పెద్దరికం ఒకరు ఇస్తే వచ్చేది కాదు.. తనకు తానుగా పెంచుకునేది.. తనకు తానుగా పాటించేది. ఈ విషయంలో పార్టీల అధినేతలు వ్యవహరించే తీరును బట్టే పార్టీ మనుగడ ఆధారపడి ఉంటుంది. తెలంగాణ పెద్దరికంగా వ్యవహరించిన.. కేసీఆర్.. మితిమీరిన పెద్దరికం చూపించడంతో అభాసుపాలయ్యారు. సొంత పార్టీ నేతలే ఆయనకు దూరమయ్యే పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. పెద్దరికాన్ని ఎక్కడ ఎలా వాడుకోవా లో తెలిసి ఉండడం కూడా ఒక కళ. ఈ విషయంలో …
Read More »బాలినేని వర్సెస్ చెవిరెడ్డి: వైసీపీలో రగడ ..!
బాలినేని వర్సెస్ చెవిరెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా? ఇద్దరు మధ్య ఆధిపత్యం పోరు తారా స్థాయికి చేరుకుందా? అంటే అవుననే అంటున్నారు వైసిపి నాయకులు. గత ఎన్నికలకు ముందు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకువచ్చి ఒంగోలు పార్లమెంటు స్థానంలో నిలబెట్టిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలకు ముందు వరకు ఎలా ఉన్నా ఎన్నికల తర్వాత చెవిరెడ్డి ఓడిపోయారు. దీంతో ఆయన తిరిగి తన స్థానానికి …
Read More »రేవంత్ ప్లాన్ పక్కాగా అమలు చేస్తున్నాడా ?!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది ? బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకునే విషయంలో సీఎం రేవంత్ తో పాటు, మంత్రి పొంగులేటి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిలే ప్రధానంగా కనిపిస్తున్నారు. ఎక్కడ కూడా సీనియర్ కాంగ్రెస్ నేతలు కానీ, మంత్రులు కానీ కనిపించడం లేదు. రేవంత్ మాత్రం బీఆర్ఎస్ నుండి 26 మందిని ఖచ్చితంగా చేర్చుకుంటాం అని కఠినంగా చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇంత …
Read More »ఢిల్లీలో గృహప్రవేశం చేస్తున్న చంద్రబాబు !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సంధర్భంగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. 2014లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు 2015లో ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు బస చేసేందుకు 1 జనపథ్ లో అధికారిక నివాసాన్ని కేటాయించింది. అయితే చంద్రబాబు మాత్రం అప్పట్లో అందులో ఉండేందుకు ఇష్టపడలేదు. అయితే తాజాగా ఇక నుండి అందులో ఉండాలని భావించి బుధవారం నాడు 1 జనపథ్ …
Read More »మంత్రి మండలిపై చంద్రబాబు ‘మార్కు’.. ఏం చేశారంటే!
చంద్రబాబు అంటే.. క్రమశిక్షణకు, సమయ పాలనకు ప్రతిరూపం. ఈ విషయంలో తేడా లేదు. ఆయనను విమర్శించే వారు కూడా.. ఆయన క్రమశిక్షణను మెచ్చుకుంటారు. ఆయన సమయ పాలనను, ఖచ్చితత్వాన్ని సైతం వేలెత్తి చూపించే పరిస్థితి లేదు. అయితే.. చంద్రబాబు తానొక్కడినే కాదు.. తన మంత్రి వర్గం కూడా.. అలానే ఉండాలని తపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఆయా విషయాలను చంద్రబాబు ప్రస్తావించారు. మంత్రులు క్రమశిక్షణ …
Read More »సింపతీ అంటే సింపతీనే.. ఏపీ అయినా.. అమెరికా అయినా!!
రాజకీయాల్లో సింపతీకి ఉన్న స్థానం అందరికీ తెలిసిందే. అది ఏపీ అయినా.. ఇప్పుడు అమెరికా అయినా.. ఒక్కటే అని నిరూపణ అయింది. ఏపీలో చంద్రబాబును జైల్లో పెట్టిన తర్వాత.. టీడీపీపై సింపతీ పెరిగిందనే సమాచారం తెలిసిందే. తద్వారా ఓటర్లు ఈవీఎంలలో బటన్ నొక్కేశారు. ఫలితంగా టీడీపీ కనీవినీ ఎరుగని రీతిలో ఇంకో మాటలో చెప్పాలంటే.. పార్టీ స్థాపించిన తర్వాత.. ఎన్నడూ రాని రీతిలో సీట్లు కొల్లగొట్టింది. ఏకంగా 135 స్థానాల్లో …
Read More »తమ్ముడు తన వాడైనా.. చంద్రబాబు ‘ధర్మ’ ఇదీ!!
తమ్ముడు తనవాడే అయినా.. ధర్మం చెప్పాలన్నట్టుగా స్పందించారు సీఎం చంద్రబాబు. ఉమ్మడి కడప జిల్లాలో రెండు రోజుల కిందట.. టీడీపీకి చెందిన కొందరు నాయకులు.. వైసీపీ మద్దతు దారుగా ఉన్న మంజుల అనే ఓ మహిళ పొలంపై దాడి చేశారు. ఆమెకు చెందిన 8 ఎకరాల్లోని చీనీ(బత్తాయి) తోటలను అడ్డంగా నరికేశారు. దీనిపై మీడియాలోనూ కథనాలు వచ్చాయి. అయితే.. రెండు రోజులైనా.. తనకు న్యాయం జరగలేదని.. సదరు మహిళ.. సీఎంవో …
Read More »మీడియా ప్రతినిధులపై సాయిరెడ్డి బూతులు…లోకేష్ కౌంటర్
ఓ మహిళా అధికారితో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉందని, ఆమెతో సాయిరెడ్డి బిడ్డను కూడా కన్నారని ఆమె భర్త మదన్ గోపాల్ సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ ఆరోపణలు ఖండిస్తూ సాయిరెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా కొన్ని న్యూస్ ఛానెళ్లపై, కొందరు న్యూస్ ప్రజెంటర్లపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒరేయ్ మీ పుట్టుక మీదే …
Read More »జగన్కు షాకిచ్చిన చంద్రబాబు కేబినెట్
ఏపీలోని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గ బృందం విపక్ష నేత జగన్ కు భారీ ఇచ్చింది. గతంలో ఆయన ప్రబుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసింది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో తొలి అజెండా అంశంగా.. దీనిని ఉంచారు. దీనికి కేబినెట్ ఏకగ్రీ వంగా ఆమోదం తెలిపింది. ఈ చట్టాన్ని తాము అధికారంలోకి వచ్చిన వెంటనేరద్దు చేస్తామని.. ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. మలి …
Read More »రుణమాఫీలో రేషన్ కార్డు పంచాయతీ..రేవంత్ క్లారిటీ
తెలంగాణలో రైతు రుణ మాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయిన సంగతి తెలిసిందే. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఉంటుందని, ఈ నెల 18 లోపు లక్ష రూపాయలలోపు రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎల్లుండి సాయంత్రానికల్లా రైతులు ఖాతాలలో డబ్బులు జమవుతాయని రేవంత్ అన్నారు. అయితే, రుణమాఫీకి రేషన్ కార్డు కచ్చితంగా ఉండాల్సిన పనిలేదని, రైతు పట్టాదారు పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ …
Read More »పసికందుల పై పాశవికాలు.. ఏపీకి ఏమైంది?
ఏపీలో ఏం జరిగిందో ఏమో.. వరుసగా జరుగుతున్న అత్యంత దారుణ ఘటనలు సగటు వ్యక్తులను నివ్వెర పోయేలా చేస్తున్నా యి. కేవలం నాలుగంటే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో మూడు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నాలుగు కూడా.. పసికందులపైనే కావడం గమనార్హం. వీటిలో ఒక ఘటన ఐదు రోజుల చిన్నారిపై జరగ్గా.. మరో రెండు ఘటనలు కూడా 8 ఏళ్ల ముక్కుపచ్చలారని చిన్నారులపై చోటు చేసుకున్నాయి. ఆయా …
Read More »22 నుంచి అసెంబ్లీ.. జగన్పై కేబినెట్లో చర్చ!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల 22 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు తాజాగా మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ దఫా వచ్చే ఏడు మాసాలకు సంబంధించిన బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశ పెట్ట నున్నారు. వైసీపీ హయాంలో జూలై నెల ఆఖరు వరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జట్ను ప్రవేశ పెట్టారు. ఈ గడువు ఈ నెల 31తో ముగియనుంది. దీంతో వచ్చే ఏడు మాసాలకు సంబంధించిన బడ్జెట్ను …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates