Political News

‘రూటు’ మార్చిన జ‌న‌సేనాని… రోడ్డు మార్గంలో విజ‌య‌వాడ‌కు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. రోడ్డు మార్గంలో ప్ర‌త్యేక కాన్వాయ్ ద్వారా హైద‌రాబాద్ నుంచి విజ‌యవాడ కు బ‌య‌లు దేరారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్ర‌బాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన ద‌రిమిలా విజ‌య‌వాడ‌కు త‌ర‌లిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో విజ‌య‌వాడ‌లోని ఏసీబీ కోర్టులో చంద్ర‌బాబును ప్ర‌వేశ పెట్టేందుకు పోలీసులు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. ఈ స‌మ‌యంలోనే చంద్ర‌బాబును ప‌రామ‌ర్శించేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ విజ‌య‌వాడ‌కు బ‌య‌లు …

Read More »

అప్పుడు జగన్కు.. మరి ఇప్పుడు బాబుకు?

స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పేరిట స్కామ్ జరిగిందనే ఆరోపణలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సీఐడీ అదుపులోకి తీసుకుంది. బాబునే ఏ1 నిందితుడిగా చేర్చింది. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికలకు ముందు బాబు అరెస్టు, అరెస్టు చేసిన విధానం ఆయన రాజకీయ మైలేజీని పెంచుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది రాజకీయంగా బాబుకు మేలు చేస్తుందనే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న బాబుకు.. ఈ …

Read More »

అల్లుడి కోసం రంగంలోకి మల్లారెడ్డి

డైలాగ్ లతో, తన హావభావాలతో ప్రజల్లో ఫేమస్ అయిన మంత్రి మల్లారెడ్డి ఇప్పుడిక తన అల్లుడి రాజకీయ భవిష్యత్ పై ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో అల్లుడు రాజశేఖర్ రెడ్డిని మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు మల్లారెడ్డి రంగంలోకి దిగారు. మల్కాజిగిరి నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ లో చేరడం ఖాయమవడంతో.. ఇప్పుడా స్థానంపై మల్లారెడ్డి కన్ను పడింది. అల్లుడు రాజశేఖర్ రెడ్డికి మల్కాజిగిరి …

Read More »

కేటీయార్ : నో అపాయిట్మెంట్స్ ప్లీజ్

విదేశాల నుండి రాగానే మంత్రి కేటీయార్ ఏదో చేసేస్తారని చాలామంది గంపెడాశతో ఎదురుచూశారు. అయితే కేటీయార్ విదేశాలనుండి వచ్చారు పర్యటనలు కూడా చేస్తున్నారు. కానీ వ్యక్తిగతంగా ఎవరినీ కలవటానికి ఇష్టపడటంలేదు. ఆశావహులను, అసంతృప్తవాదులను కలవటానికి కేటీయార్ ఏమాత్రం ఇష్టపడటంలేదని సమాచారం. ఇటు కేసీయార్ ను కలవలేక అటు కేటీయారూ కలవలేకపోవటంతో నేతల్లో అసంతృప్తి తీవ్రస్ధాయిలో పెరిగిపోతోందట. అందుకనే టికెట్లు దక్కని వాళ్ళంతా బీఆర్ఎస్ ను వదిలేసి ఎవరిదారి వాళ్ళు చూసుకోవాలని …

Read More »

చంద్రబాబు అరెస్ట్.. పక్కా టైమింగ్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే, ఆ స్కామ్ పై కేసు నమోదైన నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు చంద్రబాబును అరెస్ట్ చేశారు అన్నది మరింత సంచలనంగా మారింది. అందులోనూ, స్కిల్ డెవలప్మెంట్ కేసులో 37వ పేరు చంద్రబాబుదని, 1-36 నిందితులను అరెస్టు చేయకుండా చంద్రబాబును అరెస్టు చేయడం కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, అంత …

Read More »

16 నిమిషాలైనా జైల్లో ఉంచాల‌నే… బాల‌య్య రియాక్ష‌న్‌

టీడీపీ అధినేత‌, విప‌క్ష నాయ‌కుడు, పైగా సొంత వియ్యంకుడు నారా చంద్ర‌బాబు అరెస్టుపై న‌టుడు, ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం జ‌గ‌న్ 16 నెల‌లు జైల్లో ఉన్నాడ‌ని, అందుకే చంద్ర‌బాబు వంటి వారిని క‌నీసం 16 నిమిషాలైనా జైల్లో పెట్టాల‌నే ఉద్దేశంతోనే అరెస్టు చేశార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. ముఖ్య‌మంత్రి జగన్ ప్ర‌జ‌ల‌ను పాలించేందుకు అధికారంలోకి రాలేద‌ని, ప్ర‌తిప‌క్షాల‌పై క‌క్ష సాధిచేందుకు వ‌చ్చాడ‌ని విరుచుకుప‌డ్డారు. టీడీపీ అధినేత‌, …

Read More »

చంద్ర‌బాబు అరెస్టు.. వివిధ పార్టీల రియాక్ష‌న్ ఇదీ..!

టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై వివిధ పార్టీలు స్పందించాయి. అధికార వైసీపీ అరాచక పాలనకు పరాకాష్ట అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. శనివారం(ఈ రోజు) ఉదయం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పనిచేసిన వ్యక్తిని ఎటువంటి ఆధారాలు చూపించకుండా పోలీసులు అరెస్ట్ చెయ్యడం వైసీపీ దుర్మార్గపు పాలనకు అద్దం పడుతోందన్నారు. …

Read More »

చంద్రబాబు తర్వాత గంటా అరెస్టు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టును లోకేష్ తో పాటు పలువురు టీడీపీ నేతలు, సీపీఐ రామకృష్ణ వంటి ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇదే కేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును …

Read More »

చంద్రబాబు అరెస్టుతో సెల్ఫ్ గోల్!

మూడు రోజుల క్రితం చెప్పినట్లే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు అయ్యారు. స్కిల్ డెవలెప్ మెంట్ కేసుకు సంబంధించి బాబును 37వ ముద్దాయిగా చూపించారు. ఆయనపై సీఐడీ దాఖలు చేసిన ఆరోపణలతో ఆయన్ను అదుపులోకి తీసుకోవటం ద్వారా ప్రభుత్వం ఇరుకున పడిందా? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఏపీ విపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేసే విషయంలో సీఐడీ తొందరపాటుకు గురైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలా అని తప్పు చేస్తే.. …

Read More »

తప్పు చేస్తే ఉరి తీయండి: చంద్రబాబు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబును ఏపీ సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యవహారం ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే అరెస్టు చేసిన తర్వాత మీడియాతో తొలిసారిగా మాట్లాడిన చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో 37 ముద్దాయిగా ఉన్న తనను ఎఫ్ఐఆర్ …

Read More »

లోకేష్ ను అడ్డుకున్న పోలీసులు..ఉద్రిక్తత

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి మొదలైన చంద్రబాబు అరెస్ట్ హైడ్రామా శనివారం ఉదయం ముగిసింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య, వాగ్వాదాల మధ్య చంద్రబాబును ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేసి అమరావతికి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్టును ఆయన తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా …

Read More »

బ్రేకింగ్: నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్

తన రెండు మూడు రోజుల్లో అరెస్టు చేస్తారేమో అంటూ టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముందుగా ఊహించినట్లుగానే తాజాగా చంద్రబాబును నంద్యాలలో ఏపీ సిఐడి, సిట్ అధికారులు, పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఏ-1గా ఉన్న చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి నుంచి నంద్యాలలో హై డ్రామా …

Read More »