబు క్లాస్ ఇచ్చారు. పదవులు ఇచ్చేందుకు తాను సిద్ధమేనని తెలిపారు. అయితే.. పనిచేయాలని.. అన్నారు. కేవలం పదవులు అలంకార ప్రాయం.. దర్పం కోసం.. కాదని.. పని చేసేందుకేనని అన్నారు. పార్టీలో పదవులు తీసుకుని క్రియాశీలకంగా వ్యవహరించకుంటే.. చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. పార్టీ అనుబంధ విభాగాల పనితీరుపై సమీక్షించిన ఆయన.. ఘాటుగా మాట్లాడారు. రెండు, మూడు విభాగాలు తప్ప మిగతా అనుబంధ కమిటీలు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాయని …
Read More »జిల్లాల ఏర్పాటుపై ఎవరితో చర్చించారు.. జగన్‌కు సొంత ఎమ్మెల్యే ప్రశ్న!
ఏపీలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 13 జిల్లాలపై సీఎం జగన్‌కు సొంత పార్టీ వైసీపీలో అసంతృప్తి సెగలు పెరుగుతున్నాయి. ఇప్పటికే సొంత జిల్లా కడపలో నేతలు కదం తొక్కుతున్నారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని వైసీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు వ్యతిరేకంగా కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక, ఇప్పుడు ఈ జాబితాలో నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజవర్గం వైసీపీ ఎమ్మెల్యే, మాజీ …
Read More »సీఎం జగన్.. ఆ ఎమ్మెల్యేను కొట్టారంటూ తప్పుడు ప్రచారం
ఏపీ సీఎం జగన్ దూకుడు గురించి తరచుగా వార్తలు వస్తుంటాయి. ఆయన కుటుంబ సభ్యుల్లో ఆయనదే పైచేయి అని.. ఆయన ఎవరి మాట వినరని.. కూడా వార్తలు వస్తుంటాయి. ఇక సోషల్ మీడియాలో అయితే.. సీఎం జగన్ గురించిన చర్చ అంతా ఇంతా కాదు! ఇప్పుడు ఏకంగా.. ఆయన ఒక ఎమ్మెల్యేను కొట్టారంటూ.. సోషల్ మీడియాలో ఒక ఐటం.. తీవ్రస్తాయిలో హల్చల్ చేస్తోంది. అయితే.. ఈ వార్త ఏపీలో కంటే.. …
Read More »టీ కాంగ్రెస్ మారదు కాక మారదు..!
తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పార్టీ నేతల తీరు ఇప్పట్లో మారేలా కనిపించడం లేదు. కొందరు నేతల తీరుతో ఒకవైపు అంతా బాగున్నట్లు అనిపిస్తుండగా.. మరోవైపు మరికొందరు నేతల ప్రవర్తన అస్సలు మింగుడుపడడం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. అధ్యక్షుడు రేవంత్ పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తుంటే.. కొందరు నేతల చర్యలతో ప్రజల్లో చులకన అవుతున్నట్లు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఒకానొక దశలో తెలంగాణ రాష్ట్ర సమితి దెబ్బకు వలసలతో …
Read More »ఈ ఇద్దరు ఎటూ కాకుండా పోతారా ?
ఇపుడిదే విషయమై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. జాతీయ స్ధాయిలో మారిపోతున్న రాజకీయ సమీకరణల్లో ఏపీ పాత్ర ఎక్కడా కనబడటం లేదు. ఎన్డీఏ, యూపీయేయేతర పార్టీలతో కూటమి కట్టేందుకు ప్రయత్నాలు జోరందుకున్న విషయం అందరికీ కనబడుతోంది. ఒకవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మరోవైపు కేసీయార్ చాలా స్పీడు మీదున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ తదితరులతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు. …
Read More »ఆదిపురుష్ సందడి అప్పుడేనా?
ప్రభాస్ కొత్త సినిమా ‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తయిపోవడం చూసి అంతా షాకైపోయారు. ఇంత భారీ చిత్రాన్ని ప్రభాస్ ఇంత వేగంగా పూర్తి చేయడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. ‘రాధేశ్యామ్’ ఆలస్యమైనా.. ‘ఆదిపురుష్’ వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోందని సంతోషించారు ప్రభాస్ ఫ్యాన్స్. ముందు అన్న ప్రకారమే ఆగస్టు 11న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారని ఎగ్జైట్ అయ్యారు. మార్చి 11కు ‘రాధేశ్యామ్’ ఖరారైన నేపథ్యంలో ఐదు నెలల …
Read More »కమెడియన్ అలీకి కీలక పదవిని అప్పజెప్పిన సీఎం జగన్
అంచనాలు తప్పు అయ్యాయి. రాజ్యసభ సీటు ఖాయమని కొందరు.. కాదు ఈసారి పద్మశ్రీ పురస్కారం ఖాయమని మరికొందరు.. ఇలా ఎవరికి తోచింది వారు అనుకుంటున్న వేళ.. తనకు అత్యంత విధేయుడు.. మద్దతుదారు అయిన సినీ నటుడు కమ్ కమెడియన్ అలీకి కీలక బాధ్యతలు అప్పచెబుతూ నిర్ణయం తీసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో …
Read More »కూటమి కుదిరినా.. కేసీఆర్ ప్రధాని కాలేరా?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించిన కేసీఆర్.. అందుకు మిగతా ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టే దిశగా వేగంగా సాగుతున్నారు. ప్రధాని మోడీని దేశం నుంచి తరిమికొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని అంటున్నారు. జనాల మద్దతు ఉంటే కొత్త జాతీయ పార్టీ పెట్టేందుకూ వెనకాడనని స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో కలిసి కూటమి …
Read More »పోలీస్ స్టేషన్లో ఎంపీ సురేష్ హల్ చల్
విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఎంపీ నందిగం సురేష్ హల్ చల్ చేశారు. తన అనుచరులను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ ఎస్ ఐ, సిబ్బందితో నందిగం సురేష్, ఆయన అనుచరులు వాగ్వాదానికి దిగారు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని ఫోన్ లో రికార్డు చేస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ పై కూడా సురేష్ అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. తన ఫోన్ ఇవ్వాలని కోరిన శ్రీనివాస్ పై సురేష్ అనుచరులు …
Read More »ఎవరూ శాశ్వతం కాదు.. ఇదే జగన్ మాయ
అధికార ప్రభుత్వానికి ఉద్యోగుల విధేయులుగా పని చేయాల్సిందే. లేదంటే అధికారంలో ఉన్న నాయకుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుగుణంగా నడుచుకున్నా.. కొంతమంది ఉద్యోగులపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు సంచలనంగా మారాయి. అధినేతకు కోపం వస్తే ఎంతటి వారికైనా వేటు పోటు తప్పదనేలా పరిస్థితులు మారాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరూ ఏ పదవిలోనూ శాశ్వతం కాదు.. అందరూ జగన్ ఆడించే నాటకంలో పాత్రలు …
Read More »