“వైసీపీ మళ్లీ వస్తే.. రాయలసీమ రాజస్థానే!”అని టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మళ్లీ అధికారంలోకి వస్తామో రామో అని వైసీపీ నేతలు అందినకాడికి దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో నారా లోకేష్ పాల్గొన్నారు. ఒక్క రాయల సీమ నుంచే 53 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే జగన్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. టీడీపీ హయాంలోనే ఉరవకొండలో 3వేల మందికి …
Read More »“రా.. తేల్చుకుందాం.. మొగోడు ఎవరో”
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నాయకుడు కేటీఆర్ మరోసారి సవాల్ రువ్వారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో పోటీ చేసి ఎవరు మొగోడు ఎవరో తేల్చుకుందాం రావాలంటూ.. కామెంట్సు చేశారు. తన సవాల్‌కు స్పందించి మల్కాజ్‌గిరిలో గెలిచి దమ్మేంటో నిరూపించుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఎన్నికల్లో గెలిస్తే మగాడు.. ఓడితే మగాడు కాదా?. నా సవాల్‌ను రేవంత్ రెడ్డి ఎందుకు స్వీకరించడం లేదు. మల్కాజ్‌గిరిలో ఇద్దరం పోటీ చేద్దాం.. …
Read More »సిద్ధం సభలో తొక్కిసలాట.. ఒకరు మృతి
ఏపీ అధికార పార్టీ వైసీపీ బాపట్ల జిల్లాలోని మేదరమెంట్ల శివారు ప్రాంతంలో నిర్వహించిన సిద్ధం నాలుగో విడత, చివరిదైన సిద్ధం సభలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో వైసీపీ కార్యకర్త ఒకరు మృతి చెందగా.. పదుల సంఖ్యలో సభకు వచ్చిన తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో సభలో తీవ్ర అలజడి చెలరేగింది. సిద్ధం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ.. నాలుగో సభ కావడంతో గత మూడు సభలకు మించి జనాలను …
Read More »చంద్రబాబుకు కలలో కూడా నేనే కనిపిస్తున్నా: జగన్
“టీడీపీ అధినేత చంద్రబాబుకు కలలో కూడా నేనే కనిపిస్తున్నా.. ఆయనకు నిద్ర కూడా పట్టడం లేదంట.. పాపం ఈ వయసులో చాలా కష్టపడుతున్నారు” అని వైసీపీ అదినేత, సీఎం జగన్ వ్యాఖ్యానించారు. తాజాగా బాపట్లలోని మేదర మెట్లలో నిర్వహించిన సిద్ధం చివరి సభలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ గుండెల్లో జగన్ రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. వారికి కనీసం నిద్ర కూడా పట్టడం లేదని అన్నారు. “నన్ను …
Read More »కేసీఆర్‌కు షాక్.. నలుగురు కీలక నేతల జంప్!
తెలంగాణ ప్రతిపక్షం బీఆర్ ఎస్‌కు భారీ షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావు, మాజీ ఎంపీలు గొడెం నగేష్, సీతారాం నాయక్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, లక్ష్మణ్ పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. వాస్తవానికి వీరు ముందుగానే పార్టీ మారుతారని తెలిసినా.. కేసీఆర్, కేటీఆర్ …
Read More »ఈ సారి జగన్ పంచ్‌లు ఇవే!
ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. సిద్ధం సభలలో మహాభారతంలోని పేర్లను, ఘట్టాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. తొలి సభలో అర్జునుడు, అభిమన్యుడు పేర్లు ప్రస్తావించగా, రెండో సభలో దుర్యోధనుల గుంపు అని ప్రతిపక్షాలను ఎండగట్టారు. ఇక, మూడో సభలో మయ సభ, మాయా జూదం గురించి ప్రస్తావించారు. ఇక, తాజాగా శకుని, పాచికలు, జమ్మిచెట్టు, కురుక్షేత్రం వంటివాటిని ప్రస్తావించారు. జమ్మిచెట్టు మీద దాచిన ఓటు అనే ఆయుధాన్ని …
Read More »ఇదంతా ఎవరి డబ్బు జగన్?
సీఎం జగన్‌పై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న సభలకు ప్రజల సొమ్ములు ఖర్చు పెడుతున్నారని.. దీనిని అందరూ నిలదీయాలని ఆమె అన్నారు. సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న సభలకు జగన్ గారు 600 కోట్లరూపాయల ప్రజల సొమ్మును తగలబెడుతున్నారు. ఇది ఆయన జేబులో సొమ్ము కాదు.. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బులు. దీనిని …
Read More »యువ నేతను టెన్షన్ పెడుతున్న చంద్రబాబు!
టీడీపీ యువ నేత బొజ్జల సుధీర్‌రెడ్డి. వచ్చే ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం అందుకోవాలని భావిస్తున్నారు. నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున ఆయన తిరుగుతున్నారు. ప్రజలకు చేరువ అవుతున్నారు. వారి సమస్యలు వింటున్నారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నారు. యువతను కూడా కూడగడుతున్నారు. ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని ప్రజలకు చేరువ అవుతున్నారు. అయితే.. ఇప్పటి వరకు బొజ్జల సుధీర్‌రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ …
Read More »ఇంతియాజ్ పోటీ.. తెరవెనుక ఇంత డ్రామా జరిగిందా!
కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఐఏఎస్ అదికారి, మైనారిటీ వ్యక్తి ఇంతియాజ్‌కు సీఎం జగన్ అవకాశం ఇచ్చారు. అయితే.. ఇలా ఆయనను అనూహ్యంగా తెరమీదికి తీసుకురావడం వెనుక చాలా జరిగిందనే చర్చ జరుగుతోంది. అంత తేలికగా.. ఇంతియాజ్‌కు టికెట్ ఇవ్వలేదని.. ఇంటి పోరు కారణంగానే ఆయనను తెరమీదికి తెచ్చారని పార్టీలో చర్చ సాగుతుండడం గమనార్హం. ఏం జరిగింది?టికెట్ నాకు రాకున్నా …
Read More »హమ్మయ్య.. ఆ ఇద్దరు గట్టెక్కేశారు.. తమ్ముళ్లు ఖుషీ!
బీజేపీతో కలిసి ముందుకు సాగేందుకు సిద్ధమైన టీడీపీలో అధినేత చంద్రబాబు ఒక్కరికే నిన్న మొన్నటి వరకు సంతోషం. వైసీపీ పాలనను గద్దెదించేసి.. టీడీపీని గట్టెక్కించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో బీజేపీతో పొత్తుకు రెడీ అయ్యారు. అయితే.. ఈ పొత్తు కారణంగా తమకు సీట్లు చిరిగిపోతాయనేది తమ్ముళ్ల ఆవేదన. ఇదే.. నిన్న మొన్నటి వరకు అందరినీ కలవరపరిచింది. ఇప్పుడు కొంత క్లారిటీ వచ్చింది. ఇక, మరీముఖ్యంగా రెండు …
Read More »జగన్ సభకు మీరు రావొద్దు: మీడియాకు నోటీసులు
వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల ప్రచారాలకు సంబంధించిన సభలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సిద్ధం పేరుతో ఇప్పటికే విశాఖ, ఏలూరు, అనంతపురంలో మూడు సభలు నిర్వహించారు. తాజాగా బాపట్ల జిల్లాలో ఆయన సభకు సిద్ధమయ్యారు. అయితే.. ఈ ‘సిద్ధం’ సభ కవరేజీకి రావొద్దంటూ పలువురు మీడియా సిబ్బందికి బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి నోటీసులు వచ్చాయి. వాస్తవానికి ఎవరైనా మీడియాను రమ్మని కోరుకుంటారు. అంతేకాదు.. మీడియా ప్రతినిధులు …
Read More »ముద్రగడకు ముహూర్తం కుదిరింది!
కాపు ఉద్యమ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ముహూర్తం పెట్టుకున్నారు. ఈ నెల 14న ఆయన వైసీపీలోకి చేరుతున్నట్టు ప్రకటించారు. వైసీపీ బలోపేతానికి తాను కృషి చేస్తానని ముద్రగడ చెప్పారు. “వచ్చే ఎన్నికల్లో వైసీపీ బలోపేతానని, జగన్‌ను సీఎం చేసేందుకు నేను కృషిచేస్తా. ఈ నెల 14న వైసీపీలో చేరుతున్నా” అని ముద్రగడ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజలంతా జగన్‌వైపు ఉన్నట్టే తాను భావిస్తున్నానని.. ఆయనను ఓడించేందుకు ఇంత …
Read More »