Political News

సీఎస్‌నే తిడతా.. నువ్వెంత?

తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకుల దూకుడుకు అడ్డుకట్టే ఉండడం లేదు. అధికారులంటే వారికి లెక్కే ఉండడం లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చాలామంది దాసోహం అంటుండడంతో ప్రతి అధికారీ అలాగే ఉండాలని నేతలు కోరుకుంటున్నారు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలెక్టర్లతో వివాదాలు పెట్టుకోగా.. మరికొందు ఎమ్మెల్యేలు టోల్ గేట్ సిబ్బందిపైనా చేయిచేసుకున్న ఉదంతాలున్నాయి. తాజాగా అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజు దేవాదాయ శాఖకు చెందని ఓ అధికారిని …

Read More »

మర్రి రాజశేఖర్‌కు మళ్లీ నిరాశేనా?

ఏపీలో, వైసీపీలో అత్యంత దురదృష్టవంతుడైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మర్రి రాజశేఖర్ అనే చెప్పుకోవాలి. చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉన్న మర్రి రాజశేఖర్ 2014లో చిలకలూరిపేట నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ప్రత్తిపాటి పుల్లారావు చేతిలో ఓటమిపాలయ్యారు. 2019లో మళ్లీ మర్రికే టికెట్ వస్తుందని అంతా అనుకున్నప్పటికీ విడదల రజిని ఒక్కసారిగా రేసులోకి వచ్చి టికెట్ ఎగరేసుకుపోయారు. ప్రత్తిపాటి …

Read More »

జ‌న‌సేన‌కు అటూ ఇటూ ద‌బిడిదిబిడేనా…!

జ‌న‌సేన పార్టీకి సంక‌ట ప‌రిస్థితి వ‌చ్చింది. ఇప్పుడు ఔన‌న్నా..కాద‌న్నా..చిక్కుగానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ వేడి రాజుకుంది. త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. ఈ ఎన్నిక‌ల‌ను మూడు ప్ర‌ధాన పార్టీలు కూడా సీరియ‌స్‌గానే తీసుకున్నాయి. బీజేపీ, వైసీపీ, టీడీపీలు.. ఎవ‌రికి వారే త‌మ త‌మ అభ్య‌ర్థును నిలబెట్టుకున్నారు. ఇక‌, ఇక్క‌డ జ‌న‌సేన ప్ర‌యమేయం లేదు. మ‌రి అలాంట‌ప్పుడు సంక‌టం ఎందుకు? అనేది ప్ర‌శ్న‌. ఇక్క‌డే ఉంది …

Read More »

ష‌ర్మిలా ఇటు చూడు.. నీకు-వైఎస్‌కు ఎంత తేడానో!!

త‌మ కుటుంబం పాద‌యాత్ర‌ల కుటుంబమ‌ని.. త‌మ‌కే పేటంట్ ఉంద‌ని ప‌దే ప‌దే చెప్పుకొనే వైఎస్ ష‌ర్మిల‌.. తెలంగాణ‌లో చేస్తున్న ప్ర‌జా ప్ర‌స్థానం పాద‌యాత్ర ద్వారా అధికారంలోకి వ‌చ్చేయాల‌ని ల‌క్ష్యంగా పేట్టు కున్నారు. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. ఎందుకంటే.. ఎవ‌రి వ్యూహ‌మైనా.. ఉద్దేశ‌మైనా ఇదే. సో.. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. అయితే.. పాద‌యాత్ర‌లు చేసే విష‌యంలో ఇదే కుటుంబంలో వైఎస్‌కు.. ష‌ర్మిల‌కు ఉన్న తేడా ఇప్పుడు ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తోంది. త‌న తండ్రి, …

Read More »

లక్ష్మీపార్వతిది నోరేనా?

ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తారకరత్న మృతి పట్ల బాధపడుతున్న సమయంలో లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆమె పట్ల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. నందమూరి కుటుంబానికి చెందినవాడు కావడం.. అటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అల్లుడు వరుస కావడంతో టీడీపీ, వైసీపీ నేతలు చాలామంది పార్టీలకు అతీతంగా తారకరత్న కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు. తారకరత్న మంచితనం వల్ల కావొచ్చు.. విజయసాయిరెడ్డి కుటుంబంతో …

Read More »

పొంగులేటి నా కొడుకుతో సమానం: వైఎస్ విజయమ్మ

తెలంగాణ రాజకీయాల్లో కొద్దితరోజులుగా సాగుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ కొత్త టర్న్ తీసుకుంటోందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. బీఆర్ఎస్ అధినాయకత్వంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి స్వరం వినిపిస్తున్న ఈ మాజీ ఎంపీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా వైఎస్ విజయమ్మ చేసిన వ్యాఖ్యలు అందుకు ఊతమివ్వగా పొంగులేటి మాత్రం విజయమ్మ మాటలను ఖండించారు.టీవీ చానల్‌తో మాట్లాడిన విజయమ్మ పొంగులేటి విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. …

Read More »

ఏపీ పోలీసుల‌కు వార్నింగ్‌ త‌ప్ప‌దా?!

అదేం ఖ‌ర్మ‌మో కానీ.. ఏపీ పోలీసులుకు ఇటు కోర్టుల నుంచి అటు కేంద్రం నుంచి కూడా విమ‌ర్శ‌లు త‌ప్ప డం లేదు. అనేక విష‌యాల్లో ఏపీ పోలీసులు అనుస‌రిస్తున్న వైఖ‌రి పై కోర్టులు ఇప్ప‌టికే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. అనేక సంద‌ర్భాల్లో పోలీసు ఉన్న‌తాధికారుల‌ను త‌మ వ‌ద్ద‌కు పిలుచుకుని వార్నింగులు కూడా ఇచ్చాయి. అయిన‌ప్ప‌టికీ.. వారిలో మార్పు మాత్రం రావ‌డం లేదు. తాజాగా తూర్పు గోదావ‌రి జిల్లాలో జ‌రిగిన ఘ‌ట‌న‌లు …

Read More »

జమ్మలమడుగు నుంచి వైఎస్ భారతి పోటీ?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ భార్య వైఎస్ భారతి పోటీ చేస్తారన్న ప్రచారం కడప జిల్లాలో జరుగుతోంది. జగన్ సొంత జిల్లా అయిన కడపలోని జమ్మలమడుగు నుంచి ఆమె పోటీచేస్తారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పులివెందుల నియోజకవర్గం జగన్ కుటుంబానికి కంచుకోట కాగా దానికి అదనంగా జమ్మలమడుగును కూడా కంచుకోటగా మార్చుకునేందుకు గాను పావులు కదుపుతున్నారని… అందులో భాగంగానే అక్కడి నుంచి భారతిని బరిలో దించుతారని తెలుస్తోంది. …

Read More »

23న టీడీపీలో చేరనున్న కన్నా లక్ష్మీ నారాయణ

రెండు రోజుల కిందట బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చాలామంది అనుకుంటున్నట్లు జనసేనలో చేరడం లేదట. ఆయన టీడీపీలో చేరుతారని తెలుస్తోంది. ఫిబ్రవరి 23న ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతారని అనుచరులు చెప్తున్నారు. మరోవైపు ఆదివారం ఆయన తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. టీడీపీలో చేరితేనే కన్నా స్థాయికి గౌరవం దక్కుతుందని అనుచరులు కూడా అభిప్రాయపడడంతో ఆయన అనుచరుల నిర్ణయాన్ని అంగీకరిస్తూ టీడీపీలో …

Read More »

‘చంద్రబాబు, విజయసాయిరెడ్డి చేతిలో చేయి వేసి మాటామంతీ’

టీడీపీ అధినేత చంద్రబాబు పేరెత్తితే ఒంటి కాలు మీద లేస్తారు వైసీపీ నంబర్ 2 విజయసాయిరెడ్డి. చంద్రబాబు, తెలుగుదేశం నేతలు కూడా విజయసాయిరెడ్డిపై అంతే స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు. ఈ ఇద్దరు నాయకులు కలిసిన సందర్భం, మాట్లాడుకున్న సందర్భం ఇంతవరకు ఎవరూ చూడలేదు. అలాంటిది నందమూరి తారకరత్న మృతి సందర్భంగా పరామర్శించేందుకు వచ్చిన ఈ ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. అంతేకాదు.. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. కార్డియాక్ అరెస్ట్‌తో …

Read More »

తారకరత్నకు ఛాన్స్ ఇద్దామనుకున్నాం – చంద్రబాబు

సినిమా కెరీర్ మీద పూర్తిగా ఆశలు కోల్పోయాక.. రాజకీయాల వైపు అడుగులు వేసి.. అందులోనైనా విజయవంతం కావాలని, మంచి స్థాయిని అందుకోవాలని అనుకున్నాడు నందమూరి తారకరత్న. కానీ అతడి ప్రయాణం ఆరంభంలోనే ఆగిపోయింది. నారా లోకేష్ మొదలుపెట్టిన యువగళం పాదయాత్ర తొలి రోజు తన బావతో కలిసి అడుగులు వేస్తున్న సమయంలో తారకరత్నకు గుండెపోటు రావడం.. ఆ తర్వాత ఆసుపత్రి పాలై మృత్యువుతో పోరాడడం.. చివరికి శివరాత్రి రోజు శివైక్యం …

Read More »

అప‌న‌మ్మ‌కం ఏపీలో ఏ పార్టీని ముంచేస్తుందో ?

ఏ రాజ‌కీయ పార్టీకైనా నాయ‌కులు చాలా ముఖ్యం క్షేత్ర‌స్థాయిలో కేడ‌ర్.. కీల‌క నేత‌ల స‌హ‌కారం.. లేక‌పోతే .. ఏ పార్టీ కూడా గెలుపు గుర్రం ఎక్కిన ప‌రిస్థితి లేదు. అందుకే.. పార్టీ ఏదైనా కూడా నాయ‌కుల విష‌యంలో ఒకింత ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల్సిన ప‌రిస్థితి ఉంది. ఇది గ‌తంలో ఉండేది. పార్టీలు నేత‌ల‌పై భారం వేచి ఊరుకునేవి. త‌మ ప‌ని తాము చేసుకునిపోయేవి. నిర్ణ‌యాలు తీసుకుని వ‌దిలేయ‌డం మిన‌హా.. నేత‌ల‌పై పెద్ద‌గా …

Read More »