శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ బలానికి సర్పంచ్ ఎన్నికే నిదర్శనమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.రానున్న రోజుల్లో కుప్పంలో ఎమ్మెల్యే సీటు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఏపీ రాష్ట్రం అంతా సీఎం జగన్ కు కంచుకోటేనని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. జగన్ తప్ప 99 శాతం హామీలను పూర్తి చేసిన సీఎం ఎవరూ లేరని చెప్పారు.సీఎం జగన్ తమకు మేలు చేశారని ప్రజలు నమ్ముతున్నారని వెల్లడించారు.హిందూపురంలో దీపిక విజయం …
Read More »అదొక బయోలాజికల్ యాక్సిడెంట్ : రామ్ గోపాల్ వర్మ!
చంద్రబాబు నారా లోకేష్ ని కనాలనుకోలేదు, కానీ చంద్రబాబుకి లోకేష్ పుట్టారు. అదొక బయలాజికల్ యాక్సిడెంట్ మినహా ఇంకేమీ కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తన తండ్రి చిన్న ఉద్యోగి అని, తాను కష్టపడి సినీరంగంలోకి వచ్చి స్థిరపడ్డానని చెప్పుకొచ్చారు. తన విజయాలు, నారా లోకేష్ విజయాలు పక్క పక్కనపెట్టి చూస్తామన్నారు. థర్డ్ గ్రేడ్ డైరెక్టర్ అంటూ తనపై లోకేష్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా …
Read More »రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది నేను కాదు..జగన్: లోకేశ్!
టీడీపీ నేతల పై కేసులు పెట్టడం పై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని నారా లోకేశ్ కు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలంటే గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలని అన్నారు. చంద్రబాబును కాల్చి చంపాలని, ఉరి వేయాలని, చీపుర్లతో తరమాలని, కాలర్ పట్టుకుని నిలదీయాలని జగన్ విద్వేషపూరిత ప్రసంగాలు …
Read More »వీళ్లకు బుద్ధి రాలేదు: చంద్రబాబు!
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు. ఇసుక తవ్వకాల అంశంపై మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రజలు ఐదేళ్లు మాత్రమే అధికారం ఇచ్చారని గుర్తించాలని జగన్ ప్రభుత్వానికి హితవు పలికారు. కొన్ని సార్లు చిన్న కామెంట్ వల్ల ముఖ్యమంత్రులు రాజీనామా చేసిన ఘటనలు ఉన్నాయని, ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ వల్ల, రైలు ప్రమాదం వల్ల కూడా మంత్రులు రాజీనామా చేసిన …
Read More »శ్రీదేవిని పక్కనపెట్టాల్సిందే.. టీడీపీ నేతల నుంచే డిమాండ్
తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి రాజకీయ భవిష్యత్ అయోమయంలో పడనుందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మేలు జరిగేలా క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారనే కారణంతో శ్రీదేవిని వైసీపీ సస్పెండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచించిన శ్రీదేవి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో ఆమె చర్చించారు. అంతే …
Read More »ఎన్నికల ముందు ఎందుకని? కేసీఆర్ తగ్గారా?
తెలంగాణ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంపై కేసీఆర్ కన్నేశారు. విజయం సాధించే దిశగా కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించేసి ప్రత్యర్థి పార్టీలను దెబ్బ కొట్టాలని చూశారు. అలాగే ఎన్నికలకు ముందు పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు, నేతల మధ్య దూరం ఉండకుండా కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు వివిధ వర్గాలను ఆకట్టకునే ప్రయత్నంలో ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు.. ఇలా అందరికీ వరాలు ఇస్తున్నారు. ఇప్పుడు గవర్నర్తో …
Read More »ఒంటరిపోటీకి టీడీపీ రెడీ అవుతోందా ?
రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. కాకపోతే ఒంటరి పోటీ అన్నది ఏపీలో కాదు తెలంగాణ లో మాత్రమే. తెలంగాణలో షెడ్యూల్ ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరగాల్సుంది. ఇందుకు అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికలో చాలా బిజీగా ఉంటున్నాయి. 119 నియోజకవర్గాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత 115 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేసిన విషయం తెలిసిందే. ఇదే పద్దతిలో టీడీపీ కూడా అభ్యర్ధులను ఫైనల్ చేయబోతోందంటు …
Read More »వంగవీటి ఏమి చేయబోతున్నారు ?
వంగవీటి రాధాకృష్ణ ఏమి చేయబోతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. రాధా ఆలోచనలు ఏమిటనే విషయం ఎవరికీ అంతుబట్టడంలేదు. ఒకసారి జనసేన అదినేత పవన్ కల్యాణ్ తో ఏకాంతంగా భేటీ అవుతారు. మరోసారి వైసీపీ ఎంఎల్ఏ కొడాలి నానీతో సమావేశమవుతారు. దీంతో రాధా రాజకీయ భవిష్యత్తు గందరగోళంగా ఉందనిపిస్తోంది. ఇది సరిపోదన్నట్లుగా తాజాగా పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ తో రాధా భేటీ అయ్యారు. గన్నవరం నియోజకవర్గంలోని బావులపాడులో లోకేష్ …
Read More »లవ్ చేసి మోసం చేశాడని జబర్దస్త్ కమెడియన్ అరెస్టు
ఎన్ని షోలు ఉన్నా.. మరెంత మంది ఎన్ని విమర్శలు చేసినా ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కు ఉండే స్టార్ ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఈ షోతో పాపులర్ అయిన నటుడు వివాదంలో చిక్కుకొని అరెస్టు అయ్యారు. జబర్దస్త్ కమెడియన్ నవ సందీప్ ను హైదరాబాద్ లోని మధురానగర్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో యువతిని మోసం చేశారన్న ఫిర్యాదుతో అతను చిక్కుల్లో పడ్డారు. ఈ మధ్యనే సదరు …
Read More »మెడమీద కేసులు.. ప్రచారం ఎలా?
ఓ వైపు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి.. మరోవైపు మెడపై అనర్హత కేసులున్నాయి.. మరి ప్రచారం ఎలా?.. ఇది ఇప్పుడు బీఆర్ఎస్లోని కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు ప్రచారానికి తెరలేపుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడే 115 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ వేడి రాజేసిన సంగతి తెలిసిందే. కానీ కోర్టు కేసుల కారణంగా ప్రచారంలో …
Read More »లోకేష్ పై పోటీకి ఆ ముగ్గురిలో ఒకరు
ఆంధ్రప్రదేశ్ లో వరుసగా రెండో సారి అధికారం చేజిక్కించుకోవాలనే పట్టుదలతో సీఎం జగన్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని మళ్లీ గెలిపించుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల వారీగా సమీక్షలు, అభ్యర్థుల ఎంపికపై సూచనలు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠాత్మకం. ఆయన తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా అంతే సీరియస్ గా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో …
Read More »భయంతోనే పారిపోతుండు: రేవంత్ రెడ్డి!
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తాను అనే దాని మీద క్లారిటీ ఇచ్చారు. ఈ సారి కొడంగల్ నుంచి బరిలోకి దిగుతున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందుకుగానూ ఈరోజే దరఖాస్తు ఇస్తున్నట్లు వివరించారు. కొడంగల్ అభివృద్ధిని తాను ఎప్పుడూ కూడా కోరుకుంటున్నట్లు రేవంత్ అన్నారు. కాగా కొడంగల్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో రేవంత్ పరాజయం పాలయ్యారు. ఆ తరువాత మల్కాజ్ గిరి నుంచి …
Read More »