Political News

సీడ‌బ్ల్యుసీ కీల‌క నిర్ణ‌యం.. రాహుల్‌కే ప‌ట్టం?

ప‌ప్పు.. ప‌ప్పు.. అంటూ.. బీజేపీ నేత‌లు ఆట‌ప‌ట్టించి.. దేశ‌వ్యాప్తంగా ప‌రువును దిగ‌జార్చిన రాహుల్ గాంధీనే మ‌రోసారి కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్నారు. ఆయ‌న త‌ప్ప‌.. మోడీని బ‌లంగా ఎదుర్కొనే నాయ‌కుడు లేరంటూ.. కాంగ్రెస్‌లో గాంధీల‌కు వీర విధేయులుగా ఉన్న‌వారు.. భ‌జ‌న ప్రారంభించారు. అది కూడా అత్యంత కీల‌క‌మైన‌.. సీడ‌బ్ల్యుసీ స‌మావేశంలోనే రాహుల్‌కు అనుకూలంగా వ్యాఖ్య‌లు చేయ‌డం.. ఆయ‌నకే తిరిగి ప‌గ్గాలు అప్ప‌గించాల‌నే దిశ‌గా అడుగులు వేస్తుండ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తోంది. కాంగ్రెస్ …

Read More »

కొత్త సీఎం.. పంజాబ్‌లో కీల‌క నిర్ణ‌యాలు

ఇంకా.. పాల‌న ప్రారంభించ‌లేదు. ముఖ్య‌మంత్రిగా ఎవ‌రూ ప్ర‌మాణ స్వీకారం కూడా చేయ‌లేదు. కానీ.. పంజాబ్‌లో భారీ మెజారిటీ సాధించిన ఆప్.. ఆమ్ ఆద్మీ పార్టీ.. మాత్రం సంచ‌ల‌న నిర్ణ‌యాల దిశ‌గా దూసుకుపోతోంది. తనదైన శైలిలో పాలన అందించేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికలు పూర్తైన దృష్ట్యా పంజాబ్లోని 122 మంది నాయకుల భద్రతను తగ్గిస్తున్నట్లు పంజాబ్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ తెలిపారు. దీనివల్ల 403 మంది పోలీసు సిబ్బంది, 27 పోలీస్ …

Read More »

వైసీపీ కాదు టీడీపీ కాదు.. ఆ పార్టీలోకి డీఎల్‌!

ఏపీ సీనియ‌ర్ నేత డీఎల్ ర‌వీంద్రారెడ్డి తిరిగి రాజ‌కీయాల్లో యాక్టివ్ కావాల‌ని చూస్తున్నారు. వైసీపీలో అసంతృప్త నేత‌గా ఉన్న ఆయ‌న‌.. ఇప్పుడు పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌పై దృష్టి సారించారు. అందుకే మ‌రో పార్టీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలిసింది. అయితే ప్ర‌స్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న టీడీపీ కాస్త బ‌లంగా ఉన్నాయి. కానీ డీఎల్ మాత్రం ఇవి రెండు కాకుండా బీజేపీలో చేరాల‌ని అనుకుంటున్నార‌ని ప్ర‌చారం జోరుగా సాగుతోంది. …

Read More »

బండ్లన్న వస్తున్నాడహో..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైనా సభకో, వేడుకకో వచ్చాడంటే.. అక్కడ ఆయనతో పాటు ఉండాలని అభిమానులు కోరుకునే వ్యక్తి బండ్ల గణేష్. ఈ నటుడు, నిర్మాత పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. మామూలుగానే ఉన్న అభిమానం.. పవన్‌తో తీన్ మార్, గబ్బర్ సింగ్ సినిమాలు నిర్మించాక ఇంకెన్నో రెట్లు పెరిగింది. తనకు అత్యవసరంగా డబ్బులు అవసరమైన స్థితిలో బండ్ల గణేష్ సాయపడ్డాడన్న కృతజ్ఞతతోనే పవన్ ఈ …

Read More »

గాంధీకుటుంబమే అసలైనా సమస్యా?

అవును కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబమే బలము, బలహనీత. దేశంలోని 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రోజుల్లో గాంధీ కుటుంబానికి మించిన నాయకత్వం మరోటి లేదని సీనియర్లంతా భజనలో ముణిగిపోయారు. ఇపుడు చాలా రాష్ట్రాల్లో  దెబ్బతింటున్నపుడు నాయకత్వానికి గాంధీకుటుంబం పనికిరాదంటు ఇదే సీనియర్లు గోల గోల చేస్తున్నారు. సరైన నాయకత్వాన్ని గుర్తించి ప్రోత్సహించటంలో గాంధీకుటుంబం ఫెయిలైందనే చెప్పాలి. దశాబ్దాల తరబడి గులాంనబీ ఆజాద్, జై రామ్ రమేష్, చిదంబరం, కపిల్ …

Read More »

అఖిలేష్ రాజీనామా.. మిస్టేక్ చేసినట్లే?

సమాజ్ వాదీపార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తప్పుచేస్తున్నట్లే ఉంది. తాజా ఎన్నికల్లో  అఖిలేష్ కర్నాల్ లో బీజేపీ అభ్యర్ధిపై గెలిచాడు. అలాగే రాంపూర్ అసెంబ్లీ నుండి అజంఖాన్ కూడా బీజేపీ అభ్యర్ధిపైనే గెలిచాడు. అయితే వీళ్ళద్దరు తమ ఎంఎల్ఏ పదవులకు రాజీనామాలు చేయాలని డిసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఇప్పటికే ఎంపీలు కాబట్టి. ఎస్పీ ఎలాగూ అధికారంలోకి రాలేదు కాబట్టి ఎంఎల్ఏలుగా రాజీనామాలు చేసేసి ఎంపీలుగానే కంటిన్యు అవుదామని అనుకుంటున్నారు. …

Read More »

జగన్ తప్పు చేశారా ?

జగన్మోహన్ రెడ్డి పెద్ద తప్పుచేశారు. తాను ముఖ్యమంత్రి కావటానికి కారణమైన పార్టీనే జగన్ పట్టించుకోలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే శనివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. రాష్ట్రంలోని చాల చోట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు వేడుకలను ఘనంగానే నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగానే తాడేపల్లిలోని సెంట్రల్ ఆఫీసులో కూడా వేడుకలు జరిగాయి.ఈ వేడుకలకు ముఖ్యఅతిధిగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. పార్టీ జెండాను ఎగరేయటమే కాకుండా నేతలు, కార్యకర్తలను …

Read More »

వ‌ల‌స‌లు షురూ.. ముందే స‌ర్దుకుంటున్న జూప‌ల్లి?

భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి వ‌ల‌స‌లు షురూ అయ్యాయా..? టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల నుంచి కీల‌క నేత‌లు బయ‌టికి రానున్నారా..? ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు కేసీఆర్ కొంప ముంచ‌నున్నాయా..? ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేర‌నున్న మొద‌టి నేత జూప‌ల్లి కృష్ణారావేనా..? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల‌ జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు నిన్న వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో క‌మ‌లం పార్టీ కంగారూలా …

Read More »

కేంద్రం టీం దిగివ‌చ్చేలా చేస్తాం: కేటీఆర్‌

గ‌త కొద్దికాలంగా కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం, కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోకి వ‌చ్చే వివిధ సంస్థ‌ల‌పై త‌మ‌దైన శైలిలో తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ పెద్ద‌లు విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటు బీజేపీ, అటు కేంద్ర ప్ర‌భుత్వ ఏజెన్సీల‌పై చేస్తున్న కామెంట్ల ప‌రంప‌ర‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ తాజాగా మ‌రో కీల‌క వ్యాఖ్య‌ల చేశారు. ఇష్ట‌మొచ్చిన‌ట్లు చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమ‌ని కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని …

Read More »

2024లో టీడీపీకి శుభం కార్డు

తెలంగాణ సీఎం కేసీఆర్ గత ఎన్నికల ముందు ముందస్తు ఎన్నికలకు వెళ్లిన తరహాలోనే సీఎం జగన్ కూడా ఈ సారి ముందస్తు ఎన్నికలకు వెళతారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముందస్తు ఎన్నికల ప్రచారంపై వైసీపీ కీలక నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ముందస్తు ఎన్నికల ప్రచారం అవాస్తవమని సజ్జల ఖండించారు. వైసీపీ 12వ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న సజ్జల …

Read More »

కేజ్రీవాల్ స్పీడు  మామూలుగా లేదే

ఢిల్లీతో మొదలై తాజాగా పంజాబ్ లో జెండా ఎగరేసిన ఆమ్ ఆద్మీ పార్టీ తన తర్వాత టార్గెట్ ను గుజరాత్ గా ఫిక్స్ చేసింది. పంజాబ్ అద్భుతమైన విజయంతో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ లో ఆత్మవిశ్వాసాన్ని పెంచినట్లుంది. అందుకనే ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగబోతున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలే తమ తర్వాత టార్గెట్ అని ప్రకటించారు. గుజరాత్ లో పాగా వేయటానికి వీలుగా ఏప్రిల్ నుంచి …

Read More »

తుమ్మ‌ల టీఆర్ఎస్‌తో తెంచుకుంటారా?

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో మంచి ప‌ట్టున్న సీనియ‌ర్ నేత‌.. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప‌ని చేసిన అనుభ‌వం ఉన్న తుమ్మల నాగేశ్వ‌ర్‌రావు అధికార టీఆర్ఎస్ పార్టీని వీడే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ త‌ర‌పున టికెట్ ద‌క్కే అవ‌కాశం లేద‌ని భావిస్తున్న ఆయ‌న పార్టీ మారే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని తెలిసింది. ఆయ‌న అనుచ‌రులు ప్ర‌త్యేకంగా స‌మావేశాలు నిర్వ‌హించి దీనిపై …

Read More »