Political News

మొత్తానికి అవినాష్‌ను అలా సైడ్ చేశారా?

Viveka

ఓ ప‌ది రోజుల కింద‌టి వ‌ర‌కు.. ఎటు విన్నా.. ఎటు చూసినా.. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ రాజ‌కీయా లు న‌డిచాయి. ఎవ‌రి నోట విన్నా.. అవినాష్ అరెస్టు అంశం తార‌స్థాయిలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇంకేముంది ఆయ‌న అరెస్టు అయిపోతున్నారంటూ.. మీడియా కోడై కూసింది. బ్రేకింగులు.. చ‌ర్చ‌లు.. అబ్బో ఆ వార్త‌లే వేరు. అన్న‌ట్టుగా సాగిన ఈ వ్య‌వ‌హారం గ‌డిచిన ప‌ది రోజులుగా అస‌లు ఊసే లేకుండా పోయింది. …

Read More »

కేసీఆర్‌కు కొరుకుడు ప‌డ‌ని తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలు!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అంటేనే.. రాజ‌కీయ దురంధ‌రుడిగా.. వ్యూహాల‌కు ప్ర‌తి వ్యూహాలు వేయ గ‌ల దిట్ట‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే.. ముచ్చ‌ట‌గా మూడో సారి విజ‌యం ద‌క్కించుకుని తెలంగా ణ‌పై త‌న‌దైన ముద్ర వేయాల‌ని భావిస్తున్న కేసీఆర్‌కు కాంగ్రెస్ వ్యూహాలు ఇర‌కాటంగా మారాయ‌నే చ‌ర్చ సాగుతోంది. తెలంగాణ ఇచ్చింది తామేన‌ని చెప్పుకొంటున్న కాంగ్రెస్‌పార్టీ.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఒక విధంగా ఉంటే.. ఇప్పుడు చాలా వ‌ర‌కు పుంజుకునే ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. …

Read More »

వారాహి యాత్రపై గోదావ‌రి టాక్ ఇదే..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేప‌ట్టిన వారాహి యాత్ర‌.. ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలో నాలుగు రోజులు సాగింది. ఈ నాలుగు రోజుల యాత్ర‌పై ఇక్క‌డి ప్ర‌జలు ఎలా రియాక్ట్ అయ్యార‌నేది ఆస‌క్తిగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించిజ‌న‌సేన‌కు ఈ జిల్లాలు అత్యంత కీల‌కంగా మారాయి. దీంతో వారాహి యాత్ర‌ను కూడా ఈ జిల్లాల నుంచే ప‌వ‌న్ ప్రారంభించారు. వైసీపీపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ముఖ్యంగా కాకినాడ‌ సిటీ, రూర‌ల్ …

Read More »

‘షా’క్ : అమిత్ షా తో కేటీఆర్ భేటీ !

ఉప్పు నిప్పులా వ్యవహరించే ఇద్దరు కీలక నేతల మధ్య భేటీ అయితే ఆ చర్చ మామూలుగా ఉండదు. అయితే ఇలాంటి భేటీలు ఆయా పార్టీ కేడర్ కు కొంచెం ఇబ్బందికరంగా మారుతుంటాయి. తాజాగా తెలంగాణలో అదే జరుగుతోంది. తాజాగా ఉప్పు నిప్పులా ఉండే బీజేపీ నెం.2, బీఆర్ఎస్ నెం.2 భేటీ అవుతున్నారు. ఈ మీటింగ్ గులాబీ జట్టుకు మేలుగా.. కమలనాథులకు కొత్త కష్టంగా మారుతుందన్న మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. …

Read More »

ముద్ర‌గ‌డ‌కు జ‌న‌సైనికుల మ‌నీ ఆర్డ‌ర్లు

ఆంధ్రా ప్రాంత సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌ల్లో ఒక‌రైన ముద్ర‌గ‌డ పద్మ‌నాభంకు ఒక‌ప్పుడు కాపు యువ‌త‌లో మంచి క్రేజే ఉండేది. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల కోసం ఆయ‌న ఉద్య‌మించిన స‌మ‌యంలో ల‌క్ష‌లాదిగా యువత ఆయ‌న వెంట న‌డిచారు. కానీ 2019 ఎన్నిక‌ల ముంగిట‌ కాపుల‌కు రిజర్వేష‌న్లు ఇస్తామ‌న్న చంద్ర‌బాబును వ్య‌తిరేకిస్తూ.. ఆ ప్ర‌తిపాద‌న‌కు నో చెప్పిన జ‌గ‌న్ వెంట న‌డిచారు ముద్ర‌గ‌డ‌. కాపుల‌కు జ‌గ‌న్ న్యాయం చేస్తాడంటూ ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చారు కానీ.. …

Read More »

‘హలో ఏపీ.. బైబై వైసీపీ’..

Pawan kalyan

ఎన్నికల్లో ఇపుడు స్లోగన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇటీవల సైకో పోవాలి సైకిల్ రావాలి అనే స్లోగన్ బాగా హిట్టయిన విషయం తెలిసిందే. తాజాగా వారాహియాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు కొత్త నినాదాలిచ్చారు. అవేమిటంటే మొదటిది ‘హలో ఏపీ..బైబై వైసీపీ’. ఇక రెండో స్లోగన్ ఏమిటంటే ‘జనం బాగుండాలంటే జగన్ ప్రభుత్వం పోవాలి’. కోనసీమలోని అమలాపురం యాత్ర సందర్భంగా మాట్లాడుతు పవన్ ఈ రెండు స్లోగన్లను ప్రకటించారు. …

Read More »

ఎవరా 18 మంది? సీఎం జగన్ దగ్గరున్న హిట్ లిస్టు ఇదేనా?

పార్టీ నేతలు ఎవరైనా.. తనకు వారెంత సన్నిహితమైనా.. పార్టీకి.. నష్టం వాటిల్లే అవకాశం ఉన్నంతనే నిక్కచ్చిగా వ్యవహరించేందుకు అస్సలు వెనుకాడరు వైసీపీ అధినేత. ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోలిస్తే జగన్ జగన్ చాలా స్ట్రాంగ్ అని చెబుతారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా పవర్ ఫుల్ అంటారు కానీ.. మాజీ సీఎం చంద్రబాబు మాదిరే ఆయన కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవటానికి కిందా మీదా పడిపోతారు. …

Read More »

న‌న్ను తిట్టించ‌డ‌మే మీ హీరోయిజ‌మా?

మీ అభిమానులతో బండబూతులు తిట్టిస్తూ.. నాపైమెసేజ్‌లు పెట్టిస్తున్నారు.. అలా చేయడం వలన మీరు పెద్ద హీరో అనుకుంటున్నారేమో. ఆ మెసేజ్‌లకు భయపడి నేను లొంగిపోవడం ఈ జన్మకు జరగదు. పవన్ సినిమాలో హీరో తప్ప.. రాజకీయాలలో హీరో కాదన్నది గ్రహించాలి. న‌న్ను మీరు గాని, మీ అభిమానులు గాని తిట్టవలసిన అవసరం ఏమొచ్చింది?అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాపు ఉద్యమ మాజీ నాయ‌కుడు ముద్రగడ ప‌ద్మ‌నాభం మరో లేఖ …

Read More »

షర్మిలకు రాజ్యసభ, ఏపీ బాధ్యతలు.. డీకే శివకుమార్ డీల్

ఇతర పార్టీలలో విలీనం చేయడానికి తాను పార్టీ పెట్టలేదని వైఎస్ షర్మిల చెప్తున్నప్పటికీ జరుగుతున్న రాజకీయం మాత్రం వేరేగా కనిపిస్తోంది. షర్మిల, కాంగ్రెస్ అధిష్ఠానం మధ్య కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ డీల్ కుదిర్చినట్లుగా రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తోంది. దాని ప్రకారం ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే కర్ణాటక నుంచి ఆమెను రాజ్యసభకు పంపిస్తారని.. అలాగే ఏపీలో కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగానూ నియమిస్తారని ప్రచారం …

Read More »

చంద్రబాబు మాటలతో జగన్ కు కేసీఆర్ కౌంటర్?

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత అమరావతిని నిర్వీర్యం చేశారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో అమరావతితో పాటు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలో కూడా భూముల ధరలకు రెక్కలు వచ్చాయని, ఎకరం భూమి ధర భారీ రేటు పలికేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన మరు నిమిషం నుంచే ఏపీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బతిందని, …

Read More »

ఎన్నికల ముందు జగన్ మాస్టర్ ప్లాన్

ఏపీలో కేబినెట్ విస్త‌రించ‌నున్నారా? ముహూర్తంకూడా రెడీ అయిందా? అంటే.. ఔన‌నే సంకేతాలు వ‌స్తు న్నాయి. తాడేప‌ల్లి వ‌ర్గాల నుంచి దీనికి సంబంధించిన ఆస‌క్తికర స‌మాచారం వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఇద్ద‌రి నుంచి ముగ్గ‌రు మంత్రుల‌కు సీఎం జ‌గ‌న్ ఉద్వాస‌న ప‌ల‌క‌నున్నార‌ని కూడా తాడేప‌ల్లి వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. వీరిలో ఒక‌రు మ‌హిళా మంత్రి కూడా ఉన్నార‌ని అంటున్నారు. అదేవిధంగా తీవ్ర అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌.. మ‌రో మంత్రి కూడా ఉన్నార‌ని …

Read More »

మార్గదర్శి ఖాతాదారులను రేప్ బాధితులతో పోలికా?

మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అవకతవకలు జరిగాయంటూ రామోజీరావుతో పాటు ఆయన కోడలు శైలజ కిరణ్ ల పై ఏపీ సిఐడి విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే రామోజీరావుతో పాటు శైలజా కిరణ్ ను కూడా సిఐడి అధికారులు హైదరాబాద్ లో విచారణ జరిపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రామోజీరావు, శైలజ కిరణ్ లకు సీఐడీ అది అధికారులు సెక్షన్ 41ఏ కింద తాజాగా నోటీసులిచ్చారు. …

Read More »