రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు సమర్థించారు. “ఔను పవన్ సర్ చెప్పింది నిజమే” అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో(వైసీపీ పాలన) శాంతి భద్రతలు దిగజారాయని చెప్పారు. ప్రస్తుతం శాంతి భద్రతలను గాడిలో పెట్టేందుకు తాము శ్రమిస్తున్నట్టు చెప్పారు. గత ఐదేళ్లలో పోలీసులు కూడా గాడి తప్పారని.. ఎవరూ పనిచేయలేదని అందుకే రాష్ట్రంలో అనేక …
Read More »రేవంత్ ను దించే స్కెచ్‌లో ఉత్తమ్ బిజీ?
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే… అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ ఊస్టవడం!. రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారని, సీఎం రేవంత్ రెడ్డిని వచ్చే ఏడాది జూన్ తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన జోస్యం చెప్పారు. ఏడు సార్లు ఢిల్లీకి సీఎం రేవంత్ వెళ్తే కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ …
Read More »కేసీఆర్ పార్టీ.. .ఇండిపెండెట్ కంటే దారుణంగా మారిందా?
తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో రాజకీయ వేదికను ఏర్పాటు చేసి… రాష్ట్రం సాధించిన పార్టీగా గుర్తింపు పొంది… అనంతరం భారత రాష్ట్ర సమితి పేరుతో భారత రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలని భావిస్తున్న గులాబీ దళపతి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ అదే తెలంగాణలో ఊహించని సమస్యలను ఎదుర్కుంటోందని చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం , పార్లమెంటు ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కకపోవడం అనే దశకు కొనసాగింపుగా …
Read More »ఆ కారు ప్రమాదంపై స్పందించిన విజయమ్మ
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఒకేసారి ఫ్రంట్ టైర్లు రెండూ ఊడిపోవడంపై టీడీపీ ఎక్స్ ఖాతాలో కొద్ది రోజుల క్రితం పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. షర్మిలతో ఆస్తి పంపకాల వివాదాల నేపథ్యంలో ఆ ప్రమాద ఘటనకు జగన్ కు లింక్ పెడుతూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు విమర్శలు …
Read More »పవన్ వ్యాఖ్యలపై అనిత ఫస్ట్ రియాక్షన్
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాను హోం శాఖను తీసుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుందని, కొన్ని ఘటనలకు హోం మంత్రి అనిత బాధ్యత వహించాలని పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలపై అనిత స్పందించారు. పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేమీ లేదని అనిత చెప్పారు. ఏపీలో శాంతిభద్రతల …
Read More »పవన్ వ్యాఖ్యలపై ఫస్ట్ రియాక్షన్ ఆ మంత్రిదే
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ చేసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాను పంచాయతీ రాజ్ శాఖా మంత్రిని మాత్రమేనని, అనిత హోం మంత్రి అని, ఒక వేళ తాను హోం శాఖా మంత్రి అయితే పరిస్థితులు వేరుగా ఉంటాయని పవన్ చేసిన …
Read More »నేను హోం మంత్రి అయితే…పవన్ షాకింగ్ కామెంట్లు
పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలను అవమానిస్తుంటే చర్యలు తీసుకోరా? వైసీపీ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను పంచాయతీరాజ్, పర్యావరణ, అటవీశాఖా మంత్రిని అని… పరిస్థితి చేయిదాటితే హోం శాఖను తాను తీసుకుంటానని పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఒకవేళ తన హోం శాఖని తాను …
Read More »పిఠాపురంలో పవన్ మకాం.. రీజనేంటి?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సోమవారం నుంచి రెండు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో మకాం చేయనున్నారు. గత 15 రోజుల కిందటే ఆయన ఇక్కడ పర్యటించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఆయన హాజరయ్యారు. అలాంటిది .. కేవలం 15 రోజుల వ్యవధిలోనే మరోసారి పిఠాపురంలో ఆయన పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఇది అధికారికంగా చేపడుతున్న పర్యటనే అయినా.. వెనుక కీలక రాజకీయ వ్యవహారం …
Read More »బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం.. ఎలా చెడింది?
తెలంగాణ రాజకీయాల్లో అప్రకటిత మిత్రపక్షాలుగా ఉన్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య రాజకీయ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతోపాటు.. రాజకీయ రచ్చను రోడ్డెక్కిస్తున్నారు. ఈ పరిణామాలు.. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న మిత్రబంధాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి కూడా.. ఎంఐఎంతో బీఆర్ ఎస్ చెలిమి అందరికీ తెలిసిందే. ఎన్నికల సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో అసలు పోటీ …
Read More »గతం కన్నా.. మెరుగు.. ఏపీపై మేధావుల కామెంట్స్
గత ఐదేళ్ల పాలనతో పోల్చుకుంటే.. ఇప్పుడు చాలా మెరుగైన పాలన సాగుతోందని.. ఏపీకి సంబంధించిన వ్యవహారాలను పరిశీలిస్తున్న మేధావులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల ఆహ్వానం, ఆర్ధిక స్థిరత్వం వంటి విషయాల్లో సర్కారు ఆలోచనాత్మక ధోరణితో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా ఏపీ ఆశావహ రహదారిపై ప్రయాణం సాగిస్తున్నట్టు వారు చెబుతున్నారు. గత 5 ఏళ్లుగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీ కి ఆర్థిక …
Read More »జగన్ పాలన.. చంద్రబాబు టెస్టులు!
గత వైసీపీ హయాంలో జగన్ సాగించిన పాలన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు విషమ పరీక్షలు పెడుతోందనే భావన కూటమి పార్టీల మధ్య చర్చగా మారింది. ఈ విషయాన్ని మంత్రులు పదే పదే కూడా చెబుతున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయాలు.. వేసిన అడుగులు కూడా.. ఏపీ అభివృద్ధికి, లేదా.. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ప్రతిబంధకాలుగా మారాయని అంటున్నారు. కీలకమైన ప్రాజెక్టుల నుంచి మౌలిక సదుపాయాల వరకు కూడా.. …
Read More »11 నుంచి అసెంబ్లీ..11 మంది వస్తారా?
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 120 రోజులపాటు విజయవంతమైన పాలన అందించిన కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే, ఈ నెల ఆఖరులోపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఈ లోపు వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఈనెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates