ఒక ఓటమి నుంచి అనేక పాఠాలు నేర్చుకోవాలి. ఒక మైనస్ నుంచి అనేక మార్పులు చోటు చేసుకోవాలి. ఇది రాజకీయ నాయకులకు ఉండాల్సిన ప్రధాన లక్షణం. పైగా.. ప్రజలకు ఎంతో చేశానని చెప్పినా.. ఘోరంగా ఓడిపోయిన జగన్.. అండ్‌కో.. మరింత ఆత్మ విమర్శ చేసుకోవాలి. కారణాలు వెతుక్కోవాలి. లేదా.. కళ్ల ముందు కనిపిస్తున్నవాటిని ఒప్పుకోవాలి. సరిదిద్దుకోవాలి. కానీ, ఆదిశగా అధినేత కానీ.. నాయకులు కానీ.. అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపించడం …
Read More »కూటమి సర్కారు… సవాళ్ల పయనం.. !
కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి.. నేటికి(సెప్టెంబరు 11) 90 రోజులు పూర్తయ్యాయి. సాధారణంగా.. తొలి వంద రోజులు ప్రశాంతంగా జరిగిపోవాలనిఏ ప్రభుత్వమైనా కొరుకుంటుంది. ఫీల్‌గుడ్ భావన లభించాల నే ఆశిస్తుంది. వచ్చిన తొలి రోజుల్లోనే ప్రభుత్వం ఏదైనా చేయడం ద్వారా ప్రజల దగ్గర మార్కులు కొట్టే యాలని చూస్తుంది.తద్వారా.. తర్వాత పాలన ఎలా ఉన్నా.. తొలి 100 రోజుల పాలనను చివరి వరకు చెప్పుకొనేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, చిత్రంగా గతంలో …
Read More »పవన్-పంచాయతీ- వితౌట్ పాలిటిక్స్!!
ఏపీలోని గ్రామ పంచాయతీల్లో పండగ వాతావరణం నెలకొంది. గతానికి భిన్నంగా ఇంకో మాటలో చెప్పాలంటే.. గడిచిన ఐదేళ్ల కాలంలో తొలిసారి పంచాయతీలు.. లక్ష రూపాయలు కళ్ల చూస్తున్నాయి. వాస్తవానికి బ్లీచింగ్ కొనుగోలు చేసేందుకే నిధులు లేక అల్లాడుతున్న పరిస్థితిలో పంచాయతీలు కునారిల్లు తున్నా యి. ఇలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు కొంత మేరకు కోలుకునే పరిస్థితి వచ్చింది. జగన్ పాలన కాలంలో కేంద్రం నుంచి వచ్చిన 600 కోట్ల రూపాయలను …
Read More »నెల్లూరు కోటపై కోటంరెడ్డి గురి !
శాసనసభ ఎన్నికల్లో నెల్లూరును తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు నెల్లూరు కార్పోరేషన్ మీద టీడీపీ జెండా ఎగిరేసేందుకు పావులు కదుపుతున్నాడట. నెల్లూరు కార్పోరేషన్ చైర్మన్ గా ప్రస్తుతం స్రవంతి కొనసాగుతున్నది. కోటంరెడ్డి కోటరీకే చెందిన స్రవంతి కోటంరెడ్డితో పాటే టీడీపీ కండువా కప్పుకుంది. ఆయితే ఎన్నికలకు ముందు ఆదాల ప్రభాకర్ రెడ్డి పిలుపుతో ఆమె తిరిగి వైసీపీ …
Read More »రేవంత్ తోపు అనుకున్నాం కానీ కాదు – బండి
మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌పై కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ఇదేసమయం లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపైనా ఆయన ఫైరయ్యారు. రేవంత్‌రెడ్డి సర్కారుకు కేసీఆర్‌ను డీల్ చేయడం చేతకావడం లేదని.. అదే తాము అధికారంలో ఉంటే.. కేసీఆర్ కుటుంబానికి అంకుశం సినిమాలో మాదిరిగా చుక్కలు చూపించి ఉండేవారమని చెప్పారు. “రేవంత్‌రెడ్డి తోపు అనుకున్నం. కానీ, ఆయనకు చేతకావడం లేదని అర్థమైంది. కేసీఆర్‌ను ఎప్పుడో …
Read More »ఒక నేరస్తుడిని మరో నేరస్తుడు ఓదార్చాడు: టీడీపీ
వైసీపీ అధినేత జగన్.. పార్టీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను బుధవారం గుంటూరు జైల్లో పరామర్శించారు. అనంతరం ఆయన బుడమేరు వరద, ప్రభుత్వ సాయం.. చంద్రబాబు వ్యవహార శైలిపై విమర్శలు గుప్పించారు. అయితే.. ఈ పరిణామాలపై టీడీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. “ఒక నేరస్తుడు మరో నేరస్తుడిని కలిశారు. ఆయనను ఈయన, ఈయనను ఆయన ఓదార్చుకున్నారు“ అని సెటైర్లు వేశారు. విజయవాడలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. జగన్ …
Read More »నన్ను బోష్డీకే అంటే.. మా వోళ్లకు కోపం రాదా: జగన్
టీడీపీ ఆఫీసుపై వైసీపీ నాయకులు చేసిన దాడిని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సమర్థించుకున్నా రు. తమ పార్టీ నాయకులు చేసింది తప్పుకాదన్నారు. “టీడీపీకి చెందిన ఒక ప్రబుద్ధుడు నన్ను బోష్డీకే అన్నాడు. దీని అర్థం.. మీకు తెలుసు. లం.. కొడక అని.. మరి నన్ను ఇంతగా తిడితే.. నా పార్టీ వాళ్లకు కోపం రాదా. అందుకే.. టీడీపీ ఆఫీసుపై చిన్న దాడి చేశారు. దీనిలో తప్పేముంది“ అని …
Read More »`ప్రకాశం` బోట్ల పై ఫస్ట్ టైం జగన్ రియాక్షన్
గత వారం రోజులుగా రాజకీయంగా కీలకంగా మారిన ప్రకాశం బ్యారేజీ ఐరన్ బోట్ల వ్యవహారంపై వైసీపీ అధి నేత, మాజీ సీఎం జగన్ తాజాగా స్పందించారు. సీఎం చంద్రబాబు అయితే.. ప్రతి రోజూ దాదాపు ఈ బోట్ల గురించే మాట్లాడుతున్న విషయం తెలిసిందే. కృష్ణానదికి వరద ఉధ్రుతి పెరిగిపోయి.. 11 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు వచ్చిన సమయంలో మూడు ఐరన్ బోట్లు బలంగా బ్యారేజీ వెయిట్స్‌కు గుద్దుకు …
Read More »చెరువులను ఆక్రమిస్తే.. చేరసాలే: రేవంత్ మళ్లీ వార్నింగ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువులు ఆక్రమిస్తే.. చెరసాలేనిన వార్నింగ్ ఇచ్చారు. చెరువులు, కుంటలను ఆక్రమించిన వారు.. తక్షణం వాటిని విడిచి వెళ్లాలని తేల్చి చెప్పారు. అంతేకాదు.. విడిచి వెళ్లకపోతే.. నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామని తెలిపారు. ఆక్రమణలను సహించేది లేదన్నారు. `ఎఫ్టీఎల్, నాలా, బఫర్ జోన్లను రెగ్యులరైజ్ చేస్తామని.. కొందరు వేచి చూస్తున్నారు. కానీ, అలాంటి ఆశలు ఏమీ లేవు. అలాంటివేమీ చేయబోం“ అని రేవంత్ చెప్పారు. …
Read More »చంద్రబాబు పై కక్ష లేదు: జగన్
రాష్ట్రంలో చంద్రబాబు పాలన కక్ష పూరితంగా సాగుతోందని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. అ న్నీ అబద్ధాలు చెబుతూ.. ప్రజలను వంచిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. శిశుపాలుడి పాపాలు పండినట్టుగా చంద్రబాబు పాపాలు కూడా పండుతున్నాయని, త్వరలోనే చంద్రబా బు ప్రభుత్వం కూలిపోతుందని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్క విషయాన్నీ ప్రజలు గుర్తు పెట్టుకుంటున్నారని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. ప్రజలకు భరోసా నింపేందుకు …
Read More »జగన్ `పాస్ పోర్టు`పై హైకోర్టు కీలక ఆదేశం
ఈ నెలలో తన కుమార్తె పుట్టిన రోజు వేడుకల నిమిత్తం లండన్ వెళ్లాలని భావించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు కొంత ఊరట లభించింది. ఆయన పాస్ పోర్టు విషయంలో నెలకొన్న వివాదానికి రాష్ట్ర హైకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే.. ఈ విషయంలో జగన్ కోరుకున్నట్టుగా అయితే ఆదేశాలు రాకపోవ డం గమనార్హం. కేవలం ఒకే ఒక్క విషయంలో ఆయనకు ఊరట లభించింది. జగన్ కోరిక-1: తన …
Read More »ఆ ఘటన నన్ను కలిచి వేసింది: చంద్రబాబు
తూర్పుగోదావరి జిల్లా, దేవరపల్లి మండలం, చిలకావారిపాకలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుండి నుంచి జీడిపిక్కల లోడ్‌తో వెళ్తున్న లారీ.. అర్థరాత్రి దేవరపల్లి వద్ద బోల్తా కొట్టింది. ఈ ఘటనలో లారీపై ప్రయాణిస్తున్న కూలీలు.. లారీ కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద ఘటన తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates