ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును 14 రోజుల రిమాండ్ విధిస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబును హౌస్ రిమాండ్ కు తరలించాలని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా విజయవాడలో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఈ పిటిషన్ పై ప్రభుత్వ తరపు న్యాయవాదులు శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్ …
Read More »చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్లెక్సీ..వైరల్
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్ ల నేపథ్యంలో ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. చంద్రబాబును అక్రమ కేసులో ఇరికించి అన్యాయంగా అరెస్టు చేశారని టీడీపీ అభిమానులు వాదిస్తుండగా…ఆ నిజాయితీని కోర్టులో నిరూపించుకొని బయటకు రావాలని వైసీపీ అభిమానులు అంటున్నారు. ఇక, ఈ మాటల యుద్ధం సోషల్ మీడియాను దాటి ఫ్లెక్సీ వరకు వెళ్లింది. …
Read More »గజ్వేల్ నుంచి ఈటల కాదా? ఆయన భార్యనా?
అధిష్ఠానం ఆదేశిస్తే గజ్వేల్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధం.. ఇదీ చాలా కాలంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెబుతున్న మాటలు. గజ్వేల్ సీఎం కేసీఆర్ నియోజకవర్గం. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీకి ఈటల సై అన్నారు. మరోవైపు ఈ సారి గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గజ్వేల్ లో కేసీఆర్ …
Read More »చంద్రబాబు అరెస్టు-రిమాండు- వెనుక బీజేపీ పెద్దలు?
రాష్ట్ర, జాతీయ స్థాయిలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలోనూ మంచి పేరు, విజన్ ఉన్న నాయకుడిగా మంచి హవా సొంతం చేసుకున్న ఏకైక నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయనంటే ఎంతో గౌరవం. ఎంతో మర్యాద ఇచ్చే దేశాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి నాయకుడు, పైగా 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఐటీకి కేంద్రంగా మారిన వ్యక్తిని అరెస్టు చేయడం, రాత్రికి రాత్రికి జైలుకు తరలించడం …
Read More »చంద్రబాబుకు సీఐడీ మరో షాక్?
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో కేసులో 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏసీబీ కోర్టులో ఈరోజు ఆయన హౌస్ అరెస్ట్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఇప్పటికే చంద్రబాబు అరెస్టు, రిమాండ్ వ్యవహారాలతో షాక్ లో ఉన్న టిడిపి శ్రేణులకు తాజాగా ఏపీ సిఐడి అధికారులు మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. విజయవాడలో ఏసీబీ …
Read More »‘నా స్టేట్ మెంట్ ఆధారంగా బాబుపై కేసు పెట్టారనడం షాక్’
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టు, రిమాండ్ విషయంపై మాజీ ఐఏఎస్ రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుపై ఆయన మాట్లాడుతూ.. సీఐడీ తీరుపై అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారిగా పీవీ రమేశ్ పని చేశారు. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో గతంలో రమేశ్ వాంగ్మూలాన్ని సీఐడీ నమోదు చేసింది. సీఐడీకి ఆయన లిఖిత …
Read More »లోకేష్ తో ఎవరున్నారో? ఇప్పుడు తెలుస్తుంది
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు, రిమాండ్, జైలుకు తరలింపు విషయాలు ఆంధ్రప్రదేశ్ తో పాటు జాతీయ రాజకీయాల్లోనూ సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు 14 రోజుల రిమాండ్ లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ ఘటనపై ఇప్పుడు న్యాయ పోరాటానికి టీడీపీ సిద్ధమైంది. సోమవారం రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. అంతే కాకుండా యువ నాయకుడు, చంద్రబాబు తనయుడు నారా …
Read More »జనసేన బలపడుతోందా ?
ఉత్తరాంధ్రలో జనసేన మెల్లిగా బలపడుతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నపరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నంలోని కొందరు వైసీపీ నేతలు జనసేన వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే అధికారపార్టీ తరపున పోటీచేయటానికి రాబోయే ఎన్నికల్లో టికెట్లు దక్కవన్న ఏకైక అనుమానంతోనే కొందరు జనసేనలో చేరే విషయాన్ని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదే కారణంపై ఇప్పటికే విశాఖ నగర అధ్యక్షుడుగా పనిచేసిన మాజీ ఎంఎల్ఏ పంచకర్ల రమేష్ జనసేనలో చేరిన …
Read More »అంతర్జాతీయ, జాతీయ మీడియాలోనూ ‘చంద్రబాబే’ హైలెట్!!
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు, తదనంతరం రిమాండు.. అంశాలు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయి. వరుసగా మూడు రోజుల పాటు ఇవే అంశాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సంచలనం కాగా, ఇప్పుడు చంద్రబాబును అర్థరాత్రి రాజమండ్రి జైలుకు తరలించడం.. ఆయన తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది లూథ్రా వాదనలు వంటివి.. జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచురించింది. అంతేకాదు.. అసలు స్కిల్ డెవలప్మెంటు కేసు పూర్వాపరాలు …
Read More »మరింత దగ్గరవుతున్న టీడీపీ జనసేన
తెలుగుదేశం పార్టీ, జనసేనలు మరింత దగ్గరవుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు అరెస్టయి రిమాండుకు వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మొత్తం ఎపిసోడ్ లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ టీడీపీకి మద్దతుగా నిలిచారు. అప్రజాస్వామికంగా చంద్రబాబును అరెస్టుచేయటాన్ని పవన్ ఖండించారు. అరెస్టుకు నిరసనగా చంద్రబాబుకు మద్దతు ప్రకటించి విజయవాడ వస్తున్న పవన్ను కుంచనపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో తన వెహికల్లో …
Read More »మైనంపల్లి అయోమయంలో పడ్డారా ?
మల్కాజ్ గిరి ఎంఎల్ఏ మైనంపల్లి హనుమంతరావు పూర్తిగా అయోమయంలో పడినట్లు అర్ధమవుతోంది. మూడు వారాల క్రితం కేసీయార్ అభ్యర్ధులను ప్రకటించినపుడు మల్కాజ్ గిరికి టికెట్ కన్ఫర్మ్ చేశారు. అయితే మైనంపల్లి మాత్రం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎందుకంటే తనతో పాటు తన కొడుకు రోహిత్ కు మెదక్ అసెంబ్లీ టికెట్ ఇస్తేనే తాను పోటీ చేస్తానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అయితే మైనంపల్లి డిమాండును కేసీయార్ పట్టించుకోకుండా మల్కాజ్ గిరిలో మైనంపల్లికి …
Read More »ఇక యుద్ధమే…జగన్ పై పవన్ ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో రేపు రాష్ట్రవ్యాప్త బంద్ నకు టీడీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ బంద్ నకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. చంద్రబాబుకు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఆయనకు పవన్ సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. ఈ క్రమంలోనే జగన్ పై పవన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆర్ధిక …
Read More »