ఔను! మీరు చదివింది నిజమే. ఒక సగటు కార్మికులు, లేదా.. ఉద్యోగి.. నెలలో 25(వారాంతాలు తీసేస్తే) సంపాయించుకునే రూ.17000-20000 వేతనం.. ఆయన ఒక్క నిమిషానికి చార్జ్ చేస్తారు. ఆయనే ముకుల్ రోహత్గీ. దేశంలో ఆయన పేరు తరచుగా వినిపిస్తూనే ఉంటుంది. క్లిష్టమైన సంచలన కేసులు.. అసలు ఈ కేసులో ఇరుక్కుపోవడం ఖాయం అని నిర్ధారించుకున్న కేసుల్లో నూ.. ఆయన తన వాగ్దాటి.. న్యాయ నైపుణ్యం.. రాజ్యాంగ పరమైన అంశాలను జోడించి.. …
Read More »తెలంగాణ టీడీపీ.. ఇంత సైలెంట్ అయితే కష్టమే..
తెలంగాణలో టిడిపిని పుంజుకునేలా చేయాలనేది చంద్రబాబు వ్యూహం, ఈ క్రమంలోనే ఆయన ఏపీలో పార్టీ విజయం సాధించిన తర్వాత వరుసగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణ పార్టీని గాడిలో పెట్టడంతో పాటు త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయాలనేది కూడా చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను రద్దు చేశారు. త్వరలోనే కొత్త కమిటీలను ఎంపిక చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే …
Read More »సీబీఐ కోర్టు.. జగన్కు గ్రీన్ సిగ్నల్
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు ఊరట లభించింది. హైదరాబాద్లోని సీబీఐ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. తాను విదేశాలకు వెళ్లాల్సి ఉందని.. అనుమతి ఇవ్వాలన్న జగన్ పిటిషన్పై సానుకూలంగా తీర్పు వెలువరించింది. కొన్నాళ్ల కిందటే దీనికి సంబంధించిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు అప్పట్లో ఇరు పక్షాల వాదనలు(జగన్, సీబీఐ) విని తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం పొద్దు పోయాక.. తీర్పు వెలువరించింది. జగన్ కుటుంబం సహా …
Read More »జగన్ ముద్ర కాదు.. చంద్రబాబు విజనే..
రాష్ట్రంలో సర్కారు మారిన నాటి నుంచి అనేక విషయాల్లో,.. అనేక పథకాల్లో జగన్ ముద్రను తీసేసి.. చంద్రబాబు తనదైన శైలిలో మార్పులు చేస్తున్నారు. జగన్ పేరుతో ఉన్న పథకాలను పూర్తిగా ఎత్తేశారు. ఇక, ఇప్పుడు జగన్ జాడ కూడా కనిపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 వేలకుపైగా గ్రామ, వార్డు సచివాలయాలను కూడా రూపురేఖలు మార్చేయనున్నారు. ప్రధానంగా సచివాలయాలంటే.. జగన్! అనే మాట వినిపించకుండా …
Read More »జగనన్నకు రోజా బిగ్ షాక్..?
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, జబర్దస్త్ రోజా.. ఆ పార్టీకి దూరమవుతున్నారా? ఇక, వైసీపీకి గుడ్ బై చెప్పి.. ఏకంగా తన మకాం.. తమిళనాడుకు మార్చేస్తున్నారా? ఇదీ.. గత రెండు రోజులుగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అయితే.. దీనికి నిన్న మొన్నటి వరకు ప్రత్యేకంగా ఆధారాలు లభించలేదు. దీంతో ఇది నిజమో కాదో.. అన్న చర్చ అయితే.. సాగింది. ఇప్పుడు దీనికి సంబంధించి రోజా చిన్న క్లూ ఇచ్చేసినట్లు …
Read More »`హైడ్రా`పై కమలంలో కుమ్ములాట!
తెలంగాణలో చర్చకుదారి తీసిన హైడ్రా వ్యవహారం.. బీజేపీలో కుమ్ములాటలకు దారి తీస్తోంది. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన ఈ వ్యవస్థపై బీజేపీ నేతలు తలోమాట మాట్లాడుతున్నారు. నిన్న మొన్నటి వరకు రేవంత్ సర్కారును విమర్శిస్తూ.. అందరూ ఒకే బాటలో నడిచిన కమలం పార్టీ నాయ కులు హైడ్రా విషయానికి వస్తే.. ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తుండడం గమనార్హం. దీంతో హైడ్రా వ్యవహారం అధికార పార్టీలో ఎలా ఉన్నా.. …
Read More »కవితకు బెయిల్.. `ఈ మూడు` కారణాలే కలిసి వచ్చాయా?
బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తనయ.. కల్వకుంట్ల కవితకు ఢిల్లీ మద్యం కుంభకోణంలో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుదీర్ఘ నిరీక్షణ.. అనేక మార్లు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు.. వెరసి ఎట్టకేలకు కవితకు బెయిల్ మంజూరైంది. ఈ ఏడాది మార్చి 15న ఈడీ అధికారులు మద్యం కుంభకోణంలో రూ.100 కోట్ల లావాదేవీలకు సంబంధించి కవితను ఆమె నివాసంలోనే అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఈ సమయంలో పెద్ద రాజకీయ ఫైట్ …
Read More »రోజుకో రీజన్.. అన్ని వేళ్లూ జగన్ వైపే!
వైసీపీ ఓటమికి.. ఇంకా రీజన్లు వెతుకుతూనే ఉన్నారు. ఎన్నికలు పూర్తయి.. రిజల్ట్ కూడా వచ్చేసి మూడు మాసాలు అయిపోతున్నా.. ఇతమిత్థంగా తమ తప్పులను తేల్చుకోలేక పోతున్నారు. దీంతో రోజుకో రీజన్ పట్టుకుని నాయకులు చర్చించుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఎన్నికలకు ఏడాది ముందు పార్టీ సోషల్ మీడియాలో భారీ మార్పులు తీసుకువచ్చారు. అప్పటి వరకు సోషల్ మీడియాను నడిపించిన సాయిరెడ్డిని పక్కన పెట్టేశారు. అప్పటి …
Read More »అన్న క్యాంటీన్ కలెక్టర్ భోజనం: చంద్రబాబు ఫోన్
ఏపీలో కూటమి సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అన్న క్యాంటీన్లకు సాధారణ ప్రజలు పోటెత్తుతున్నారు. రూ.15 కే మూడు పూటలా ఆహారం లభిస్తుండడం.. రుచిగా, శుచిగా ఉండడంతో ఎక్కువ మంది వ్యాపారులు.. హాకర్లు, ఆటో రిక్షా కార్మికులు కూడా ఇప్పుడు అన్న క్యాంటీన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది సాధారణంగా జరిగే పనే. అసలు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసిందే ఈ ఉద్దేశంతో. అయితే.. ఇప్పుడు ఈ క్యాంటీన్లకు మరింత స్ఫూర్తి …
Read More »ఏపీలో పెరిగిన ఫ్లైట్ జర్నీలు.. హోటల్ బుకింగ్స్!
చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని రంగాల్లో చోటు చేసుకున్న మార్పులు.. వాటికి సంబంధించిన గణాంకాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. గతంలో డల్ గా ఉన్న అతిధ్య రంగం పుంజుకోవటమే కాదు.. విమానప్రయాణాలు కూడా బాగా పెరిగినట్లుగా చెబుతున్నారు. హోటళ్ల ఆక్యుపెన్సీలు కూడా పెరిగినట్లుగా తాజాగా విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు నాయకత్వంలో కొలువు తీరిన ఎన్డీయే కూటమి సర్కారు కారణంగా అతిధ్య రంగంలో …
Read More »కూల్చివేతల యజ్ఞం.. అనేక ప్రశ్నలు!
తెలంగాణ ముఖ్యమంత్రి చేపట్టిన కూల్చివేతల యజ్ఞంలో భాగ్యనగరం ఊపిరి పీల్చుకుంటుందా? లేక… రాజకీయ దుమారానికి కేంద్రంగా మారుతుందా? ఇదీ.. ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే.. ఇప్పుడున్న దూకుడు మున్ముందు కొనసాగే అవకాశం.. పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఎందుకంటే.. మున్ముందు.. చేయాల్సిందంటూ ఉంటే.. అవి సర్కారుకు చెందిన కార్యాలయాలు.. కాంగ్రెస్ నాయకులకు చెందిన ఆక్రమణలే ఉన్నాయి. దీనిలో ఎలాంటి తేడా లేదు. కొన్నిదశాబ్దాలుగా అప్రతిహతంగా ఆక్రమించుకుని కట్టిన ఇళ్లు.. భవనాలు.. విలాసవంతమైన …
Read More »వలంటీర్లు.. ఇక నుంచి అంతా ‘డిఫరెంట్’…!
వలంటీర్ల వ్యవస్థ ఏపీలో మరోసారి చర్చకు వచ్చింది. గత వైసీపీ హయాంలో 2.3 లక్షల మంది వలంటీర్లను నియమించారు. వీరికి నెలకు రూ.5000 చొప్పున గౌరవ వేతనం ఇస్తూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేలా.. వారి సమస్యలకు పరిష్కారం చూపేలా.. జగన్ వ్యవహరించారు. వైసీపీ హయాంలో నియమితులైన వలంటీర్ల ద్వారా.. ప్రజలకు మేలు జరిగిందనేది నిర్వివాదాంశం. ఎక్కడొ ఒకరిద్దరు తప్పులు చేయడం అనేది అన్ని వ్యవస్థల్లోనూ ఉన్నదే. అయితే.. …
Read More »