ఏపీలో వేగంగా రాజకీయం మారుతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు విక్టరీతో కూటమి అధికారంలోకి రావడం… కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థాయికి వైసీపీ పడిపోవడమే ఇందుకు దోహదం చేసిందని చెప్పాలి. వైసీపీ అధికారంలో ఉండగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటి, రెండు చోట్ల మినహా మిగిలిన అన్ని స్థానిక సంస్థలను వైసీపీ గెలుచుకుంది. అధికార బలంతో వైసీపీ పరం అయిపోయిన ఈ స్థానాలన్ని ఇప్పుడు …
Read More »పాకిస్తానీలను భారత్ నుండి ఖాళీ చేయించడం కష్టమేనా..?
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మొన్న కశ్మీర్ లోని పెహల్ గాంలో భీకర దాడికి దిగారు. 25 మంది భారతీయులను, ఒక నేపాల్ వాసిని పొట్టనబెట్టుకున్నారు. ఈ పరిణామం భారత ప్రభుత్వాన్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. యావత్తు భారతీయులు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పాక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జనాభిప్రాయానికి అనుగుణంగా సాగిన కేంద్ర ప్రభుత్వం… పాక్ పై కఠిన చర్యలకు దిగింది. ఇప్పటికే సింధూ నదీ జలాల ఒప్పందాన్ని …
Read More »కేసీఆర్ ప్రసంగానికి ఎన్ని మార్కులు?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. ఆదివారం వరంగల్లులో నిర్వహించిన బీఆర్ ఎస్ రజతోత్సవ సభలో బలమైన గళమే వినిపించారు. గత సమస్యలను పక్కన పెట్టి .. కేవలం కాంగ్రెస్ పాలనపైనే ఆయన ఫోకస్ పెంచారు. అదేసమయంలో తమ హయాంలో జరిగిన అభివృద్ధిని ఏకరువు పెట్టారు. మరి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఎంతమంది పాజిటివ్‌గా స్పందించారు? అనేది కీలకం. ఏ నాయకుడు సభ పెట్టినా.. …
Read More »ఆ లేడీ ఎమ్మెల్యే వైసీపీని వదిలేస్తారా
దాసరి సుధ. ఉమ్మడి కడప జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం బద్వేల్ నుంచి రెండు సార్లు విజయం దక్కించుకున్నారు. 2022-23 మధ్య వచ్చిన ఉప ఎన్నికలో(ఆమె భర్త మరణంతో) ఒకసారి, 2024లో వచ్చిన ఎన్ని కలో రెండోసారి విజయం దక్కించుకున్నారు. ఈమె.. సౌమ్యురాలిగా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి కూటమిలో ఉన్నారన్న పేరు కూడా ఉంది. అవినాష్‌రెడ్డి ఎంత చెబితే అంత అన్నట్టుగా ఆమె రాజకీయాలు చేశారు. …
Read More »అదిరేలా అమరావతి.. వీడియో విడుదల చేసిన లోకేష్
ఏపీ రాజధాని అమరావతి పరుగులు పెడుతోంది. ఈ నెల 13 నుంచి పనులు శర వేగంగా పూర్తవుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ది బ్యాంకుల నుంచి 8 వేల కోట్ల రూపాయలు సుమారుగా ప్రభుత్వానికి చేరాయి. దీనికి తోడు.. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తం కేటాయించింది. ఫలితంగా ప్రస్తుతం 15 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీనికి కాంట్రాక్టర్లు కూడా తోడయ్యారు. దీంతో సుమారు 65 …
Read More »ద్వేషం అంటే బాబు… పొగడ్త అంటే వైఎస్
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అంటే అలవి కానంత ద్వేషం ఉందన్న వాదన ఎప్పటినుంచో ఉన్నదే. ఆ మాట నిజమేనని తాజాగా మరోసారు నిరూపితమైంది. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించిన బహిరంగ సభా వేదికపై తెలంగాణను వ్యతిరేకించింది కాంగ్రెస్పేనని కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ తో సంబంధం …
Read More »వైసీపీ ఇప్పట్లో పుంజుకునేనా..
అధికారం పోయి.. పదిమాసాలు దాటిపోయినా.. వైసీపీలో ఊపు, ఉత్సాహం ఎక్కడా కనిపించడం లేదు. నాడు యాక్టివ్‌గా ఉన్నవారే.. నేడు అసలు ఎక్కడా కనిపించడం లేదు. కనీసం.. వైసీపీ గురించి మాట్లాడు కునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఒకప్పుడు.. ఏ ఇద్దరు కనిపించినా.. వైసీపీ గురించి.. జగన్ గురిం చిన చర్చ చేసేవారు. అదేసమయంలో నాయకుల దూకుడు.. మంత్రులు బూతుల గురించి కూడా.. చర్చ లు జరిగాయి. అయితే.. ఒక్కసారి …
Read More »సాయిరెడ్డి సొంత ఛానెల్ పేరు ఇదేనా?
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి సొంత మీడియా వ్యవహారాలు కొలిక్కి వస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం బ్రాడ్ కాస్టింగ్ పనులపై ఆయన బిజీబిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్-బెంగళూరు-ఢిల్లీ అంటూ.. వారం వారం ఆయన చక్కర్లు కొడుతున్నారు. గతంలో ఓ కీలక ఛానెల్‌లో సీఈవోగా చేసిన వ్యక్తితో సంప్రదింపులు జరుగుతున్నాయని మీడియా వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ ఏడాది దసరా నాటికి ‘వి-టీవీ’ పేరుతో సంస్థను స్థాపించే అవకాశం …
Read More »అన్న క్యాంటీన్లకు వైసీపీ సర్టిఫికెట్.. నిజం..!
ఏదైనా ప్రభుత్వ కార్యక్రమంలో ఒకసారి చేపడితే.. బాగానే ఉంటుంది. ఒక రోజు లేదా.. ఒక వారం కొనసాగిస్తే .. బాగానే ఉంటుంది. కానీ, ఒకే కార్యక్రమాన్ని నిరంతరం చేపట్టినా.. ప్రతి రోజూ కొనసాగించినా.. అందులో సహజంగానే నాణ్యత లోపిస్తుంది. పనిచేసేవారు కూడా.. ముభావంగానే.. ఉంటారు. టెక్నికల్‌గా మారిపోతా రు. ఇది సహజంగా ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలపై ఉన్న ప్రజా భిప్రాయం. కానీ, కూటమి సర్కారు పునః ప్రారంభించిన అన్న క్యాంటీన్ల …
Read More »మద్యం కుంభకోణం: అందరూ జగన్ పేరే చెబుతున్నారు?
ఏపీలో వైైసీపీ జమానాలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన పాత్రధారులుగా పరిగణిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వారి అరెస్టుల సందర్భంగా కోర్టులకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ఈ కుంభకోణం వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని… కుంభకోణంలో వసూలు అయిన …
Read More »రాజు గారి పై గంటా ఫైరింగ్… విషయమేంటి?
ఏపీలో అధికార కూటమిలోని రెండు పార్టీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వివాదం రాజుకుంది. ఈ క్రమంలో ఇద్దరు నేతలు నడిరోడ్డుపై వాదులాడుకున్నారు. ఒకరు మరొకరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే… ఆ మరొకరు ఫైర్ అవుతున్న నేతకు సర్ది చెబుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశాఖ జిల్లా పరిధిలోని భీమిలి ఎమ్మెల్యేగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కొనసాగుతుండగా… విశాఖ …
Read More »నిజమే.. బాబులా జగనే చేసి ఉంటే..?
నిజమే… వైసీపీ జమానాలో కొనసాగిన సంక్షేమ పథకాలపై వైరి వర్గాలు చేసిన విమర్శలు ఇప్పుడు నిజమేనేమోనని అనిపించక మానవు. అమ్మ ఒడి నిధులను నాన్నకు బుడ్డితో తిరిగి రాబట్టేశారు కదా అంటూ నాడు విపక్షాలు చేసిన విమర్శ బాగా పేలింది. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేలు ఇచ్చి.. ట్రాఫిక్ నిబంధనల పేరిట ఆ నిధులనూ లాగేశారనీ విపక్షాలు నాడు ఆరోపించాయి. నాడు కొనసాగిన పరిస్థితులను బట్టి చూస్తే.. ఇవన్నీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates