Political News

అర్థరాత్రి వేళ క్రోసూరులో టీడీపీ ఆఫీసుకు నిప్పు

ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలకు భిన్నంగా తాజా ఎన్నికలు జరుగుతున్నాయి. నువ్వా నేనా? అన్న రీతిలో జరుగుతున్న ఈ ఎన్నికలు అధికార.. విపక్షానికి అత్యంత కీలకమైనవి కావటంతో రెండు పక్షాలు ఎక్కడా తగ్గని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే తాజాగా పల్నాడు జిల్లాలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆదివారం అర్థరాత్రి వేళ క్రోసూరులో ఏర్పాటు చేసిన తెలుగుదేశం …

Read More »

  “జ‌గ‌న్ ఓ ప్రొవైడ‌ర్‌.. ఎన్నిక‌ల్లో గెల‌వ‌డు“

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఎన్నిక‌ల మాజీ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌(పీకే) తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలిచేది లేద‌ని మ‌రోసారి చెప్పారు. తాజాగా హైద‌రాబాద్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కేవ లం ప్రొవైడ‌ర్‌గానే జ‌గ‌న్ మిగిలిపోయార‌ని పీకే తెలిపారు. క‌నీసం ఉద్యోగాలు.. ఉపాధి క‌ల్పించ‌డంలోనూ జ‌గ‌న్ విఫ‌ల‌మ‌య్యార‌ని అన్నారు. ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచ‌డం ద్వారా ఎన్నిక‌ల్లో గెలిచేద్దామ‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ని కానీ, ఇది …

Read More »

వాల్లిద్దరికి కాంగ్రెస్ షాక్‌!

తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన జోష్‌తో ఉన్న కాంగ్రెస్‌.. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక‌పైనా స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది. ఈ నేప‌థ్యంలోనే కంటోన్మెంట్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్య‌ర్థిగా శ్రీగ‌ణేష్ పేరును ప్ర‌క‌టించింది. శ్రీగ‌ణేష్ ఇటీవ‌లే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వ‌చ్చారు. ఆయ‌న‌కు కాంగ్రెస్ టికెట్ ఇవ్వ‌డంతో గ‌ద్ద‌ర్ కుటుంబానికి, అద్దంకి ద‌యాక‌ర్‌కు పార్టీ షాక్ ఇచ్చింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ …

Read More »

రేవంత్ మాస్‌.. బీఆర్ఎస్ మ‌టాష్‌!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దూకుడు మామూలుగా లేదు. పీసీసీ అధ్య‌క్షుడిగా క‌ష్ట‌ప‌డి గ‌త ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన ఆయ‌న‌.. ఇప్పుడు కూడా అదే జోరుతో సాగిపోతున్నార‌నే చెప్పాలి. ఓ వైపు పాల‌న వ్య‌వ‌హారాలు చూసుకుంటూనే.. మ‌రోవైపు బీఆర్ఎస్ విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌కు త‌న‌దైన స్టైల్లో బ‌దులిస్తున్నారు. తాజాగా తుక్కుగూడ‌లో జ‌రిగిన కాంగ్రెస్ జ‌న జాత‌ర స‌భ‌లో రేవంత్ స్పీచ్ మాత్రం మ‌రో లెవ‌ల్‌లో ఉందనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. …

Read More »

సెమీస్ కు చేరనున్న ట్యాపింగ్ కేసు

సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో స్థాయికి వెళ్లనుందా? ఇప్పటివరకు ట్యాపింగ్ అనుమానితులుగా పోలీసు అధికారుల్ని అదుపులోకి తీసుకోవటం.. వారిని విచారించటం.. రిమాండ్ కు తరలించటం లాంటి పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. సాదాసీదా అధికారి స్థాయి నుంచి అత్యుత్తమ స్థాయి అధికారి వరకు ట్యాపింగ్ వ్యవహారంలో అంటకాగినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ.. ఒక మాజీ మంత్రికి కూడా సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. ఆయనకు ఈ …

Read More »

టీడీపీకి ఆ సీట్ల‌ను వైసీపీ గోల్డెన్ ప్లేట్‌లో పెట్టి ఇస్తోందిగా..!

ఔను.. రాష్ట్రంలో ఎక్క‌డ ఎలాంటి ప‌రిస్తితి ఉందో తెలియ‌దు కానీ.. ఉమ్మడి ప్ర‌కాశం జిల్లాలో మాత్రం వైసీపీ రెండు కీల‌క సీట్ల‌ను వైరిప‌క్షం టీడీపీకి గోల్డెన్ ప్లేట్లో పెట్టి ఇస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇంకో మాట చెప్పాలంటే.. అసలు ఆ సీట్ల‌లో పోటీనే లేద‌ని.. కేవ‌లం ఎన్నిక‌లు మాత్ర‌మే జ‌రుగుతున్నాయ‌ని.. టీడీపీ నేత‌లు అనేస్తున్నారు. ఇదేదో పార్టీపై అభిమానంతోనో.. వైసీపీ అంటే వ్య‌తిరేక‌త‌తోనో చెబుతున్న మాట కాదట‌. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని …

Read More »

జన జాతర క్రెడిట్ మొత్తం రేవంత్ ఖాతాలోకి!

అదృష్టవంతుడ్ని ఆపలేరంటారు. దురదృష్టవంతుడ్నిమార్చలేరంటారు. ఈ మాట నిజంగానే నిజం. తాజాగా తెలంగాణ రాజకీయాల్ని చూసినప్పుడు.. అందునా ముఖ్యమంత్రి రేవంత్ ను చూస్తే.. ఇప్పుడాయన కాలం దివ్యంగా ఉంది. తన జీవితంలోనే అత్యంత పీక్స్ లో ఉన్న ఆయన.. దేన్ని టచ్ చేసినా బంగారమే అవుతోందన్నట్లుగా ఉంది. మండే ఎండలు.. ఉక్కిరిబిక్కిరి చేసే వాతావరణంలో ఒక భారీ బహిరంగ సభ. అందునా.. ఆ సభా వేదికకు చుట్టుపక్కల ఉండే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ …

Read More »

గంగిరెడ్డి తుడిచేస్తుంటే.. అవినాశ్ రెడ్డి చూస్తూ ఉండిపోయారట

ఏం ఆలోచిస్తారో? అర్థం కాదు కానీ కొందరు నేతల తీరు.. వారి మాటలు ఆశ్చర్యకరంగానే కాదు.. కూసింత తెలివి ఉన్నప్పటికీ ఇలా ఎలా మాట్లాడతారు? అన్న సందేహం కలిగేలా ఉంటాయి. ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకా దారుణ హత్య ఉదంతం హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే. ఈ అంశంపై జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారిన ఈ అంశంపై …

Read More »

కేసీయార్.! పార్టీ పేరు మార్చుకోక తప్పదేమో.!

లోక్ సభ ఎన్నికల తర్వాత ఏ క్షణాన అయినా, పార్టీ పేరు మార్పు విషయమై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకోవచ్చునట.!2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత, ‘పార్టీ పేరుని మార్చేయడమే మంచిది..’ అనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమయ్యింది. నిజానికి, ఆ ఎన్నికలకు ముందరే, ‘పార్టీ పేరుని మార్చేద్దాం.. తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి అనే …

Read More »

ఇన్‌సైడ్ స్టోరీ: మంగళగిరిలో చేతులెత్తేస్తోన్న వైసీపీ.!

‘మంగళగిరిలో నారా లోకేష్ గెలవడం ఖాయం..’ అని తాజాగా వైసీపీ అంతర్గత సర్వేలో తేలింది. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా బయటకు లీక్ అయ్యేసరికి, మంగళగిరి వైసీపీలో లుకలుకలు షురూ అయ్యాయి. ఓడిపోయే సీటుని అంటగట్టారంటూ వైసీపీ అభ్యర్థి, పార్టీ అధినాయకత్వంపై గుస్సా అవుతున్నారట. నారా లోకేష్ మీద మురుగుడు లావణ్య అనే మహిళా అభ్యర్థిని వైసీపీ రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి సిట్టింగ్ ఎమ్మెల్యే …

Read More »

ఉండి టీడీపీ అభ్యర్థిగా రఘురామ

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. పాలకొల్లులో జరిగిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో రఘురామ సైకిల్ ఎక్కారు. రఘురామకృష్ణరాజుకు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఉభయ గోదావరి జిల్లాలలో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున రఘురామ ఎన్నికల బరిలో దిగుతారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. …

Read More »

వ‌లంటీర్ల క‌ట్ట‌డి.. ఎవ‌రికి ఎఫెక్ట్‌?!

ఏపీలో వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌.. ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మైపోయింది. ఇది కాద‌న్నా.. నిజం. అందుకే.. ఆదిలో వలంటీ ర్ల‌పై విమ‌ర్శ‌లు చేసిన ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు కూడా.. త‌ర్వాత వెన‌క్కి త‌గ్గాయి. వ‌లంటీర్ల‌లో త‌ప్పులు చేసే వారు ఉన్నారు. దీనిని కూడా ఎవ‌రూ కాద‌న‌రు. అలాగ‌ని అసలు వ్య‌వ‌స్థ‌పైనే మర‌కలు వేసేప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడు ప్ర‌జ‌లు హ‌ర్షించ‌లేదు దీంతో చంద్ర‌బాబు స‌హా.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా వెన‌క్కి త‌గ్గారు. అంతేకాదు.. చంద్ర‌బాబు ఏకంగా తాము …

Read More »