వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చం అని చెప్పారాయన అంటే ఇది ఫిక్స్ పొత్తులుంటాయని! అంతేకాదు తానేం చెప్పాలనుకుంటున్నానో వాటిపై కూడా క్లారిటీ ఇచ్చారు.ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని చెప్పడంతో సంబంధిత వర్గాలు పండుగ చేసుకుంటున్నాయి.పవన్ గెలిచినా ఓడినా తామంతా ఆయన వెంటే ఉంటామని ఇవాళ సభా నిర్వహణకు స్థలం ఇచ్చి, వచ్చినవాళ్ళందరి ఆకలి తీర్చి, దాహార్తి తీర్చి మంచి మనసు చాటుకున్న ఇప్పటం గ్రామస్థులు అంటున్నారు. పవన్ స్పీచ్ …
Read More »రాజులు మారితే రాజధాని మారాలా?: పవన్
అని వైసీపీ అధినేత, సీఎం జగన్పై జనసేనాని విరుచుకుపడ్డారు. ప్రభుత్వం మారినప్పుడ ల్లా రాజధానిని మార్చడం అనేది ఎక్కడా తాను వినలేదన్నారు. ఇక్కడ ఏపీలో మాత్రమే రివర్స్ పాలనలో విన్నామన్నారు. అందరికీ నమస్కారాలు చెప్పడం.. జనసేన సంస్కారమని.. పవన్ వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలకు తాను అందుకే నమస్కారాలు చెప్పానని చెప్పారు. రాజధాని అమరావతి అంశంపై మాట్లాడుతూ.. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా.. రాజధానిని మార్చడం కుదరదన్నారు. ఏపీ రాజధాని అమరావతిని మార్చడం ఎవరివల్లా …
Read More »26 తాళిబొట్లు తెంచిన వ్యక్తి జగన్: చంద్రబాబు
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. గడిచిన వారం రోజుల్లో కల్తీ సారా తాగి దాదాపు 26 మంది మరణించడం రాజకీయ ప్రకంపనలు రేపింది. ఈ నేపథ్యంలోనే జంగారెడ్డిగూడెంలో టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు పర్యటించారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మృతుల కుటుంబాలకు పరామర్శించిన చంద్రబాబు.. జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడబిడ్డల తాళిబొట్లు తెంచేసిన వ్యక్తి జగన్ అని చంద్రబాబు …
Read More »అధికారంలోకి వస్తే.. పవన్ సంచలన హామీలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేదికగా.. ప్రజలకు సంచలన హామీలు ఇచ్చారు. 2024లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. పార్టీని పుంజుకునేలా చేస్తామన్నారు. తాము అధికారంలోకి రాగానే సమూల మార్పుల దిశగా.. శ్రీకారం చుడతామని తెలిపారు. కర్నూలు జిల్లా పేరును మార్చి.. దళిత పితామహుడు దామోదరం సంజీవయ్య పేరును పెడతామన్నారు. అదేవిధంగా ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదరు చూస్తున్న సీపీఎస్(కంట్రి బ్యూటరీ పింఛన్ను)ను …
Read More »2024లో ప్రభుత్వం మనదే: పవన్
ప్రశ్నించడమే తమ బలమైన ఆయుధమని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని ఇప్పటంలో జరుగు తున్న జనసేన 9వ ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగించారు. తొలుత ప్రసంగం ప్రారంభిస్తూనే.. జై భారత్, జై ఆంధ్ర, జై తెలంగాణ అంటూ.. పవన్ జేజేలు పలికారు. సభకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటంలో సభను పెట్టుకునేందుకు సహకరించిన రైతులకు, సభకు వచ్చిన అన్నదాతలకు కూడా పవన్ …
Read More »బీసీ ముఖ్యమంత్రి కావాలి: బ్రదర్ అనిల్
ఏపీ సీఎం జగన్ చెల్లెలు భర్త, ప్రముఖ సువార్త ప్రసంగీకుడు, బ్రదర్ అనిల్ కుమార్.. ఏపీ సర్కారుపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి బిసి వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్య మంత్రి కావాల్సిన అవసరం ఉందని అన్నారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న ఆయన .. మీడియాతో మాట్లాడుతూ. రాష్ట్రంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసిన క్రైస్తవులు, బీసీలు, మైనారిటీల ఆకాంక్షలు ఇప్పటికీ తీరలేదని …
Read More »మరోసారి మోగిన రాజీనామా ‘గంటా’
తాజాగా విశాఖ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం జోరు పెంచిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే విశాఖ నార్త్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాజీనామా చేసిన వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ.. మరోసారి స్పీకర్ తమ్మినేనికి గంటా లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 12న తన శాసనసభ్యత్వానికి …
Read More »జనసేన ఆవిర్భావం : కార్యకర్తలెవరు ? అభిమానులెవరు ?
ల్పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అభిమానులు కోట్ల మందిలో ఉన్నారు.అందులో ఇరు తెలుగు రాష్ట్రాలకూ చెందిన మంత్రులు కూడా ఉన్నారు.కేటీఆర్ కూడా ఉన్నారు. ఆ మాటకు వస్తే మనం రోజూ కోపం పడే మనుషులెందరో ఉన్నారు.అదేం తప్పు కాదు.ఆ మాటకు వస్తే కొడాలి నాని,పేర్ని నాని కూడా ఓ విధంగా పవన్ అభిమానులే! నో డౌట్ ఇన్ ఇట్. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి కూడా ఓ విధంగా …
Read More »ఓడినా గాంధీయే, గెలిచినా గాంధీయే
వంద సంవత్సరాలు దాటేసిన కాంగ్రెస్ పార్టీకి గాంధీ ఫ్యామిలీ మాత్రమే దిక్కన్నట్లుగా తయారైంది వ్యవహారం. పార్టీకి నాయకత్వం వహించేందుకు సువిశాల దేశంలో, శతాధిక పార్టీలో మరో సమర్ధుడైన నేత కనబడకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియాగాంధీ నాయకత్వమే కంటిన్యూ అవ్వాలని సభ్యులు తీర్మానం చేశారు. అలాగే పార్టీ పగ్గాలను సోనియా తర్వాత రాహుల్ అందుకోవాలని కూడా సమావేశం తీర్మానించింది. వచ్చే …
Read More »ఎంఎల్ఏలు, నేతలకు కేజ్రీవాల్ వార్నింగ్
ఇంకా అధికార బాధ్యతలు తీసుకోకుండానే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీరియస్ వార్నింగిచ్చారు. వార్నింగ్ అంటే ఎవరికో కాదులేండి తమ పార్టీ తరపున పంజాబ్ లో గెలిచిన ఎంఎల్ఏలు, నేతలకే. తమ పార్టీకి ఘన విజయం అందించినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆదివారం అమృతసర్ లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ చాలా ఏళ్ళ తర్వాత పంజాబ్ కు భగవంత్ …
Read More »బుగ్గన వారసుడిపై క్లారిటీ.. జగన్ లాజిక్ ఇదే!
మూడు నాలుగు రోజుల క్రితం ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడు మంత్రి బాలినేని సీఎం జగన్ తో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రస్తావన తేవటం.. దానికి ముందు ఆర్థిక మంత్రి బుగ్గనను ఈసారి బడ్జెట్ చదివేందుకు సూట్ లో రావాలని చెప్పామని.. వచ్చే ఏడాది బడ్జెట్ చదివేది ఎవరో? అన్న మాట.. తమ మధ్య వచ్చినట్లుగా చెప్పటం.. దానికి సీఎం జగన్మోహన్ రెడ్డి.. ‘అసలు మీరెందుకు ఆ విషయాలు మాట్లాడుకుంటారు’ అని …
Read More »గెలవాలంటే.. తొక్కుకుంటూ పోవాలె!
ఇవాళ జనసేన ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజు జనసేన ఎంతటి ఉద్వేగంతో ఉందో అందరికీ తెలిసిందే! నాటి పరిస్థితుల రీత్యా పవన్ ఎంతో ఆవేశంతో మాట్లాడేవారు. తరువాత తీవ్ర స్థాయిలో ఓటములు ఆయనను కలిచివేశాయి. అభిమానులే తనను నిరాశ పరిచారని, నమ్ముకున్న వాళ్లంతా తనను నట్టేట ముంచారని పవన్ బాధపడ్డారు. ఓ సందర్భంలో పార్టీ ఆఫీసులో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు కూడా! మీరు సీఎం సీఎం …
Read More »