అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, కాబట్టి సమావేశాలకు తాను హాజరు కావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే. ఇక, ఇటీవల మీడియా సమావేశం పెట్టిన జగన్.. మీడియా ముందు మాట్లాడినంత సమయం తనకు అసెంబ్లీలో కూడా కావాలని…అలా సమయం ఇవ్వడం లేదు కాబట్టే సభకు వెళ్లడం లేదని తేల్చేశారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ …
Read More »బొత్స వర్సెస్ గుడివాడ.. జగన్ సంచలన నిర్ణయం ..!
వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. పైకి అందరూ బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం పై ఎత్తులు వేసుకుంటు.. నాయకులు రగిలిపోతున్నారు. ఉత్తరాంధ్రలో ఈ కుమ్ములాటల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. నాయకుల మధ్య పదవులకు సంబంధించిన వ్యవహారం.. వ్యక్తిగత కారణాలతో రచ్చకెక్కుతోంది. విషయంలోకి వెళ్తే.. వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ చార్జిగా.. నిన్న మొన్నటి వరకు.. సాయిరెడ్డి వ్యవహరించారు. వాస్తవానికి ఎన్నికల సమయంలో ఆయనను తప్పించారు. వైవీ సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర …
Read More »వివేకా హత్య కేసులో బీటెక్ రవి కీలక సాక్ష్యం
వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఓ కీలక సాక్ష్యం పోలీసుల చేతికి చిక్కింది. అది కూడా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు టీడీపీ ఇంచార్జి గా ఉన్న యువ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి నుంచి పోలీసులకు ఈ సాక్ష్యం చిక్కింది. రవి సాక్ష్యంతో ఈ కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభించడం …
Read More »చిరంజీవి, జనసేనలపై అంబటి సంచలన వ్యాఖ్యలు
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్. సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు మాటలను పేర్చుకుని అంబటి సంధించే విమర్శలు వైరి వర్గాలను అతలాకుతలం చేసేస్తాయి. అంబటి గురించి పూర్తిగా తెలియని వారు అయితే… ఆయన మాటలు నిజమేనేమోనని నమ్మే అవకాశాలు కూడా ఉన్నాయి. అబద్దాన్ని కూడా నిజంలాగా మార్చి మరీ చెప్పడంలో అంబటిని మించిన వారు లేరని చెప్పక తప్పదు. అయినా.. ఇప్పుడు …
Read More »సాయిరెడ్డి `ప్లేస్` కోసం.. ఆ ఎంపీ ప్రయత్నాలు.. !
వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి.. ఆ రెండు పదవులు వదులుకున్న విషయం తెలిసిందే. అయితే.. సాయిరెడ్డి ప్లేస్ ను ఎవరితోనూ ఇప్పటి వరకు భర్తీ చేయలేక పోయారు. సాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి.. పది రోజులు దాటుతున్నా.. ఆ స్థానంలో ఇంకా ఎవరినీ ప్రకటించలేదు. ముఖ్యంగా రాజ్యసభలో వైసీపీ పక్ష నాయకుడి ప్లేస్ అత్యంత కీలకం. అదేవిధంగా పార్లమెంటరీ పార్టీని ముందుండి నడిపించే నాయకుడిగా …
Read More »దమ్ముంటే రాజీనామా చెయ్: రేవంత్‌కు కేటీఆర్ సవాల్
బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఆయన నిప్పులు చెరిగారు. 14 నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నార ని.. కానీ, ఆయన పాలన అంతా.. సొంత కుటుంబం కోసమే అన్నట్టుగా ఉందని వ్యాక్యానించారు. సొంత కుటుంబానికి ప్రజల ఆస్తులు దోచిపెడుతున్నారని అన్నారు. అల్లుడి కోసం లగచర్ల భూములు గుండు గుత్తగా రాసిచ్చేశారని ఆరోపించారు. “లగచర్ల …
Read More »క్లిస్టర్ క్లియర్!… జగన్ కు ఆ హోదా లేదంతే!
ఏపీ అసెంబ్లీలో తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని.. ఆలా అయితేనే తాను అసెంబ్లీకి వస్తానని వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో జగన్ ఏకంగా కోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టులో ఈ విషయంపై విచారణ ఇంకా పూర్తి కాలేదు. అయితే ఈ ఒక్క అంశం తేలితేనే అసెంబ్లీని సమావేశపరచాలని లేదు కదా. జగన్ పోరాటం కోర్టులో …
Read More »దళపతి విజయ్ వ్యూహం ?.. పీకేతో జట్టు?
తమిళ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ రాజకీయాల్లోకి శరవేగంగా దూసుకువస్తున్నారు. ఇప్పటికే తమిళగ వెట్రిగ కజగం పేరిట రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్ ఒకింత సీరియస్ గానే రాజకీయం చేయనున్నట్టు ప్రకటించారు. త్వరలో తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో విజయ్ పార్టీ భారీ ఎత్తున రంగంలోకి దిగిపోతున్నట్టుగా సమాచారం. ఈ ఎన్నికల్లో విజయ్ పార్టీ తమిళ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ అంచనాలు …
Read More »చంద్రబాబు లౌక్యం!: నామినేటెడ్ పోస్టులకు జీతాలు ఫిక్స్
ఏపీ సీఎం చంద్రబాబు లౌక్యం ప్రదర్శించారు. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. అనేక నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. వీటిలో కొన్ని కూటమి ధర్మానికి కట్టుబడి జనసేన, బీజేపీ నాయకులకు కూడా ఇచ్చారు. అయితే.. ఎన్నికలకుముందు ఆయా పార్టీల తరఫున బలంగా పోరాటం చేసిన వారికి.. వైసీపీపై పోరాడి కేసులు ఎదుర్కొన్న వారికి కీలక పదవులు కట్టబెట్టారు. అదేవిధంగా ఫైర్ బ్రాండ్స్‌గా పేరు తెచ్చు కున్నవారికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. …
Read More »రీజనబుల్ టైం అంటే ఎంతకాలం.. ?
రీజనబుల్ టైం అంటే.. ఎంతకాలం? ఈ ప్రశ్న వేసింది సామాన్య వ్యక్తులు కాదు. సామాన్య సంస్థలు కూడా కాదు. సాక్షాతూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నుంచి ఈ ప్రశ్న వినిపించింది. ఈ ప్రశ్న తెలంగాణకు చెందిన ఓ పిటీషన్ విచారణ సందర్బంగా వినిపించడం గమనార్హం. ఈ ప్రశ్నకు నీళ్లు నమిలిన ప్రాసిక్యూషన్ లాయర్ ఫై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఇలాంటి సమాధానాలను అనుమతించబోమని కూడా …
Read More »వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు…? రోజాకు షాకేనా?
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవిచూసిన వైసీపీలోకి ఇప్పుడు కొత్త చేరికలు ఊపందుకున్నట్టుగానే కనిపిస్తోంది. ఇటీవలే పీసీసీ చీఫ్ గా పనిచేసిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీలోకి మరో కీలక నేత చేరబోతున్నట్టు సమాచారం. ఈ నేతకు ఇప్పటిదాకా పెద్దగా రాజకీయ అనుభవం లేకున్నా… రాజకీయంగా మంచి ప్రాబల్యం ఉన్న కుటుంబానికి చెందిన ఈ నేత వాళ్ళ పార్టీకి మంచి …
Read More »‘రాయల్’ ఉదంతంలో నయా ట్విస్ట్… లక్ష్మి అరెస్ట్
జనసేన తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ చేతిలో మోసపోయానంటూ బయటకు వచ్చిన లక్ష్మి అనూహ్య పరిణామాల మధ్య సోమవారం అరెస్ట్ అయ్యారు. రాజస్థాన్ కు చెందిన జైపూర్ పోలీసులు సోమవారం మధ్యాహ్నం తిరుపతికి వచ్చి లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా లక్ష్మి తరఫు వారు ఎందుకు ఆమెను అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించినా జైపూర్ పోలీసులు సమాధానం ఇవ్వకుండానే లక్ష్మిని తమ వెంట తీసుకెళ్లారు. రాయల్ ఫై ఆరోపణలు చేసిన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates