రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది సంగతి తెలిసిందే. అలాగే రాజకీయాలో హుందాతనం, గౌరవం కాపాడుకునే ప్రవర్తన కూడా తప్పనిసరి. తాజాగా ఇలాంటి ప్రత్యేకతను, రాజకీయ విశిష్టతను చాటుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయనో ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా వివిధ వర్గాల వారు తమ …
Read More »కుమారి అంటీ రచ్చ… రేవంత్ ను ఇరకాటంలో పడేస్తుంది
ప్రస్తుత సోషల్ మీడియా జమానాలో చిన్న చిన్న విషయాలే రచ్చరచ్చగా మారుతున్నాయి. కొన్ని విషయాలు అలాగే గుర్తింపు పరిష్కారం కూడా అవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటనగా ఐటీసీ కోహినూర్ దగ్గర కుమారీ ఆంటీ ఎపిసోడ్ ను పేర్కొనవచ్చు. సోషల్ మీడియా ద్వారా తక్కువ టైంలో పాపులర్ అయిన కుమారీ ఆంటీ… అదే సోషల్ మీడియా వల్ల ఇబ్బందుల పాలు కూడా అయ్యారు. దీంతో ఒక దశలో సీఎం రేవంత్ …
Read More »కేసీఆర్ లాగ రేవంత్ కి కూడా ఆ నమ్మకం వుందా!
కేసీఆర్ లాగ రేవంత్ కి కూడా ఆ నమ్మకం వుందా! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నిర్ణయాల కారణంగా మరో అవకాశాన్ని వివాదాస్పదం చేసే రీతిలో వార్తల్లో నిలుస్తున్నట్లు కనిపిస్తోంది. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ కంటే ముదిరిపోయిన రీతిలో ఆయన తెరకెక్కుతున్నారు. ఇదంతా తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పలు వాస్తు మార్పులు చేపట్టినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో జరుగుతున్న. ప్రధానంగా రాకపోకల మార్గాలకు సంబంధించిన …
Read More »అసెంబ్లీకి డుమ్మాకొట్టడంలో జగన్ కొత్త ట్రెండ్
ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాను హోం మంత్రిని కాదని, ఒకవేళ తాను హోం మంత్రిని అయితే పరిస్థితి వేరేగా ఉంటుందని పవన్ వ్యాఖ్యానించడం దేశ రాజకీయాలలో కలకలం రేపింది. ఈ క్రమంలోనే ఆ వ్యాఖ్యలను పాజిటివ్ గా హోంమంత్రి అనిత తీసుకున్నప్పటికీ వైసీపీ నేతలు మాత్రం పవన్ …
Read More »విద్యుత్ చార్జీలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యుత్ చార్జీలు పెంచారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. 2024-29 ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారం చేపట్టిన 5 నెలల లోపు ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపారి వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. పేదలపై విద్యుత్ చార్జీల భారానికి కారణం …
Read More »‘క్రిమినల్స్ ది కాదు..పోలీసులదే అప్పర్ హ్యాండ్ కావాలి’
రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ఏపీ సీఎం చంద్రబాబు అహర్నిశలు పాటుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా చంద్రబాబు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమరావతిలో నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు నిర్మించిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ ను చంద్రబాబు ప్రారంభించారు. 500 కోట్ల వ్యయంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసిన ఈ సబ్ స్టేషన్ ను చంద్రబాబు …
Read More »పాపం వాలంటీర్లు.. పవన్ కీలక వ్యాఖ్యలు
వాలంటీర్ల వ్యవస్థపై రద్దు చేయబోమని ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా ఎన్డీఏ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికలకు ముందు వాలంటీర్లకు పదివేల రూపాయలు జీతం ఇస్తామని, వారిని తీసివేసే ప్రసక్తి లేదని హామీ ఇచ్చిన కూటమి పార్టీలు…అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై మౌనం వహిస్తున్నాయి. ఎన్నికలకు ముందే దాదాపు సగం మంది …
Read More »ఎన్నికల నుంచి వైసీపీ ఎందుకు తప్పుకుంది!
ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. శాంతి భద్రతల సమస్యపై హోం మంత్రి అనిత రివ్యూ చేయాలని, తాను హోం శాఖను తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని పవన్ చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. అయితే, పవన్ వ్యాఖ్యలను సూచనలా తీసుకుంటామని అనిత అన్నారు. ఈ …
Read More »రూటు మార్చిన షర్మిల… వైసీపీని రీప్లేస్ చేస్తారా..!
నిన్న మొన్నటి వరకు ఆస్తుల వివాదాలతో తీరిక లేకుండా గడిపిన కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా రూట్ మార్చారు. రాజకీయంగా దూకుడు కూడా పెంచారు. కూటమి సర్కారుపై ఒకరకంగా యుద్ధాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో ఈ నెల నుంచి అమల్లోకి వచ్చిన విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ.. షర్మి ల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయవాడలో ధర్నా చేశారు. దీనికి మీడియా సపోర్టు ఎలా ఉన్నా.. ప్రజల …
Read More »ప్రశంసలకు లొంగిపోతున్న మంత్రులు… ఇదే పెద్ద మైనస్!
నిన్న మొన్నటి వరకు తన టీంకు తిరుగులేదని చెప్పుకొచ్చిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు అదే మంత్రి వర్గ బృందంలోని కొందరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు కేబినెట్ భేటీ పెట్టినా.. క్లాస్ ఇస్తున్నారనే విషయం తెలిసిందే. మరి ఈరకంగా ప్రతి 15 – 20 రోజులకు క్లాస్ ఇస్తున్నప్పుడు.. మంత్రుల పరిస్థితి ఏంటి? చంద్రబాబు ఏం చేస్తారు? అనే చర్చ సహజంగానే తెరమీదికి వస్తుంది. ఇప్పుడు జరిగిన కేబినెట్ …
Read More »పవన్‌కల్యాణ్‌కు అందుకే మండిందా?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రెండు రోజుల కిందట రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంపై కీలక ఆరోపణలు చేశారు. శాంతి భద్రతలు ఎటు పోతున్నాయో తెలియడం లేదన్నారు. హోం శాఖ మంత్రి పైపైనే పనిచేస్తున్నారని కూడా చెప్పారు. అంతేకాదు.. తానే హోం మంత్రి అయి ఉంటే.. పరిస్థితి దీనికి భిన్నంగా ఉండేవని కూడా చెప్పుకొచ్చారు. రోజుకొక దాడి జరుగుతున్నా.. సోష ల్ మీడియాలో వికృత చేష్ఠలకు పాల్పడుతున్నా.. సహించాల్సి …
Read More »అమెరికా ఎన్నికల్లో భారత సంతతి పౌరులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సౌరభాలు గుబాళించాయి. భారత సంతతి పౌరులు.. ఘన విజయం దక్కించుకున్నారు. మొత్తం 9 మంది పాత కొత్త నాయకులు ఈ ఎన్నికల్లో పోటీ చేయగా.. ఏకంగా ఆరుగురు ఇప్పటికే విజయం దక్కించుకున్నారు. మరొకరు.. విజయం అంచుల వరకు చేరుకుని లీడ్‌లో కొనసాగుతున్నారు. దీంతో అమెరికా ప్రతినిధుల సభలో ఇన్ని దశాబ్దాల తర్వాత.. ఘనమైన సంఖ్యలో భారత సంతతి పౌరులు పెరగనున్నారు. ఇప్పటి వరకు ఐదుగురు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates