Political News

టీడీపీలో టికెట్ల వ్య‌వ‌హారం.. త‌మ్ముళ్ల గుస‌గుస ఏంటంటే!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం ద‌క్కించుకునేందుకు తీవ్ర‌స్థాయిలో శ్ర‌మిస్తున్న తెలుగు దేశం పార్టీలో కొంద‌రు ప‌నిచేస్తుండ‌గా.. మ‌రికొంద‌రు ఉత్స‌వ విగ్ర‌హాలుగా ఉన్నార‌నే వాద‌న కొన్నాళ్లుగా వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డేసరికి ఈవాద‌న మ‌రింత బ‌లంగా వినిపిస్తోంది. ఎక్క‌డిక‌క్క‌డ చాలా మంది నాయ‌కులు.. త‌మ అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో ఇదే వాద‌న‌ను తెర‌మీదికి తెస్తున్నారు. “మేం నాలుగేళ్లుగా పార్టీ కోసం ప‌నిచేస్తున్నాం. కానీ, ఈ నాలుగేళ్ల‌లో మౌనంగా ఉన్న నాయ‌కులు.. క‌నీసం …

Read More »

బాయ్‌కాట్ చేస్తే ఒక బాధ, సపోర్ట్ చేస్తే మరో బాధ

దేశవ్యాప్తంగా చర్చనీయమవుతున్న యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పుడు తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కొత్త చిక్కులు తెస్తోంది. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలలో బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టబోతోంది. పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు దాన్ని వ్యతరేకించేవారు, మద్దతిచ్చేవారూ రెండువర్గాలూ ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఈ బిల్లుకు మద్దతిస్తుందా.. ఇవ్వదా అనేది అందరిలో ఆసక్తిని పెంచుతోంది. మద్దతిస్తే …

Read More »

జగన్ ఆయువుపట్టు మీద కొట్టిన పవన్

Pawan kalyan

రాజకీయాల్లో లాభపడడం ఎంత ముఖ్యంగా ప్రత్యర్థికి నష్టం కలిగించడం కూడా అంతే ముఖ్యం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు సరిగ్గా అదే పనిచేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ఆయువు పట్టులాంటి వాలంటీర్ల వ్యవస్థపై అదను చూసి దెబ్బకొట్టారు. వాలంటీర్లను చూడగానే ప్రజలు దడుచుకునేలా షాకింగ్ కామెంట్లు చేశారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతోనే తాను ఈ సత్యం చెప్తున్నానని.. రాష్ట్రంలో వేలమంది అమ్మాయిలు, ఒంటరి …

Read More »

కాంగ్రెస్‌లోకి క్యూ క‌డుతున్నారే.. జాబితా రెడీ.!

తెలంగాణలో ఎన్నిక‌ల‌కు ముందు కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయా? ముఖ్య‌మైన నాయ‌కులు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టిప‌రిస్థితిలోనూ టికెట్ పొందాల‌ని భావిస్తున్న నాయ‌కులు.. ఇలా చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నార‌నే చ‌ర్చ కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉంది. ఈ క్ర‌మంలో ఆయా పార్టీల్లో కొంత మేర‌కు బుజ్జ‌గింపు రాజ‌కీయాలు సాగినా.. ఇవి అంతంత మాత్రంగానే సాగాయి. మ‌రికొన్ని పార్టీలు.. పోతేపోనీ.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. దీంతో ఇప్పుడు అధికార పార్టీ బీఆర్ఎస్ స‌హా …

Read More »

ఏపీలో ఎన్టీఆర్ కూతురు.. తెలంగాణలో వైఎస్సార్ కూతురు..

తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో సత్తా చాటడానికి వారసులు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల స్థాయిలోనే కాదు ముఖ్యమంత్రి స్థాయిలోనూ కుర్చీ ఎక్కడానికి వారసులు యుద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి అందుకోగా… ఆయన స్థానంలోకి వచ్చేందుకు చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్ కూడా రాజకీయంగా జోరు చూపిస్తున్నారు. ఈ ఎన్నికలలో ఎలాగైనా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవాలని ఆయన తాపత్రయ పడుతున్నారు. …

Read More »

జ‌గ‌న్‌కు క‌డ‌ప క్లీన్ స్వీప్ క‌ష్ట‌మే.. ఎన్ని కార‌ణాలంటే..!

ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా.. వైఎస్ కుటుంబానికి గ‌ట్టి కంచుకోట వంటి జిల్లా క‌డ‌ప. అయితే.. ఇక్క‌డ ఈ సారి వైసీపీ హ‌వా త‌గ్గుతోంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఉమ్మ‌డి క‌డ‌ప‌లో మొత్తం 10 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. రెండు పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. రాజంపేట‌, క‌డ‌ప‌. అయితే.. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ ఇక్క‌డ 10 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క రాజంపేట మిన‌హా అన్నీ క్లీన్ స్వీప్ …

Read More »

మాట‌ల తూటాలు పేల్చే మంత్రి గారు త‌డ‌బ‌డ్డారే.. !

ఆయ‌న నోరు విప్పితే.. మాట‌ల తూటాలు పేల‌తాయి. ప్ర‌తిప‌క్ష నాయకుల‌పై అన‌ర్గ‌ళంగా విమ‌ర్శ‌లు గుప్పించ‌గ‌ల ఫైర్ బ్రాండ్ మంత్రిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయ‌నే అన‌కాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, వైసీపీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌. ఆయ‌న మాట్లాడితే ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. అయితే.. అనూహ్యంగా చిన్న విష‌యంలో ఆయ‌న త‌డ‌బ‌డ్డారు. ముందు ఒక మాట‌.. త‌ర్వాత మ‌రో మాట మాట్లాడారు. ఈ స‌వ‌ర‌ణ‌లు ఇప్ప‌టి వ‌ర‌కు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. …

Read More »

హలో ఏపీ.. బైబై వైసీపీ ఇదే మా నినాదం: ప‌వ‌న్‌

“బుగ్గ‌లు నిమిరేవారిని.. త‌ల‌పై చెయ్యి పెట్టేవారిని న‌మ్మారు. ఇప్పుడు ఏమైంది. అలాంటివారిని న‌మ్మ‌డం కాదు.. మాట‌పై నిల‌బ‌డేవారిని న‌మ్మండి. వారికి ఓటేయండి!” అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిలుపునిచ్చారు. వారాహి 2.0 యాత్ర‌లో భాగంగా ఆయ‌న ఏలూరులో ఆదివారం రాత్రి నిర్వ‌హించిన స‌భ‌లో వైసీపీ స‌ర్కారుపైనా.. సీఎం జ‌గ‌న్‌పైనా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అదేస‌మ‌యంలో ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌లు కూడా మారాలంటూ హిత‌వు ప‌లికారు. మాయ మాట‌లు చెప్పి.. బుగ్గ‌లునిమిరే …

Read More »

20 ఏళ్ల త‌ర్వాత‌.. టీడీపీ ప‌క్కాగా గెలిచే సీటు అదేన‌ట‌

తూర్పు గోదావ‌రి జిల్లాలో కాపు సామాజిక వ‌ర్గం ప్ర‌భావం చూపించే నియోజ‌క‌వ‌ర్గం జ‌గ్గంపేట‌. ఇక్క‌డ బాబా యి-అబ్బాయిల మ‌ధ్యే పోరు సాగుతోంది. ఒక‌రు వైసీపీలో ఉంటే.. మ‌రొక‌రు టీడీపీలో చ‌క్రం తిప్పుతున్నా రు. వారే జ్యోతుల ఫ్యామిలీకి చెందిన ప్ర‌స్తుత ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. జ్యోతుల నెహ్రూ. గ‌త ఎన్నిక‌ల్లో వీరిద్ద‌రూ త‌ల‌ప‌డ్డారు. అయితే, బాబాయి నెహ్రూ పై అబ్బాయి చంటి విజ‌యం ద‌క్కించుకుని వైసీపీ …

Read More »

సీఎం సీటుకే విలువ‌.. జ‌గ‌న్‌కు కాదు: ప‌వ‌న్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహి రెండో ద‌శ యాత్ర‌ను ప్రారంభించారు. తొలిరోజు ఆదివారం ఏలూరులో యాత్ర నిర్వ‌హించిన ఆయ‌న ఈ సంద‌ర్భంగా బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడారు. తాను ముఖ్య‌మంత్రి సీటుకు విలువ ఇస్తున్నాన‌ని, జ‌గ‌న్‌కు మాత్రం కాద‌ని వ్యాఖ్యానించారు. “సీఎం పీఠానికి విలువ ఇస్తాను.. జగన్‌కు కాదు. వైసీపీ నేత‌ల‌ రాజకీయ విలువలు మాట్లాడుతున్నాను. నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారు. ఎంత …

Read More »

జ‌గ‌న్‌పై జ‌బ‌ర్ద‌స్త్ క్యామెడీ మామూలుగా లేదుగా!

వారానికి రెండు సార్లు న‌వ్వుల విందు చేసే జ‌బ‌ర్ద‌స్త్ షోగురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇంటిల్లిపాదీ టీవీల‌కు అతు క్కుపోయే ఈ ప్రోగ్రామ్ రియాల్టీ షోల‌ను మించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ జ‌బ‌ర్ద‌స్త్‌షోతో ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ముడిపెట్టి కామెడీ పండించారు టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి. గ‌తంలో అసెంబ్లీ సాక్షిగా సీఎం జ‌గ‌న్ చేసిన ప్ర‌సంగాన్ని జోడించి.. అదే స‌మ‌యంలో …

Read More »

కుక్క తోక తో గోదావరి ఈదుతున్న పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరు నుంచి వారాహి యాత్ర రెండో విడతను ఈరోజు ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. తొలి విడత వారాహి యాత్రలో వైసీపీ నేతలు వర్సెస్ పవన్ అన్న రీతిలో మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలోనే రెండో విడత యాత్ర మొదలు కాకముందే పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు విమర్శలు మొదలుపెట్టారు. తాజాగా పవన్ పై మంత్రి గుడివాడ గుడివాడ అమర్నాథ్ షాకింగ్ కామెంట్స్ …

Read More »