Political News

రేవంత్ సర్కారు తీసుకున్న కొత్త అప్పు వర్సెస్ తీర్చిన కిస్తీ

అప్పు మీద అప్పు తీసుకోవటమే కానీ చేస్తున్నది ఏమీ లేదంటూ రేవంత్ సర్కారు మీద బీఆర్ఎస్ ముఖ్యనేతలు తరచూ విరుచుకుపడుతుండటం చూస్తున్నదే. రేవంత్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత భారీ ప్రాజెక్టులు చేపట్టింది లేదు. సంక్షేమ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నప్పటికీ.. వాటికి సంబంధించిన విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి.అయితే.. చేసిన పనిని చెప్పుకోవటంలో దొర్లుతున్న తప్పులే సర్కారుకు ఇబ్బందికరంగా మారాయన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ విసయం మీద ఫోకస్ చేసిన రేవంత్ …

Read More »

బోరుగడ్డ అనిల్ అరెస్టు.. కంప్లైంట్ ఎప్పటిదంటే?

వైసీపీ అధినేత.. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అమితంగా ఆరాధిస్తూ.. ఆయన రాజకీయ వ్యతిరేకుల్ని వ్యక్తిగత శత్రువులుగా భావించే కొందరు ఉంటారు. ఆ కోవలోకే వస్తారు బోరుగడ్డ అనిల్ కుమార్. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం.. తాను టార్గెట్ చేసిన వారి స్థాయిని వదిలేసి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడే తత్త్వం ఉన్న బోరుగడ్డ అనిల్ ను తాజాగా గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు.ఆసక్తికరమైన అంశం ఏమంటే.. 2021లో …

Read More »

బాలయ్యకు పరీక్ష గా మారిన హిందూపురం

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లకు పైనే అవుతున్నా.. నందమూరి బాలక్రిష్ణకు ఇబ్బంది పడేలాంటి పరిణామం పెద్దగా ఎదురుకాలేదనే చెప్పాలి. నిజానికి తన స్థాయికి తగ్గట్లు పదవులు పొందే వీలున్నా.. అలాంటి వాటి జోలికి వెళ్లకుండా పరిమితమైన పాత్రను పోషిస్తున్నారనే చెప్పాలి. సినీ నటుడిగా బిజీగా ఉండే ఆయన రాజకీయాల్లో తనదైన మార్కును చూపించలేరన్న మాటకు భిన్నంగా ముచ్చటగా మూడుసార్లు గెలవటం ద్వారా.. తన అధిక్యతను ప్రదర్శించారు. అయినప్పటికీ మంత్రి పదవి …

Read More »

అయిష్టంగానే ‘ఐఏఎస్‌’ల‌ అడుగులు!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు చెందిన ఐఏఎస్ అధికారులు రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం త‌మ‌కు కేటాయించిన రాష్ట్రాల‌కు త‌ర‌లి వెళ్లారు. అయితే.. వాస్త‌వానికి ఒక చోట నుంచి మ‌రో చోట‌కు వెళ్లేందుకు ఐఏఎస్ సంతోషం వ్య‌క్తం చేస్తారు. త‌మ ప‌నితీరును మ‌రింత మెరుగు ప‌రుచుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తారు. కానీ, తాజాగా ఏపీ నుంచి తెలంగాణ‌కు, తెలంగాణ నుంచి ఏపీకి బ‌దిలీ అయిన‌.. యువ ఐఏఎస్‌లు మాత్రం అయిష్టంగానే ఆయా …

Read More »

చంద్ర‌బాబు.. మీడియాకు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు మాస్టారు అవ‌తారం ఎత్తారు. ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా రాష్ట్ర భ‌విత‌వ్యాన్ని స‌మ‌గ్రంగా వివ‌రించారు. అయితే.. స‌హ‌జంగా ముఖ్య‌మంత్రికి అధికారులు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇస్తారు. కానీ, ముఖ్య‌మంత్రి మాత్రం తాజాగా మీడియాకు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా అనేక విష‌యాలు వివ‌రించ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇలానే ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో వ‌చ్చే నాలుగేళ్ల‌లో …

Read More »

రతన్ టాటాకు AP సరైన గౌరవం

ఏపీ మాజీ సీఎం జగన్ అమరావతి రాజధానిపై కక్షగట్టిన సంగతి తెలిసిందే. అమరావతి ప్రాంతంపై కుల ముద్ర వేసిన జగన్…ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేశారు. కోట్లాది రూపాయల ప్రజా ధనంతో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల నిర్మాణాలను అర్ధాంతరంగా ఆపేశారు. దీంతో, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన అపఖ్యాతి ఏపీ మూటగట్టుకుంది. అయితే, 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపాలైన తర్వాత సీఎంగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు అమరావతికి ఊపిరి పోశారు. …

Read More »

ఏపీ వైన్ టెండర్లలో ఒక్కడే 155 దరఖాస్తులు..

మద్యం బాబుల దయ వల్ల పలు రాష్ట్రాలు బలమైన ఆదాయంతో కొనసాగుతున్నాయి. ఇక వైన్ షాపుల ఓనర్లు కూడా ఏడాది తిరిగేసరికి ఊహించని లాభాలు చూస్తున్నారు. మొన్న దసరా సమయంలో మద్యం అమ్మకాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఊహించని ఆదాయం లభించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వైన్ షాపుల టెండర్లు ఊహించని ఉత్సాహాన్ని రేకెత్తించాయి. ఈ టెండర్లకు రాజకీయ నాయకుల నుంచి వ్యాపారవేత్తల వరకు పోటీ పడగా, సామాన్యులూ …

Read More »

చైనా దూకుడు.. ఆకాశంలో ఇండియా కన్ను

చాన్సు దొరికితే చాలు చటుక్కున దూరిపోయి చైనా మరోసారి తన వంకర బుద్దిని చుపోస్తోంది. హిందూ మహాసముద్రంపై చైనా క్రమంగా తన ప్రాబల్యాన్ని పెంచుతుండడంతో, భారత్ ఇప్పుడు తమ నిఘా వ్యవస్థను బలపర్చడానికి చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో, అమెరికాతో తాజాగా ప్రిడేటర్ ఎంక్యూ 9బీ డ్రోన్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం ప్రధానంగా చర్చనీయాంశమైంది. భారత ప్రభుత్వ నిర్ణయం మేరకు సుమారు రూ.32 వేల కోట్ల వ్యయంతో 31 …

Read More »

క‌శ్మీర్‌లో క‌ల‌కలం.. కాంగ్రెస్‌ కూట‌మి బీట‌లు!

జ‌మ్ముక‌శ్మీర్ రాజ‌కీయాల్లో సంచ‌ల‌న ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 90 స్థానాల‌కు గాను నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్‌(ఎన్‌.సీ) పార్టీ నేతృత్వంలోని కాంగ్రెస్ కూట‌మి మెజారి టీ స్థానాలు ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. 90 అసెంబ్లీ స్థానాల‌కు గాను(మ‌రో 5 నామినేటెడ్ స్థానా లు ఉన్నాయి) ఎన్‌.సీ 42 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కింది. ఈ రెండు క‌లిసి.. కూట‌మి …

Read More »

రెడ్డి గారి కూతురు… రాకెట్ స్పీడ్

రెడ్డిగారి కూతురా.. మ‌జాకా? అన్న‌ట్టుగా రెచ్చిపోయారు.. మాజీ ఎంపీ, నంద్యాల‌కు చెందిన ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజ‌ల‌. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌గా ఎదిగిన ఎస్పీవై రెడ్డి రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు.. గ‌త రెండు ద‌శాబ్దాలుగా సుజ‌లే చ‌క్రం తిప్పారు. ఆయ‌న ఎంపీగా ఉన్న‌ప్పుడు.. నంద్యాల స‌హా ఢిల్లీలోనూ సుజ‌ల దూకుడు చూపించారు. ఇక‌, ఎస్పీవై రెడ్డి మ‌ర‌ణానంత‌రం రాజ‌కీయాల్లోకి రావాల‌ని ప్ర‌య‌త్నించి.. ప‌లు కార‌ణాల‌తో ఆమె వెనుక‌డుగు వేశారు. అయితే.. ఇప్పుడు …

Read More »

అఖిల ప్రియ‌.. ఆగ‌ట్లేదుగా!!

భూమా అఖిల ప్రియ‌. ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని ఆళ్ల గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న మాజీ మంత్రి. ఆమె విజ‌యం ద‌క్కించుకున్న ఈ నాలుగు మాసాల్లో రెండు సార్లు చంద్ర‌బాబుకు ప‌నిక‌ల్పించారు. ఈ రెండు సార్లు కూడా చంద్ర‌బాబు ఆమెకు తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు. ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నాక‌.. నియోజ‌క‌వ‌ర్గంలో ఆమె అధికారుల‌ను బెదిరించిన వీడియోలు జూలైలో వెలుగు చూశాయి. తాను చెప్పింది వినాల‌ని.. చెప్పిందే చేయాల‌ని.. రూల్స్ ఉంటే …

Read More »

లోకేశ్ లోని చతురతను వెలుగులోకి తీసుకొచ్చిన ఇంటర్వ్యూ

ఒక రాజకీయ నేత సమర్థతను.. అంశాల మీద.. ప్రజా సమస్యల మీద అతడికున్న అవగాహనతో పాటు.. రాజకీయ చతురత ఎంతన్న విషయాన్ని చాటి చెప్పేందుకు.. ఏదైనా మీడియా సంస్థకు ఇచ్చే ప్రత్యేక ఇంటర్వ్యూ.. ఆ సందర్భంగా కఠినమైన ప్రశ్నలు.. చిరాకు పెట్టే ట్రికీ క్వశ్చన్లకు ఇచ్చే సమాధానాల ఆధారంగా అంచనా వేసేందుకు అవకాశం లభిస్తుంది. తాజాగా జాతీయ మీడియా సంస్థల్లో ఒకటైన టైమ్స్ నౌకు ఏపీ ఐటీ మంత్రినారా లోకేశ్ …

Read More »