ఏపీ డిప్యూటీ సీఎంగా.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలు, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేప ట్టిన పవన్ కల్యాణ్.. తనకు అత్యంత నమ్మకస్తుడైన.. కీలక అధికారిని ఎంపిక చేసుకునే పడ్డారు. ప్రస్తుతం పవన్‌కు లభించిన శాఖలు.. ఆయనకు మనసుకు దగ్గరగా ఉన్న శాఖలు కూడా.. చాలా పెద్దవి. వీటి విషయంలో ఎంతో జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. పనిచేసేందు కు ఎంతో స్కోప్ ఉన్న శాఖలురావడం.. …
Read More »అన్నంత పని చేసిన ముద్రగడ
ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పరంగా అగ్రస్థానంలో ఉండే కాపు కులస్థుల కోసం ఉద్యమించిన నాయకుడిగా వంగవీటి మోహనరంగా తర్వాత ఓ మోస్తరు గుర్తింపు సంపాదించిన నేత.. ముద్రగడ పద్మనాభం. 2019లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడడంలో ఆయన పాత్ర కూడా కొంత ఉంది. టీడీపీకి వ్యతిరేకంగా కాపులను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన ప్రయత్నం కొంతమేర ఫలించింది. కానీ ఈసారి ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమే …
Read More »`రుషికొండ` నిర్మాణాలపై షర్మిల హాట్ కామెంట్స్!
విశాఖపట్నం జిల్లాలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసిన ప్యాలెస్ నిర్మాణంపై విమర్శలు ప్రతి విమ ర్శలు కూడా వచ్చాయి. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్యదుమారం కొనసాగుతోంది. అయితే.. ఇప్పుడు ఈ విసయంలో కాంగ్రెస్ చీఫ్ షర్మిల జోక్యం చేసుకున్నారు. రుషి కొండ నిర్మాణాలు అక్రమమని భావిస్తున్న నేపథ్యంలో సిట్టింగ్ జడ్జితో ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని సర్కారును కోరారు. తాజాగా ఆమె స్పందిస్తూ.. రుషికొండ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని తాము …
Read More »షర్మిల.. వైసీపీని `పిల్ల కాలువ`గా పోల్చారా?
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల.. తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె.. చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి. “పిల్ల కాలువలన్నీ.. సముద్రంలో కలవాల్సిందే“ అని షర్మిల అన్నారు. అయితే.. ఆ `పిల్ల కాలువ` ఏదో మాత్రం చెప్పలేదు. కానీ, ఏపీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ అధికారం కోల్పోవడం.. 151 స్థానాల నుంచి 11 సీట్లకు జారుకున్న నేపథ్యంలో వైసీపీని ఉద్దేశించే షర్మిల వ్యాఖ్యానించారని విశ్లేషకులు …
Read More »ఏపీలో చంద్రబాబుకు ఎపుడూ లేనంత క్రేజ్
టీడీపీ అధినేత చంద్రబాబు అంటే.. ఇప్పుడు అందరికీ ఆరాధ్యుడిగా మారిపోయారు. గత 2014-19 మధ్య ఆయన పాలన చేశారు. ఆయన పాలన ఉమ్మడి ఏపీకి, విభజిత ఏపీకి కూడా కొత్తకాదు. కానీ, ఇప్పుడు మాత్రమే చంద్రబాబు కు ఎనలేని.. గుర్తింపు.. ప్రజల్లోనూ ఆరాధ్య భావం రెట్టింపు అయ్యాయి. సాధారణం గా చంద్రబాబుపై సానుభూతి ఉండడం వేరు.. కానీ, ఇప్పుడు మాత్రం చంద్రబాబు అంటే.. ఒక రకమైన పిచ్చి ఏర్పడింది. మరి …
Read More »అటు కేసులు.. ఇటు జంపింగ్‌లు.. జగన్‌కు కష్టమే!
ఎన్నికల ఫలితంతో పాతాళానికి పడిపోయిన జగన్‌కు మున్ముందు మరింత గడ్డు కాలం తప్పదా? రాబోయే అయిదేళ్లు జగన్‌కు కష్టమేనా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అటు కేసులు.. ఇటు పార్టీ మారే జంపింగ్ నేతలతో జగన్‌కు తలనొప్పి తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటినీ తట్టుకుని పార్టీని నడిపించడమంటే కత్తి మీద సామే అని చెప్పాలి. అధికారం ఉంది కదా అని తానే రాజులా భావించిన జగన్.. …
Read More »రోజాకు అంత భయమేల?
అసలే ఎన్నికల్లో ఘోర పరాజయం తాలూకు అవమాన భారంతో ఉన్నారు జగన్ అండ్ కో. ఇప్పుడేమో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రుషికొండ మీద ఏకంగా రూ.550 కోట్ల ఖర్చుతో జగన్ కుటుంబం కోసం విలాసవంతంగా నిర్మించుకున్న భవనాల వ్యవహారంతో వైసీపీ పరువు పోతోంది. జాతీయ స్థాయిలో ఈ అంశం చర్చనీయాంశంగా మారుతోంది. అధికారంలో ఉండగా జగన్, అమర్నాథ్ లాంటి మంత్రులు.. అవి …
Read More »నన్ను ఓడించింది మీరేనా.. అభినందనలు !
నవీన్ పట్నాయక్. సమకాలీన రాజకీయాల్లో ఆయనదో కొత్త వరవడి. ఒడిశా 14వ ముఖ్యమంత్రిగా 5 మార్చి 2000 నుండి 12 జూన్ 2024 వరకు సుధీర్ఘంగా దేశంలో 24 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజు పట్నాయక్ కుమారుడు అయిన నవీన్ రాజీవ్ గాంధీకన్నా మూడేళ్లు చిన్న, ఆయన సోదరుడు సంజీవ్ గాంధీకి క్లాస్ మేట్. రాజకీయాలకు దూరంగా పెరిగిన నవీన్ తండ్రి బిజూ పట్నాయక్ మరణానంతరం …
Read More »డబ్బులొద్దులే.. సామాన్లు ఇచ్చేయండి జగన్
వైసీపీ హయాంలో తన ఇంటినే కార్యాలయంగా మార్చుకుని అక్కడి నుంచే అప్పటిసీఎం జగన్పాలన చేసిన విషయం తెలిసిందే. దీంతో అధికారికంగా.. ఆయన కార్యాలయంలో ఫర్నిచర్.. ఇతర మౌలిక సదుపాయాలను కల్పించారు. అయితే.. తాజాగా వైసీపీ సర్కారు కుప్పకూలడంతో ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాజకీయ దుమారం కూడా రేగింది. గతంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇలానే ఫర్నిచర్ తన ఇంట్లో ఉంచుకుంటే.. ఆయనపై …
Read More »కాంగ్రెస్ నేతల ఎదురు చూపులు!
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి తప్పడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అనూహ్య విజయంతో అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పటివరకూ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆ పదవులపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంకెప్పుడు పదవులు ఇస్తారా? అని వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ విజయం కోసం పని చేసిన నాయకులు, …
Read More »ఏపీలో వలంటీర్లు.. ఎన్నెన్నో వివాదాలు..!
ఏపీలో ఎన్నికలకు ముందు తీవ్ర రాజకీయ వివాదంగా మారిన.. వలంటీర్ల వ్యవహారం.. ఇప్పుడు మరింత రాజుకుంది. ఎన్నికలకు ముందు.. వలంటీర్లను విధుల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. వారంతా వైసీపీకి అనుకూలంగా ఉన్నారని.. దీంతో ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని పేర్కొంటూ.. వలంటీర్ల పై కేంద్రఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వారిని విధుల నుంచి తప్పించారు. అయితే.. ఇది రాజకీయంగా దుమారం రేపింది. ఇదిలావుంటే.. అప్పట్లో వలంటీర్ వ్యవస్థను రద్దు …
Read More »వదినమ్మ పెన్ను.. రెండు సంతకాల తో పవన్ బాధ్యతలు!
ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతలు తీసుకున్నారు. బుధవారం ఉదయం 10.53 నిమిషాలకు ఆయన విజయవాడలోని జలవనరుల శాఖలో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, శాస్త్ర, సాంతిక, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రిగా బాధ్య తలు చేపట్టారు. అయితే.. ఈ సందర్భంగా రెండు ఫైళ్లపై పవన్ కల్యాణ్ సంతకాలు చేశారు. తొలి సంత కం మాత్రం తన వద్ద ఉన్న …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates