ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాలకు సీఎం జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. దీనిని అన్ని కార్యాలయాల్లోనూ ఏర్పాటు చేశారు. దీనిలో పేర్కొన్న మేరకు పథకాలను అమలు చేస్తున్నారు. అంతేకాదు.. ప్రభుత్వ పథకాలను అందించడంలో ఎక్కడా వీసమెత్తు అవినీతికి కూడా తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు. అయితే.. ఎంతగా జాగ్రత్త పడుతున్నామని …
Read More »అమెరికా మీడియా సంస్థకు మోడీ ప్రత్యేక ఇంటర్వ్యూ.. ఏం చెప్పారు?
ప్రధాని మోడీ అమెరికా టూర్ లో కీలకమైన పరిణామం జరిగింది. అగ్రరాజ్యం అమెరికా పర్యటన సందర్భంగా.. ఎంట్రీలోనే అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తన అమెరికా పర్యటన ప్రారంభం కావటానికి ముందే.. ఆ మీడియా సంస్థకు చెందిన ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. అమెరికా టూర్ లో మ్యాగ్జిమమ్ మైలేజీ రాబట్టుకోవడానికి మొదటి అడుగే బలంగా …
Read More »కాపులను జగన్ కు ముద్రగడ తాకట్టు పెట్టారు – జోగయ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటన సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ చేసిన విమర్శలు పెను దుమారం రేపాయి. ఈ సందర్భంగా వైసీపీ వర్సెస్ జనసేన అన్నరీతిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలపై పవన్ ఉపయోగించిన భాషపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన …
Read More »పేదల కష్టాలు జగన్ కి ఆనందాన్నిస్తాయి
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఫైరయ్యారు. జగన్ ఓ పులకేశి.. పేదల కష్టాలు.. చూస్తే.. ఆయనకు ఎనలేని ఆనందం అని వ్యాఖ్యానించారు. కరెంట్, గ్యాస్, నిత్యవసరాల ధరలు విపరీతంగా పెంచేశారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పేదవారిని హింసించి జగన్ ఆనందపడుతాడని మండిపడ్డారు. జిల్లాలోని రాపూరులో యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేష్‌ను కలిసిన స్థానికులు సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన …
Read More »‘సీఎం’ పదవి పై పవన్ ఫుల్ క్లారిటీ.. !
ముఖ్యమంత్రి పదవి తర్వాత.. ముందు ఎమ్మెల్యేగా గెలువు అప్పుడు చూద్దామని ఒకరు..ముందు మీ పార్టీని 175 స్థానాల్లో పోటీ చేయించు.. తర్వాత సీఎం పదవి గురించి మాట్లాడు అని మరొకరు.. ఇలా తన రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు వరుసుగా చేస్తున్న వేళ… జనసేన అధినేత ముఖ్యమంత్రి పదవి గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా చేపట్టిన వారాహి విజయయాత్ర సందర్భంగా ఆయన నిర్వహిస్తున్న సభల్లో ముఖ్యమంత్రి పదవిపై ఆయన …
Read More »పవన్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నా: ద్వారంపూడి
వైసీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను విసిరిన సవాల్‌ను పవన్ స్వీకరించాలని సూచించారు. ఆయన ప్రకటన కోసం తాను ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. వారాహి యాత్రలో ద్వారంపూడిపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ద్వారంపూడి కూడా అదే స్థాయిలో పవన్‌కు కౌంటర్ ఇచ్చారు. తాజాగా మరోసారి …
Read More »ఢిల్లీలో సంజయ్.. తెలంగాణలో ఏం జరుగుతోందంటే!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. అయితే.. రాష్ట్రంలో ఉన్న పార్టీ నాయకులకు కనీసం మాట మాత్రంగా కూడా ఆయన ఈ పర్యటనకు సంబంధించి ఏమీ చెప్పకుండా వెళ్లడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రెండు రోజులుగా బండి సంజయ్ ఢిల్లీలో ఏం చేస్తున్నారనే ప్రశ్న తెలంగాణ బీజేపీ నేతల మధ్య చక్కర్లు కొడుతోంది. సోమవారం ఢిల్లీ వెళ్లిన సంజయ్ రెండు రోజులుగా పార్టీ అగ్ర నేతలతో వరుస …
Read More »పవన్ పై కేసులు పెడతాం: వైవీ సుబ్బారెడ్డి
జనసేన అధినతే పవన్ కళ్యాణ్‌పై కేసులు పెట్టే ఆలోచనలో ఉన్నామని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్, వైసీపీ కీలక నాయకుడు వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల పవిత్రతను, బోర్డు పారదర్శకతను దెబ్బతీసేలా ఆయన వ్యాఖ్యానించారని దుయ్యబట్టారు. తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించి పవన్ కళ్యాణ్ కాకినాడ సభలో చేసిన ఆరోపణలపై టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి ఒకింత ఘటాగానే స్పందించారు. టీటీడీ పాలకమండలి సమావేశం అనంతరం ఆయన …
Read More »ఎంత మంది నార తీశారో చెప్పాలి: పవన్‌కు ముద్రగడ లేఖ
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. వారాహి యాత్ర సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఫైరయ్యారు. పవన్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ… ఇప్పటి వరకు ఎంత మందికి నార తీశారో.. ఎంత మందిని కింద కూర్చోబెట్టారో.. ఎంత మంది బట్టలూడదీశారో చెప్పాలని సవాల్ రువ్వారు. ఈ మేరకు ముద్రగడ పద్మనాభం పవన్‌కు …
Read More »40 మందిని కేసీయార్ టార్గెట్ చేశారా ?
తెలంగాణాలో ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ వేడి బాగా పెరిగిపోతోంది. ఆ వేడి ముందుగా బీఆర్ఎస్ అధినేత కేసీయార్ ను తాకుతోంది. రాబోయే ఎన్నికల్లో కొందరు సిట్టింగులకు టికెట్లు ఇవ్వకూడదని అనుకున్నారట. నియోజకవర్గాల్లో ఎవరి గ్రాఫ్ ఎలాగుందనే విషయమై కేసీయార్ ప్రతినెలా సర్వేలు చేయించుకుంటున్నారు. తనకందిన రిపోర్టుల ఆధారంగా సుమారు 40 మందికి టికెట్లు దక్కే అవకాశాలు లేవని పార్టీవర్గాలు చెబుతున్నాయి. అందుకనే వాళ్ళు కూడా బీజేపీ, కాంగ్రెస్ లోకి జంప్ …
Read More »కాకినాడ నుండి పోటీచేస్తారా ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ దమ్ము చూపించే సమయం ఆసన్నమవుతోందా ? అంటే అవుననే అంటున్నారు వైసీపీ నేతలు. ఎక్కడ మాట్లాడినా తన దమ్మేంట్లో చూపిస్తానని, ఎవరికీ భయపడనని, అంతుచూస్తానని, ప్రాణాలు పోయినా లెక్కచేయనని పవన్ పదేపదే చెబుతుంటారు. ఇన్నిచోట్ల అన్ని మాటలు చెప్పేబదులు రాబోయే ఎన్నికల్లో కాకినాడ అసెంబ్లీలో పోటీచేస్తే సరిపోతుంది కదా. వారాహి యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ వైసీపీ ఎంఎల్ఏ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని నోటొకొచ్చినట్లు తిట్టి …
Read More »‘ఔను.. పవన్‌కు ప్రాణహాని ఉంది..’
బీజేపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, కడపకు చెందిన ఆది నారాయణరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔను. పవన్‌కు ప్రాణహాని ఉంది. నాకు కూడా ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. అధికారం దక్కించుకునేందుకు, డబ్బు సంపాయించుకు నేందుకు జగన్ ఏమైనా చేస్తారు. ఎంతకైనా తెగిస్తారు అని ఆది నారాయణరెడ్డి తాజాగా వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ ఇటీవల తనకు ప్రాణహానీ ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై ఆది తాజాగా స్పందించారు. …
Read More »