Political News

వేట మొదలైందా ?

మామూలుగా అయితే వేటాడాలంటే వేటగాడికి చాలా ఓపిక, నేర్పు ఉండాలి. కానీ ఇక్కడ ఎరలు వేయకుండానే వేట జరిగిపోతోంది. దానికి కారణం ఏమిటంటే వేటాడే విషయంలో వేటగాడికి పెద్ద శ్రమలేకుండా వచ్చి వలలో పడుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ముందు మాజీ ఎంఎల్ఏ జీవన్ రెడ్డిపైన పోలీసులు కేసులు పెట్టారు. అప్పులు ఎగ్గొట్టిన, కట్టాల్సిన బకాయిలు కట్టని కారణంగా జీవన్ పై కేసులు నమోదయ్యాయి. ఆస్తుల జప్తుకు నోటీసులు కూడా …

Read More »

కిషనే కంటిన్యూ అవుతారా ?

వీలైనంత తొందరలో తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని మార్చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి తెరపడబోతున్నట్లు సమాచారం. కిషన్ను మరికొంతకాలం అధ్యక్షుడిగా కంటిన్యు చేయటానికే అగ్రనేతలు మొగ్గుచూపుతున్నారట. కారణం ఏమిటంటే తొందరలోనే పార్లమెంటు ఎన్నికలుండటమే. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ పెర్ఫార్మెన్స్ ఏమంతా బ్రహ్మాండంగా లేదనే చెప్పాలి. ఎలాగంటే తన సొంత నియోజకవర్గం అంబర్ పేటలో కూడా బీజేపీ అభ్యర్ధి క్రిష్ణయాదవ్ ఓడిపోయారు. అయితే మొన్నటి ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలను …

Read More »

జగన్ బర్రెలక్క మాటకు జనసేన రియాక్షన్ వైరల్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన పంచ్ కు.. జనసేన ఘాటుగా రియాక్టు అయ్యింది. ఆయన మాటకు అంతే ధీటుగా స్పందిస్తూ.. కౌంటర్ ఇచ్చేసింది. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీకి బర్రెలక్క కంటే తక్కువఓట్లు వచ్చాయంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్య చేయటం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన సభలో మాట్లాడిన జగన్..జనసేన మీదా.. అధినేత పవన్ మీదా విరుచుకుపడ్డారు. …

Read More »

టీడీపీతో పొత్తు వ్యవధిపై పవన్ కీలక వ్యాఖ్యలు

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఏపీలో అధికారంలోకి రావాలని భావిస్తున్న జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తగినంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీనీ వ్యతిరేకించే చాలామంది ముస్లింలు జనసేనను కూడా వ్యతిరేకిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను ఎప్పటికీ ఓటు …

Read More »

రేవంత్ టీంలోకి ఆమ్రపాలి..కీలక బాధ్యతలు

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కలిగిన సంగతి తెలిసిందే. జిహెచ్ఎంసి పరిధిలో ముగ్గురు కొత్త కమిషనర్లను సీఎం రేవంత్ రెడ్డి నియమించారు. మరోవైపు, నీటిపారుదల శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. కానీ, ఆ ప్రచారాన్ని ఆమె ఖండిస్తూ మంత్రి సీతక్క బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక, ఆమె స్థానంలో …

Read More »

150 మందిని మార్చినా గెలవవు జగన్: చంద్రబాబు

తెలంగాణ శాసనసభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలపై దృష్టి సారించారు. ఏపీలో వైసిపి మరోసారి అధికారం చేపట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా…ఎలాగైనా అధికారంలోకి రావాలని టిడిపి కృత నిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు…సీఎం జగన్, వైసీపీ నేతలపై సంచలన విమర్శలు చేశారు. మార్చి తర్వాత …

Read More »

తడిచిన పైరును పట్టుకోలేరా జగన్?: సీపీఐ రామకృష్ణ

మిచౌంగ్ తుపాను ధాటికి ఏపీలోని 15 జిల్లాల్లో 10 వేల కోట్ల రూపాయల విలువైన పంట నష్టం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, తుపాను వల్ల వరి పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు జగన్ వెళ్లిన తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. రోడ్డు మీద టెంటు వేసుకొని…ఆ పక్కన బారికేడ్లు పెట్టుకొని రైతులను దూరంగా ఉంచిన వైనంపై దుమారం రేగింది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ పై సీపీఐ రాష్ట్ర …

Read More »

రెండు సీట్ల‌పై టీడీపీ ఎంపీ క‌న్ను.. ఏ పార్టీ అయినా ఓకేన‌ట‌..!

విజ‌య‌వాడ ఎంపీ, టీడీపీ నాయ‌కుడు ఫైర్ బ్రాండ్ కేశినేని నాని వ్య‌వ‌హారం సైలెంట్‌గానే ఉన్న‌ప్ప‌టికీ.. ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలియ‌నే రీతిలో ఉంద‌ని టీడీపీ నాయ‌కులు గుస‌గుస‌లాడుతున్నారు. ఆయ‌న పార్టీలోనే ఉన్నా.. అంటీముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీనికి కార‌ణం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుటుంబానికి రెండు స్థానాలు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతుండ‌డ‌మేన‌ని చెబుతున్నారు. కానీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో కుటుంబానికి ఒకే సీటు, అది కూడా గెలుపు గుర్రాల‌కు మాత్ర‌మే కేటాయిస్తాన‌ని చంద్ర‌బాబు ప‌దే …

Read More »

40 అడుగుదాం.. 20 గెలుద్దాం జ‌న‌సేన టార్గెట్ ఇదేనా?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో జ‌న‌సేన‌-టీడీపీ క‌లిసి పోటీ చేయ‌డం ఖాయ‌మ‌నే విష‌యం తెలిసిపోయింది. ఇక‌, ఇప్పుడు తేలాల్సింది.. సీట్లు మాత్ర‌మే. ఈ విష‌యం ఇప్ప‌టికే రెండు సార్లు.. ఇరు పార్టీల అగ్ర‌నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చింది. కానీ, ఎటూ తేల‌లేదు. ఇటీవ‌ల మంగ‌ళ‌గిరిలో కీల‌క నాయ‌కుల‌తో భేటీ అయిన‌.. జ‌న‌సేనలో ఇదే విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 40 స్థానాలు తీసుకోవాల‌నేది ఈ పార్టీల నేతల వాద‌న‌గా ఉంది. …

Read More »

టీడీపీ ఇక్కడ సక్సెస్ అవుతుందా ?

వచ్చేఎన్నికల్లో వైసీపీని ఎలాగైనా ఓడించాలన్నది చంద్రబాబునాయుడు పట్టుదల. ఓడించటంలో కూడా మామూలుగా ఓడించటం కాదు. కొన్ని నియోజకవర్గాలను బాగా టార్గెట్ చేశారు చంద్రబాబు. అలాంటి నియోజకవర్గాల్లో గుడివాడ కూడా ఒకటి. గుడివాడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడాలి నాని అంటే చంద్రబాబు అండ్ కో కు బాగా మండిపోతోంది. పోయిన ఎన్నికలవరకు చంద్రబాబు చేసిన తప్పుల వల్లే టీడీపీ అభ్యర్ధులు ఓడిపోయేవారు. తప్పు ఏమిటంటే ఎన్నికకు ఒక అభ్యర్ధిని మార్చటమే. …

Read More »

తెలంగాణ : లోక్ సభ ఎంపీ సీట్లు మెజారిటీ ఎవరికంటే…

ఇపుడు అందరి కళ్ళు రాబోయే పార్లమెంటు ఎన్నికలపైనే పడింది. మరో నాలుగు మాసాల్లో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మొన్నటి అసెంబ్లీ ఫలితాలే పునరావృతమవుతుందా లేకపోతే మారిపోతాయా అన్న చర్చలే జరుగుతున్నాయి. ఈ సమయంలోనే టౌమ్స్ నౌ ఈటీజీ ఒక సర్వే జోస్యాన్ని విడుదలచేసింది. దాని ప్రకారం ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే అన్న ప్రాతిపదికన సర్వే నిర్వహించినట్లు చెప్పింది. లేటెస్ట్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కంఫర్టబుల్ రిజల్టుతో ఉన్నట్లు తేలింది. …

Read More »

తెలంగాణ గ‌డ్డం బ్ర‌ద‌ర్స్‌.. అలక?

గ‌డ్డం బ్ర‌ద‌ర్స్‌. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న గ‌డ్డం వివేక్‌, గ‌డ్డం వినోద్‌ల ప‌రిస్థితి అంత‌ర్మ‌థ‌నంలో ప‌డింది. బీజేపీ నుంచి నామినేష‌న్ల ఘ‌ట్టానికి చివ‌రి నిముషంలో కాంగ్రెస్‌లోకి వ‌చ్చిన గ‌డ్డం వివేక్‌.. చెన్నూరు నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, కాంగ్రెస్‌లోనే ఉన్న గ‌డ్డం వినోద్ బెల్లంప‌ల్లి నుంచి గెలుపు గుర్రం ఎక్కారు. వీరికి సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్తానం ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఎస్సీల …

Read More »